Practice the AP 9th Class Social Bits with Answers 23rd Lesson విపత్తుల నిర్వహణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 23rd Lesson విపత్తుల నిర్వహణ
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.
1. భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారి సంఖ్య
A) 80,000
B) 85,000
C) 90,000
D) 95,000
జవాబు:
A) 80,000
2. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో భారతదేశం యొక్క వాటా శాతం
A) 10%
B) 11%
C) 12%
D) 13%
జవాబు:
D) 13%
3. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నవారిలో ఎక్కువమంది ఈ వయసున్న వాళ్ళు
A) 10-30
B) 15-44
C) 12-40
D) 20-45
జవాబు:
B) 15-44
4. 2000 సంవత్సరంలో ప్రమాదాల కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం వరకు నష్టపోయుంటా మని అంచనా.
A) 2 శాతం
B) 3 శాతం
C) 4 శాతం
D) 5 శాతం
జవాబు:
B) 3 శాతం
5. 2006లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఎంచుకున్న అంశం
A) ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత
B) ప్రమాదాలు లేకుండా చూడాలి
C) వేగం కన్నా ప్రాణం మిన్న
D) అదుపు చేయలేని వేగంతో ప్రయాణించరాదు
జవాబు:
A) ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత
6. వాహనం నడపటానికి చట్టబద్ధ లైసెన్సు పొందటానికి వారి సంఖ్య సుమారు కావలసిన కనీస వయస్సు :
A) 16 సం||రాలు
B) 17 సం||రాలు
C) 18 సం||రాలు
D) 20 సం||రాలు
జవాబు:
C) 18 సం||రాలు
7. కింద పేర్కొన్న వ్యక్తులు వాహనాలను నడపరాదు.
A) మద్యం సేవించి ఉన్నవారు
B) మందులను తీసుకుంటూ ఉన్నవారు
C) జబ్బుపడినవారు
D) పైవారందరూ
జవాబు:
D) పైవారందరూ
8. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ రైలుమార్గం ఈ దేశంలోనే ఉంది.
A) భారతదేశం
B) రష్యా
C) ఫ్రాన్స్
D) జపాన్
జవాబు:
A) భారతదేశం
9. రైలు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం
A) రైలు మార్గాల నిర్వహణ సరిగా లేకపోవటం
B) మానవ పొరపాటు
C) విద్రోహ చర్యలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
10. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో 150 సం||రాల ఏ పేరుగల పురాతన వంతెన 2006 డిసెంబర్ 1న దాని కిందగా వెళ్తున్న హౌరా-జమాల పూర్ సూపర్‌ఫాస్ట్ రైలు మీద పడిపోయింది?
A) ఉల్టాపూల్
B) జమ్లాపూల్
C) అర్హపూల్
D) అసన్సోల్
జవాబు:
A) ఉల్టాపూల్
11. 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం ఇది బాంబు కారణంగా పేలిపోయింది.
A) కనిష్క 182
B) జగత్ 184
C) తలాల్ 186
D) హంస 82
జవాబు:
A) కనిష్క 182
12. విమాన ప్రమాదాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం
A) విమానాల పెరుగుదల
B) సాంకేతిక సమస్యలు
C) విమానాలు దిగేటప్పుడు, పైకి ఎగిరేటప్పుడు ఉండే పరిస్థితి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
13. తమిళనాడులోని ఈ ప్రాంతంలోని పాఠశాలలో 2004లో అగ్నిప్రమాదం జరిగింది
A) అరక్కో
B) కుంభకోణం
C) మంగం బాకం
D) రామేశ్వరం
జవాబు:
B) కుంభకోణం
14. ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య సుమారు
A) 10,000
B) 20,000
C) 30,000
D) 40,000
జవాబు:
C) 30,000
15. ప్రజలు, సమూహాలు, దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి మహాత్మాగాంధీ చూపించిన మార్గం
A) సత్యం
B) అహింస
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
16. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో ఇది ప్రధానమైనది.
A) ఉగ్రవాదం
B) అణచివేత
C) పోలీసుచర్య
D) ఏదీకాదు
జవాబు:
A) ఉగ్రవాదం
17. గాంధీగారు ప్రపంచమంతా ఇలా ఉండాలని ఆశించారు
A) వసుధైక కుటుంబం
B) రామరాజ్యం
C) సౌమ్యవాదం
D) సంక్షేమ రాజ్యం
జవాబు:
A) వసుధైక కుటుంబం
18. రోడ్డు దాటవలసిన ప్రదేశం …..
A) జంక్షన్
B) జీబ్రాక్రాసింగ్
C) వైజంక్షన్
D) ఫుట్ పాత్
జవాబు:
B) జీబ్రాక్రాసింగ్
19. పాదచారులు నడవవలసిన ప్రదేశం …….
A) యారోమార్క్
B) జంక్షన్
C) ఫుట్ పాత్
D) అచారలు
జవాబు:
C) ఫుట్ పాత్
20. రైల్వే క్రాసింగ్ దగ్గర ….. కోసం చూడాలి.
A) సైరన్
B) నీలిరంగు
C) సింబల్
D) సిగ్నల్
జవాబు:
D) సిగ్నల్
21. అగ్నిప్రమాదం జరిగినపుడు ………. నంబరుకు ఫోన్ చేయాలి.
A) 101
B) 102
C) 100
D) 1100
జవాబు:
A) 101
22. ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఇది సాధారణ విషయమైనది
A) ఆటలు
B) ఉగ్రవాదం
C) జాతీయవాదం
D) సమ్మెలు
జవాబు:
B) ఉగ్రవాదం
23. వాహనం నడపటానికి ఇది తప్పనిసరి. ప్రతి వాహన దారుడికి …… ఉండాలి.
A) జాగరూకత
B) ముందుచూపు
C) డ్రైవింగ్ లైసెన్సు
D) పెట్టుబడి
జవాబు:
C) డ్రైవింగ్ లైసెన్సు
24. 2006 రోడ్డు భద్రత వారోత్సవాల నినాదం
A) పెట్రోలు ఆదా – డబ్బు ఆదా
B) ఆగండి – ఆలోచించండి
C) వేగం వద్దు – శాంతం ముద్దు
D) ఏదీకాదు
జవాబు:
C) వేగం వద్దు – శాంతం ముద్దు
25. 1985 జూన్ 23 ఎయిర్ ఇండియా విమానం ….. కారణంగా పేలింది.
A) సాంకేతిక లోపం
B) పైలట్ లోపం
C) ప్రయాణికుల
D) బాంబు
జవాబు:
D) బాంబు
26. ప్రపంచంలో మాదిరి భారతదేశంలో కూడా ……… సాధారణ విషయమై పోయింది.
A) ఉగ్రవాదం
B) ప్రకృతి వైపరీత్యాలు
C) కరవులు
D) నేరాలు
జవాబు:
A) ఉగ్రవాదం
27. 1985లో పడిన ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానం ……. లో కూలిపోయింది.
A) హిందూ మహాసముద్రం
B) అట్లాంటిక్ మహాసముద్రం
C) పసిఫిక్
D) అరేబియా
జవాబు:
B) అట్లాంటిక్ మహాసముద్రం
28. వాస్తవాలను, పుకార్లను వేరు చేయడంలో ……….. కు సహాయపడటం ముఖ్యం.
A) ఉగ్రవాదులకు
B) పోలీసులకు
C) పెద్దలకు
D) పిల్లల
జవాబు:
D) పిల్లల
29. వేడి, ఇంధనం, ప్రాణవాయువు కలిస్తే ఏర్పడే ప్రమాదం
A) వాయు
B) జల
C) రోడ్డు
D) అగ్నిప్రమాదం
జవాబు:
D) అగ్నిప్రమాదం
30. అగ్ని ప్రమాదం ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేస్తే నివారించబడుతుంది.
A) వేడి, ఇంధనం, ప్రాణవాయువు
B) ఆక్సిజన్, నీరు, గాలి
C) కార్బన్ డై ఆక్సెడ్
D) ఏదీకాదు
జవాబు:
A) వేడి, ఇంధనం, ప్రాణవాయువు
31. రోడ్డు భద్రత వారోత్సవాలు ఈ నెలలో జరుపుతారు ……….
A) ఫిబ్రవరి
B) జనవరి
C) మార్చి
D) ఏప్రిల్
జవాబు:
B) జనవరి
32. మోటార్ సైకిల్ నడిపేవారు తలకు రక్షణగా ఇది ధరించాలి …..
A) విగ్గు
B) గుడ్డ
C) హెల్మెట్
D) టోపి
జవాబు:
C) హెల్మెట్
33. ప్రయాణం చేసేటప్పుడు అనుమానంగా వస్తువులు కనపడితే పోలీసులకు ఈ నంబరుకు ఫోన్ చెయ్యాలి
A) 1100
B) 200
C) 101
D) 100
జవాబు:
D) 100
34. ….. గుణమున్న పదార్థాలను రైలులో తీసుకెళ్ళరాదు.
A) మండే
B) నిల్వ ఉన్న
C) రహస్యంగా ఉన్న
D) విలువైన
జవాబు:
A) మండే
35. రైలు ప్లాట్ ఫారం మారటానికి ఉద్దేశించిన ………. ఉపయోగించండి.
A) మార్గం
B) పాదచారుల వంతెన
C) గొలుసు
D) ఏదీకాదు
జవాబు:
B) పాదచారుల వంతెన
36. ……. ఉన్న విద్యుత్ తీగెలు ఉపయోగించరాదు.
A) నిల్వయున్న
B) తెగిన
C) అతుకులు, పట్టీలు
D) వాడి
జవాబు:
C) అతుకులు, పట్టీలు
37. భారతదేశంలో ఉగ్రవాద దాడి హైదరాబాద్ కేంద్రంగా 2013లో ఇక్కడ జరిగింది.
A) గోల్కొండ
B) అమీర్ పేట
C) చాందిని సెంటర్
D) దిల్‌షుక్ నగర్
జవాబు:
D) దిల్‌షుక్ నగర్
38. మానవుల ….. వల్ల ఏర్పడే వైపరీత్యాలను మానవ కారక వైపరీత్యాలు అని చెప్పవచ్చును.
A) నిర్లక్ష్యం
B) తెలివితేటల
C) అప్పుల
D) కోరికల
జవాబు:
A) నిర్లక్ష్యం
39. అగ్ని ప్రమాద సమయంలో నిప్పు లేదా పొగ చూసినప్పుడు ….. మోగించాలి.
A) కేకలు
B) అల్లరి
C) అలారం
D) పరుగెత్తాలి
జవాబు:
C) అలారం
40. ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాలలో ఇది ఒకటి
A) నేపాల్
B) సింగపూర్
C) మాల్దీవులు
D) భారతదేశం
జవాబు:
D) భారతదేశం
41. ఆకాశంలో ఎగిరే విమానాన్ని దుండగులు దారి మళ్ళిస్తే ఇలా పిలుస్తారు.
A) హైజాకింగ్
B) లాండింగ్
C) టేకాఫ్
D) వార్నింగ్
జవాబు:
A) హైజాకింగ్
42. 2006లో బీహార్‌లో భాగల్పూర్ లో కూలిపోయిన వంతెన …… సం||రాల పురాతనమైనది.
A) 150
B) 100
C) 200
D) 50
జవాబు:
A) 150
43. రోడ్డు యాక్సిడెంట్ కి గురైన వారి కొరకు ….. ‘నెంబరుకు ఫోన్ చేయాలి.
A) 101
B) 108
C) 100
D) 1100
జవాబు:
B) 108
44. రైల్వే క్రాసింగ్ వద్ద …… కింద నుంచి దూరి పట్టాలు దాటవద్దు.
A) రైలు
B) పట్టాలు
C) గేటు
D) వంతెన
జవాబు:
C) గేటు
45. రైలు డ్రైవర్లు …… వద్ద రైలు ఆపరాదు
A) మలుపుల
B) నీళ్ళు, నిప్పు
C) గుండ్రని
D) వంతెన, సొరంగాల
జవాబు:
D) వంతెన, సొరంగాల
46. 1985 ఎయిర్ ఇండియా కనిష్క 182 బాంబు కారణంగా పేలిన విమానం ….. వైపు వెళుతూ ఐర్లండ్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో పేలి కూలింది.
A) లండన్
B) ఫ్రాన్స్
C) స్పెయిన్
D) నెదర్లాండ్
జవాబు:
A) లండన్
47. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ విమానాలు ……. కారణంగా కూలుతున్నాయి.
A) ప్రయాణికుల
B) సాంకేతిక లోపం
C) ఉగ్రవాదం
D) బాంబులు
జవాబు:
B) సాంకేతిక లోపం
48. ఘోర ఘటనలు జరిగినప్పుడు పెద్దవాళ్ళు మొట్టమొదట తమ ……. పై దృష్టి పెట్టాలి.
A) వికలాంగుల
B) ఆడవారిపై
C) పిల్లల
D) పెద్దలపై
జవాబు:
C) పిల్లల
49. కింది వాటిలో మానవుల కారణంగా మాత్రమే ఏర్పడే విపత్తులు ఏవి?
A) భూకంపాలు, తుఫానులు, రోడ్డు ప్రమాదాలు
B) సునామి, కొండచరియలు పడటం, అగ్ని పర్వత విస్ఫోటనం
C) ఉగ్రవాదుల చర్యలు, అగ్ని ప్రమాదాలు, అగ్నిపర్వత విస్ఫోటనం
D) రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఉగ్రవాదుల చర్యలు
జవాబు:
D) రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఉగ్రవాదుల చర్యలు
50. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కింది వాటిలో చేయకూడనిది.
A) అలమరా లోపలగాని లేదా మంచం కింద గాని దాక్కోవడం
B) సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్ళడం
C) విద్యుత్తు మెయిన్ స్విచ్ ను కట్టేయటం
D) కిటికీ తలుపు తెరచి, సహాయం కోసం అరవడం
జవాబు:
A) అలమరా లోపలగాని లేదా మంచం కింద గాని దాక్కోవడం
51. అగ్నిమాపక సేవలకు సంబంధించిన అత్యవసర ఫోన్ నెంబరు
A) 101
B) 102
C) 104
D) 108
జవాబు:
A) 101