Practice the AP 9th Class Social Bits with Answers 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 22nd Lesson మహిళా రక్షణ చట్టాలు
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.
1. ఐక్యరాజ్యసమితి రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక
A) 1986
B) 1987
C) 1988
D) 1989
జవాబు:
D) 1989
2. బాలలంటే
A) 15 సం||ల లోపు
B) 18 సం||ల లోపు
C) 21 సం||ల లోపు
D) 25 సం||ల లోపు
జవాబు:
B) 18 సం||ల లోపు
3. అత్యాచారం, లైంగిక వేధింపుల చట్టం
A) ఫిబ్రవరి 2013
B) ఫిబ్రవరి 2010
C) ఫిబ్రవరి 2009
D) ఫిబ్రవరి 2008
జవాబు:
A) ఫిబ్రవరి 2013
4. ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులు
A)రూ. 20,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం
B) రూ. 30,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం
C) రూ. 40,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం
D) రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం
జవాబు:
D) రూ. 50,000 కంటే తక్కువ సాంవత్సరిక ఆదాయం
5. అత్యాచార నియంత్రణకు నియమించబడిన కమిషన్
A) జస్టిస్ M.S. చలం
B) జస్టిస్ J.S. వర్మ
C) జస్టిస్ వేంకట రమణ
D) జస్టిస్ అరుణాచలం
జవాబు:
B) జస్టిస్ J.S. వర్మ
6. అక్రమ రవాణా నేరానికి విధించే శిక్ష
A) 7 సం||ల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు
B) 5 సం||ల కఠిన కారాగార శిక్ష నుండి మరణ దండన
C) 2 సం||ల కఠిన కారాగార శిక్ష నుండి ఉరి
D) 1 సం||ల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు
జవాబు:
A) 7 సం||ల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు
7. వరకట్న నిషేధ చట్టం
A) 1951
B) 1961
C) 1971
D) 1981
జవాబు:
B) 1961
8. బాలురకు వివాహ వయస్సు
A) 15 సం||లు
B) 18 సం||లు
C) 21 సం||లు
D) 25 సం||లు
జవాబు:
C) 21 సం||లు
9. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై సంతకం చేసిన దేశాలు
A) 160
B) 180
C) 190
D) 191
జవాబు:
D) 191
10. గృహ హింస నుండి రక్షణ పొందే చట్టం
A) 2005
B) 2006
C) 2007
D) 2008
జవాబు:
A) 2005
11. చట్టం దృష్టిలో అందరూ ……
A) వ్యత్యాసం ఉంటుంది
B) సమానులు
C) అసమానులు
D) సమానులు కాదు
జవాబు:
B) సమానులు
12. అత్యాచారం, లైంగిక వేధింపులకు కనీస శిక్ష …….
A) 20 సం||లు
B) 10 సం||లు
C) 14 సం||లు
D) 5 సం||లు
జవాబు:
A) 20 సం||లు
13. నమ్మదగిన సమాచారం ఉన్నపుడు కోర్టు తనంతట తానే …….. కేసుగా స్వీకరించి శిక్ష విధిస్తుంది.
A) రిట్
B) మాండమస్
C) సుమోటో
D) హెబియస్
జవాబు:
C) సుమోటో
14. బాల్య వివాహాల నిరోధానికి గ్రామ పంచాయితీ స్థాయి అధికారి ……
A) వి.ఎ.ఒ.
B) ప్రెసిడెంట్
C) విలేజ్ ఆఫీసర్
D) పంచాయితీ కార్యదర్శి
జవాబు:
D) పంచాయితీ కార్యదర్శి
15. మన సమాజంలో బాలలు, మహిళల ….. ఏదో ఒక రూపంలో జరుగుచున్నది.
A) హక్కుల ఉల్లంఘన
B) హింస
C) వ్యభిచారము
D) అమ్మకము
జవాబు:
A) హక్కుల ఉల్లంఘన
16. ఉచిత న్యాయ సహాయాన్ని అందించటాన్ని ఈ పేరుతో పిలుస్తారు ……..
A) సబార్డినేట్ కోర్టులు
B) లోక్ అదాలత్
C) మున్సిఫ్ కోర్టులు
D) జుడిషియల్ కోర్టులు
జవాబు:
B) లోక్ అదాలత్
17. ఇంటిలోని స్త్రీని అవమానించటం, చులకనగా మాట్లాడటం …… కోవకు చెందినది.
A) గృహ సమాచారం
B) గృహ చట్టం
C) గృహ హింస
D) హక్కులు కాలరాయుట
జవాబు:
C) గృహ హింస
18. సంచార న్యాయస్థానం, ప్రజా న్యాయస్థానం అని పిలువబడే న్యాయస్థానం …..
A) సెషన్స్ కోర్టులు
B) తాలుకా కోర్టులు
C) మినికోర్టులు
D) లోక్ అదాలత్
జవాబు:
D) లోక్ అదాలత్
19. లోక్అదాలత్ చట్టం ఏర్పడిన సంవత్సరం ….
A) 1976
B) 1982
C) 1967
D) 1970
జవాబు:
A) 1976
20. అక్రమ రవాణా నిరోధక చట్టం ….. సం||లో ఏర్పాటు చేయబడినది.
A) 1970
B) 1956
C) 1980
D) 1990
జవాబు:
B) 1956
21. బాల్యవివాహం అనగా పురుషునికి …… వయస్సు స్త్రీకి ……. వయస్సు నిండకుండా జరిపే పెండ్లి.
A) 15-14
B) 16-18
C) 18-20
D) 21-18
జవాబు:
D) 21-18
22. వరకట్న నిషేధ చట్టం ఉల్లంఘించిన వారికి విధించే శిక్ష…………..
A) 5 సం||లు జైలు 15 వేలు జరిమానా
B) 7 సం||లు జైలు 20 వేలు జరిమానా
C) 10 సం||లు జైలు 50 వేలు జరిమానా
D) 2 సం||లు జైలు 20 వేలు జరిమానా
జవాబు:
A) 5 సం||లు జైలు 15 వేలు జరిమానా
23. బాల్య వివాహం చేసుకుంటే పురుషుడికి విధించే శిక్ష
A) 5 సం||లు జైలు 50 వేలు జరిమానా
B) 2 సం||లు జైలు 1 లక్ష జరిమానా
C) 7 సం||లు జైలు 25 వేలు జరిమానా
D) 10 సం||లు జైలు 15 వేలు జరిమానా
జవాబు:
B) 2 సం||లు జైలు 1 లక్ష జరిమానా
24. వెట్టిచాకిరి …… యొక్క రూపము.
A) చట్ట అనుకూలము
B) అమానుషము
C) అక్రమ రవాణా
D) చట్ట వ్యతిరేకము
జవాబు:
C) అక్రమ రవాణా
25. అత్యాచార నియంత్రణకు రాష్ట్రపతి ….. సం||లో ఆర్డినెన్స్ జారీ చేశారు.
A) 2000
B) 2005
C) 2010
D) 2013
జవాబు:
D) 2013
26. మహిళలపై యాసిడ్ దాడి కేసులో దాడిచేసిన వాడు మరణించినా …… లకు శిక్ష లేదు.
A) మహిళకు
B) పురుషునికి
C) సహకరించిన వారికి
D) అమ్మినవారికి
జవాబు:
A) మహిళకు
27. భారత రాజ్యాంగం …… ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయ సహాయాన్ని అందించేలా లోక్ అదాలతను ఏర్పరచినది.
A) 20 (డి)
B) 39 (ఎ)
C) 40 (బి)
D) 16 (సి)
జవాబు:
B) 39 (ఎ)
28. సాంఘిక, మతపరమైన వ్యభిచారంనకు ఉదాహరణ –
A) సెక్స వర్కర్స్
B) బాల్య వివాహం
C) జోగిని
D) పరదా పద్ధతి
జవాబు:
C) జోగిని
29. లైంగిక దాడి అనగా …..
A) హింసించడం
B) గృహనిర్బంధం
C) చంపడం
D) బలవంతపు శృంగారం
జవాబు:
D) బలవంతపు శృంగారం
30. బాల్య వివాహాల నిరోధక చట్టం …… సం||లో ఏర్పాటు చేయబడింది.
A) 2006
B) 2000
C) 2011
D) 2009
జవాబు:
A) 2006
31. బాల్య వివాహంలో పురుషుడు మైనర్ అయితే జరిమానా … కట్టాలి.
A) చట్టం
B) తల్లిదండ్రులు
C) పోలీసులు
D) పిల్ల తల్లిదండ్రులు
జవాబు:
B) తల్లిదండ్రులు
32. బాల్య వివాహం రద్దయిన తరవాత ఆ బాలికకు తిరిగి వివాహం అయ్యే వరకు పురుషుడు …… చెల్లించాలి.
A) కానుకలు
B) జరిమానా
C) మనోవర్తి
D) నష్ట పరిహారం
జవాబు:
C) మనోవర్తి
33. బాల్య వివాహాల నిరోధానికి జిల్లాస్థాయిలో కలెక్టరు లాగే డివిజన్ స్థాయిలో
A) SI
B) CDPO
C) BDO
D) RDO
జవాబు:
D) RDO
34. బలవంతంగా వ్యభిచారం చేసేవారిని ఇలా పిలుస్తారు
A) సెక్స్ వర్కర్స్
B) అత్యాచారులు
C) హంతకులు
D) అసాంఘికులు
జవాబు:
A) సెక్స్ వర్కర్స్
35. సెక్స్ వర్కర్స్ తో వ్యభిచారం చేయించేవారికి ,పడే శిక్ష
A) 2 సం||లు జైలు, 1 లక్ష
B) 2 నుండి 3 సం||లు జైలు, పదివేలు
C) 1 సం|| జైలు, 6 వేలు
D) 1 సం|| జైలు, 50,వేలు
జవాబు:
B) 2 నుండి 3 సం||లు జైలు, పదివేలు
36. అక్రమ రవాణా నుంచి కాపాడిన తరువాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ……. ముందు హాజరు పర్చాలి.
A) పోలీసుస్టేషన్
B) కోర్టు
C) మేజిస్ట్రేటు
D) కలెక్టరు
జవాబు:
C) మేజిస్ట్రేటు
37. దెబ్బలు కొట్టే మగవారిలో …… శాతం మంది అసలు తాగరని గణాంకాలు చెపుతున్నాయి.
A) 60%
B) 50%
C) 30%
D) 40%
జవాబు:
D) 40%
38. ఒక స్త్రీని ఉద్యోగం చేయకుండా ఆపడం ఈ రకమైన అత్యాచారం ………
A) మానసిక అత్యాచారం
B) ఉద్యోగ అత్యాచారం
C) ఆర్థిక అత్యాచారం
D) హింసించడం
జవాబు:
A) మానసిక అత్యాచారం
39. స్త్రీధనాన్ని వాడుకోవడం అనేది ఈ రకమైన అత్యాచారం
A) మానసిక అత్యాచారం
B) ఆర్థిక అత్యాచారం
C) భౌతిక అత్యాచారం
D) గృహహింస
జవాబు:
B) ఆర్థిక అత్యాచారం
40. బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక ప్రకారం …….. పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉండటానికి కారణం
A) వివాహాలు
B) ప్రకటనలు
C) స్త్రీలపై జరిగే హింస
D) చట్టాలు
జవాబు:
C) స్త్రీలపై జరిగే హింస
41. సమాజం నుండి మంచి పౌరులను పొందాలంటే ……. ఉండరాదు.
A) ప్రభుత్వం
B) చట్టాలు
C) సాంప్రదాయాలు
D) గృహహింస
జవాబు:
D) గృహహింస
42. వివాహ సమయంలో తల్లిదండ్రులు చట్ట ప్రకారమే ……. ఇవ్వాలి.
A) కానుకలు
B) కట్నం
C) కన్యాశుల్కం
D) బంగారం
జవాబు:
A) కానుకలు
43. పోలీసులు వారంటు లేకుండా ఈ నేరం పరిశోధించవచ్చు
A) గృహ నిర్బంధం
B) అక్రమ రవాణా
C) రేప్
D) మర్డర్
జవాబు:
B) అక్రమ రవాణా
44. అక్రమ రవాణా నుంచి కాపాడిన పిల్లలను ……. కేంద్రాలకు అప్పగించాలి.
A) రక్షణ
B) వసతి
C) జువనైల
D) సంక్షేమ
జవాబు:
C) జువనైల
45. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికను రూపొం
A) I.M.F
B) W.H.O
C) UNICEF
D) U.N.O
జవాబు:
D) U.N.O
46. కుటుంబ పోషణకై బాలకార్మికులుగా మారడానికి ప్రధాన కారణం
A) బాల్య వివాహాలు
B) శిశుమరణాలు
C) ఆర్థిక పరిస్థితి
D) ప్రభుత్వ అసమర్థత
జవాబు:
A) బాల్య వివాహాలు
47. అక్రమ రవాణా నుంచి కాపాడిన వారికి ప్రభుత్వం …… ఇస్తుంది.
A) శిక్షణ
B) పారితోషికం
C) జరిమానా
D) చట్టబద్ధత
జవాబు:
B) పారితోషికం
48. పిల్లల్ని ఒంటెలపై కట్టి పరిగెత్తించడం …. అత్యాచారం.
A) ఆర్థిక
B) వినోద
C) మానసిక
D) విలాస
జవాబు:
C) మానసిక
49. ప్రజా న్యాయస్థానం ప్రకారం కోర్టు ఖర్చులు ……. భరిస్తుంది.
A) బాధితుడు
B) ఫిర్యాది
C) స్వచ్ఛంద సంస్థ.
D) ప్రభుత్వం
జవాబు:
D) ప్రభుత్వం
50. కింది వాటిలో గృహ హింసకు సంబంధించిన అపోహ (భ్రమ)
A) గృహహింస చర్యలు నిదానంగా ప్రారంభమై దురల వాటుగా మారిపోతాయి.
B) హింసలేని వాతావరణం ప్రతి స్త్రీ జన్మహక్కు
C) హింస నుండి మరింత హింస పుడుతుంది.
D) గృహహింస నుండి బయటపడే మార్గమే లేదు.
జవాబు:
D) గృహహింస నుండి బయటపడే మార్గమే లేదు.
51. “భూమిక” హెల్ప్ లైన్ దీనికి సంబంధించినది
A) “ఆధార్ కార్డ్”కి సంబంధించిన ఫిర్యాదులు
B) “వరకట్నం”కి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు
C) “బాల్య వివాహాలు” జరుగకుండా ఆపివేయడానికి
D) “భూ రికార్డులు”కి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు
జవాబు:
C) “బాల్య వివాహాలు” జరుగకుండా ఆపివేయడానికి
II. జతపరచుట:
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక | A) 1956 |
2. బాల్య వివాహాల నిషేధచట్టం | B) 2013 |
3. అక్రమ రవాణా నిరోధక చట్టం | C) 1961 |
4. అత్యాచారం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం | D) 1989 |
5. వరకట్న నిషేధ చట్టం | E) 2000 |
F) 2006 |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక | D) 1989 |
2. బాల్య వివాహాల నిషేధచట్టం | F) 2006 |
3. అక్రమ రవాణా నిరోధక చట్టం | A) 1956 |
4. అత్యాచారం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం | B) 2013 |
5. వరకట్న నిషేధ చట్టం | C) 1961 |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు -బి |
1. లైంగిక అత్యాచారం | A) మత్తుమందుల అక్రమ వ్యాపారం |
2. గృహ హింస | B) ఉచిత న్యాయ సహాయం |
3. లోక్ అదాలత్ | C) బలవంతపు అశ్లీల దృశ్యాలు చూడమనడం |
4. కార్మికులు | D) అవమానించడం, చులకన చేయడం |
5. చట్ట వ్యతిరేక కార్యం | E) వ్యవసాయ కూలి |
F) సెక్స్ వర్కర్స్ |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు -బి |
1. లైంగిక అత్యాచారం | C) బలవంతపు అశ్లీల దృశ్యాలు చూడమనడం |
2. గృహ హింస | D) అవమానించడం, చులకన చేయడం |
3. లోక్ అదాలత్ | B) ఉచిత న్యాయ సహాయం |
4. కార్మికులు | E) వ్యవసాయ కూలి |
5. చట్ట వ్యతిరేక కార్యం | A) మత్తుమందుల అక్రమ వ్యాపారం |