Practice the AP 9th Class Social Bits with Answers 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్లో రాయండి.

1. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రారంభమైన శతాబ్దాలు
A) 16, 17
B) 17, 18
C) 18, 19
D) 19, 20
జవాబు:
B) 17, 18

2. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ఈ దేశాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి.
A) లిబియా
B) మయన్మార్
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

3. ప్రజాస్వామ్యం అనగా
A) బాధ్యతాయుతమైన ప్రభుత్వం
B) ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం
C) ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

4. ప్రజాస్వామ్యం దీనిపై ఆధారపడి ఉంది.
A) సమానత్వం
B) అందరినీ కలుపుకోవటంపై
C) పై రెండూ
D) ఏదీ కాదు
జవాబు:
C) పై రెండూ

5. శ్వేతజాతి మహిళలకు అమెరికా ఓటుహక్కును కల్పించిన సంవత్సరం
A) 1919
B) 1920
C) 1921
D) 1922
జవాబు:
B) 1920

AP 9th Class Social Bits Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

6. అమెరికా ఈ సంవత్సరం నుండి నల్లజాతీయులైన పౌరుల ఓటు హక్కుపై వివక్షతను తొలగించింది.
A) 1960
B) 1965
C) 1970
D) 1975
జవాబు:
B) 1965

7. న్యూజీలాండ్ లో ప్రజలందరికీ ఓటుహక్కు కల్పించబడిన
A) 1890
B) 1892
C) 1893
D) 1895
జవాబు:
C) 1893

8. సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలిపెద్ద దేశం
A) అమెరికా
B) ఇంగ్లాండ్
C) రష్యా
D) ఫ్రాన్స్
జవాబు:
C) రష్యా

9. రష్యాలో విప్లవం సంభవించిన సంవత్సరం
A) 1917
B) 1920
C) 1928
D) 1932
జవాబు:
A) 1917

10. 2013 నుంచి ఈ దేశంలో సమాన విలువలతో ఎన్నికలు జరుగుతున్నాయి.
A) ఫిజి
B) ఎస్తోనియా
C) రష్యా
D) అమెరికా
జవాబు:
A) ఫిజి

11. 2012 అధ్యక్ష ఎన్నికల్లో 40 శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేదు
A) ఫ్రాన్స్
B) అమెరికా
C) ఇంగ్లాండ్
D) రష్యా
జవాబు:
B) అమెరికా

12. ప్రజాస్వామ్యంలో ప్రజలకుండవలసినవి
A) పౌరహక్కులు
B) స్వేచ్ఛ
C) సమానత్వం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 9th Class Social Bits Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

13. మెక్సికో ఈ సంవత్సరంలో స్వాతంత్ర్యాన్ని పొందినది. .
A) 1920
B) 1930
C) 1940
D) 1942
జవాబు:
B) 1930

14. మెక్సికోలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోటానికి ఎన్నికలు జరుగుతాయి?
A) 5 సం||రాలు
B) 4 సం||రాలు
C) 6 సం||రాలు
D) 7 సం||రాలు
జవాబు:
C) 6 సం||రాలు

15. మెక్సికోలో 2000 సం||రం వరకు అధికారంలో ఉన్న పార్టీ
A) ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ
B) లేబర్ పార్టీ
C) కన్జర్వేటివ్. పార్టీ
D) రిపబ్లికన్ పార్టీ
జవాబు:
A) ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ

16. జింబాబ్వే స్వాతంత్ర్యం పొందిన సంవత్సరం
A) 1960
B) 1970
C) 1980
D) 1990
జవాబు:
C) 1980

17. రాబర్ట్ ముగాబే ఈ పార్టీకి చెందిన నాయకుడు
A) జాను – పిఎఫ్
B) రిపబ్లికన్
C) లేబర్
D) సి-ఎఫ్
జవాబు:
A) జాను – పిఎఫ్

18. చైనాలో దేశ పార్లమెంటును ఈ విధంగా పిలుస్తారు. సంవత్సరం
A) జాతీయ ప్రజా కాంగ్రెస్
B) రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
C) ప్రజా కాంగ్రెస్
D) జాతీయ అసెంబ్లీ
జవాబు:
A) జాతీయ ప్రజా కాంగ్రెస్

19. బెల్జియం రాజధాని
A) బ్రస్సెల్స్
B) పారిస్
C) లండన్
D) శాన్ ఫ్రాన్సిస్కో
జవాబు:
A) బ్రస్సెల్స్

20. భారతదేశానికి దక్షిణాన ఉన్న ద్వీప దేశం
A) మయన్మార్
B) నేపాల్ లో
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్
జవాబు:
C) శ్రీలంక

21. శ్రీలంకకి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం
A) 1940
B) 1945
C) 1947
D) 1948
జవాబు:
D) 1948

22. తమిళ ఈలం అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం
A) 1970
B) 1980
C) 1990
D) 2000
జవాబు:
B) 1980

23. ఎల్.టి.టి.ఇ అనేది ఈ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ
A) శ్రీలంక
B) నేపాల్
C) భూటాన్
D) బంగ్లాదేశ్
జవాబు:
A) శ్రీలంక

24. బెల్జియంలో 1970, 1993 ల మధ్య రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
C) 4

25. వివిధ ప్రాంతాల, ప్రజల ప్రయోజనాలు భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని గుర్తించిన దేశం
A) బెల్జియం
B) శ్రీలంక
C) రష్యా
D) అమెరికా
జవాబు:
A) బెల్జియం

AP 9th Class Social Bits Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

26. ప్రజాస్వామ్యం అంటే అంతిమంగా ప్రజల నుంచి అధికారం పొంది దానికి …… గా ఉండే ప్రభుత్వం.
A) జవాబుదారీగా
B) స్వావలంబన
C) సరళీకరణ
D) చట్టయుతంగా
జవాబు:
A) జవాబుదారీగా

27. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న …….. దేశం.
A) ద్వీపకల్ప
B) ద్వీప
C) పొరుగు
D) శత్రు
జవాబు:
B) ద్వీప

28. లిబియాలో అంతిమ అధికారం ….. కి ఉంది.
A) కమాండో కౌన్సిల్
B) NLD
C) రివల్యుషనరీ కమాండ్ కౌన్సిల్
D) LDE
జవాబు:
C) రివల్యుషనరీ కమాండ్ కౌన్సిల్

29. ప్రజల పాలన అని అన్నప్పుడు ………… లైన అందరూ అని అర్థం.
A) ప్రజాప్రతినిధులు
B) సైనికులు
C) పౌరులు
D) వయోజనులు
జవాబు:
D) వయోజనులు

30. 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ….. శాతానికి పైగా ప్రజలు ఓటుహక్కును ఉపయోగించుకోలేదు.
A) 40%
B) 60%
C) 10%
D) 20%
జవాబు:
A) 40%

31. వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వా లలో …. మెరుగైనది.
A) సామ్యవాదం
B) కమ్యూనిస్టు
C) ప్రజాస్వామ్యము
D) నియంతృత్వం
జవాబు:
C) ప్రజాస్వామ్యము

32. చైనాలో జాతీయ ప్రజా కాంగ్రెస్ కు ఎన్నికయ్యే మొత్తం సభ్యుల సంఖ్య
A) 1000
B) 2000
C) 1500
D) 3000
జవాబు:
D) 3000

33. మెక్సికోలో అధికారంలో ఉన్న పార్టీ
A) ఇన్స్టిట్యూషనల్ రివల్యుషనరీ పార్టీ
B) నేషనల్ మెక్సికన్ పార్టీ
C) ఆల్ నేషనల్ పార్టీ
D) ఏదీకాదు
జవాబు:
A) ఇన్స్టిట్యూషనల్ రివల్యుషనరీ పార్టీ

AP 9th Class Social Bits Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

34. జింబాబ్వే అధికార పార్టీ పేరు
A) నేషనల్ జింబాబ్వే
B) ZANU – పిఎఫ్
C) నేషనల్ హెరాల్డ్
D) నేషనల్ ఆవామి
జవాబు:
B) ZANU – పిఎఫ్

35. అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇచ్చిన భారత పొరుగు దేశం …… .
A) ఆఫ్ఘనిస్తాన్
B) పాకిస్తాన్
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్
జవాబు:
C) శ్రీలంక

36. ప్రజల ప్రయోజనాలను, భావనలను మన్నించిన దేశం
A) ఆస్ట్రియా
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) బెల్జియం
జవాబు:
D) బెల్జియం

37. ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్ళిన వారిని ……. అంటారు.
A) కాందిశీకులు
B) పరదేశీయులు
C) బానిసలు
D) వలసలు
జవాబు:
A) కాందిశీకులు

38. ఈ క్రింది దేశంలో ఒకటి లేదా రెండు పార్టీలను మాత్రమే.పోటీ చేయడానికి అనుమతిస్తారు.
A) పాకిస్తాన్
B) మయన్మార్
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్
జవాబు:
B) మయన్మార్

39. ప్రజాస్వామ్యానికి …….. గౌరవించటం కావాలి.
A) అధిక సంఖ్యాకులను
B) చట్టం, అల్పసంఖ్యాకుల అభిప్రాయం
C) పరిశ్రమలను
D) ప్రణాళికలను
జవాబు:
B) చట్టం, అల్పసంఖ్యాకుల అభిప్రాయం

40. ప్రజాస్వామ్య ప్రత్యేకత ……
A) చట్టాలు
B) కుంభకోణాలు
C) నిరంతరం పరీక్షలు
D) ఎన్నికలు
జవాబు:
C) నిరంతరం పరీక్షలు

AP 9th Class Social Bits Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

41. రాజకీయ సమానత్వమనగా
A) వెనుకబాటుతనం
B) ఏదో ఒక పార్టీలో సభ్యత్వం
C) రాజకీయాల్లో ఉండటం
D) ఓటుహక్కు
జవాబు:
D) ఓటుహక్కు

42. ఫిజిలో 2013 నుంచి మాత్రమే ….. తో ఎన్నికలు జరుగుతున్నాయి.
A) సమాన విలువ
B) ఒకే ఓటు
C) రెండు ఓట్లు
D) ఒకే పౌరసత్వం
జవాబు:
A) సమాన విలువ

43. ఫిజి ఎన్నికల విధానం ప్రకారం భారతీయ ఫిజియన్ ఓటు కంటె స్థానిక ఫిజియన్ ఓటుకి ……
A) సమానము
B) విలువ ఎక్కువ
C) విలువ లేదు
D) భిన్నమైనది
జవాబు:
B) విలువ ఎక్కువ

44. మొదట్లో ….. ఉన్న కొంతమంది పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండేది.
A) గుర్రాలు
B) ఏనుగులు
C) ఆస్తి
D) పరిశ్రమలు
జవాబు:
C) ఆస్తి

45. రష్యాలో ఒకే పార్టీ ….. సంవత్సరాల పాటు పాలనలో ఉంది.
A) 10
B) 20
C) 50
D) 60
జవాబు:
D) 60

46. చైనాలో ఎన్నికల్లో పోటీ చేయటానికి ముందు …. పార్టీ ఆమోదాన్ని అభ్యర్థి పొందాలి.
A) చైనా కమ్యూనిస్టు పార్టీ
B) చైనా పీపుల్స్ పార్టీ
C) చైనా అధికార పార్టీ
D) చైనా రివల్యూషన్ పార్టీ
జవాబు:
A) చైనా కమ్యూనిస్టు పార్టీ

47. జింబాబ్వేలో ……… లు ప్రభుత్వ అధీనంలో ఉండి ప్రసారం చేస్తాయి.
A) ప్రణాళికలు
B) టెలివిజన్, రేడియో
C) పథకాలు
D) విధానాలు
జవాబు:
B) టెలివిజన్, రేడియో

48. చైనా ప్రతి 5 సం||లకు జరిగే ఎన్నికల్లో కొంతమంది సభ్యులను ….. ఎన్నుకుంటారు.
A) కార్మికులు
B) నిరసనకారులు
C) సైన్యం
D) ప్రభుత్వ అధికారులు
జవాబు:
C) సైన్యం

49. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు …. పార్టీకి ఓటు వేయమని …. దేశంలో పిల్లలున్న తల్లిదండ్రులను బలవంతం చేస్తారు.
A) ZANU – పిఎఫ్ – జింబాబ్వే
B) INC – ఇండియా
C) CCP – చైనా
D) IRP – మెక్సికో
జవాబు:
D) IRP – మెక్సికో

50. ప్రస్తుత మన ప్రధాన మంత్రి
A) చంద్రబాబు నాయుడు
B) వెంకయ్య నాయుడు
C) నరేంద్ర మోది
D) రామనాథ్ కోవింద్
జవాబు:
C) నరేంద్ర మోది

51. ‘PIL’ ను విస్తరించండి.
A) పవర్ ఇంటరెస్ట్ లిటిగేషన్
B) పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్
C) పీపుల్స్ ఇంటరెస్ట్ లిటిగేషన్
D) పాలసీ ఇంటరెస్ట్ లిటిగేషన్
జవాబు:
B) పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్

AP 9th Class Social Bits Chapter 20 ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన

52. శ్రీలంక కొత్త రాజ్యాంగం ఏ మతానికి ప్రాధాన్యత నిచ్చినది?
A) హిందూ
B) ఇస్లాం
C) బౌద్ధం
D) క్రైస్తవం
జవాబు:
C) బౌద్ధం

II. జతపరచుము:
i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు A) స్వేచ్ఛాయుత ఎన్నికలు
2. లిబియా, మయన్మార్ B)  అమెరికా
3. సమానత్వం C) ప్రజాస్వామ్యం
4. 2012 సాధారణ ఎన్నికలు D) ప్రజాస్వామ్యం కొరకు ఉద్యమాలు చేస్తున్న దేశాలు
5. ప్రజాస్వామ్యం E) ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాలు

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు E) ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాలు
2. లిబియా, మయన్మార్ D) ప్రజాస్వామ్యం కొరకు ఉద్యమాలు చేస్తున్న దేశాలు
3. సమానత్వం C) ప్రజాస్వామ్యం
4. 2012 సాధారణ ఎన్నికలు B)  అమెరికా
5. ప్రజాస్వామ్యం A) స్వేచ్ఛాయుత ఎన్నికలు

ii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. 1920 A) రష్యాలో విప్లవం
2. 1965 B) ఫిజిలో సమాన విలువతో ఎన్నికలు జరుగుతున్నాయి.
3. 1893 C) న్యూజీలాండ్ లో అందరికీ ఓటు హక్కు లభించింది
4. 1917 D) అమెరికాలో నల్లజాతీయుల పట్ల ఓటు హక్కు వివక్షతను తొలగించారు
5. 2013 E) అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. 1920 E) అమెరికాలో శ్వేతజాతి మహిళలకు ఓటుహక్కు లభించింది.
2. 1965 D) అమెరికాలో నల్లజాతీయుల పట్ల ఓటు హక్కు వివక్షతను తొలగించారు
3. 1893 C) న్యూజీలాండ్ లో అందరికీ ఓటు హక్కు లభించింది
4. 1917 A) రష్యాలో విప్లవం
5. 2013 B) ఫిజిలో సమాన విలువతో ఎన్నికలు జరుగుతున్నాయి.

iii)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. మెక్సికో అధికార పార్టీ A) జాను – పిఎఫ్
2. జింబాబ్వే అధికార పార్టీ B) చైనా కమ్యూనిస్ట్ పార్టీ
3. చైనా అధికార పార్టీ C) ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ
4. బెల్జియం D) 1948లో స్వాతంత్ర్యం పొందింది
5. శ్రీలంక E) బ్రస్సెల్స్

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. మెక్సికో అధికార పార్టీ C) ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ
2. జింబాబ్వే అధికార పార్టీ A) జాను – పిఎఫ్
3. చైనా అధికార పార్టీ B) చైనా కమ్యూనిస్ట్ పార్టీ
4. బెల్జియం E) బ్రస్సెల్స్
5. శ్రీలంక D) 1948లో స్వాతంత్ర్యం పొందింది

iv)

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. ప్రజల ప్రయోజనాలను, భావనలను మన్నించిన దేశం A) శ్రీలంక
2. అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇచ్చిన దేశం B) ఎట్టిఇ
3. శ్రీలంక C) ప్రజాస్వామ్యం
4. పౌరుల గౌరవం, స్వేచ్ఛ D) జాతీయ ప్రజా కాంగ్రెస్
5. చైనా E) బెల్జియం

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. ప్రజల ప్రయోజనాలను, భావనలను మన్నించిన దేశం E) బెల్జియం
2. అధిక సంఖ్యాకులకు అధికారాన్ని ఇచ్చిన దేశం A) శ్రీలంక
3. శ్రీలంక B) ఎట్టిఇ
4. పౌరుల గౌరవం, స్వేచ్ఛ C) ప్రజాస్వామ్యం
5. చైనా D) జాతీయ ప్రజా కాంగ్రెస్