Practice the AP 9th Class Social Bits with Answers 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.
1. లిబియా ఈ దేశ వలస పాలనలో ఉన్నది
A) ఇంగ్లాండ్
B) రష్యా
C) ఇటలీ
D) చైనా
జవాబు:
C) ఇటలీ
2. లిబియాలో విస్తారమైన ముడిచమురు నిధులను కనుగొన్న సంవత్సరం
A) 1959
B) 1960
C) 1961
D) 1962
జవాబు:
A) 1959
3. లిబియాలో సైన్యం ఆధ్వర్యంలో ఉద్యమానికి నాయకత్వం
A) R.C.C. (రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్)
B) R.C.A. (రివల్యూషనరీ కమాండ్ అథారిటీ)
C) R.C.D. (రివల్యూషనరీ కమాండ్ డెవలప్ మెంట్)
D) R.C.F. (రివల్యూషనరీ కమాండ్ ఫోర్స్)
జవాబు:
A) R.C.C. (రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్)
4. లిబియా సమాజంలో వీరి ఆధిపత్యంలో జాతులు ఉండేవి
A) మంత్రులు
B) సైనికులు
C) పారిశ్రామికవేత్తలు
D) నాయకుల కుటుంబాలు
జవాబు:
D) నాయకుల కుటుంబాలు
5. ఆఫ్రికా మొత్తంలో సామాజిక సంక్షేమంలో అత్యున్నత స్థానం గల దేశం
A) లిబియా
B) జాంబియా
C) అంగోలా
D) కామెరూన్
జవాబు:
A) లిబియా
6. లిబియాలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం
A) 2010
B) 2011
C) 2012
D) 2013
జవాబు:
C) 2012
7. భారతదేశానికి ఈ దేశానికి ఉమ్మడి సరిహద్దు ఉంది
A) జపాన్
B) ఇంగ్లాండ్
C) బ్రిటిష్
D) ఫ్రెంచి
జవాబు:
D) ఫ్రెంచి
8. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని నెలలకు బర్మాకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది
A) 4 నెలలు
B) 5 నెలలు
C) 6 నెలలు
D) 7 నెలలు
జవాబు:
B) 5 నెలలు
9. ఆంగ్ సాన్ సూకీ నోబుల్ బహుమతి పొందిన సంవత్సరం
A) 1991
B) 1992
C) 1993
D) 1994
జవాబు:
A) 1991
10. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైనది
A) 1991
B) 1992
C) 1993
D) 1994
జవాబు:
B) 1992
11. పారిశ్రామికీకరణ, వలసవాదాలు ప్రపంచవ్యాప్తంగా ఈ భావనకు అనుకూలించే పరిస్థితులు కల్పించాయి
A) నియంతృత్వ
B) రాచరిక
C) ప్రజాస్వామ్య
D) సైనిక
జవాబు:
C) ప్రజాస్వామ్య
12. 20వ శతాబ్దంలో ……. అనే మరొక రాజకీయ వ్యవస్థ ఏర్పడింది.
A) కమ్యూనిస్టు వ్యవస్థ
B) సామ్యవాద వ్యవస్థ
C) ప్రజాస్వామ్య వ్యవస్థ
D) ముస్లిం వ్యవస్థ
జవాబు:
A) కమ్యూనిస్టు వ్యవస్థ
13. 18, 19వ శతాబ్దాలలో యూరప్ ……… లలో పెను వహించినది విప్లవాలు వచ్చాయి.
A) భారత్
B) అమెరికా
C) చైనా
D) రష్యా
జవాబు:
B) అమెరికా
14. బర్మాలో 2010లో ….. రద్దు పరిచారు.
A) రాచరికం
B) నియంతృత్వం
C) సైనిక ప్రభుత్వం
D) ప్రజాస్వామ్యం
జవాబు:
C) సైనిక ప్రభుత్వం
15. బర్మాలో 2010లో సైనిక ప్రభుత్వాన్ని రద్దు పరచి …. దేశ అధ్యక్షుడయ్యాడు.
A) రెహమాన్
B) అబ్దుల్ నాసర్
C) హసీనా
D) థేన్ సెయిన్
జవాబు:
D) థేన్ సెయిన్
16. బర్మాకి స్వాతంత్ర్యం లభించినది …….
A) 1947
B) 1950
C) 1960
D) 1952
జవాబు:
A) 1947
17. బర్మన్ జాతి నాయకుడు ……. .
A) అబ్దుల్ రెహమాన్
B) ఆంగ్ సాస్
C) రసూద్
D) వకీల్
జవాబు:
B) ఆంగ్ సాస్
18. భారతదేశం లాగానే, బర్మా కూడా ……… వారి వలస ‘దేశంగా ఉండేది.
A) డచ్
B) పోర్చుగీసు
C) లిబియా
D) బర్మా
జవాబు:
C) లిబియా
19. మయన్మార్ పాత పేరు ……
A) థాయ్ లాండ్
B) పాకిస్తాన్
C) బంగ్లాదేశ్
D) బర్మా
జవాబు:
D) బర్మా
20. అరబ్ ప్రపంచంలో మొదటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు ఉద్యమం ….. దేశంలో జరిగింది.
A) ఈజిప్టు
B) పాకిస్తాన్
C) మస్కట్
D) దుబాయ్
జవాబు:
A) ఈజిప్టు
21. బర్మాలో నిరంకుశ సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం నెలకొల్పటానికి పోరాటం చేసిన వ్యక్తి.
A) అబ్దుల్ రెహమాన్
B) ఆంగ్ సాన్ సూకి
C)హసీనాబేగం
D) అమర్త్యసేన్
జవాబు:
B) ఆంగ్ సాన్ సూకి
22. బర్మాలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి గృహ నిర్బంధాన్ని అనుభవించిన ఆంగ్ సాన్ సూకీకి లభించిన అత్యుత్తమ అవార్డు
A) పద్మశ్రీ
B) భారతరత్న
C) నోబెల్
D) పులిట్జర్ కూడా
జవాబు:
C) నోబెల్
23. ఆంగ్ సాన్ సూకి తండ్రి ఆంగ్ సాన్ …..
A) ప్రభుత్వాధికారి
B) రాజు
C) నియంత
D) బర్మన్ జాతి నాయకుడు
జవాబు:
D) బర్మన్ జాతి నాయకుడు
24. 2011లో బర్మాలో ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించిన సూకి పార్టీ
A) నేషనల్ ఆర్మి
B ) అవీ మలీగ్
C) నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి
D) బర్మా నేషనల్ పార్టీ
జవాబు:
C) నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి
25. యూరప్లో బ్రిటన్ తరువాత ప్రజాస్వామ్య దేశం ……
A) నెదర్లాండ్
B) స్పెయిన్
C) ఫ్రాన్స్
D) ఇటలీ
జవాబు:
D) ఇటలీ
26. లిబియా …… సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందినది
A) 1951
B) 1945
C) 1988
D) 1960
జవాబు:
A) 1951
27. లిబియాలో సంస్కరణల వలన మనిషి సగటు జీవితకాలం ……. నుండి ….. సంవత్సరాలు పెరిగింది.
A) 60-70
B) 50-70
C) 70-80
D) 80-90
జవాబు:
B) 50-70
28. లిబియాలో విమానాలు ఎగరకూడని’ ప్రాంతంగా ప్రకటించినది
A) ఫతుల్లా
B) రెహమాన్
C) ఐక్యరాజ్యసమితి
D) గఢాఫి
జవాబు:
C) ఐక్యరాజ్యసమితి
29. ఉత్తర ఆఫ్రికాలో అతి పేద దేశం …..
A) ఈక్వెడార్
B) ఈజిప్టు
C) ఘనా
D) లిబియా
జవాబు:
D) లిబియా
30. 1969లో లిబియాలో అధికారం చేజిక్కించుకున్నారు
A) వ్యవసాయం
B) రబ్బరు
C) రెజిమెంట్ సైనికులు
D) ఏదీకాదు
జవాబు:
A) వ్యవసాయం
31. లిబియాలో …… ఏర్పాటుకు అవకాశం లేదు.
A) సైనికులకు
B) రాజకీయపార్టీల
C) ప్రభుత్వ
D) ఆసుపత్రులకు
జవాబు:
B) రాజకీయపార్టీల
32. పిల్లల చేత బలవంతపు వెట్టిచాకిరి చేయించిన బర్మా సైనికాధికారి
A) జనరల్ మహమ్మద్
B) గఢాఫి
C) జనరల్ నెవిన్
D) జనరల్ హుస్సేన్
జవాబు:
C) జనరల్ నెవిన్
33. శ్రామిక వర్గ నియంతృత్వాన్ని ఏర్పాటు చేయటం ద్వారా కార్మికుల ప్రయోజనాలు కాపాడగలమని నమ్మేవారు
A) రిపబ్లికన్స్
B) ప్రజాస్వామ్యవాదులు
C) సామ్యవాదులు
D) కమ్యూనిస్టులు
జవాబు:
D) కమ్యూనిస్టులు
34. బర్మాలో ….. పరిశీలనలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి.
A) నానాజాతి సమితి
B) ఐక్యరాజ్యసమితి
C) NLD
D) అవామిలీగ్
జవాబు:
D) అవామిలీగ్
35. లిబియాలో ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు
A) కార్మికులు
B) రాజులు
C) న్యాయవాదులు
D) సామాన్య జనం
జవాబు:
C) న్యాయవాదులు
36. ప్రపంచంలోని దేశాలు ఎగుమతులు, దిగుమతులు జరగకుండా ఏకాకినిగా బర్మాని చేయటం ఈ పేరుతో పిలుస్తారు.
A) నిషేధించుట
B) ఏకాకి
C) నియంత్రణ
D) ఆర్థిక దిగ్బంధం
జవాబు:
D) ఆర్థిక దిగ్బంధం
37. లిబియాలో హింసాత్మక నిరసనలకు కేంద్రమైన పట్టణం
A) బెంఘాజి
B) సైనికాధికారి
C) శ్వా న్
D) అరోవా
జవాబు:
A) బెంఘాజి
38. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు అనుకూలించినది
A) ముడిసరుకులు
B) పారిశ్రామికీకరణ
C) దోపిడి
D) సామ్రాజ్యకాంక్ష
జవాబు:
B) పారిశ్రామికీకరణ
39. 1988 నుండి బర్మాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల కొరకు కృషి చేయగా …… సం||లో ఎన్నికలు జరిగాయి.
A) 1990
B) 2011
C) 1991
D) 1950
జవాబు:
B) 2011
40. లిబియా ……. ఉత్పత్తిలో సంపన్న దేశంగా మారిపోయింది.
A) గఢాఫి
B) రెహమాన్, మిత్రులు
C) ముడిచమురు
D) పంటలు
జవాబు:
C) ముడిచమురు
41. లిబియాలో శాంతి కొరకు కృషి చేసినది ….
A) హసన్
B) కల్నల్ గఢాఫి
C) రెహమాన్
D) ఇద్రిస్
జవాబు:
D) ఇద్రిస్
42. ఈ క్రింది నేత లిబియాలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పాలన చేశాడు .
A) కల్నల్ గఢాఫి
B) రెహమాన్
C) ఇద్రిస్
D) ఆర్షాద్
జవాబు:
A) కల్నల్ గఢాఫి
43. 1949లో కమ్యూనిస్టు వ్యవస్థ గల దేశం …..
A) ప్రష్యా
B) చైనా
C) ఫ్రాన్స్
D) అమెరికా
జవాబు:
B) చైనా
44. ఈ క్రింది యూరప్ దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థాపించినది
A) డెన్మార్క్
B) ఆస్ట్రియా
C) పోలాండ్
D) జర్మనీ
జవాబు:
C) పోలాండ్
45. లిబియాలోని తిరుగుబాటుదారులకు ఈ దేశ మద్దతు లభించినది
A) బ్రిటన్
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) అమెరికా
జవాబు:
D) అమెరికా
46. కొత్తగా వచ్చిన లిబియా ప్రభుత్వం సంచార జీవనాన్ని అంతం చేయటానికి పేద ప్రజలకు నీటి వసతి ఉన్న ………. ఇచ్చింది.
A) భూములను
B) ఇళ్ళు
C) డబ్బు
D) ఆహారం
జవాబు:
A) భూములను
47. లిబియాలో ఇతని మరణం తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది
A) అర్హాద్
B) గఢాఫి
C) మహమూద్
D) నెవిన్
జవాబు:
B) గఢాఫి
48. లిబియాలో గఢాఫి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినది
A) కల్నర్ రాబటి
B) అబ్బాస్
C) జనరల్ నెవిన్
D) అర్హాద్
జవాబు:
C) జనరల్ నెవిన్
49. బర్మాలో 2011లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకి సాధించిన సీట్లు
A) 73
B) 63
C) 53
D) 43
జవాబు:
D) 43
50. 2010 డిసెంబర్ లో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలకు పేరు
A) అరబ్బు వసంతం
B) అరబ్బు పోరాటం
C) హిజ్రా
D) ప్రభుత్వ ఏర్పాటు
జవాబు:
A) అరబ్బు వసంతం
51. ప్రజలకు అత్యున్నత అధికారం కలిగివున్నప్పటికి దేశ పరిపాలన వ్యవహారాలను ఎన్నికైన నాయకులు లేదా ప్రతినిధులు చేస్తుంటారు. సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం, పరిష్కారాలను వెతకటం మరియు చట్టాలను ఆమోదించడం మొదలైన దేశానికి అవసరమైన అనేక పనులను చేస్తూ వుంటారు. ఒక వేళ ప్రతినిధులు చేస్తున్న పనులు నచ్చనట్లయితే ప్రజలు కొత్త వారిని ఎన్నుకొంటారు. పైన వివరించిన ప్రభుత్వ విధానం ఏమిటి?
A) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం
B) రాజరికం
C) నియంతృత్వం
D) ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
జవాబు:
D) ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
52. కింది వాటిలో ప్రజాస్వామ్యాన్ని చక్కగా వివరిస్తున్నది ఏది?
A) ప్రజలచే నడుపబడు ప్రభుత్వం
B) ఒక వ్యక్తిచే నడుపబడు ప్రభుత్వం
C) ఒక శక్తివంతమైన సంస్థచే నడుపబడే ప్రభుత్వం
D) ఒక చిన్న ప్రజల సమూహంచే నడుపబడే ప్రభుత్వం
జవాబు:
A) ప్రజలచే నడుపబడు ప్రభుత్వం
53. ప్రపంచంలో అధిక జనాభా మరియు అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏది?
A) చైనా
B) ఇండియా
C) ఇండోనేషియా
D) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
జవాబు:
B) ఇండియా
54. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన సంవత్సరం
A) 1917
B) 1991
C) 1919
D) 1971
జవాబు:
B) 1991
55. అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిన దేశాలలో మొదటి దేశం
A) సోవియట్ రష్యా
B) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
C) ఇంగ్లాండ్
D) న్యూజిలాండ్
జవాబు:
D) న్యూజిలాండ్
పై పటాన్ని పరిశీలించి 56-59 ప్రశ్నలకు సమాధాన మిమ్ము.
56. ఆసియా ఖండంలో ప్రజాస్వామ్య దేశం కాని పెద్ద దేశమేది
A) రష్యా
B) ఇండియా
C) చైనా
D) జపాన్
జవాబు:
C) చైనా
57. ఆఫ్రికా ఖండంలోని ఒక ప్రజాస్వామ్య దేశం
A) సోమాలియా
B) మంగోలియా
C) ఇథియోపియా
D) దక్షిణాఫ్రికా
జవాబు:
D) దక్షిణాఫ్రికా
58. ప్రజాస్వామ్య దేశాలు తక్కువగా ఉన్న ఖండం
A) ఆస్ట్రేలియా
B) ఉత్తర అమెరికా
C) దక్షిణ అమెరికా
D) ఆఫ్రికా
జవాబు:
D) ఆఫ్రికా
59. యూరప్ ఖండంలోని ఒక ప్రజాస్వామ్య దేశం
A) భారతదేశం
B) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
C) ఇండియా
D) ఈజిప్టు
జవాబు:
D) ఈజిప్టు
60. 1900 సం||లో దక్షిణ అమెరికాలోని ప్రజాస్వామ్య దేశాన్ని పేర్కొనండి.
A) చిలీ
B) బ్రెజిల్
C) ఈజిప్టు
D) ఇంగ్లాండ్
జవాబు:
A) చిలీ
61. ‘అరబ్ వసంతం’తో ప్రభావితం కాని దేశం
A) ఈజిప్టు
B) లిబియా
C) సిరియా
D) ఉత్తరకొరియా
జవాబు:
D) ఉత్తరకొరియా
II. జతపరచుము :
i)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1) ఇద్రిస్ | A) నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు |
2) గఢాఫి | B) బర్మన్ నాయకుడు |
3) ఆంగ్ సాన్ | C) లిబియా సైనిక పాలకుడు |
4) బేస్ సెయిన్ | D) ఇటలీ రాజు |
5) ఆంగ్ సాన్ సూకి | E) బర్మా అధ్యక్షుడు |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1) ఇద్రిస్ | D). ఇటలీ రాజు |
2) గఢాఫి | C) లిబియా సైనిక పాలకుడు |
3) ఆంగ్ సాన్ | B) బర్మన్ నాయకుడు |
4) బేస్ సెయిన్ | E) బర్మా అధ్యక్షుడు |
5) ఆంగ్ సాన్ సూకి | A) నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1) 1949 కమ్యూనిస్టు వ్యవస్థ గల దేశం | A) ఈజిప్టు |
2) సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం | B) చైనా |
3) పార్లమెంటరీ ప్రజాస్వామ్యం | C) రష్యా |
4) విస్తార ముడి చమురు | D) పోలాండ్ |
5) అరబ్ ప్రపంచంలో మొదట ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు ఉద్యమం | E) లిబియా |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1) 1949 కమ్యూనిస్టు వ్యవస్థ గల దేశం | B) చైనా |
2) సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం | C) రష్యా |
3) పార్లమెంటరీ ప్రజాస్వామ్యం | D) పోలాండ్ |
4) విస్తార ముడి చమురు | E) లిబియా |
5) అరబ్ ప్రపంచంలో మొదట ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు ఉద్యమం | A) ఈజిప్టు |