Practice the AP 9th Class Social Bits with Answers 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.
1. అనాదిగా అడవులలో నివసిస్తున్న వారు
A) భూస్వాములు
B) రైతులు
C) ఆదివాసీలు
D) దోపిడీ దొంగలు
జవాబు:
C) ఆదివాసీలు
2. 1879లో భారతదేశంలో దాదాపుగా ఇన్ని కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి.
A) 8,000 కి.మీ.
B) 9,000 కి.మీ.
C) 10,000 కి.మీ.
D) 12,000 కి.మీ.
జవాబు:
A) 8,000 కి.మీ.
3. రైల్వే స్లీపర్లకు అవసరమైన కలప ఈ ప్రాంతాల అడవుల నుంచి నరికేవాళ్ళు
A) ముంబై
B) చెన్నై
C) దక్కను పఠభూమి
D) హమాలయ ప్రాంతం
జవాబు:
D) హమాలయ ప్రాంతం
4. నరికివేసిన అడవుల స్థానంలో ఏ ఏ చెట్లు నాటేవారు?
A) మామిడి
B) ఇప్ప
C) వేప
D) టేకు
జవాబు:
D) టేకు
5. ప్రభుత్వం అటవీశాఖను స్థాపించినది
A) 1864
B) 1865
C) 1866
D) 1867
జవాబు:
A) 1864
6. ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీలు
A) గోండ్లు
B) కోయలు
C) సవరలు
D) బైగా
జవాబు:
B) కోయలు
7. సంతాల్ ఆదివాసీలు ఈ రాష్ట్రానికి చెందినవారు
A) బెంగాల్
B) బీహార్
C) జార్ఖండ్
D) ఒడిశా
జవాబు:
C) జార్ఖండ్
8. బిర్సాముండా జైలులో మరణించిన సంవత్సరం
A) 1850
B) 1900
C) 1950
D) 2000
జవాబు:
B) 1900
9. కుమావూ ప్రాంతం ఇక్కడ కలదు.
A) జార్ఖండ్
B) అరుణాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
C) ఉత్తరాఖండ్
10. అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో జన్మించారు.
A) విశాఖపట్టణం
B) తూర్పుగోదావరి
C) పశ్చిమగోదావరి
D) శ్రీకాకుళం
జవాబు:
A) విశాఖపట్టణం
11. ఈ ప్రాంత విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది సీతారామరాజు పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు
A) చెన్నై
B) బెంగాలీ
C) ముంబై
D) నిజాం
జవాబు:
B) బెంగాలీ
12. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం జననం
A) 1800
B) 1850
C) 1900
D) 1950
జవాబు:
C) 1900
13. కొమరం భీం వీరిని స్ఫూర్తిగా తీసుకున్నాడు.
A) గాంధీ, నెహ్రూ
B) భగత్ సింగ్, పటేల్
C) సీతారామరాజు, బిర్సాముండా
D) టంగుటూరి, దాదాబాయి నౌరోజీ
జవాబు:
C) సీతారామరాజు, బిర్సాముండా
14. ముంబై, అహ్మదాబాద్ లో ఈ సం||లో నూలు మిల్లులు స్థాపించబడ్డాయి.
A) 1850
B) 1860
C) 1870
D) 1880
జవాబు:
A) 1850
15. మొదట ప్రపంచ యుద్ధ కాలం
A) 1900 – 1905
B) 1905 – 1910
C) 1914 – 1918
D) 1920 – 2000
జవాబు:
C) 1914 – 1918
16. 1880లో ఒక కొత్త పరిణామం
A) విద్యుత్ బల్బులు బిగించడం
B) అటవీశాఖ ఏర్పాటు
C) పరిశ్రమల అభివృద్ధి
D) కార్మిక సంక్షేమం
జవాబు:
A) విద్యుత్ బల్బులు బిగించడం
17. ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టం ………. సంవత్సరంలో చేసింది.
A) 1881
B) 1850
C) 1947
D) 1950
జవాబు:
A) 1881
18. 1850 నుంచి భారతదేశంలో …………. పరిశ్రమలు స్థాపించబడ్డాయి.
A) వ్యవసాయ
B) యంత్ర ఆధారిత
C) జనుము
D) సిమెంటు
జవాబు:
B) యంత్ర ఆధారిత
19. భారతీయ పారిశ్రామికవేత్తలు సాధించిన గొప్ప విజయాలలో జంషెడ్ పూర్ వద్ద స్థాపించిన ……… కర్మాగారం మొదటిది.
A) వస్త్ర
B) జనుము
C) ఉక్కు
D) సిమెంటు
జవాబు:
C) ఉక్కు
20. భారత్ లోని కర్మాగారాలు …………. నుంచి దిగుమతి చేసుకున్నవి.
A) జపాన్
B) చైనా
C) అమెరికా
D) యూరప్
జవాబు:
D) యూరప్
21. అడవులను నరకటానికి హక్కును ప్రభుత్వం ….. ద్వారా విక్రయించేది.
A) వేలం
B) జమిందార్లు
C) కౌలుద్వారా
D) శ్రామికులు
జవాబు:
A) వేలం
22. ఒకప్పుడు ……… వంటి వసువులు కొనటం కోసం మాత్రమే అటవీ ఉత్పత్తులను అమ్మేవాళ్ళు.
A) రిజర్వ్ అడవి
B) రక్షిత అడవి
C) వన్యమృగ అడవి
D) దండకారణ్యం
జవాబు:
B) రక్షిత అడవి
23. అడవులలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు ….. చెల్లించేవారు.
A) వస్తువులు
B) డబ్బులు
C) పన్నులు
D) వాటా
జవాబు:
C) పన్నులు
24. అడవులలో ఆదివాసీలు చేసే వ్యవసాయం పేరు …….
A) సాంద్ర
B) గిరిజన
C) విస్తాపన
D) పోడు
జవాబు:
D) పోడు
25. బ్రిటిష్ కాలంలోనే ఏర్పడిన భారత పరిశ్రమల సమాఖ్య
A) ఫిక్కీ (FICCI)
B) సెయిల్ (SAIL)
C) NALCO
D) IFSI
జవాబు:
A) ఫిక్కీ (FICCI)
26. అడవిలో పశువులను మేపినందుకు, కట్టెలు కొట్టినందుకు నిజాం ప్రభుత్వం విధించిన పన్నులు
A) కలసన్
B) బంబరాం, దూపపెట్టి
C) నాన్ చెక్
D) బలన్
జవాబు:
B) బంబరాం, దూపపెట్టి
27. 1920లో బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ముఖ్యమైన సోషలిస్టు కార్మికసంఘం పేరు
A) పీడన్ యూనియన్
B) శ్రామిక యూనియన్
C) గిర్ని కాంగార్ యూనియన్
D) సోషలిస్టు యూనియన్
జవాబు:
C) గిర్ని కాంగార్ యూనియన్
28. గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన యూనియన్
A) సబర్మతి యూనియన్
B) దండి యూనియన్
C) శ్రామిక యూనియన్
D) మజ్జూర్ మహాజన్
జవాబు:
D) మజ్జూర్ మహాజన్
29. బ్రిటిష్ కాలంలో ….. సం||లోపు పిల్లలను కార్మికులుగా పెట్టకుండా చట్టం చేశారు.
A) 9 సం||లోపు
B) 10 సం||
C) 15 సం||
D) 5 సం||
జవాబు:
A) 9 సం||లోపు
30. ప్రస్తుత భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ….. సం||లోపు పిల్లలను కార్మికులుగా నియమించరాదు.
A) 10 సం||
B) 14 సం||
C) 7 సం||
D) 12 సం||
జవాబు:
B) 14 సం||
31. నేటి కార్మిక చట్టాల ప్రకారం మహిళలతో రోజుకి ….. గంటలు మించి పని చేయించరాదు.
A) 7 గం||
B) 10 గం||
C) 11 గం||
D) 12 గం||
జవాబు:
C) 11 గం||
32. పిల్లలు ఏ పరిశ్రమలోనైనా రోజుకి ……. గంటల కంటె పని చేయరాదు.
A) 4 గం||లు
B) 6 గం||లు
C) 8 గం||లు
D) 7 గం||లు
జవాబు:
D) 7 గం||లు
33. ప్రభుత్వ అటవీశాఖ అధీనంలో ఉన్న అడవిని ఇలా పిలుస్తారు …..
A) గంధకం
B) ఉప్పు, ఇనుము
C) తేయాకు
D) పొగాకు
జవాబు:
A) గంధకం
34. 1905 నాటి వస్త్ర పరిశ్రమలో ……… కార్మికులు పని చేసేవారు.
A) 2 లక్షలు
B) 2.25 లక్షలు
C) 5 లక్షలు
D) 50 లక్షలు
జవాబు:
B) 2.25 లక్షలు
35. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశానికి విదేశీ వస్తువుల దిగుమతి తగ్గడానికి కారణం ….
A) అనావృష్టి
B) అతివృష్టి
C) ఓడల కొరత
D) పంటలు లేకపోవడం
జవాబు:
C) ఓడల కొరత
36. ప్రతి సంవత్సరం కొత్త రైలుమార్గాలను వేయటానికి ….. కలప స్లీపర్లు అవసరం.
A) 10 కోట్లు
B) 2 కోట్లు
C) 1 లక్ష
D) ఒక కోటి
జవాబు:
D) ఒక కోటి
37. నిజాం పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగించిన గిరిజనుడు
A) కొమరం భీం
B) హనుమంతు
C) సీతారామరాజు
D) కంచర్ల గోపన్న
జవాబు:
A) కొమరం భీం
38. కొమరం భీం గోండు, కోయ యువకులతో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు
A) గిరిజన
B) గెరిల్లా
C) సిద్ధ
D) తిరుగుబాటు
జవాబు:
B) గెరిల్లా
39. బెంగాల్ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది బ్రిటిష్ వారిపై గిరిజనులతో పోరాటం సల్పిన ఆంధ్రప్రదేశ్ లో మన్యం వీరుడు
A) అట్లూరి సూరి
B) కొమరం భీం
C) అల్లూరి సీతారామరాజు
D) హనుమంతు
జవాబు:
C) అల్లూరి సీతారామరాజు
40. జాతి స్వేచ్ఛకోసం పోరాడమని కొమరం భీం ఇచ్చిన ….. పిలుపుకి ఆదివాసీలు స్పందించారు.
A) జలకాబాల్
B) రామదండు
C) అభయ్
D) జల్, జంగల్, జమీన్
జవాబు:
D) జల్, జంగల్, జమీన్
41. అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ సైన్యం …. గ్రామం వద్ద కాల్చి చంపింది.
A) మంప
B) రంపచోడవరం
C) అడ్డతీగల
D) చింతపల్లి
జవాబు:
A) మంప
42. అస్సాం రైఫిల్స్ బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీ ……. నాయకత్వంలో కొనసాగింది.
A) బ్లాటిస్క
B) సాండర్స్
C) క్లైవ్
D) హేస్టింగ్స్
జవాబు:
B) సాండర్స్
43. భారత్ లో మిల్లులలో విద్యుత్ బల్బు బిగించిన సంవత్సరం ………
A) 1905
B) 1902
C) 1914
D) 1900
జవాబు:
C) 1914
44. స్వాతంత్ర్య పోరాటంలో బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ ప్రభుత్వం చేత దేశ బహిష్కరణ అయిన సంవత్సరం
A) 1919
B) 1906
C) 1905
D) 1908
జవాబు:
D) 1908
45. కొమరం భీం పోరాట స్ఫూర్తితో గిరిజనుల జీవన విధానాన్ని తెల్సుకోవటానికి నిజాం ప్రభుత్వం ఇతనిని నియమించింది.
A) హైమన్‌డార్ఫ్
B) ఎల్ఫిన్స్
C) కుగ్లర్
D) బాట్లిఫ్
జవాబు:
A) హైమన్‌డార్ఫ్
46. గిరిజన పోరాట యోధుడు కొమరం భీం ఈ ప్రాంతంలో మరణించాడు
A) దండకారణ్యాలు
B) జోడేఘాట్ అడవులు
C) ఛత్తీస్ గఢ్
D) చోటానాగ్ పూర్
జవాబు:
B) జోడేఘాట్ అడవులు
47. 1880లో ఆంధ్రప్రదేశ్ లో తిరుగుబాటు చేసిన ఆదివాసీలు
A) గోండు
B) సంతాలులు
C) కోయలు
D) కోలం
జవాబు:
C) కోయలు
48. జార్ఖండ్ రాష్ట్రంలో చోటానాగ్ పూర్ లో ముండా ఆదివాసీల కొరకు పోరాడిన వీరుడు
A) బస్తరమండి
B) నాయకముండా
C) నకజైన్
D) బిర్సాముండా
జవాబు:
D) బిర్సాముండా
49. వడ్డీ వ్యాపారస్థుల వద్ద వెట్టి కార్మికులుగా ఉన్న సవర ఆదివాసీల ప్రాంతం
A) కోస్తా
B) ఒడిషా
C) బెంగాల్
D) ఛత్తీస్ గఢ్
జవాబు:
B) ఒడిషా
50. ఈ కింది వాటిలో సరైనది ఏది?
A) జార్ఖండ్ – మురియా ఆదివాసీలు
B) ఆంధ్రప్రదేశ్ – సంతాల్ ఆదివాసీలు
C) ఒడిషా – సవర ఆదివాసీలు
D) మధ్యప్రదేశ్ – కోలం ఆదివాసీలు
జవాబు:
C) ఒడిషా – సవర ఆదివాసీలు
51. “నీరు, అడవి, భూమి” (జల్, జంగల్, జమీన్) అనే నినాదమిచ్చిన వారు
A) అల్లూరి సీతారామరాజు
B) కొమరం భీం
C) బిర్సా ముండా
D) భగత్ సింగ్
జవాబు:
B) కొమరం భీం
52. రక్షిత అడవులు అనగా
A) నరికివేతకు గురవుతున్న అడవులకు బదులు కొత్త చెట్లను నాటడం
B) దీనికోసం బ్రిటిష్ ప్రభుత్వం 1864లో అటవీశాఖను ఏర్పాటు చేయడం
C) టేకు, పైన్ వంటి చెట్లను నాటడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
53. 1850లో భారతదేశపు మొట్టమొదటి నూలు మిల్లు ఎక్కడ సాపించబడింది?
A) ముంబాయి
B) అహ్మదాబాద్
C) గాంధీనగర్
D) సూరత్
జవాబు:
A) ముంబాయి
54. రాజు అనే ఒక పది సంవత్సరాల బాలుడు టపాకాయల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈ సందర్భంలో అతని యొక్క ఏ హక్కు అతిక్రమణకు గురయ్యింది?
i) జీవించే హక్కు
ii) విద్యాహక్కు
A) i మాత్రమే
B) ii మాత్రమే
C) i మరియు ii
D) ఏ హక్కూ అతిక్రమణకు గురికాలేదు
జవాబు:
B) ii మాత్రమే
II. జతపరచుము :
i)
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. యంత్ర ఆధారిత పరిశ్రమల స్థాపన | A) 1914 |
2. భారత్ లో బట్ట, నూలు, పంచదార, కాగితం, సిమెంట్ పరిశ్రమల వృద్ధి | B) 1880 |
3. అటవీశాఖ ఏర్పాటు | C) 1908 |
4. మిల్లులలో విద్యుత్ బల్బు బిగించడం | D) 1864 |
5. లోకమాన్య తిలక్ దేశ బహిష్కరణ | E) 1850 |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. యంత్ర ఆధారిత పరిశ్రమల స్థాపన | E) 1850 |
2. భారత్ లో బట్ట, నూలు, పంచదార, కాగితం, సిమెంట్ పరిశ్రమల వృద్ధి | A) 1914 |
3. అటవీశాఖ ఏర్పాటు | D) 1864 |
4. మిల్లులలో విద్యుత్ బల్బు బిగించడం | B) 1880 |
5. లోకమాన్య తిలక్ దేశ బహిష్కరణ | C) 1908 |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా | A) జంషెడ్ పూర్ ఉక్కు కర్మాగారం |
2. యంత్రాల మీద పనిచేయటం మొదలు పెడితే ఆపటం అంటూ ఉండదు | B) పని పరిస్థితులు |
3. పారిశ్రామిక వేత్తల సమస్యలను ప్రభుత్వం ముందుంచేవి | C) పెద్ద పారిశ్రామిక నగరాలు |
4. భారతీయ పారిశ్రామిక వేత్తలు సాధించిన గొప్ప విజయం | D) వ్యాపార, పరిశ్రమల భారతీయ సమాఖ్య (ఫిక్కి) |
5. అస్సాం రైఫిల్స్ బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీ | E) సాండర్స్ నాయకత్వం |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, కోల్ కతా | C) పెద్ద పారిశ్రామిక నగరాలు |
2. యంత్రాల మీద పనిచేయటం మొదలు పెడితే ఆపటం అంటూ ఉండదు | B) పని పరిస్థితులు |
3. పారిశ్రామిక వేత్తల సమస్యలను ప్రభుత్వం ముందుంచేవి | D) వ్యాపార, పరిశ్రమల భారతీయ సమాఖ్య (ఫిక్కి) |
4. భారతీయ పారిశ్రామిక వేత్తలు సాధించిన గొప్ప విజయం | A) జంషెడ్ పూర్ ఉక్కు కర్మాగారం |
5. అస్సాం రైఫిల్స్ బ్రిటిష్ ప్రభుత్వ కంపెనీ | E) సాండర్స్ నాయకత్వం |