Practice the AP 9th Class Social Bits with Answers 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.

1. ఇటలీని యుద్ధంలో పూర్తిగా ఓడించిన యూరోపేతర దేశం
A) ఘనా
B) ఇథియోపియా
C) దక్షిణాఫ్రికా
D) చైనా
జవాబు:
B) ఇథియోపియా

2. ఆసియా దేశాలలో తమ వ్యాపారాలను నిర్వహించటానికి హాలెండ్, ఇంగ్లాండులు ఈస్టిండియా కంపెనీలను స్థాపించినది
A) 1600 – 1602 ల మధ్య
B) 1500 – 1502 ల మధ్య
C) 1600 – 1650 ల మధ్య
D) 1500 – 1550 ల మధ్య
జవాబు:
A) 1600 – 1602 ల మధ్య

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

3. 16వ శతాబ్దంలో హిందూ మహా సముద్రంపై “సముద్ర సామ్రాజ్యాన్ని” స్థాపించినది
A) స్పెయిన్
B) బ్రెజిల్
C) పోర్చుగల్
D) డచ్
జవాబు:
C) పోర్చుగల్

4. చైనాలో చక్రవర్తి పాలన కొనసాగిన కాలం
A) 1911
B) 1920
C) 1922
D) 1924
జవాబు:
A) 1911

5. చైనా, జపాన్ యుద్ధం జరిగిన కాలం
A) 1594 – 95
B) 1694 – 95
C) 1794 – 95
D) 1894 – 95
జవాబు:
D) 1894 – 95

6. చీకటి ఖండంగా పిలువబడేది
A) ఐరోపా
B) ఆఫ్రికా
C) ఉత్తర అమెరికా
D) దక్షిణ అమెరికా
జవాబు:
B) ఆఫ్రికా

7. ఆఫ్రికాకై ఉరుకులాట మొదలైనది
A) 1850
B) 1860
C) 1870
D) 1880
జవాబు:
C) 1870

8. స్పానిష్ నుంచి చిలీ, పెరు, అర్జెంటీనాలు విముక్తమైన సంవత్సరం
A) 1817
B) 1818
C) 1819
D) 1820
జవాబు:
A) 1817

9. జేమ్స్ మన్రో ఈ దేశ అధ్యక్షుడు
A) ఇంగ్లాండ్
B) రష్యా
C) అమెరికా
D) అర్జంటైనా
జవాబు:
C) అమెరికా

10. బలమైన నౌకాదళం ఉన్న దేశం
A) అమెరికా
B) భారతదేశం
C) చైనా
D) బ్రిటన్
జవాబు:
D) బ్రిటన్

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

11. ……. సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండేది.
A) ఒట్టోమన్
B) డచ్
C) పోర్చుగీసు
D) తురుష్క
జవాబు:
A) ఒట్టోమన్

12. 1498లో భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్నవాడు
A) కొలంబస్
B) వాస్కోడగామా
C) మాజిలాన్
D) ఎరాస్మస్
జవాబు:
B) వాస్కోడగామా

13. 1492లో మధ్య అమెరికాకి దారి కనుగొన్నవాడు ……………
A) ఎడ్మండ్
B) ఎరాస్మస్
C) క్రిస్టఫర్ కొలంబస్
D) మాజిలాన్
జవాబు:
C) క్రిస్టఫర్ కొలంబస్

14. స్పెయిన్, పోర్చుగీసు భాషలు ఈ భాష నుంచి పుట్టాయి …………..
A) హిబ్రూ
B) ఇంగ్లీషు
C) స్పానిష్
D) లాటిన్
జవాబు:
D) లాటిన్

15. విశాల భూభాగాన్ని ఈ పేరుతో పిలుస్తారు ……
A) హసియండా
B) గోండ్వానా
C) అంగారా
D) లాత్వియా
జవాబు:
A) హసియండా

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

16. ఒకప్పుడు బ్రెజిల్…….. దేశానికి వలస పాలిత దేశంగా ఉండేది.
A) తురుష్క
B) పోర్చుగీసు
C) ఇంగ్లీష్
D) అమెరికా
జవాబు:
B) పోర్చుగీసు

17. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంతో పాటు ఆసియా ఖండంలో మరొక దేశం కూడా స్వాతంత్ర్యం పొందింది.
A) సింగపూర్
B) బంగ్లాదేశ్
C) ఇండోనేషియా
D) హాంగ్ కాంగ్
జవాబు:
C) ఇండోనేషియా

18. చైనా పట్టు, తేయాకు వలన …… లకు చాలా లాభాలు వచ్చేవి.
A) అరబ్బులు
B) తురుష్కులు
C) పోర్చుగీసు
D) ఐరోపా వ్యాపారస్తులు
జవాబు:
D) ఐరోపా వ్యాపారస్తులు

19. నేడు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం
A) చైనా
B) రష్యా
C) అమెరికా
D) బ్రిటన్
జవాబు:
A) చైనా

20. లియోపోల్డ్-II ఈ దేశానికి చెందినవాడు
A) హాంగ్ కాంగ్
B) బెల్జియం
C) పారిస్
D) ఇంగ్లాండ్
జవాబు:
B) బెల్జియం

21. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరప్ దేశాలు వలసప్రాంతాలను ఏర్పరచకూడదు.
A) న్యూడీల్
B) శ్వేత
C) మన్రో
D) అరబ్బు
జవాబు:
C) మన్రో

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

22. నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి.
A) జర్మనీ-ఇటలీ
B) అమెరికా-ఇంగ్లాండ్
C) రష్యా-ఫ్రాన్స్
D) ఇంగ్లాండ్-చైనా
జవాబు:
D) ఇంగ్లాండ్-చైనా

23. దక్షిణ అమెరికాలో అధికభాగం స్పెయిన్, పోర్చుగీసు అధీనంలోకి వచ్చిన ఈ ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు
A) లాటిన్ అమెరికా
B) వలస అమెరికా
C) డచ్ అమెరికా
D) పనామా అమెరికా
జవాబు:
A) లాటిన్ అమెరికా

24. ఐరోపావాసులు భారతీయులను చంపకుండా ఎలా వలస దేశంగా మార్చుకున్నారు?
A) మార్పిడి విధానం
B) పారిశ్రామిక సరుకుల అమ్మకం
C) ఆక్రమణలు
D) యుద్ధాలు
జవాబు:
B) పారిశ్రామిక సరుకుల అమ్మకం

25. పట్టు, పింగాణి ఈ దేశానికి ప్రసిద్ధి గాంచినవి ……………
A) రష్యా
B) అమెరికా
C) చైనా
D) భారత్
జవాబు:
C) చైనా

26. రబ్బరు, మిరియాలు ఈ దేశంలో విరివిగా లభిస్తాయి
A) చైనా
B) శ్రీలంక
C) బ్రిటన్
D) ఇండోనేషియా
జవాబు:
D) ఇండోనేషియా

27. ప్రపంచంలో సుగంధద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచిన దేశం
A) భారత్
B) చైనా
C) తైవాన్
D) థాయ్ లాండ్
జవాబు:
A) భారత్

28. పళ్ళు, అత్తర్లు ఈ దేశం నుండి బాగా దిగుమతి అయ్యేవి
A) చైనా
B) అరేబియా
C) ఇండోనేషియా
D) పాకిస్తాన్
జవాబు:
B) అరేబియా

29. యూరప్ దేశస్థులు దీన్ని విరివిగా తయారు చేసేవారు
A) చెఱకు
B) కాఫీ
C) మద్యం
D) టీ
జవాబు:
C) మద్యం

30. ఈ దేశాన్ని ‘అర్ధవలస’ దేశంగా పిలుస్తారు ………..
A) శ్రీలంక
B) రష్యా
C) హాంగ్ కాంగ్
D) చైనా
జవాబు:
D) చైనా

31. 1400 సంవత్సరంలో యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచమును ఇలా పిలుస్తారు
A) జెనోయిస్
B) వలస
C) మార్కెట్ల అన్వేషణ
D) బానిస
జవాబు:
A) జెనోయిస్

32. పెద్ద భూస్వాముల కింద ఉండే విశాల వ్యవసాయ క్షేత్రాలను ఇలా పిలుస్తారు.
A) హసియండా
B) వలసవాదులు
C) మార్కెట్ దేశాలు
D) పారిశ్రామికదేశాలు
జవాబు:
A) హసియండా

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

33. హాలెండ్ దేశ ప్రజలను ఇలా కూడా పిలుస్తారు.
A) పోర్చుగీసు
B) డచ్
C) జర్మనీ
D) ఇటలీ
జవాబు:
B) డచ్

34. వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన లాటిన్ అమెరికా దేశాలు అభివృద్ధి చెందకపోవటానికి కారణం. పారిశ్రామిక దేశాలైన …. పై ఆధారపడటం.
A) బ్రిటన్
B) USA
C) కెనడా
D) A మరియు
జవాబు:
D) A మరియు

35. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మటానికి ప్రయత్నించిన ఉత్పత్తి ……
A) గంధకము
B) తేయాకు
C) ప్రత్తి
D) నల్లమందు
జవాబు:
D) నల్లమందు

36. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నించిన ఆసియా దేశం
A) జపాన్
B) రష్యా
C) హాంకాంగ్
D) ఇండోనేషియా
జవాబు:
A) జపాన్

37. 1918 నాటికి బ్రిటన్ వలసగా చేసుకొని పాలించిన ఆఫ్రికా దేశం
A) అంగోలా
B) ఈజిప్టు
C) కాంగో
D) లిబియా
జవాబు:
B) ఈజిప్టు

38. స్పెయిన్ యొక్క ఆఫ్రికా వలస దేశం …….
A) అంగోలా
B) నైజీరియా
C) దక్షిణాఫ్రికా
D) ఘనా
జవాబు:
C) దక్షిణాఫ్రికా

39. బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ ఈ సిద్ధాంతాన్ని సమర్థించింది
A) సముద్ర
B) బానిస
C) వలస
D) మన్రో
జవాబు:
D) మన్రో

40. యూరప్ లోని బెల్జియం తరఫున భూభాగ పటాలను తయారుచేసిన అన్వేషకులు
A) డేవిడ్ లివింగ్ స్టన్, స్టాన్లీ
B) మాజిలాన్
C) కొలంబస్
D) వాస్కోడగామా
జవాబు:
A) డేవిడ్ లివింగ్ స్టన్, స్టాన్లీ

41. “కాంగో స్వేచ్ఛా రాజ్యాన్ని” స్థాపించిన బెల్జియం రాజు ………..
A) స్టాన్లీ
B) లియోపోల్డ్-II
C) హెన్సీ
D) ఫోర్డ్
జవాబు:
B) లియోపోల్డ్-II

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

42. ఆఫ్రికాలోని లిబియా ఈ దేశ వలస రాజ్యం …..
A) బెల్జియం
B) ఇంగాండ్
C) జర్మనీ
D) డచ్
జవాబు:
C) జర్మనీ

43. జమీందారీ భూముల్లో ……. చట్టాల వలన కొంత భూమిని కోల్పోయారు.
A) వలస
B) యాజమాన్య
C) భూఆక్రమణ
D) భూపరిమితి
జవాబు:
D) భూపరిమితి

44. 1400 సంవత్సరం నాటికి యూరప్, ఆసియాల మధ్య వ్యాపార మార్గాలను ….. రాజ్యాలు నియంత్రించాయి.
A) ముస్లిం
B) అగ్ర
C) ఇంగ్లాండ్
D) ఫ్రాన్స్
జవాబు:
A) ముస్లిం

45. చైనా-ఇంగ్లాండ్ మధ్య నల్లమందు యుద్ధాలు ఈ సం||రాల మధ్య జరిగాయి.
A) 1905-15
B) 1840-42
C) 1947-50
D) 1857-58
జవాబు:
B) 1840-42

46. ఇండోనేషియాలోని విశాల భూభాగాలను …. కంపెనీ ఆక్రమించుకొంది.
A) బ్రిటన్
B) పోర్చుగీసు
C) డచ్
D) జర్మనీ
జవాబు:
C) డచ్

47. భారతదేశంలో 15వ శతాబ్దంలో గోవా ఓడరేవును ఆక్రమించుకొంది
A) ఐర్లండ్
B) బ్రిటన్
C) డచ్
D) పోర్చుగీసు
జవాబు:
D) పోర్చుగీసు

48. 16వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో మద్రాసుపై ఆధిపత్యం …… వారిది.
A) బ్రిటన్
B) డచ్
C) ఫ్రెంచి
D) పోర్చుగీసు
జవాబు:
A) బ్రిటన్

49. ఫ్రెంచి ఆధిపత్యంలో ఉన్న భారత భూభాగం
A) కలకత్తా
B) పాండిచ్చేరి
C) మద్రాసు
D) ఢిల్లీ
జవాబు:
B) పాండిచ్చేరి

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

50. యూరప్ దేశాలు స్వేచ్ఛా వ్యాపారం తమ దేశంలో చేయటానికి నిరాకరించిన ఆసియా దేశం
A) శ్రీలంక
B) జపాన్
C) చైనా
D) ఇండోనేషియా
జవాబు:
C) చైనా

1400 సంవత్సరంలో యూరప్ వాసులకు తెలిసిన ప్రపంచం, దీనిని ‘జెనోయిస్’ అంటారు. ఈ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించి 51-52 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం 1

51. క్రీ.శ. 1400 సంవత్సరానికి పూర్వమే యూరప్ వాసులకు తెలిసిన ఖండం ఏది?
A) ఆస్ట్రేలియా
B) ఆసియా
C) ఉత్తర అమెరికా
D) దక్షిణ అమెరికా
జవాబు:
B) ఆసియా

52. యూరప్ వాసులకు క్రీ.శ. 1400 సం|| నాటికి కింది ఖండాలలో తీరప్రాంతాలు తెలిసి, ఖండాంతర ప్రాంతాల గూర్చి తెలియని ఖండం ఏది?
A) ఆఫ్రికా
B) ఆసియా
C) ఉత్తర అమెరికా
D) ఆస్ట్రేలియా
జవాబు:
A) ఆఫ్రికా

53. 16వ శతాబ్దంలో ఈ క్రింది ఏ ఐరోపా దేశం హిందూ మహాసముద్రంపై “సముద్ర సామ్రాజ్యాన్ని” స్థాపించింది?
A) స్పెయిన్
B) హాలండ్
C) బ్రిటన్
D) పోర్చుగల్
జవాబు:
D) పోర్చుగల్

54. నల్లమందు యుద్ధాలు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి
A) ఇంగ్లాండ్ – చైనా
B) చైనా – జపాన్
C) ఇంగ్లాండ్ – ఇండియా
D) ఇండియా – జపాన్
జవాబు:
A) ఇంగ్లాండ్ – చైనా

55. జింబాబ్వే పాత పేరు
A) బెచునాలాండ్
B) ఉత్తర రౌడీషియా
C) దక్షిణ రౌడీషియా
D) జైర్
జవాబు:
C) దక్షిణ రౌడీషియా

56. జపాన్ దేశం ఏ ఖండంలో వుంది?
A) యూరప్
B) ఆఫ్రికా
C) ఆసియా
D) ఉత్తర అమెరికా
జవాబు:
C) ఆసియా

57. హసియెండాస్ అనగా
A) విశాలమైన భూభాగాలు
B) కంపెని
C) దేవత పేరు
D) దేశం పేరు
జవాబు:
A) విశాలమైన భూభాగాలు

58. దక్షిణాఫ్రికాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న ‘డచ’వారు ఏ దేశస్థులు?
A) బ్రిటిషువారు
B) బోయర్లు
C) ఐరిష్ వారు
D) పైరేట్సు
జవాబు:
B) బోయర్లు

59. 1900 సం||లో ఆసియా ఖండంలోని స్వాము, ప్రభుత్వం లేని దేశాన్ని పేర్కొనండి.
A) స్పెయిన్
B) నార్వే
C) చైనా
D) యు.యస్.ఎ.
జవాబు:
C) చైనా

60. లియోపోల్-11 సొంత ఆస్తిగా భావించిన వలస ప్రాంతము
A) కాంగో
B) నైజీరియా
C) దక్షిణాఫ్రికా
D) ఈజిప్ట్
జవాబు:
A) కాంగో

AP 9th Class Social Bits Chapter 17 లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం

61. 1913వ సంవత్సరం నాటికి ఆఫ్రికా ఖండపు స్వతంత్ర రాజ్యము
A) ఈజిప్ట్
B) ఇథియోపియా
C) నైజీరియా
D) అంగోలా
జవాబు:
B) ఇథియోపియా

II. జతపరచుము:
i)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఆఫ్రికాకై ఉరుకులాట A) 1840 – 42
2. రెండవ ప్రపంచ యుద్ధం B)  1870
3. చైనా, జపాన్ యుద్ధం C) 1600 – 1602
4. నల్లమందు యుద్ధాలు D) 1894 – 95
5. హాలెండ్, ఇంగ్లాండ్ – ఈస్టిండియా కంపెనీలు ప్రారంభం E) 1939 – 45

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ఆఫ్రికాకై ఉరుకులాట B)  1870
2. రెండవ ప్రపంచ యుద్ధం E) 1939 – 45
3. చైనా, జపాన్ యుద్ధం D) 1894 – 95
4. నల్లమందు యుద్ధాలు A) 1840 – 42
5. హాలెండ్, ఇంగ్లాండ్ – ఈస్టిండియా కంపెనీలు ప్రారంభం C) 1600 – 1602

ii)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. పట్టు, పింగాణి A) భారతదేశం
2. సుగంధ ద్రవ్యాలు B) యూరప్
3. పళ్ళు, అత్తర్లు C) ఇండోనేషియా
4. మద్యం D) అరేబియా
5. రబ్బరు, మిరియాలు E) చైనా

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. పట్టు, పింగాణి E) చైనా
2. సుగంధ ద్రవ్యాలు A) భారతదేశం
3. పళ్ళు, అత్తర్లు D) అరేబియా
4. మద్యం B) యూరప్
5. రబ్బరు, మిరియాలు C) ఇండోనేషియా