Practice the AP 9th Class Social Bits with Answers 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.

1. తొలినాళ్ళలో మహిళలు, పిల్లలతో సహా లక్షలాది ప్రజల జీవనం
A) ఆనందంగా ఉండేది
B) దుర్భరంగా ఉండేది
C) కఠినంగా ఉండేది
D) విలాసవంతంగా ఉండేది
జవాబు:
B) దుర్భరంగా ఉండేది

2. పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని వాడినవారు
A) ఫెడ్రిక్ ఎంగెల్స్
B) డర్బీలు
C) క్రుప్ కుటుంబం
D) జాన్ రైట్
జవాబు:
A) ఫెడ్రిక్ ఎంగెల్స్

3. ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొదటి దేశం
A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) బ్రిటన్
D) అమెరికా
జవాబు:
C) బ్రిటన్

4. “ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తరువాత ప్రపంచమంతా అనుకరించింది” అని ప్రశంసించినవాడు
A) ఫిషర్
B) టాంబన్‌బీ
C) మిషెలెట్
D) జాషా
జవాబు:
A) ఫిషర్

5. 17వ శతాబ్దం ఆరంభం నుంచి ఇతర దేశాలతో వాణిజ్య కార్యకలాపాలకు పేరుగాంచిన దేశం
A) శ్రీలంక
B) రష్యా
C) ఆవిరిశక్తి
D) సౌర విద్యుత్
జవాబు:
C) ఆవిరిశక్తి

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

6. యాంత్రీకరణకు అవసరమైన ప్రధాన ముడిసరుకు
A) రాగి, తగరం
B) సీసం, పెట్రోల్
C) బొగ్గు, ఇనుము
D) పత్తి, చెరకు
జవాబు:
C) బొగ్గు, ఇనుము

7. కలప సమస్యకు పరిష్కారం కనుగొని, మిశ్రమ లోహపరిశ్రమలో విప్లవం తెచ్చిన కుటుంబం
A) డర్బీలు కుటుంబం
B) క్రుప్ కుటుంబం
C) ధర్డీ కుటుంబం
D) జాన్సన్ కుటుంబం
జవాబు:
A) డర్బీలు కుటుంబం

8. ఆవిరిశక్తిని మొదటిసారి ఈ పరిశ్రమలో ఉపయోగించారు.
A) వస్త్ర పరిశ్రమ
B) ప్రత్తి పరిశ్రమ
C) గని పరిశ్రమ
D) బొగ్గు పరిశ్రమ
జవాబు:
C) గని పరిశ్రమ

9. 1820లో ఒక టన్ను ముడి ఇనుము తయారుచేయటానికి అవసరమైన బొగ్గు
A) 8 టన్నులు
B) 10 టన్నులు
C) 12 టన్నులు
D) 15 టన్నులు
జవాబు:
A) 8 టన్నులు

10. ముడి పత్తిని ఇంగ్లాండు ఈ దేశం నుండి దిగుమతి చేసుకొనేది
A) అమెరికా
B) భారతదేశం
C) రష్యా
D) జపాన్
జవాబు:
B) భారతదేశం

11. నూలు వడకటం ఎంతో శ్రమతో కూడుకున్నది ………. ఈ పనిని ఎక్కువగా చేసినవారు
A) మహిళలు
B) పిల్లలు
C) పురుషులు
D) ఉద్యోగులు
జవాబు:
A) మహిళలు

12. మొదట కాలువలను పట్టణాలకు దీనిని తరలించటానికి తవ్వారు
A) ఇనుము
B) బొగ్గు
C) సిమెంట్
D) ఉక్కు
జవాబు:
B) బొగ్గు

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

13. “పారిశ్రామిక విప్లవం” అను పదాన్ని ఇంగ్లీషులో మొదటిసారిగా వాడిన తత్వవేత్త, ఆర్థికవేత్త …..
A) ఆర్నాల్డ్ టోయిన్‌బీ
B) థామస్
C) బెయిన్ డ్రిల్
D) సెయింట్ సైమన్
జవాబు:
A) ఆర్నాల్డ్ టోయిన్‌బీ

14. ప్రపంచ కార్యశీలిగా పేర్కొనబడిన దేశం ……
A) ఫ్రాన్స్
B) ఇంగ్లాండ్
C) అమెరికా
D) రష్యా
జవాబు:
B) ఇంగ్లాండ్

15. బ్రిటిష్ పరిశ్రమలలో కొత్త ఇంధన రూపమైన …… ని విస్తృతంగా ఉపయోగించసాగారు.
A) విద్యుత్
B) పెట్రోలు
C) బ్రిటన్
D) అమెరికా
జవాబు:
C) బ్రిటన్

16. 1780-1850ల మధ్యకాలంలో బ్రిటన్’ పరిశ్రమలు, ఆర్థిక విధానంలో సంభవించిన మార్పులను …… గా పేర్కొంటారు.
A) ఆవిరిశక్తి
B) రవాణాశక్తి
C) ముడిపరిశ్రమ
D) తొలి పారిశ్రామిక విప్లవం
జవాబు:
D) తొలి పారిశ్రామిక విప్లవం

17. ఐరోపా దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్ లోని ….. పెద్దవి గానే కాక ఓడరేవులకు చాలా దగ్గరగా ఉండేవి.
A) బొగ్గుగనులు
B) పెట్రోలు
C) పరిశ్రమలు
D) ముడిఖనిజాలు
జవాబు:
A) బొగ్గుగనులు

18. 1848 నాటికి మిగిలిన ప్రపంచమంతా ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే ఒక్క…… ఎక్కువ ఉత్పత్తి చేయసాగింది.
A) రష్యా
B) బ్రిటన్
C) పారిస్
D) జర్మనీ
జవాబు:
B) బ్రిటన్

19. కర్మాగారాలలో మహిళలు, పిల్లలు పనిచేయటంపై ఆధారపడ్డ పరిశ్రమ …..
A) ఇనుము
B) గనులు
C) వస్త్రపరిశ్రమ
D) ఖనిజాలు
జవాబు:
C) వస్త్రపరిశ్రమ

20. 1840 నాటికి యూరప్లో మొత్తం శక్తిలో ….. శాతం ఆవిరియంత్రాలు అందించాయి.
A) 100%
B) 50%
C) 20%
D) 70%
జవాబు:
D) 70%

21. మొదటి ఆవిరి రైల్వే ఇంజను అయిన స్టీఫెన్సన్ రాకెట్ ఈ సంవత్సరంలో తయారైనది.
A) 1814
B) 1815
C) 1816
D) 1817
జవాబు:
A) 1814

22. …….. కనిపెట్టడం వల్ల పారిశ్రామికీకరణ ప్రక్రియ రెండవ దశలోకి చేరుకుంది.
A) రైల్వేలు
B) విమానాలు
C) జీపులు
D) లారీలు
జవాబు:
A) రైల్వేలు

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

23. స్వయంగా రోడ్ల ఉపరితలాన్ని సర్వే చేసి రోడ్లు నిర్మించిన జాన్ మెట్ కాఫ్ కి ఈ లోపం కలదు
A) మూగవాడు
B) చెవిటివాడు
C) అవిటివాడు
D) చూపులేదు
జవాబు:
D) చూపులేదు

24. నీటి కాలుష్యం వల్ల వ్యాపించే జబ్బులు …..
A) జ్వరం
B) మెదడువాపు
C) కలరా, టైఫాయిడ్
D) ఫిట్స్
జవాబు:
C) కలరా, టైఫాయిడ్

25. సార్డీనియా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ సాధించిన సంవత్సరం
A) 1860
B) 1850
C) 1900
D) 1871
జవాబు:
D) 1871

26. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆయుధ కర్మాగారాన్ని …… స్థాపించినది.
A) క్రుప్ కుటుంబం
B) హెన్రీఫోర్డ్
C) విలియమ్స్
D) జాన్సన్
జవాబు:
A) క్రుప్ కుటుంబం

27. ఇంగ్లాండ్ లో మొదటి రైలుమార్గం ఈ ప్రాంతాల్లో నడిపారు
A) మాంచెస్టర్
B) స్టాక్టన్, డార్లింగ్ టన్
C) జార్జిటవున్
D) బర్మింగ్ హామ్
జవాబు:
B) స్టాక్టన్, డార్లింగ్ టన్

28. నీటి సహాయంతో నడిచే మరమగ్గం కనుగొన్నది
A) బాట్సన్
B) ఎడ్వర్డ్
C) కార్ట్ రైట్
D) జిన్నింగ్
జవాబు:
C) కార్ట్ రైట్

29. ‘విద్యుత్ డైనమో’ని కనుగొన్నది ……
A) లూయిస్
B) గ్రీవ్స్
C) హెన్రీ
D) వెర్నెర్ సీమెన్స్
జవాబు:
D) వెర్నెర్ సీమెన్స్

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

30. ‘జేమ్స్ వాట్’ కనుగొన్న యంత్రం ……
A) ఆవిరియంత్రం
B) డైనమో
C) జిన్నింగ్
D) సేపీలాంప్
జవాబు:
A) ఆవిరియంత్రం

31. నూలు వడికే యంత్రం కనుగొన్నది …..
A) హెన్రీ
B) హార్ గ్రీవ్స్
C) ఫోర్ట్ భెల్
D) అలెగ్జాండర్ డివి
జవాబు:
B) హార్ గ్రీవ్స్

32. కాలువలను నిర్మించిన జేమ్స్ బిండ్లే ఒక ……
A) టీచర్
B) మత ప్రవక్త
C) నిరక్షరాస్యుడు
D) తత్త్వవేత్త
జవాబు:
C) నిరక్షరాస్యుడు

33. ఇంగ్లాండ్లో రెండవ రైలుమార్గం ఈ క్రింది పట్టణాలను కలిపినది ………
A) జార్జిటవున్ – కేదర్రల్
B) స్టాక్టన్ – రీమ్ సిటి
C) జార్జియా – బర్మింగ్ హామ్
D) లివర్ పూల్ – మాంచెస్టర్
జవాబు:
D) లివర్ పూల్ – మాంచెస్టర్

34. పక్కారోడ్లు తయారుచేసే విధానాన్ని కనుగొన్నది ………
A) మెడం
B) జాన్
C) ఫోర్బ్స్
D) విలియమ్స్
జవాబు:
A) మెడం

35. బ్రిటన్ లో తొలి పారిశ్రామిక విప్లవ కాలం …… అంటారు.
A) 1780-1850
B) 1600-1650
C) 1650-17500
D) 1850-1900
జవాబు:
A) 1780-1850

36. బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేవి
A) లూర్
B) కోక్
C) మైకా
D) అభ్రకం
జవాబు:
B) కోక్

37. కోకను తయారుచేయు విధానాన్ని కనిపెట్టినది…….
A) ఆర్వెల్ గ్రీవ్స్
B) జార్జి
C) అబ్రహాం డర్బీ
D) విలియమ్స్
జవాబు:
C) అబ్రహాం డర్బీ

38. మొదటగా రైలు పెట్టెలు, ఫిరంగులు తయారుచేసినది
A) విక్టర్
B) జార్జియా
C) ఆర్వెల్
D) క్రుప్ ప్యామిలి
జవాబు:
D) క్రుప్ ప్యామిలి

39. ఆర్మ్ రైట్ కనిపెట్టినది …….
A) జలశక్తితో మగ్గం
B) ఆవిరితో మర
C) రైస్ మిల్లు
D) మ్యూల్
జవాబు:
A) జలశక్తితో మగ్గం

40. “స్పిన్నింగ్ జెన్ని” అనగా
A) ఆవిరియంత్రం
B) నూలువడికే యంత్రం
C) దారపుయంత్రం
D) జలశక్తి
జవాబు:
B) నూలువడికే యంత్రం

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

41. ఈనాటి రైలుబండికి మార్గదర్శకం …..
A) విద్యుత్ శక్తి శకటం
B) జలశక్తి శకటం
C) ఆవిరిశక్తి శకటం
D) మరమగ్గం
జవాబు:
C) ఆవిరిశక్తి శకటం

42. కలబోత బట్టి, రోలింగ్ మిల్లుని కనుగొన్నది …… .
A) కార్ట్ రైట్
B) స్టీఫెన్ సన్
C) డర్బీ
D) హెన్రీ కోర్ట్
జవాబు:
D) హెన్రీ కోర్ట్

43. ఆవిరిశక్తితో నడిచే శకటం ఉపయోగించి ఈనాటి రైలుకి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి
A) జార్జి స్టీఫెన్సన్
B) విక్టర్
C) కార్ట్ రైట్
D) హార్ గ్రీవ్స్
జవాబు:
A) జార్జి స్టీఫెన్సన్

44. పెన్నీ తపాలా పద్ధతి కనిపెట్టినది
A) జార్జి
B) రోలాండ్ పోల్
C) స్టీఫెన్సన్
D) హార్ గ్రీవ్స్
జవాబు:
B) రోలాండ్ పోల్

45. ఆవిరియంత్రం కనుగొన్నది
A) ఎడ్వర్డ్
B) కార్డిల్
C) జేమ్స్ వాట్
D) కాటజాన్
జవాబు:
C) జేమ్స్ వాట్

46. నాణ్యమైన వస్త్రాలు తయారుచేసే యంత్రం
A) గ్రీవ్స్
B) మ్యూల్
C) కార్టర్
D) స్పిన్నింగ్ జెన్ని
జవాబు:
D) స్పిన్నింగ్ జెన్ని

47. బ్రిటన్ని చూసి మిగిలిన దేశాలు నాగరికత అనుకరించింది అన్నది.
A) ఫిషర్
B) ఎంగెల్స్
C) మిషెల్
D) ఆర్వెల్
జవాబు:
A) ఫిషర్

48. జతపరచండి.
1) ఆవిరి యంత్రం a. కొలంబస్
2) అమెరికా b. జేమ్స్ వాట్
3) పక్కా రోడ్లు c. మెడం
A) 1 – a, 2 – c, 3-b
B) 1 – a, 2-b, 3-c
C) 1-c, 2-b, 3-a
D) 1-b, 2-a, 3-c
జవాబు:
D) 1-b, 2-a, 3-c

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

49. ఇతర దేశాలన్నింటికంటే ముందే బ్రిటన్ ఉత్పత్తిలో గణనీయమైన మార్పులను సాధించింది. ఫలితంగా ప్రపంచ కర్మాగారంలా బ్రిటన్ రూపొందింది. దీనికి సహకరించిన అంశం కానిది :
A) బ్రిటన్ యూరప్ కు చెందిన దేశం కావడం.
B) వాతావరణం వస్త్ర పరిశ్రమకు ఎంతో అనుకూలంగా ఉండటం
C) బొగ్గు, ఇనుము సమృద్ధిగా ఉండటం.
D) బొగ్గు గనులు ఓడరేవులకు దగ్గరగా ఉండటం.
జవాబు:
A) బ్రిటన్ యూరప్ కు చెందిన దేశం కావడం.

50. 20 వ శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లో పారిశ్రామిక శక్తిగా బ్రిటనను సవాలు చేసిన దేశం
A) జర్మనీ – బొగ్గు ఉత్పత్తిలో
B) ఫ్రాన్సు – ఉక్కు ఉత్పత్తిలో
C) ఫ్రాన్సు – బొగ్గు ఉత్పత్తిలో
D) జర్మనీ – ఉక్కు ఉత్పత్తిలో
జవాబు:
D) జర్మనీ – ఉక్కు ఉత్పత్తిలో

51. “పారిశ్రామిక విప్లవం” అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యకి
A) జార్జిస్ మికెలెట్
B) ఫ్రెడరిక్ ఏంగెల్స్
C) ఆర్నాల్డ్ టోయిన్‌బీ
D) కార్ల్ మార్క్స్
జవాబు:
C) ఆర్నాల్డ్ టోయిన్‌బీ

52. క్రింది దేశాలను అవి ఉన్న ప్రదేశం ఆధారంగా పడమర నుండి తూర్పుకు అమర్చండి.
A) ఇంగ్లాండ్, అమెరికా (USA), చైనా
B) చైనా, అమెరికా (USA), ఇంగ్లాండ్
C) అమెరికా (USA), ఇంగ్లాండ్, చైనా
D) అమెరికా (USA), చైనా, ఇంగ్లాండ్
జవాబు:
C) అమెరికా (USA), ఇంగ్లాండ్, చైనా

53. యూరప్లోని పారిశ్రామికీకరణ వలసల ఏర్పాటును మరింత వేగవంతం చేసింది. దీనిపై నీ స్పందన ఏమిటి?
A) ఏమీ చెప్పలేను.
B) నేను దీనితో ఏకీభవిస్తాను.
C) నేను దీనితో ఏకీభవించను.
D) పారిశ్రామికీకరణకు, వలసలకు సంబంధం లేదు.
జవాబు:
B) నేను దీనితో ఏకీభవిస్తాను.

54. పారిశ్రామిక విప్లవం నాటి ఆవిష్కరణలన్నీ శాస్త్రవేత్తలు మాత్రమే చేశారు : అనే అంశంపై నీ స్పందన :
i) వాళ్లలో కొద్దిమంది మాత్రమే శాస్త్రజ్ఞులుగా శిక్షణ పొందారు.
ii) కృతనిశ్చయం, ఆసక్తి, కుతూహలం ఒక్కొక్కసారి అదృష్టకారణంగా అనేక ఆవిష్కరణలు చేయగలిగారు.
A) రెండూ సరికావు
B) (i) మాత్రమే సరైనది
C) (ii) మాత్రమే సరైనది
D) రెండూ సరైనవే
జవాబు:
D) రెండూ సరైనవే

55. పారిశ్రామిక విప్లవం కాలంలో జరిగిన సంఘటనల వరుస :
A) ముడి సరుకుల అన్వేషణ – ఇంగ్లాండులో ఉత్పత్తి మార్కెట్లకు తరలింపు.
B) మార్కెట్లకు ‘వస్తు తరలింపు – ముడి సరుకుల అన్వేషణ – ఇంగ్లాండులో ఉత్పత్తి.
C) ముడి సరుకుల అన్వేషణ – మార్కెట్లకు తరలింపు – ఇంగ్లాండులో ఉత్పత్తి.
D) ఇంగ్లాండులో ఉత్పత్తి – మార్కెట్లకు తరలింపు – ముడి సరుకుల అన్వేషణ.
జవాబు:
A) ముడి సరుకుల అన్వేషణ – ఇంగ్లాండులో ఉత్పత్తి మార్కెట్లకు తరలింపు.

56. “పక్కా” రోడ్లు తయారుచేసే విధానాన్ని రూపొందించిన వారు
A) మెడం
B) స్టీఫెన్సన్
C) హార్ గ్రీవ్స్
D) శామ్యూల్ క్రాంప్టన్
జవాబు:
A) మెడం

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

57 కిందయివ్వబడిన సంఘటనలను అని జరిగిన సంవతురాల ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి.
i) జేమ్స్ వాట్ – ఆవిరి యంత్రము
ii) ఐజాక్ నింగర్ – కుట్టుమిషన్
iii) గ్రాహంబెల్ – టెలిఫోన్
iv) థామస్ ఆల్వా ఎడిసన్ – విధ్యుత్ బల్లు
A) i, ii, iii, iv
B) i, iii, ii, iv
C) i, iv, iii, ii
D) i, ii, iv, iii
జవాబు:
A) i, ii, iii, iv

58. క్రింది వానిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి.
A) ఆర్వెల్ – రైట్ మరియు విల్బర్ట్ రైట్ – విమానం
B) హెన్రీఫోర్డ్ – ఫోర్డ్ కారు
C) రుడాల్ఫ్ డీజల్ – డీజిల్ ఇంజన్
D) ఎలీవిట్నీ – టెలిగ్రాఫ్
జవాబు:
D) ఎలీవిట్నీ – టెలిగ్రాఫ్

59. పారిశ్రామిక విప్లవం ఆరంభమైన దేశం
A) జర్మనీ
B) రష్యా
C) ఫ్రాన్స్
D) ఇంగ్లాండ్
జవాబు:
D) ఇంగ్లాండ్

60. ఇంగ్లాండులో మొదట కాలువలను ఎందుకోసం తవ్వారు?
A) పంటలకు నీరు అందించడానికి
B) పట్టణాలకు బొగ్గు రవాణా చేయటానికి
C) పర్యాటకాన్ని అభివృద్ధి చేయటానికి
D) ఈతను అభ్యసించడానికి
జవాబు:
B) పట్టణాలకు బొగ్గు రవాణా చేయటానికి

AP 9th Class Social Bits Chapter 15 పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు

61. 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఐరోపాలో పారిశ్రామిక శక్తిగా బ్రిటన్ ఆధిపత్యాన్ని సవాలు చేసిన దేశము
A) ఇటలీ
B) స్పెయిన్
C) పోర్చుగల్
D) జర్మనీ
జవాబు:
D) జర్మనీ

II. జతపరచుట:
i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ఆవిరి యంత్రం A) నూలు వడికే యంత్రం
2. వెర్నర్ సీమెన్స్ B) కలబోత బట్టీ
3. హెన్రీ కోర్ట్ C) విద్యుత్ డైనమో
4. హార్ గ్రీవ్స్ D) నీటి సహాయంతో నడిచే మరమగ్గం
5. కార్ట్ రైట్ E) జేమ్స్ వాట్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ఆవిరి యంత్రం E) జేమ్స్ వాట్
2. వెర్నర్ సీమెన్స్ C) విద్యుత్ డైనమో
3. హెన్రీ కోర్ట్ B) కలబోత బట్టీ
4. హార్ గ్రీవ్స్ A) నూలు వడికే యంత్రం
5. కార్ట్ రైట్ D) నీటి సహాయంతో నడిచే మరమగ్గం

ii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ప్రపంచ కర్మాగారం A) ఫ్రెడ్రిక్ ఎంగెల్స్, జార్జెస్ మిషెలెట్
2. పారిశ్రామిక విప్లవం పదం వాడినవారు B) జర్మనీ
3. బాలకార్మికుల దారుణ పరిస్థితికి రుజువులు C) ఇంగ్లాండ్
4. సైనిక, నావికాదళాల బలోపేతం D) బ్రిటిష్ పార్లమెంట్
5. స్టార్టన్, డార్లింగ్ టన్ E) మొదటి రైలు మార్గం

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ప్రపంచ కర్మాగారం C) ఇంగ్లాండ్
2. పారిశ్రామిక విప్లవం పదం వాడినవారు A) ఫ్రెడ్రిక్ ఎంగెల్స్, జార్జెస్ మిషెలెట్
3. బాలకార్మికుల దారుణ పరిస్థితికి రుజువులు D) బ్రిటిష్ పార్లమెంట్
4. సైనిక, నావికాదళాల బలోపేతం B) జర్మనీ
5. స్టార్టన్, డార్లింగ్ టన్ E) మొదటి రైలు మార్గం