Practice the AP 9th Class Social Bits with Answers 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.

1. రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్న గణతంత్రంగా ప్రకటించినది.
A) 1792 సెప్టెంబర్ 21
B) 1793 సెప్టెంబర్ 21
C) 1794 సెప్టెంబర్ 21
D) 1975 సెప్టెంబర్ 21
జవాబు:
A) 1792 సెప్టెంబర్ 21

2. 1791 ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు గలవారు.
A) 18 సం||లు
B) 20 సం||లు
C) 25 సం||లు
D) 30 సం||లు
జవాబు:
C) 25 సం||లు

3. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతియేన పోప్ అధికారాన్ని ధిక్కరించిన బ్రిటన్ రాజులు
A) ట్యూడర్
B) స్టూవర్డ్
C) ఆరెంజ్
D) జేమ్స్
జవాబు:
A) ట్యూడర్

4. 1603 లో స్టూవర్ట్ వంశానికి చెందిన ఈయన ఇంగ్లాండ్ రాజయ్యెను
A) జేమ్స్ I
B) జేమ్స్ II
C) జేమ్స్ III
D) జేమ్స్ IV
జవాబు:
A) జేమ్స్ I

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

5. పార్లమెంట్ ను రద్దు పరిచి 11 సం||లు అది లేకుండా పాలించిన రాజు
A) జేమ్స్
B) చార్లెస్ I
C) విలియం
D) చార్లెస్ II
జవాబు:
B) చార్లెస్ I

6. ఇంగ్లాండ్ గణతంత్ర దేశం అయినది
A) 1640
B) 1645
C) 1648
D) 1649
జవాబు:
D) 1649

7. ఇంగ్లాండ్ లో వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించినది
A) 1920
B) 1923
C) 1925
D) 1928
జవాబు:
D) 1928

8. ఇంగ్లాండ్, అమెరికాలో ఎన్ని రాష్ట్రాలలో వలసలను స్థాపించింది?
A) 10
B) 11
C) 12
D) 13
జవాబు:
D) 13

9. స్వాతంత్ర్య ఆశయంతో అమెరికా, ఇంగ్లాండ్ మధ్య యుద్ధంలో అమెరికాకి సహాయం చేసిన దేశం
A) స్పెయిన్
B) రష్యా
C) ఫ్రాన్స్
D) భారతదేశం
జవాబు:
C) ఫ్రాన్స్

10. ఫ్రెంచి విప్లవ సమయంలో ఫ్రాన్స్ రాజు
A) లూయి XIV
B) లూయి XV
C) లూయి XVI
D) లూయి XVII
జవాబు:
C) లూయి XVI

11. ఫ్రాన్స్, అమెరికా దేశాల ఉమ్మడి శత్రు దేశం
A) బ్రిటన్
B) భారతదేశం
C) రష్యా
D) జపాన్
జవాబు:
A) బ్రిటన్

12. ఫ్రెంచి సమాజంలో ఎన్ని ఎస్టేట్లు కలవు?
A) 2
B) 3
C) 4
D 5
జవాబు:
B) 3

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

13. ఫ్రాన్స్ దేశ జనాభాలో రైతాంగ శాతం
A) 70 శాతం
B) 80 శాతం
C) 90 శాతం
D) 98 శాతం
జవాబు:
C) 90 శాతం

14. ప్రభుత్వంపై రెండు సిద్ధాంతాలు అన్న వ్యాసం వ్రాసిన తత్వవేత్త
A) రూసో
B) జాన్ లాక్
C) మాంటిస్కో
D) జాక్వెస్
జవాబు:
B) జాన్ లాక్

15. ఫ్రాన్స్ లో ఎస్టేట్స్ జనరల్ అంటే
A) శాసనసభ
B) కార్యనిర్వాహక సభ
C) మేథావుల సభ
D) మంత్రుల సభ
జవాబు:
A) శాసనసభ

16. బాస్టిల్ కోట పతనం 1789
A) జులై 14
B) జులై 15
C) జులై 16
D) జులై 18
జవాబు:
A) జులై 14

17. లూయీ XVI, మేరీ ఆంటోయినెట్లకు కుట్ర ఆరోపణలపై మరణ శిక్ష
A) 1792
B) 1793
C) 1794
D) 1795
జవాబు:
B) 1793

18. ‘సోషల్ కాంట్రాక్’ పుసక రచయిత …..
A) రూసో
B) థామస్ హాబ్స్
C) లాక్
D) మాంటెస్క్యూ
జవాబు:
A) రూసో

19. ‘గ్లోరియస్ రివల్యూషన్’ ఈ దేశంలో జరిగింది …….
A) ఇండియా
B) ఇంగ్లాండ్
C) ఫ్రాన్స్
D) రష్యా
జవాబు:
B) ఇంగ్లాండ్

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

20. ఇంగ్లాండ్ లాంగ్ పార్లమెంటు ఈ సంవత్సరాల మధ్య జరిగింది …….
A) 1650 – 1670
B) 1600 – 1620
C) 1640 – 1660
D) 1600 – 1650
జవాబు:
C) 1640 – 1660

21. ఫ్రెంచి విప్లవం తర్వాత కొత్తగా ఎన్నికైన శాసనసభను ……. అని పిలుస్తారు.
A) రిపబ్లిక్
B) టెన్నిస్ కోర్టు
C) డైరక్టరీ
D) కన్వెన్షన్
జవాబు:
D) కన్వెన్షన్

22. “ది స్పిరిట్ ఆఫ్ లాస్” అనే గ్రంథ రయిత ……..
A) మాంటెస్క్యూ
B) రూసో
C) కాస్ట్రో
D) అన్నాహజారే
జవాబు:
A) మాంటెస్క్యూ

23. రోమన్ కాథలిక్ చర్చి అధికారం’ ఈ దేశంలో ఉండేది ………..
A) ఫ్రాన్స్
B) బ్రిటన్
C) రష్యా
D) జర్మనీ
జవాబు:
B) బ్రిటన్

24. ఇంగ్లాండ్ లో ఈ రాజును ఉరి తీసిన తర్వాత గణతంత్ర దేశమయింది.
A) ట్యూడర్
B) ఫిలిప్
C) చార్లెస్ – I
D) లూయి
జవాబు:
C) చార్లెస్ – I

25. భూమి, ఆస్తులు ఉన్నవారికి మాత్రమే పార్లమెంటుకి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది అని చెప్పిన దేశము
A) జర్మనీ
B) రష్యా
C) ఫ్రాన్స్
D) ఇంగ్లాండ్
జవాబు:
D) ఇంగ్లాండ్

26. ఇంగ్లాండ్ లో అందరికి ఓటుహక్కు కల్పించిన సంవత్సరం …….
A) 1928
B) 1905
C) 1919
D) 1850
జవాబు:
A) 1928

27. అమెరికా వలస ప్రాంతాలు ప్రాతినిధ్యం లేకుండా ……… లేదు అని నినదించారు.
A) స్వేచ్ఛ
B) పన్ను
C) సేవ
D) విప్లవం
జవాబు:
B) పన్ను

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

28. అమెరికాలో స్థిరపడిన వలసలు ఒకప్పటి …. దేశస్థులు.
A) అమెరికా
B) రష్యా
C) ఇంగ్లాండ్
D) ఫ్రాన్స్
జవాబు:
C) ఇంగ్లాండ్

29. ఛార్లెస్ – I ఓడింపబడి ఉరితీయబడ్డ సంవత్సరము ….
A) 1600
B) 1605
C) 1620
D) 1649
జవాబు:
D) 1649

30. పారిస్ ఒప్పందం (1783) పై సంతకాలు చేసిన దేశాలు
A) ఇంగ్లాండ్, అమెరికా
B) స్పెయిన్, ఫ్రాన్స్
C) పోర్చుగల్, ఇంగ్లాండ్
D) జర్మనీ, అమెరికా
జవాబు:
A) ఇంగ్లాండ్, అమెరికా

31. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను రూపొందించిన వారు …………
A) రూసో
B) థామస్ జెఫర్సన్
C) లాక్
D) మాంటెస్క్యూ
జవాబు:
B) థామస్ జెఫర్సన్

32. రాజ్యాధినేతగా రాజుగాక, ప్రజాస్వామికంగా ఎన్నుకున్న అధ్యక్షుడు ఉండే వ్యవస్థను ఇలా పిలుస్తారు. ( )
A) పార్లమెంటరీ
B) అధ్యక్షతరహా
C) గణతంత్ర
D) ప్రజాస్వామ్య
జవాబు:
C) గణతంత్ర

33. ఇంగ్లాండులో రాజుకీ, పార్లమెంటుకి (ప్రజలకి) జరిగిన యుద్ధాన్ని ఇలా పిలుస్తారు
A) పౌరయుద్ధం
B) రాజు యుద్ధం
C) పార్లమెంటువార్
D) విప్లవం
జవాబు:
A) పౌరయుద్ధం

34. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం
A) 1774
B) 1789
C) 1773
D) 1705
జవాబు:
B) 1789

35. ఫ్రాన్స్ లో మధ్యయుగం నుంచి వస్తున్న …… వ్యవస్థ కారణంగా ఎస్టేట్ సమాజం ఏర్పడింది.
A) పార్లమెంటరీ
B) రాజరిక
C) ఫ్యూడల్
D) బానిస
జవాబు:
C) ఫ్యూడల్

36. ఫ్రెంచి సమాజంలో …… వారు పన్ను చెల్లించేవారు.
A) ప్రభుత్వం
B) 1వ ఎస్టేటు
C) 2వ ఎస్టేటు
D) 3వ ఎస్టేటు
జవాబు:
D) 3వ ఎస్టేటు

37. ఫ్రెంచి సమాజంలో కొన్ని ప్రత్యేక హక్కులు పొందేవారు
A) మతాధిపతులు, కులీనులు
B) సంపన్నులు
C) రాజులు
D) ప్రభువులు
జవాబు:
A) మతాధిపతులు, కులీనులు

38. చర్చి కూడా ఫ్రెంచిలో, రైతాంగం నుంచి ….. పన్నులు వసూలు చేసేది.
A) సుంకాలు
B) టైద్
C) టెయిలే
D) లివర్లు
జవాబు:
B) టైద్

39. ఫ్రెంచిలో మూడవ ఎస్టేటు ప్రజలందరూ ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష పన్ను పేరు
A) చర్చి పన్ను
B) ఎక్సెజ్
C) టేయిలే
D) లివర్లు
జవాబు:
C) టేయిలే

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

40. ఫ్రాన్స్ లో దైవదత్త, సంపూర్ణ హక్కును ఖండిస్తూ “Two Treatises of Government” అనే వ్యాసంలో వివరించినవారు
A) మాంటెస్క్యూ
B) హాబ్స్
C) రూసో
D) లాక్
జవాబు:
D) లాక్

41. ఫ్రెంచి ప్రతినిధుల సమావేశ మందిరం పేరు …..
A) వెర్సయిల్స్
B) టెన్నిస్ కోర్టు
C) ప్యాలెస్
D) కౌంటీలు
జవాబు:
A) వెర్సయిల్స్

42. ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే రోజు
A) 1787 జులై 14
B) 1789 జులై 14
C) 1790 జులై 4
D) 1780 జులై 20
జవాబు:
B) 1789 జులై 14

43. ఫ్రాన్స్ లో జాకోబిన్ క్లబ్బుల నాయకుడు …..
A) మాంటెస్క్యూ
B) మాక్సిమిలియన్ రాబిస్పియర్
C) జాలాక్
D) ఎవరూకాదు
జవాబు:
B) మాక్సిమిలియన్ రాబిస్పియర్

44. ….. కాలాన్ని ఫ్రాన్స్ లో భీతావహ పాలనగా చెబుతారు.
A) 1780-90
B) 1770-80
C) 1760-65
D) 1793-1794
జవాబు:
D) 1793-1794

45. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా ‘……… సం||లో ఓటుహక్కు లభించింది.
A) 1946
B) 1940
C) 1945
D) 1920
జవాబు:
A) 1946

46. ఫ్రాన్స్ లో జాతీయ శాసనసభ………… లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారుచేసింది.
A) 1789
B) 1791
C) 1763
D) 1765
జవాబు:
B) 1791

47. ఫ్రాన్స్ లో మరణశిక్ష దీని ద్వారా అమలు పరుస్తారు.
A) డెయిల్
B) ఉరితీయుట
C) గిల్లెటిన్
D) ఎలక్ట్రికల్ షాక్
జవాబు:
C) గిల్లెటిన్

48. ఫ్రెంచిలో శాసనసభకు మరొక పేరు ……..
A) సెనెట్
B) కాంగ్రెస్
C) టెయిల్లే
D) ఎస్టేట్ జనరల్
జవాబు:
D) ఎస్టేట్ జనరల్

49. ఎస్టేట్స్ జనరల్ ఆఖరి సమావేశం ….. లో జరిగింది.
A) 1614
B) 1650
C) 1655
D) 1660
జవాబు:
A) 1614

50. ఆగష్టు 26, 1789 తేదీన ఫ్రాన్స్ జాతీయ శాసనసభ ఆమోదించిన మానవ పౌర హక్కుల ప్రకటన వీరికి వరించబడలేదు
A) మతాధికారులకు
B) కులీనులకు
C) సామాన్యులకు
D) స్త్రీలకు
జవాబు:
D) స్త్రీలకు

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

51. కింద ఇవ్వబడ్డ వాక్యాల ఆధారంగా సంబంధిత దేశాన్ని గుర్తించండి.
1) 1791 సం||లో పౌరులకు హక్కులను తెలియపరిచే హక్కుల చట్టాన్ని ఆమోదించారు.
2) ప్రజాస్వామ్యాన్ని స్థాపించటానికి మరొక దేశంతో యుద్ధం చేయవలసి వచ్చింది.
3) స్పష్టమైన అధికార విభజన కలిగిన సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థను అనుసరిస్తున్నది.
A) జర్మనీ
B) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
C) బ్రిటన్
D) ఫ్రాన్స్
జవాబు:
B) అమెరికా సంయుక్త రాష్ట్రాలు

52. 1791 నాటి నుంచి ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవటానికి ప్రజలకు రాజకీయ క్లబ్బులు ముఖ్యమైన వేదికలు అయ్యాయి. … వీటిల్లో చాలా విజయవంతమైనది జాకోబిన్స్ క్లబ్బులు. దీని నాయకుడే తరువాతి కాలంలో ప్రభుత్వ అధిపతిగా, నూతన రిపబ్లికను స్థాపించాడు. అతను ఎవరు?
A) లూయి 16
B) రాబిస్పియర్
C) నెపోలియన్ బోనపార్టీ
D) థామస్ జెఫర్సన్
జవాబు:
B) రాబిస్పియర్

53. కింద పేర్కొన్న వాటిల్లో ఏ స్వేచ్ఛ భారత పౌరులకు లేదు?
A) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ
B) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ
C) ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని చేపట్టే స్వేచ్ఛ
D) రాజ్యాంగ మౌలిక విలువలను వ్యతిరేకించే స్వేచ్ఛ
జవాబు:
B) సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ

54. ఫ్రాన్స్ లో జరిగిన కింది సంఘటనల సరైన కాలక్రమం
1) మానవ పౌరహక్కుల ప్రకటన
2) లూయి 16, రాణి మేరి ఆంటోయినెట్ మరణశిక్ష
3) బాస్టిల్ కోటను బద్దలు కొట్టడం
4) యూరప్ లో కొత్త రాజరిక సంప్రదాయవాదాన్ని
A) 3, 1, 2, 4
B) 2, 1, 3, 4
C) 3, 2, 1, 4
D) 4, 3, 2, 1
జవాబు:
A) 3, 1, 2, 4

55. 1640 నుండి 1660 వరకు ఇంగ్లంలో కొనసాగిన సుదీర్ఘ పార్లమెంట్ ఉద్దేశ్యం
A) రాజు, అతని మంత్రుల నియంతృత్వాన్ని నియంత్రించుట
B) విప్లవాన్ని ప్రోత్సహించుట
C) విప్లవాన్ని నిరుత్సాహపరుచుట
D) రాజుకి సర్వాధికారాలూ అప్పగించుట
జవాబు:
A) రాజు, అతని మంత్రుల నియంతృత్వాన్ని నియంత్రించుట

56. “ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు” అనే నినాదాన్ని లేవనెత్తినవారు
A) అమెరికాలోని ఇంగ్లాండు వలస ప్రాంతాలు
B) ఇంగ్లాండులోని అమెరికా వలస ప్రాంతాలు
C) ఫ్రాన్స్ లోని 3వ ఎస్టేటు
D) ఫ్రాన్స్ లోని 1, 2, ఎస్టేట్లు
జవాబు:
A) అమెరికాలోని ఇంగ్లాండు వలస ప్రాంతాలు

57. క్రింది వాటిని జతపరచండి.
1) ట్రూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ A) మాంటెస్క్యూ
2) ద స్పిరిట్ ఆఫ్ లాస్ B) నికోలో మాకియవెల్లి
3) ద ప్రిన్స్ C) జాన్ లాక్
A) 1 – B, 2 – C, 3-A
B) 1 – C; 2 – A, 3 – B
C)1 – B, 2 – A, 3- C
D) 1 – A, 2- B, 3-C
జవాబు:
B) 1 – C; 2 – A, 3 – B

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

58. ఫ్రాన్స్ పౌరసమూహంలో క్రియాశీలక పౌరులు అనగా ……….
A) ఓటు హక్కు కలవారు
B) ఓటుహక్కు లేనివారు
C) తిరుగుబాటుదారులు
D) రాజకుటుంబీకులు
జవాబు:
A) ఓటు హక్కు కలవారు

59. అనేక రాజకీయ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఫ్రెంచి విప్లవ ఆదర్శాలు
A) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
B) స్వేచ్ఛ, న్యాయం
C) న్యాయం, అహింస
D) సత్యం – సమన్యాయం
జవాబు:
A) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం

60. ‘ప్రజల రాజు’గా పిలువబడిన రాజు
A) ఛార్లెస్
B ) ఛార్లెస్ – 10
C) లూయీ – 16
D) లూయీ ఫిలిప్
జవాబు:
D) లూయీ ఫిలిప్

61. 1848 తిరుగుబాటు కాలంలో ప్రజలకి ఉపాధి కావాలని పోరాడిన సోషలిస్ట్
A) కారల్ మార్క్స్
B) ఫ్రెడరిక్ ఎంగెల్స్
C) లూయీ బ్లాంక్
D) థామస్ జెఫర్‌సన్
జవాబు:
C) లూయీ బ్లాంక్

62. నేడు యూరప్లోని ప్రముఖ దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. దాని రాజధాని నగరం :
A) మాస్కో
B) పారిస్
C) రోమ్
D) లండన్
జవాబు:
B) పారిస్

63. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ప్రభుత్వంలో విధాన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను “The Spirit of the Laws’ అనే గ్రంథంలో ఎప్పుడో తెలిపినదెవరు?
A) ఛార్లెస్ – 1
B) మాంటెస్క్యూ
C) రూసో
D) ఎరాస్మస్
జవాబు:
B) మాంటెస్క్యూ

64. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న పౌర హక్కులకు మూలాధార మైన “మానవ పౌర హక్కుల ప్రకటన” చేసిందెవరు?
A) అబ్రహాం లింకన్ – అమెరికా,
B) థామస్ మూర్ – ఇంగ్లాండ్
C) థామస్ జెఫెర్సన్ – అమెరికా
D) మహాత్మా గాంధీ – భారత్
జవాబు:
C) థామస్ జెఫెర్సన్ – అమెరికా

65. “ప్రాతినిధ్యం లేనిదే పన్ను చెల్లింపు లేదు” అనే నినాదాన్ని 1774 లో లేవదీసిన ఉద్యమం :
A) ఫ్రెంచి విప్లవం
B) అమెరికా స్వాతంత్ర్యం
C) ఇంగ్లాండ్ – మహోన్నత విప్లవం
D) భారత స్వాతంత్ర్య ఉద్యమం
జవాబు:
B) అమెరికా స్వాతంత్ర్యం

66. మానవ పౌర హక్కుల ప్రకటనలో గల అంశాన్ని గుర్తించండి :
i) మానవులు స్వేచ్ఛా జీవులుగా పుట్టారు ; హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి.
ii) స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని ఏదైనా చేసే అధికారం.
A) ఏదీ లేదు
B) (i) మాత్రమే కలదు
C) (ii) మాత్రమే కలదు
D) పై రెండూ కలవు
జవాబు:
B) (i) మాత్రమే కలదు

67. ఒక్క తుపాకీ గుండు పేలకుండా ఒక్క రక్తం బొట్టు చిందకుండా, అత్యున్నత అధికారాన్ని పార్లమెంటుకి బదిలీ చేసిన రక్తరహిత విప్లవం :
A) 1830 ఫ్రాన్స్ విప్లవం
B) ఇంగ్లాండు విప్లవం
C) అమెరికా స్వాతంత్ర్య ఉద్యమం
D) ఫ్రెంచి విప్లవం
జవాబు:
B) ఇంగ్లాండు విప్లవం

68. ప్రపంచానికి ఫ్రెంచి విప్లవం అందించిన నినాదాలు :
A) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
B) కమ్యూనిజ భావాలు
C) మానవ హక్కులు
D) బానిసత్వ నిర్మూలన
జవాబు:
A) స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం

69. విప్లవాల నుంచి తెలుసుకోవలసిన విషయం :
A) విప్లవంతో సంబంధం లేకుండా హక్కులు మానవులకు లభించలేదు.
B) ప్రజలు పాలకులపై తిరగబడరాదు.
C) రాజుకు పన్నులు సకాలంలో చెల్లించి, యుద్ధాలకు సహకరించాలి.
D) పాలకులు అన్యాయం చేసినా ప్రజలు విధేయులుగా ఉండాలి.
జవాబు:
A) విప్లవంతో సంబంధం లేకుండా హక్కులు మానవులకు లభించలేదు.

70. సరైన వాక్యం / వాక్యాలను గుర్తించండి.
i) అమెరికా వలస రాజ్యా ల వారు “ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు” అనే నినాదాన్ని లేవదీశారు.
ii) అమెరికాకు గుర్తుగా “కొలంబియా స్థూపం”కు బదులు “స్వేచ్ఛా స్థూపం”ను గుర్తించారు.
A) రెండూ సరికావు
B) (i) మాత్రమే
C) (ii) మాత్రమే
D) రెండూ సరైనవే
జవాబు:
D) రెండూ సరైనవే

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

71. ఫ్రెంచి సమాజంలో ప్రభుత్వానికి పన్నులు కట్టేవారు :
A) మతాధికారులు
B) కులీన వర్గాల వారు
C) రైతులు
D) వీరందరూ
జవాబు:
C) రైతులు

72. దేవుని దయతోనూ, జాతి కోరిక ప్రకారమూ ‘ప్రజల రాజు’ సింహాసనం అధిష్టిస్తున్నాడని ఎవరి విషయంలో చెప్పబడింది?
A) లూయీ ఫిలిప్
B) 18వ లూయీ
C) 16 వ లూయీ
D) 10 వ ఛార్లెస్
జవాబు:
A) లూయీ ఫిలిప్

73. క్రింది సంఘటనలను కాలక్రమంలో అమర్చండి.
i) ఫ్రెంచి విప్లవం
ii) భారత స్వాతంత్ర్యం
iii) ఇంగ్లాండు విప్లవం
A) (iii), (i), (ii)
B) (i), (ii), (iii)
C) (ii), (iii), (i)
D) (i), (iii), (ii)
జవాబు:
A) (iii), (i), (ii)

74. క్రింది వాక్యాలను పరిశీలించండి : ఈ వాక్యాలతో సంబంధం ఉన్న అంశం :
i) సొంత రాజకీయ క్లబ్బులు, వార్తాపత్రికలు ప్రారంభించారు.
ii) రాజకీయ హక్కులు ఉండాలన్నది వాళ్ల ప్రధాన కోరికలలో ఒకటి.
iii) ఓటుహక్కు, శాసనసభకు పోటీచేసే హక్కు రాజకీయ పదవి చేపట్టే హక్కు కావాలని పోరాడారు.
A) అమెరికాలో మతాధికారులు
B) ఫ్రెంచి విప్లవంలో మహిళలు
C) ఇంగ్లాండు విప్లవంలో భూస్వాములు
D) రష్యా విప్లవంలో రైతులు
జవాబు:
B) ఫ్రెంచి విప్లవంలో మహిళలు

75. స్టువర్ట్ రాజవంశమునకు చెందిన జేమ్స్ I ప్రకారము రాజుకి సర్వాధికారాలు వీరి నుండి సంక్రమిస్తాయి :
A) వారసత్వము నుండి
B) దేవుడి నుండి
C) ప్రజల నుండి
D) పార్లమెంటు నుండి
జవాబు:
B) దేవుడి నుండి

76. “రిపబ్లిక్ కి శత్రువులుగా అతడు భావించిన వాళ్లందరినీ అరెస్టు చేసి, జైలుకు పంపించి విప్లవం, ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాళ్లు. వాళ్లు ‘దోషులు’గా న్యాయస్థానం నిర్ణయిస్తూ గిల్లెటిన్ ద్వారా చంపేసేవాళ్ళు.” ఈ సమాచారం తెలియచేసే అంశం :
A) స్టాలిన్ – కమ్యూనిజం
B) రాబిస్పియర్ – భీతావహ పాలన
C) హిట్లర్ – నాజీ పాలన
D) ముస్సోలినీ – ఫాసిజం
జవాబు:
B) రాబిస్పియర్ – భీతావహ పాలన

77. ఫ్రాన్సును పాలించని రాజు
A) జేమ్స్ – I
B) నెపోలియన్
C) లూయీ ఫిలిప్
D) ఛార్లెస్ – X
జవాబు:
A) జేమ్స్ – I

78. “ఫ్రెంచి సమాజంలోని మొదటి రెండు ఎస్టేటుల సభ్యులు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు పొందేవాళ్ళు” దీనిపై మీ అభిప్రాయం :
A) ధనికులు, పేదల మధ్య కొంత తేడా ఉండడం సహజమే.
B) ఆ రెండు ఎస్టేటులలోని వారు ఉన్నత విద్యావంతులు కనుక ఇది ఆమోదయోగ్యమే.
C) వాళ్ళు మతాధికారులు కనుక వాళ్ళకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉండవచ్చు.
D) ఇది తప్పు. పుట్టుకతో అందరూ సమానమే.
జవాబు:
D) ఇది తప్పు. పుట్టుకతో అందరూ సమానమే.

79. విప్లవాలలో మహిళల పాత్రపై నీ అభిప్రాయం ఏమిటి?
A) జాతీయ ఉద్యమాలను, విప్లవాలను నేను సమర్థించను.
B) పోరాడితే గాని హక్కులను పొందలేము.
C) మహిళల పోరాటాల వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటుంది.
D) మహిళలు విప్లవాలలో పాల్గొనరాదు.
జవాబు:
B) పోరాడితే గాని హక్కులను పొందలేము.

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

80. భీతావహ పాలనలో రాజకీయ ప్రత్యర్థులను చంపడం సేవకులు వంటి విధానాలపై నీ అభిప్రాయం :
A) అందరూ ఇలాగే చేయాలి.
B) నేను ఏకీభవిస్తాను
C) నేను వ్యతిరేకిస్తాను
D) ఇది పాలనలో ఒక భాగం
జవాబు:
C) నేను వ్యతిరేకిస్తాను

81. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజం మూడు ఎస్టేటులుగా విభజించబడి ఉంది. మూడవ ఎస్టేటు ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవాళ్లు. 1789 ముందు మధ్య యుగాల నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేటుల సమాజం ఏర్పడింది. నాటి సమాజాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 3
జవాబు:
B)

82. పట్టికలోని ఖాళీ డబ్బాను సరైన పదాన్ని గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 4
A) పెరిగిన ఆహార ధరలు
B) పౌష్టికాహార లభ్యత
C) సామాజిక అశాంతి
D) రోగాల వ్యాప్తి
జవాబు:
A) పెరిగిన ఆహార ధరలు

ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి 83 – 84 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.

లివర్లు ఫ్రాన్స్ లో ద్రవ్య కొలమానం (కరెన్సీ) 1794 నుంచి నిలిపివేయబడినది.
మతాధిపతులు చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం.
టైద్స్ చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.
టెయిలే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను.
కులీనులు ధనిక భూస్వాములు, రాజకుటుంబీకులు, పాలకవర్గం.

83. 1794 కు ముందు ఫ్రాన్స్ ద్రవ్య కొలమానం?
A) టెయిలే
B) టైద్స్
C) లివర్
D) ఇవన్నీ
జవాబు:
C) లివర్

84. చర్చికి చెల్లించాల్సిన పన్ను :
A) టెయిలే
B) టైద్స్
C) లివర్
D) ఇవన్నీ
జవాబు:
B) టైద్స్

85. “టైద్” అనగా
A) పారిశ్రామిక ఉత్పత్తిలో 1/3వ వంతు చర్చి విధించే పన్ను
B) వ్యవసాయ ఉత్పత్తిలో 1/3వ వంతు చర్చి విధించే పన్ను
C) వ్యవసాయ ఉత్పత్తిలో 1/10వ వంతు చర్చి విధించే పన్ను
D) పారిశ్రామిక ఉత్పత్తిలో 1/10వ వంతు చర్చి విధించే పన్ను
జవాబు:
C) వ్యవసాయ ఉత్పత్తిలో 1/10వ వంతు చర్చి విధించే పన్ను

86. ఈ కింది వానిలో సరైనది గుర్తించండి.
A) భీతావహ పాలన – నెపోలియన్ బోనపార్టీ
B) ది స్పిరిట్ ఆఫ్ లాస్ – మాకియవెల్లి
C) లివర్లు – ఫ్రాన్స్ లో ద్రవ్యకొలమానం
D) రక్తరహిత విప్లవం – అమెరికా విప్లవం
జవాబు:
C) లివర్లు – ఫ్రాన్స్ లో ద్రవ్యకొలమానం

87. ఫ్రాన్స్ చరిత్రలో ఈ క్రింది ఎవరి పట్టాభిషేకం “దేవుని దయతోనూ జాతి కోరిక ప్రకారం” జరిగిందని విశ్వ సించారు?
A) లూయీ – VIII
B) ఛార్లెస్ – X
C) లూయీ ఫిలిప్
D) నెపోలియన్ బోనపార్టీ
జవాబు:
C) లూయీ ఫిలిప్

88. సుదీర్ఘ పార్లమెంటు కాలం
A) 1640-1660
B) 1620-1640
C) 1600-1620
D) 1610-1620
జవాబు:
A) 1640-1660

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

89. ఫ్రాన్స్ లో రాచరికాన్ని రద్దు చేసి గణతంత్రంగా ప్రకటించిన సంవత్సరం
A) 1793
B) 1791
C) 1794
D) 1792
జవాబు:
D) 1792

90. ఒక్క తుపాకీ గుండు పేలకుండా, ఒక్క రక్తం బొట్టు చిందకుండా రాజు అధికారం పార్లమెంట్ కు బదిలీ అయిన మార్పును …….. అందురు.
A) మహౌన్నత విప్లవం
B) రక్తరహిత విప్లవం
C) సిపాయి విప్లవం
D) అమెరికా విప్లవము
జవాబు:
A) మహౌన్నత విప్లవం

91. వియన్నా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1815
B) 1816
C) 1817
D) 1821
జవాబు:
A) 1815

AP 9th Class Social Bits Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

92. ఫ్రాన్స్ జాతీయ శాసనసభ 1791లో తయారుచేసిన రాజ్యాంగానికి సంబంధించి అప్రజాస్వామిక అంశము
A) రాచరిక అధికారాలను పరిమితం చేయటం
B) పౌరులకు హక్కులను ప్రకటించటం
C) చట్టాలను చేసే అధికారాన్ని శాసనసభకివ్వటం
D) సీలకు ఓటు హక్కులను ఇవ్వకపోవటం
జవాబు:
D) సీలకు ఓటు హక్కులను ఇవ్వకపోవటం

II. జతపరచుము :
i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. లాంగ్ పార్లమెంట్ A) 1793 – 94
2. భీతావహ పాలన B) 1774 – 1789
3. అమెరికా స్వాతంత్ర్యం C) 1640 – 1660
4. రక్తరహిత విప్లవం D) 1774
5. ఫ్రాన్స్ లో లూయీ XVI E) 1688

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. లాంగ్ పార్లమెంట్ C) 1640 – 1660
2. భీతావహ పాలన A) 1793 – 94
3. అమెరికా స్వాతంత్ర్యం B) 1774 – 1789
4. రక్తరహిత విప్లవం E) 1688
5. ఫ్రాన్స్ లో లూయీ XVI D) 1774

ii)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు A) గిల్లెటిన్
2. స్వాతంత్ర్య ప్రకటన B) అమెరికా వలస ప్రాంతాలు
3. న్యాయవాదులు C) ఛాటూ
4. రాజు కోట D) థామస్ జెఫర్‌సన్
5. పై నుంచి జారే కత్తి ద్వారా మనిషి మెడ నరికి చంపేసే పద్ధతి E) మూడవ ఎస్టేట్

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు B) అమెరికా వలస ప్రాంతాలు
2. స్వాతంత్ర్య ప్రకటన D) థామస్ జెఫర్‌సన్
3. న్యాయవాదులు E) మూడవ ఎస్టేట్
4. రాజు కోట C) ఛాటూ
5. పై నుంచి జారే కత్తి ద్వారా మనిషి మెడ నరికి చంపేసే పద్ధతి A) గిల్లెటిన్