Practice the AP 9th Class Maths Bits with Answers 7th Lesson త్రిభుజాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
ఒకే పరిమాణము మరియు ఒకే ఆకారంగల పటాలు
(A) సరూపములు
(B) ఒకే రకమైనవి
(C) సమానాలు
(D) సర్వసమానాలు
జవాబు:
(D) సర్వసమానాలు

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 2.
రెండు చతురస్రాలు సర్వసమానాలైన అవి ఒకే …………….ను కలిగి వున్నాయి.
(A) ఆకారం
(B) భుజాలు
(C) కోణాలు
(D) ఏదీకాదు
జవాబు:
(B) భుజాలు

ప్రశ్న 3.
∆PQR ≅ ∆ABC అయిన \(\angle \mathrm{R}\) =
(A) \(\angle \mathrm{A}\)
(B) \(\angle \mathrm{B}\)
(C) \(\angle \mathrm{C}\)
(D) లంబకోణము
జవాబు:
(C) \(\angle \mathrm{C}\)

ప్రశ్న 4.
ఏవైనా సమాన వ్యాసార్ధాలు గల వృత్తాలు
(A) సరూపములు
(B) సర్వసమానములు
(C) సమానములు
(D) అసమానములు
జవాబు:
(B) సర్వసమానములు

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 5.
కింది పటంలో ∆ABC ≅ ∆CDA అయిన
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 1
(A) భు.భు,కో.
(B) లం.క.భు.
(C) కో.భు. కో.
(D) భు.భు.భు.
జవాబు:
(D) భు.భు.భు.

ప్రశ్న 6.
కింది పటంలో PQ = RS మరియు ‘O’ ఖందన బిందువు ∆POR ≅ ∆QOS
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 2
(A) కో.భు. కో.
(B) భు.భు.భు.
(C) కో.కో.భు.
(D) భు. కో.భు.
జవాబు:
(D) భు. కో.భు.

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 7.
∆PQR ఒక సమద్విబాహు త్రిభుజము మరియు ‘S’ \(\overline{\mathrm{QR}}\) యొక్క మధ్య బిందువు అయిన ∆PQS ≅
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 3
(A) ∆ PSR
(B) ∆RSP
(C) ∆SPR
(D) ∆PRS
జవాబు:
(D) ∆PRS

ప్రశ్న 8.
\(\overline{\mathrm{PQ}}\) యొక్క లంబసమద్విబందన రేఖ \(\overline{\mathrm{XY}}\) అయిన నియమమును అనుసరించి ∆POX ≅ ∆QOX
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 4
(A) భు. కో. భు
(B) కో. భు .కో
(C) భు. భు. భు
(D) కో. కో. కో
జవాబు:
(A) భు. కో. భు

ప్రశ్న 9.
∆DEF లో \(\overline{\mathrm{DF}}\) పొడవైన భుజమైతే పెద్ద కోణము …………………….
(A) \(\angle \mathrm{D}\)
(B) \(\angle \mathrm{E}\)
(C) \(\angle \mathrm{F}\)
(D) లంబకోణము
జవాబు:
(B) \(\angle \mathrm{E}\)

ప్రశ్న 10.
∆PQR లో, PQ > QR అయిన
(A) \(\angle \mathrm{R}\) < \(\angle \mathrm{P}\)
(B) \(\angle \mathrm{P}\) > \(\angle \mathrm{Q}\)
(C) \(\angle \mathrm{R}\) > \(\angle \mathrm{P}\)
(D) \(\angle \mathrm{P}\) < \(\angle \mathrm{Q}\)
జవాబు:
(C) \(\angle \mathrm{R}\) > \(\angle \mathrm{P}\)

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 11.
∆ABCని అనుసరించి కింది వానిలో ఏది సత్యము?
(A) AB + BC < AC
(B) AB – AC > AC
(C) BC + CA < AB
(D) AB + BC > AC
జవాబు:
(D) AB + BC > AC

ప్రశ్న 12.
∆XYZ లో, YZ పై W ఒక బిందువు, XW = XZ అయిన
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 5
(A) XY = XW
(B) XY > XW
(C) XY < XW
(D) XY < XZ
జవాబు:
(B) XY > XW

ప్రశ్న 13.
కింది పటంలో AB ఒక రేఖాఖందము మరియు A కేంద్రముగా PQ ఒక బావము అయిన
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 6
(A) \(\angle \mathrm{QAB}<\angle \mathrm{PAB}\)
(B) \(\angle \mathrm{QAB}<\angle \mathrm{PAB}\)
(C) \(\angle \mathrm{QAB}<\angle \mathrm{PAB}\)
(D) ఏదీకాదు
జవాబు:
(A) \(\angle \mathrm{QAB}<\angle \mathrm{PAB}\)

ప్రశ్న 14.
పటంలో PA = PB మరియు QA = QB అయితే \(\angle \mathrm{QAB}\) ఒక ………………. కోణము.
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 7
(A) ఆల్ప
(B) అధిక
(C) లంబ
(D) పరావర్తన
జవాబు:
(C) లంబ

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 15.
రాంబస్ ABCDలో ∆AOB ≅
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 8
(A) ∆BOC
(B) ∆COD
(C) ∆DOA
(D) పైవన్నియూ
జవాబు:
(D) పైవన్నియూ

ప్రశ్న 16.
వటంలో PQ = SQ; PR = SR అయితే ∆PQR ≅ ∆SQR అనునది ………….. నియమం అనుసరించి
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 9
(A) లం.క.భు.
(B) భు.కో.భు.
(C) భు.భు.భు.
(D) కో.భు.కో
జవాబు:
(C) భు.భు.భు.

ప్రశ్న 17.
∆ABC లో BD మరియు CE లు ఉన్నతులు అయిన ∆DCB ≅ ∆EBC అనునది ……. నియమం అనుసరించి
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 10
(A) కో.భు.కో.
(B) భు.కో.భు.
(C) భు.భు.భు.
(D) లం.క.భు.
జవాబు:
(D) లం.క.భు.

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 18.
∆PQR లో, PQ = PR మరియు RT మరియు QU లు మధ్యగతాలైన, ఏ నియమం అనుసరించి ∆QRT ≅ ∆RQU
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 11
(A) లం.క.భు.
(B) భు. కో.భు.
(C) కో.భు.కో.
(D) భు.భు.భు.
జవాబు:
(B) భు. కో.భు.

ప్రశ్న 19.
∆ABC లో AB = AC; AD ఉన్నతి, \(\angle \mathrm{BAD}\) = 50° అయితే \(\angle \mathrm{CAD}\) = ……….
(A) 40°
(B) 130°
(C) 50°
(D) ఏదీకాదు
జవాబు:
(C) 50°

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
రెండు వృత్తములు సర్వసమానమగుటకు వాటి ……………… సమానమవ్వాలి.
జవాబు:
వ్యాసార్ధాలు

ప్రశ్న 2.
భు. కో. భు. సర్వసమాన నియమమనగా ………………….
జవాబు:
ఒక త్రిభుజములోని రెండు భుజములు, వాటి మధ్య కోణము వరుసగా వేరొక త్రిభుజంలోని రెండు భుజములు, వాటి మధ్య కోణమునకు సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానములు.

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 3.
కో.భు. కో. సర్వసమాన నియమమనగా ……………………
జవాబు:
ఒక త్రిభుజములోని రెండు కోణములు, వాటి మధ్య భుజము వరుసగా వేరొక త్రిభుజములోని రెండు కోణములు, – వాటి మధ్య భుజమునకు సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు.

ప్రశ్న 4.
లం.క.భు. సర్వసమాన నియమమనగా ………………
జవాబు:
రెండు లంబకోణ త్రిభుజములలో, ఒక త్రిభుజంలోని కర్ణం, భుజం వరుసగా వేరొక త్రిభుజంలోని కర్ణము, సదృశ భుజానికి సమానమైన ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు.

ప్రశ్న 5.
∆PQR లో \(\angle \mathrm{Q}\) = 90° మరియు \(\angle \mathrm{QRP}\) = 2\(\angle \mathrm{QPR}\) అయిన PR = ……………
జవాబు:
2\(\overline{\mathrm{QP}}\)

ప్రశ్న 6.
ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగానున్న కోణాలు …………….
జవాబు:
సమానము

ప్రశ్న 7.
ఒక త్రిభుజంలో రెండు కోణాలు సమానమైన వాటికి ఎదురుగా ఉన్న భుజాలు …………………
జవాబు:
సమానము

ప్రశ్న 8.
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 12
p మరియు q లు ఖండన రేఖలు. A అనే బిందువు p, q లకు సమాన దూరంలో గల బిందువైన \(\angle \mathrm{ABC}\) = ………….
జవాబు:
\(\angle \mathrm{ABD}\)

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 9.
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 13
∆ABC ఒక సమద్విబాహు త్రిభుజం, మరియు AD = AB అయిన \(\angle \mathrm{BCD}\) = ……….
జవాబు:
90°

ప్రశ్న 10.
సమబాహు త్రిభుజము యొక్క ప్రతి కోణం విలువ ………………………
జవాబు:
60°

ప్రశ్న 11.
∆ABC లో, AB = AC అయితే \(\angle \mathrm{B}\) = …………
జవాబు:
\(\angle \mathrm{C}\)

ప్రశ్న 12.
∆ABCలో, AB > AC అయితే \(\angle \mathrm{B}\) < ………..
జవాబు:
\(\angle \mathrm{C}\)

ప్రశ్న 13.
∆PQRలో \(\overline{\mathrm{QR}}\) అతి పొడవైన భుజము అయిన అతి పెద్ద కోణము ………………
జవాబు:
\(\angle \mathrm{P}\)

ప్రశ్న 14.
∆XYZ లో \(\overline{\mathrm{XZ}}\) అల్ప భుజమైన అతి చిన్న కోణము …………………..
జవాబు:
\(\angle \mathrm{Y}\)

ప్రశ్న 15.
∆DEF లో \(\overline{\mathrm{EF}}\) పెద్ద భుజమైన అతి పెద్ద కోణము ……………………
జవాబు:
\(\angle \mathrm{D}\)

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 16.
∆TENలో \(\overline{\mathrm{N}}\) అతి చిన్న కోణమైన అతి చిన్న భుజము ……………..
జవాబు:
\(\overline{\mathrm{TE}}\)

ప్రశ్న 17.
∆POT లో \(\overline{\mathrm{O}}\) అతి పెద్ద కోణము అయిన పొడవైన భుజము ……………..
జవాబు:
\(\overline{\mathrm{PT}}\)

ప్రశ్న 18.
ఒక త్రిభుజము యొక్క ఏ రెండు భుజాల మొత్తమైన మూడవ భుజం కంటే ………… గా వుండును.
జవాబు:
ఎక్కువ

ప్రశ్న 19.
ఒక త్రిభుజంలోని రెండు భుజాల భేదము మూడవ భుజము కంటే ………… గా వుండును.
జవాబు:
తక్కువ

ప్రశ్న 20.
లంబకోణ త్రిభుజంలో పెద్ద భుజము …………………
జవాబు:
కర్ణము

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 21.
లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద కోణము …………………
జవాబు:
లంబకోణము

ప్రశ్న 22.
ఒక త్రిభుజము యొక్క భుజాల కొలతలు 8 సెం.మీ. మరియు 13 సెం.మీ. అయిన మూడవ భుజం కొలత ……….. మధ్యన వుండును.
జవాబు:
5 మరియు 21

ప్రశ్న 23.
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 14
పై పటంలో \(\angle \mathrm{x}\) + \(\angle \mathrm{y}\) = ……. + \(\angle \mathrm{A}\)
జవాబు:
180°

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

ప్రశ్న 24.
పై పటంలో \(\angle \mathrm{A}\) = 40° అయిన \(\angle \mathrm{x}\) + \(\angle \mathrm{y}\) = ……….
జవాబు:
220°

ప్రశ్న 25.
∆ABC లో AB = 3 సెం.మీ., BC = 4 సెం.మీ. మరియు CA = 5 సెం.మీ. అయిన అతి పెద్ద కోణము ……………………
జవాబు:
\(\angle \mathrm{B}\) (లేక) 90°

జతపర్చుము:

(i)
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 15
జవాబు:
1. C
2. D
3. B
4. A

AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు

(ii)
AP 9th Class Maths Bits 7th Lesson త్రిభుజాలు 16
జవాబు:
1. A
2. D
3. B
4. C