Practice the AP 9th Class Maths Bits with Answers 5th Lesson నిరూపక జ్యామితి on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
ఒక బిందువును కచ్చితముగా గుర్తించుటకు కావలసిన నిరూపకాల సంఖ్య
(A) o
(B) 1
(C) 2
(D) 4
జవాబు:
(C) 2

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 2.
బిందువు (-2, 3) …… పాదంలో వుండును.
(A) IV
(B) III
(C) II
(D) I
జవాబు:
(C) II

ప్రశ్న 3.
(0, – 5) బిందువు …… ఉండును.
(A) x – అక్షంపై
(B) y – అక్షంపై
(C) Q3లో
(D) Q4లో
జవాబు:
(B) y – అక్షంపై

ప్రశ్న 4.
x – అక్షంనకు, ఒక బిందువునకు మధ్యగల దూరమును ………….. అంటారు
(A) y నిరూపకము
(B) రెండవ నిరూపకము
(C) మొదటి నిరూపకము
(D) మూలబిందువు
జవాబు:
(B) రెండవ నిరూపకము

ప్రశ్న 5.
x – అక్షంనకు, బిందువుకు మధ్యన గల దూరము
(A) x విరూపకము
(B) మొదటి నిరూపకము
(C) మూలబిందువు
(D) రెండవ నిరూపకము
జవాబు:
(D) రెండవ నిరూపకము

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 6.
నిరూపక రేఖాగణితంను అభివృద్ధి చేసిన గణితశాస్త్రవేత్త
(A) యూలర్
(B) జాన్వె న్
(C) యూక్లిడ్
(D) రేస్ డెకార్ట్
జవాబు:
(D) రేస్ డెకార్ట్

ప్రశ్న 7.
నిరూపక వ్యవస్థలో క్షితిజ సమాంతర రేఖను ………… అంటారు.
(A) Y – అక్షం
(B) X – అక్షం
(C) మూలబిందువు
(D) చెప్పలేము
జవాబు:
(B) X – అక్షం

ప్రశ్న 8.
నిరూపక తలంలో రెండు అక్షాల సమ్మేళన బిందువును ఏమంటారు ?
(A) మూలబిందువు
(B) X – అక్షం
(C) Y – అక్షం
(D) (2, 3)
జవాబు:
(A) మూలబిందువు

ప్రశ్న 9.
X – అక్షంపై గల బిందువు …………….
(A) (2, 3)
(B) (3, 2)
(C) 10, 2)
(D) (8, 0)
జవాబు:
(D) (8, 0)

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 10.
Y – అక్షంపై గల బిందువు ……………..
(A) (4, – 2)
(B) (-8, 3)
(C) (4, 1)
(D) (0, 1)
జవాబు:
(D) (0, 1)

ప్రశ్న 11.
నిరూపకతలంలో అక్షాలు ఒకదానికొకటి ………. గా వుండును.
(A) సమాంతరం
(B) లంబంగా
(C) సమాంతరాలు కాదు
(D) ఏదీకాదు
జవాబు:
(B) లంబంగా

ప్రశ్న 12.
మూల బిందువు నిరూపకాలు
(A) (1, 1)
(B) (-1, 1)
(C) (1, 0)
(D) (0, 0)
జవాబు:
(D) (0, 0)

ప్రశ్న 13.
(-2, – 6) బిందువు …… పాదంలో ఉండును.
(A) Q1
(B) Q3
(C) Q2
(D) Q4
జవాబు:
(B) Q3

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 14.
X – అక్షంపై లేని బిందువు
(A) (-1, 0)
(B) (8, 0)
(C) (2, 0)
(D) (0, 4)
జవాబు:
(D) (0, 4)

ప్రశ్న 15.
Y – అక్షంపై లేని బిందువు
(A) (-2, 0)
(B) (0, 2)
(C) (0, – 3)
(D) (0, 4)
జవాబు:
(A) (-2, 0)

ప్రశ్న 16.
రెండు నిరూపక అక్షాలపై గల బిందువు
(A) (1, 1)
(B) (-1, -1)
(C) (2, 2)
(D) (0, 0)
జవాబు:
(D) (0, 0)

ప్రశ్న 17.
X – అక్షంను సూచించునది
(A) y = 0
(B) x = 0
(C) x = y
(D) ఏదీకాదు
జవాబు:
(A) y = 0

ప్రశ్న 18.
Y – అక్షంను సూచించునది
(A) y = 0
(B) x = 0
(C) x = y
(D) అన్నియూ
జవాబు:
(B) x = 0

ప్రశ్న 19.
X – అక్షం నుండి ఒక బిందువుకు గల దూరం ఆ యూనిట్లు, Y – అక్షం నుండి దూరం 3 యూనిట్లు అయిన ఆ బిందువు నిరూపకములు …………..
(A) (8, 3)
(B) (-8, 3)
(C) (-3, 8)
(D) (3, 8)
జవాబు:
(D) (3, 8)

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 20.
బిందువు యొక్క x – నిరూపకముకు గల మరొక పేరు
(A) ద్వితీయ నిరూపకము
(B) రెండవ నిరూపకము
(C) మొదటి నిరూపకము
(D) ఏదీకాదు
జవాబు:
(C) మొదటి నిరూపకము

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
(-2, 0) బిందువు ………. పై వుండును.
జవాబు:
X – అక్షం

ప్రశ్న 2.
(5, – 3) బిందువు ……… పాదంలో వుండును.
జవాబు:
4వ

ప్రశ్న 3.
x > 0 మరియు y > 0 అయిన (x, y) బిందువు …………………. పాదంలో వుండును.
జవాబు:
4వ

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 4.
x < 0, y > 0 అయిన (-x, -y) ఉండు పాదము …………………..
జవాబు:
Q4

ప్రశ్న 5.
ఒక బిందువు నిరూపకాల గుర్తులు (-, -) అయిన ఆబిందువు వుండు పాదము ……………….
జవాబు:
Q3

ప్రశ్న 6.
(-7, 2) యొక్క ప్రథమ నిరూపకము …………….
జవాబు:
– 7

ప్రశ్న 7.
(4, – 6) యొక్క ద్వితీయ నిరూపకము ………………
జవాబు:
– 6

ప్రశ్న 8.
ఒక బిందువు యొక్క ప్రథమ, ద్వితీయ నిరూపకములు వరుసగా 6 మరియు – 6, అయిన ఆ బిందువు …………….
జవాబు:
(6, – 6)

ప్రశ్న 9.
(2, – 3) మరియు (-3, 2) లు ఒకే బిందువును సూచిస్తాయా ? …………….
జవాబు:
కాదు

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 10.
X – అక్షంపై గల బిందువుకు X- అక్షం నుండి గల దూరము ……………………
జవాబు:
0

ప్రశ్న 11.
Y- అక్షంపై గల బిందువుకు Y- అక్షం నుండి గల దూరము ………………….
జవాబు:
0

ప్రశ్న 12.
ఒక బిందువు నిరూపకములు (0,0) అయిన ఆ బిందువు ……………………
జవాబు:
మూల బిందువు

ప్రశ్న 13.
(0, a) బిందువు ………. పై ఉండును.
జవాబు:
Y – అక్షం

ప్రశ్న 14.
(a, 0) బిందువు ……….. పై ఉండును.
జవాబు:
X – అక్షం

ప్రశ్న 15.
X – అక్షంపై వుండే బిందువు యొక్క సాధారణ రూపము …………………..
జవాబు:
(x, 0)

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

ప్రశ్న 16.
Y – అక్షంపై వుండే బిందువు యొక్క సాధారణ రూపము …………………….
జవాబు:
(0, y)

ప్రశ్న 17.
ఒక బిందువును సూచించుటకు కావలసిన నిరూపకాలు …………………..
జవాబు:
2

ప్రశ్న 18.
X- అక్షం మరియు Y- అక్షాలు ఒకదానికొకటి ……………. గా వుంటాయి.
జవాబు:
లంబం

ప్రశ్న 19.
నిరూపక అక్షాలు ఒక తలంను ……….. భాగాలుగా విభజిస్తాయి.
జవాబు:
4

ప్రశ్న 20.
నిరూపక తలంలో పాదాలను ……………… దిశలో తీసుకుంటారు,
జవాబు:
అపసవ్య దిశ

జతపర్చుము :

(i)

గ్రూపు – A గ్రూపు – B
1. (1, 2) (A) Q1
2. (-2, 1) (B) Q4
3. (1, -2) (C) Q2
4. (-1, -2) (D) Q3

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
1. (1, 2) (A) Q1
2. (-2, 1) (C) Q2
3. (1, -2) (B) Q4
4. (-1, -2) (D) Q3

AP 9th Class Maths Bits 5th Lesson నిరూపక జ్యామితి

(ii)

గ్రూపు – A గ్రూపు – B
1. (-1, 0) (A) (3, 2)
2. (0, 0) (B) (2, 3)
3. (0, -5) (C) X – అక్షం
4. x – నిరూపకం 2, y  – నిరూపకం 3 (D) Y – అక్షం
5. x – నిరూపకం 3, y  – నిరూపకం 2 (E) మూల బిందువు

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
1. (-1, 0) (C) X – అక్షం
2. (0, 0) (E) మూల బిందువు
3. (0, -5) (D) Y – అక్షం
4. x – నిరూపకం 2, y  – నిరూపకం 3 (B) (2, 3)
5. x – నిరూపకం 3, y  – నిరూపకం 2 (A) (3, 2)