Practice the AP 9th Class Maths Bits with Answers 4th Lesson సరళ రేఖలు మరియు కోణములు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Maths Bits 4th Lesson సరళ రేఖలు మరియు కోణములు
కింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.
ప్రశ్న 1.
మూడు లేక అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే వాటిని ఏమంటారు?
(A) సామాన్య బిందువులు
(B) సరేఖీయాలు
(C) సతలీయాలు
(D) ఏదీకాదు
జవాబు:
(B) సరేఖీయాలు
ప్రశ్న 2.
రెండు రేఖలు ఖండించుకుంటే వాటికి ఉండు ఉమ్మడి బిందువు
(A) సమాంతర రేఖలు
(B) లంబ రేఖలు
(C) ఖండన రేఖలు
(D) ఏదీకాదు
జవాబు:
(A) సమాంతర రేఖలు
ప్రశ్న 3.
రెండు రేఖలకు ఒకే ఉమ్మడి బిందువున్న ఆ రేఖలను ఏమంటారు ?
(A) సమాంతర రేఖలు
(B) లంబ రేఖలు
(C) ఖండన రేఖలు
(D) ఏదీకాదు
జవాబు:
(C) ఖండన రేఖలు
ప్రశ్న 4.
రెండు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే బిందువు గుండా పోవుచున్న ఆ రేఖలను ఏమంటారు ?
(A) సమాంతరాలు
(B) ఖండన రేఖలు
(C) సతలీయ రేఖలు
(D) అనుషకాలు
జవాబు:
(D) అనుషకాలు
ప్రశ్న 5.
ఒక కిరణంకు …….. అంత్య బిందువులుండును.
(A) 1
(B) 2
(C) 3
(D) సున్నం
జవాబు:
(A) 1
ప్రశ్న 6.
……………….. బిందువు ఒక రేఖను సూచిస్తాయి.
(A) 1
(B) 3
(C) 2
(D) ఎక్కువ
జవాబు:
(C) 2
ప్రశ్న 7.
సమయం 6.00 AM అయినప్పుడు గడియారం భుజాల మధ్య కోణము
(A) 90°
(B) 135°
(C) 360°
(D) 180°
జవాబు:
(D) 180°
ప్రశ్న 8.
సమయం 9.00 PM అయినప్పుడు గడియారం భుజాల మధ్య కోణము
(A) 180°
(B) 270°
(C) 90°
(D) 360°
జవాబు:
(C) 90°
ప్రశ్న 9.
35° మరియు 55 లను ……… కోణాలంటారు.
(A) సంపూరకాలు
(B) పూరకాలు
(C) లంచ
(D) రేఖీయద్వయం
జవాబు:
(B) పూరకాలు
ప్రశ్న 10.
ఒక కోణం 72° అయిన దాని పూరకకోణం విలువ
(A) 108°
(B) 72°
(C) 18°
(D) 28°
జవాబు:
(C) 18°
ప్రశ్న 11.
x° మరియు (180 – x°) ఆ కోణాల జతను ……………. అంటారు.
(A) సంపూరకాలు
(B) రేఖీయద్వయం
(C) పూరకాలు
(D) పరావర్తన కోణాలు
జవాబు:
(A) సంపూరకాలు
ప్రశ్న 12.
89°ల యొక్క సంపూరకకోణము
(A) 1°
(B) 91°
(C) 11°
(D) 271°
జవాబు:
(B) 91°
ప్రశ్న 13.
ఒక కోణము యొక్క సంపూరకము ఆ కోణము రెట్టింపు అయిన దాని విలువ
(A) 45°
(B) 30°
(C) 60°
(D) 90°
జవాబు:
(B) 30°
ప్రశ్న 14.
x° మరియు 4x° లు సంపూరకాలైన X విలువ
(A) 144°
(B) 18°
(C) 36°
(D) 180°
జవాబు:
(C) 36°
ప్రశ్న 15.
ఒక కోణాల జత, ఉమ్మడి శీర్షము, ఉమ్మడి భుజము కలిగి వుండి దానికి చెరొక వైపున వుంటే ఆ కోణాల ఇతను …….. అంటారు.
(A) రేఖీయద్వయం
(B) సంపూరకాలు
(C) పూరక కోణాలు
(D) ఆసన్నకోణాలు
జవాబు:
(D) ఆసన్నకోణాలు
ప్రశ్న 16.
రెండు ఆసన్న కోణాల జత యొక్క మొత్తము విలువ
(A) 90°
(B) 270°
(C) 360°
(D) 180°
జవాబు:
(D) 180°
ప్రశ్న 17.
ఇచ్చిన పటంలో రేఖీయద్వయంను చూపు కోణాల జత
(A) (c, d)
(B) (d, e)
(C) (c, e)
(D) (a, b)
జవాబు:
(D) (a, b)
ప్రశ్న 18.
కింది పటంలో Y విలువ
(A) 12
(B) – 12
(C) 24
(D) 44
జవాబు:
(B) – 12
ప్రశ్న 19.
ఇచ్చిన పటంలో x విలువ
(A) 20°
(B) 90°
(C) 70°
(D) 110°
జవాబు:
(C) 70°
ప్రశ్న 20.
రెండు రేఖలు ఖండించుకొనిన వాటి శీర్షాభిముఖ కోణాల మొత్తము
(A) పూరకము
(B) సంపూరకము
(C) అసమానము
(D) సమానము
జవాబు:
(D) సమానము
ప్రశ్న 21.
ఇచ్చిన పటంలో x విలువ
(A) 90°
(B) 60°
(C) 120°
(D) 20°
జవాబు:
(D) 20°
ప్రశ్న 22.
ఇచ్చిన పటంలో l // m, x = ………..
(A) 140°
(B) 40°
(C) 20°
(D) 50°
జవాబు:
(A) 140°
ప్రశ్న 23.
ఇచ్చిన పటంలో l // m అయిన విలువ y =
(A) 180°
(B) 50°
(C) 130°
(D) 40°
జవాబు:
(C) 130°
ప్రశ్న 24.
ఇచ్చిన పటములో l // m మరియు n తిర్యగ్రేఖ మరియు \(\overline{\mathrm{AC}}\) మరియు \(\overline{\mathrm{BC}}\) మరియు \(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{B}\) ల కోణ సమద్విఖండన రేఖలయిన \(\angle \mathrm{ACB}\) విలువ
(A) 40°
(B) 40°
(C) 60°
(D) 90°
జవాబు:
(D) 90°
ప్రశ్న 25.
కింది పటంలో p // q అయిన X మరియు yల మధ్య సంబంధం
(A) x < y (B) x > y
(C) x = y
(D) సంబంధం లేదు
జవాబు:
(C) x = y
ప్రశ్న 26.
పటంలో l // m అయిన y విలువ
(A) 100°
(B) 80°
(C) 90°
(D) 180°
జవాబు:
(B) 80°
ప్రశ్న 27.
ఇచ్చిన పటంలో l // m మరియు n తిర్యగ్రేఖ \(\overline{\mathrm{AC}}\) మరియు \(\overline{\mathrm{BD}}\) లు \(\angle \mathrm{A}\) మరియు \(\angle \mathrm{B}\)ల కోణ సమద్విఖండన రేఖలు అయిన ‘a’ విలువ …………………
(A) 60°
(B) 30°
(C) 150°
(D) 330°
జవాబు:
(B) 30°
ప్రశ్న 28.
పటంలో P // q అయిన x =
(A) 75°
(B) 225°
(C) 25°
(D) 15°
జవాబు:
(C) 25°
ప్రశ్న 29.
పటంలో l // m మరియు l // n అయిన x =
(A) 40°
(B) 50°
(C) 80°
(D) 120°
జవాబు:
(D) 120°
ప్రశ్న 30.
పటంలో x విలువ
(A) 40°
(B) 68°
(C) 72°
(D) 108°
జవాబు:
(D) 108°
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న 1.
పై పటంలో ‘a’ విలువ ………………..
జవాబు:
60°
ప్రశ్న 2.
త్రిభుజంలో బాహ్య కోణము విలువ ………….. కు సమానము.
జవాబు:
అంతర కోణాల మొత్తం
ప్రశ్న 3.
25°ల యొక్క పూరక కోణము …………..
జవాబు:
65°
ప్రశ్న 4.
110° ల యొక్క సంపూరక కోణము ……………
జవాబు:
70°
ప్రశ్న 5.
ఒక కోణము దాని పూరక కోణాల నిష్పత్తి 2 : 7 అయిన ఆ కోణము …………………..
జవాబు:
20°
ప్రశ్న 6.
పై పటంలో l // m అయిన Z° = ………
జవాబు:
80°
ప్రశ్న 7.
పై పటంలో p // q మరియు ‘r’ తిర్యగ్రేఖ అయిన x = ……………..
జవాబు:
19°
ప్రశ్న 8.
ఇచ్చిన పటంలో A = 80° మరియు B మరియు Cల సమద్విఖండన రేఖల బిందువు ‘O’ అయిన \(\angle \mathrm{BOC}\) = ……….
జవాబు:
130°
ప్రశ్న 9.
పై పటంలో p // q అయిన x : y = …………
జవాబు:
2 : 1
ప్రశ్న 10.
పై పటంలో x + y = ………….
జవాబు:
210°
ప్రశ్న 11.
పై పటంలో \(\angle \mathrm{B}\) మరియు \(\angle \mathrm{C}\) బాహ్య కోణాలు సమద్విఖండన రేఖల ఖండన బిందువు ‘O’ అయిన \(\angle \mathrm{BOC}\) = ………………..
జవాబు:
72°
ప్రశ్న 12.
పై పటంలో x = …………..
జవాబు:
145°
ప్రశ్న 13.
పై పటంలో
xo + yo + zo = ………………..
జవాబు:
360°
ప్రశ్న 14.
పై పటంలో x + y = ……………….
జవాబు:
260°
ప్రశ్న 15.
పై పటంలో l // m అయిన b విలువ = …………………….
జవాబు:
36°
ప్రశ్న 16.
పై పటంలో p // q అయిన x = ………………
జవాబు:
58°
ప్రశ్న 17.
పై పటంలో l // m మరియు l // n మరియు b : c = 2 : 1 అయిన a = …………..
జవాబు:
120°
ప్రశ్న 18.
రెండు రేఖలు ఒక తిర్యగ్రేఖచే ఖండించగా ఏర్పడు సదృశ్య కోణాలు సమానమైన ఆ రేఖలు ………..
జవాబు:
సమాంతరము
ప్రశ్న 19.
పై పటంలో \(\angle \mathrm{1}\) కి సమానమైన కోణాలు ………..
జవాబు:
\(\angle 3, \angle 5, \angle 7\)
ప్రశ్న 20.
పై పటంలో \(\angle \mathrm{2}\) కి సమానమైన కోణాలు …………….
జవాబు:
\(\angle 4, \angle 6, \angle 8\)
జతపర్చుము.
(i)
గ్రూపు – A | గ్రూపు – B |
1. (1, 7), (2, 8) | (A) సదృశ్య కోణాలు |
2. (3, 5), (4, 6) | (B) ఏకాంతర కోణాలు |
3. (1, 5), (2, 6) | (C) ఏకాంతర బాహ్య కోణాలు |
4. (4, 5), (3, 6) | (D) శీర్షాభిముఖ కోణాలు |
5. (1, 3), (2, 4) | (E) ఒకే వైపునున్న రెండు జతల అంతర కోణాలు |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
1. (1, 7), (2, 8) | (C) ఏకాంతర బాహ్య కోణాలు |
2. (3, 5), (4, 6) | (B) ఏకాంతర కోణాలు |
3. (1, 5), (2, 6) | (A) సదృశ్య కోణాలు |
4. (4, 5), (3, 6) | (E) ఒకే వైపునున్న రెండు జతల అంతర కోణాలు |
5. (1, 3), (2, 4) | (B) ఏకాంతర కోణాలు |
(ii)
జవాబు:
1. D
2. A
3. B
4. C