Practice the AP 9th Class Maths Bits with Answers 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Maths Bits 10th Lesson ఉపరితల వైశాల్యములు మరియు ఘనపరిమాణములు
I. ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.
ప్రశ్న 1.
పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 10 సెం.మీ., 8 సెం.మీ. మరియు 8 సెం.మీ.లుగా గల దీర్ఘఘనపు ఉపరితల వైశాల్యం ?
A) 640 సెం.మీ².
B) 224 సెం.మీ².
C) 448 సెం.మీ².
D) 288 సెం.మీ².
జవాబు:
C) 448 సెం.మీ².
ప్రశ్న 2.
భుజం పొడవు 3.5 సెం.మీ.లుగా గల ఘనపు ప్రక్కతల వైశాల్యము.
A) 12.25 సెం.మీ².
B) 42.875 సెం.మీ².
C) 73.5 సెం.మీ².
D) 49 సెం.మీ².
జవాబు:
D) 49 సెం.మీ².
ప్రశ్న 3.
క్రమ పట్టకపు ఘనపరిమాణము శాతము ………
A) Ibh
B) భూ చుట్టుకొలత × ఎత్తు
C) 2 (lb + bh + lh)
D) l + b + h
జవాబు:
A) Ibh
ప్రశ్న 4.
భుజం 8 సెం.మీలుగా గల ఘనపు ఘనపరిమాణం
A) 144 సెం.మీ³.
B) 216 సెం.మీ³.
C) 512 సెం.మీ³.
D) 384 సెం.మీ³.
జవాబు:
C) 512 సెం.మీ³.
ప్రశ్న 5.
పిరమిడ్ యొక్క ఘనపరిమాణము
A) 1/3 × భూ వైశాల్యం × ఎత్తు
B) ½ × భూ వైశాల్యం × ఎత్తు
C) భూ వైశాల్యం × ఎత్తు
D) భూ చుట్టుకొలత × ఎత్తు
జవాబు:
A) 1/3 × భూ వైశాల్యం × ఎత్తు
ప్రశ్న 6.
లంబకోణ సమద్విబాహు త్రిభుజాకార పట్టకపు సమాన భుజాల పొడవులు 6 సెం.మీ, మరియు 6 సెం.మీ. మరియు ఎత్తు 4 సెం.మీ. అయిన పట్టకపు ఘనపరిమాణం
A) 144 సెం.మీ³.
B) 48 సెం.మీ³.
C) 72 సెం.మీ³.
D) 60 సెం.మీ³.
జవాబు:
C) 72 సెం.మీ³.
ప్రశ్న 7.
ఒక స్థూపాకార పాత్ర యొక్క భూ వైశాల్యం 16 సెం.మీ. మరియు ఎత్తు 8 సెం.మీ. అయిన దాని ఘనపరిమాణము
A) 128 సెం.మీ³.
B) 144 సెం.మీ³.
C) 64 సెం.మీ³.
D) 256 సెం.మీ³.
జవాబు:
A) 128 సెం.మీ³.
ప్రశ్న 8.
ఒక సమఘనపు ఘనపరిమాణము 729 సెం.మీ. ఆ అయిన దాని భుజము
A) 27 సెం.మీ.
B) 9 సెం.మీ.
C) 7 సెం.మీ.
D) 36 సెం.మీ.
జవాబు:
B) 9 సెం.మీ.
ప్రశ్న 9.
ఒక దీర్ఘఘనపు పొడవు మరియు వెడల్పులు వరుసగా 5 సెం.మీ., 4 సెం.మీ. మరియు దాని ఘనపరిమాణము 60 సెం.మీ³. అయిన దాని ఎత్తు ……….
A) 3 సెం.మీ.
B) 4 సెం.మీ.
C) 5 సెం.మీ.
D) 1.5 సెం.మీ.
జవాబు:
A) 3 సెం.మీ.
ప్రశ్న 10.
ఒక దీర్ఘఘనపు ప్రతి భుజము పొడవును 4 రెట్లు పెరిగిన, దాని సంపూర్ణతల వైశాల్యములో పెరుగుదల శాతము ……………….
A) 4
B) 8
C) 12
D) 16
జవాబు:
D) 16
ప్రశ్న 11.
ఒక పట్టకపు భూమి, 5 సెం.మీ., 12 సెం.మీ., 13 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజమైన, దాని ఎత్తు 6 సెం.మీలుగా వున్నప్పుడు పట్టకపు ఘనపరిమాణము
A) 180 సెం.మీ³.
B) 60 సెం.మీ³.
C) 360 సెం.మీ³.
D) ఏదీకాదు
జవాబు:
A) 180 సెం.మీ³.
ప్రశ్న 12.
r= 21 సెం.మీ. మరియు h = 7 సెం.మీ. అయిన వృత్తాకార స్థూపము యొక్క వక్రతల వైశాల్యం
A) 924 సెం.మీ².
B) 6468 సెం.మీ².
C) 9702 సెం.మీ.
D) 67914 సెం.మీ².
జవాబు:
A) 924 సెం.మీ².
ప్రశ్న 13.
వ్యాసార్థం 14 సెం.మీ. మరియు ఎత్తు 7 సెం.మీ.లుగా గల స్థూపము యొక్క సంపూర్ణతల వైశాల్యము
A) 1848 సెం.మీ².
B) 1884 సెం.మీ².
C) 1488 సెం.మీ².
D) 392 సెం.మీ².
జవాబు:
A) 1848 సెం.మీ².
ప్రశ్న 14.
d = 7 సెం.మీ. మరియు h= 3 సెం.మీ.లుగా గల సూపము యొక్క ఘనపరిమాణము
A) 118 సెం.మీ³.
B) 115.5 సెం.మీ³.
C) 155.5 సెం.మీ³.
D) 808.5 సెం.మీ³.
జవాబు:
B) 115.5 సెం.మీ³.
ప్రశ్న 15.
12 సెం.మీ. పొడవు మరియు 4 సెం.మీ. వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకారపు ముక్కను స్థూపముగా మార్చగా స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం
A) 16 సెం.మీ².
B) 192 సెం.మీ².
C) 48 సెం.మీ².
D) 576 సెం.మీ².
జవాబు:
C) 48 సెం.మీ².
ప్రశ్న 16.
శంఖువు యొక్క వక్రతల వైశాల్యం
A) 1/3πr²h
B) πr²l.
C) πrh
D) πrl
జవాబు:
D) πrl
ప్రశ్న 17.
ఒక శంఖువు యొక్క భూ వ్యాసార్ధం మరియు ఎత్తులు వరుసగా 5 సెం.మీ. మరియు 12 సెం.మీ.లయిన దాని ఏటవాలు ఎత్తు ………
A) 17 సెం.మీ.
B) 7 సెం.మీ.
C) 13 సెం.మీ.
D) 6 సెం.మీ.
జవాబు:
C) 13 సెం.మీ.
ప్రశ్న 18.
d = 7 సెం.మీ., I = 4 సెం.మీ.లుగా గల శంఖువు యొక్క వక్రతల వైశాల్యం
A) 34 సెం.మీ².
B) 24 సెం.మీ².
C) 54 సెం.మీ².
D) 44 సెం.మీ².
జవాబు:
D) 44 సెం.మీ².
ప్రశ్న 19.
d = 14 సెం.మీ., h = 24 సెం.మీ.లుగా గల శంఖువు యొక్క సంపూర్ణతల వైశాల్యం
A) 504 సెం.మీ².
B) 3696 సెం.మీ².
C) 704 సెం.మీ².
D) 528 సెం.మీ².
జవాబు:
C) 704 సెం.మీ².
ప్రశ్న 20.
శంఖువు భూ వ్యాసార్ధము 4.2 సెం.మీ.. మరియు ఎత్తు 4 సెం.మీ. అయిన శంఖువు ఘనపరిమాణము
A) 73.92 సెం.మీ².
B) 52.8 సెం.మీ².
C) 48.6 సెం.మీ².
D) 40.8 సెం.మీ².
జవాబు:
A) 73.92 సెం.మీ².
ప్రశ్న 21.
గోళము యొక్క ఉపరితల వైశాల్యము
A) 4πr²
B) 3πr²
C) 2πr²
D) 5πr²
జవాబు:
A) 4πr²
ప్రశ్న 22.
గోళము యొక్క ఘనపరిమాణము
A) \(\frac{2}{3}\)πr³
B) \(\frac{4}{3}\)πr³
C) πr³
D) \(\frac{5}{6}\)πr³
జవాబు:
B) \(\frac{4}{3}\)πr³
ప్రశ్న 23.
అర్ధగోళము యొక్క సంపూర్ణతల వైశాల్యం
A) 2πr²
B) 3πr²
C) 4πr²
D) 5πr²
జవాబు:
B) 3πr²
ప్రశ్న 24.
వ్యాసార్ధం 7 సెం.మీ.లుగా గల గోళపు ఘనపరిమాణం
A) 1437.3 సెం.మీ³.
B) 4337 సెం.మీ³.
C) 2588 సెం.మీ³.
D) 4678 సెం.మీ³.
జవాబు:
A) 1437.3 సెం.మీ³.
ప్రశ్న 25.
వ్యాసార్థం 14 సెం.మీ.లుగా గల అర్ధ గోళపు సంపూర్ణతల వైశాల్యము
A) 2156 సెం.మీ².
B) 616 సెం.మీ².
C) 1258 సెం.మీ².
D) 1848 సెం.మీ².
జవాబు:
D) 1848 సెం.మీ².
II. క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న 1.
l = 6 సెం.మీ., b = 4 సెం.మీ. మరియు h = 4 సెం.మీ.లుగా గల దీర్ఘఘనపు ప్రక్కతల వైశాల్యము …………
జవాబు:
80 సెం.మీ².
ప్రశ్న 2.
ఒక ఘనము యొక్క ఘనపరిమాణము 216 సెం.మీ³. అయిన దాని సంపూర్ణతల వైశాల్యము ……….
జవాబు:
216 సెం.మీ².
ప్రశ్న 3.
ఒక ఘనము యొక్క ప్రక్కతల వైశాల్యం 100 సెం.మీ². అయిన దాని ఘనపరిమాణము ……………
జవాబు:
125 సెం.మీ³.
ప్రశ్న 4.
ఒక ఘనపు సంపూర్ణతల వైశాల్యముకు సూత్రము
జవాబు:
6l²
ప్రశ్న 5.
l = 10 సెం.మీ., b = 9 సెం.మీ., h = 8 సెం.మీ.లుగా గల దీర్ఘఘనపు ఘనపరిమాణము ………..
జవాబు:
720 సెం.మీ³.
ప్రశ్న 6.
భుజము \(3 \sqrt{3}\) సెం.మీ.లుగా గల ఒక సమబాహు త్రిభుజము యొక్క వైశాల్యము ………….. సెం.మీ .
జవాబు:
\(\frac{27 \sqrt{3}}{4}\)
ప్రశ్న 7.
భూ వైశాల్యము 18 సెం.మీ². మరియు ఎత్తు 8 సెం.మీ.లుగా గల పిరమిడ్ యొక్క ఘనపరిమాణము
జవాబు:
48 సెం.మీ³.
ప్రశ్న 8.
ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 20 మీ, 12 మీ మరియు 5 మీ. అయిన ఆ గది నాలుగు గోడల వైశాల్యము ………….
జవాబు:
320 సెం.మీ².
ప్రశ్న 9.
ఒక క్రమ చతురస్రాకార పిరమిడ్ యొక్క భుజము 6 సెం.మీ. మరియు ఎత్తు 6 సెం.మీ. అయిన దాని ఘనపరిమాణము ……………….
జవాబు:
72 సెం.మీ³.
ప్రశ్న 10.
ఒక స్తూపము యొక్క వ్యాసార్లము 14 సెం.మీ. మరియు ప్రక్కతల వైశాల్యం 704 సెం.మీ . అయిన దాని ఎత్తు ………………..
జవాబు:
8 సెం.మీ.
ప్రశ్న 11.
r = 2.5 సెం.మీ., h = 1.4 సెం.మీ. . అయిన ఆ స్థూపపు ప్రక్కతల వైశాల్యము. …….
జవాబు:
22 సెం.మీ².
ప్రశ్న 12.
పక్క పటంలోని స్థూపపు సంపూర్ణతల వైశాల్యము ……….
జవాబు:
123.2 సెం.మీ².
ప్రశ్న 13.
పటంలో చూపబడిన షీట్ తో ఏర్పడు స్థూపము యొక్క ఘనపరిమాణము ………….
జవాబు:
231 సెం.మీ³.
ప్రశ్న 14.
ఒక స్థూపము యొక్క వ్యాసార్ధము రెట్టింపైన దాని ప్రక్కతల వైశాల్యం ……………. గా మారును.
జవాబు:
రెట్టింపు
ప్రశ్న 15.
ఒక శంఖువు యొక్క భూ వ్యాసార్ధము రెట్టింపైన దాని వక్రతల వైశాల్యం ……….. గా మారును.
జవాబు:
రెట్టింపు
ప్రశ్న 16.
ఒక గోళము యొక్క వ్యాసార్ధం రెట్టింపయిన దాని ఉపరితల వైశాల్యము ………. గా మారును.
జవాబు:
నాలుగు సార్లు
ప్రశ్న 17.
ఒక ఘనము యొక్క భుజము రెట్టింపైన దాని ఘనపరిమాణము ………. గా మారును.
జవాబు:
8 సార్లు
ప్రశ్న 18.
ఒక శంఖువును దాని ఏటవాలుపరంగా తెరచినపుడు ఏర్పడు ఆకారం ………… .
జవాబు:
సెక్టరు
ప్రశ్న 19.
వ్యాసార్ధం 4.9 సెం.మీ.లుగా గల ఒక అర్ధగోళపు వక్రతల వైశాల్యం ………..
జవాబు:
1509.2 సెం.మీ².
ప్రశ్న 20.
వ్యాసార్ధం 6.3 సెం.మీ.లుగా గల ఒక అర్ధగోళపు సంపూర్ణతల వైశాల్యం ……………..
జవాబు:
374.22 సెం.మీ².
III. జతపర్చుము
i)
గ్రూపు – A | గ్రూపు – B |
1. శంఖువు యొక్క వక్రతల వైశాల్యం | A) 2πr² |
2. స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యం | B) 2h (l + b) |
3. దీర్ఘఘనపు ప్రక్కతల వైశాల్యం | C) 2πrh |
4. ఘనపు ప్రక్కతల వైశాల్యం | D) πrl |
5. అర్ధగోళపు వక్రతల వైశాల్యం | E) 4l2 |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
1. శంఖువు యొక్క వక్రతల వైశాల్యం | D) πrl |
2. స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యం | C) 2πrh |
3. దీర్ఘఘనపు ప్రక్కతల వైశాల్యం | B) 2h (l + b) |
4. ఘనపు ప్రక్కతల వైశాల్యం | E) 4l2 |
5. అర్ధగోళపు వక్రతల వైశాల్యం | A) 2πr² |
ii)
గ్రూపు – A | గ్రూపు – B |
1. ఘనం యొక్క ఘనపరిమాణం | A) \(\frac{4}{3}\)πr3 |
2. దీర్ఘఘనపు ఘనపరిమాణం | B) \(\frac{1}{3}\) πr2h |
3. శంఖువు ఘనపరిమాణం | C) l3 |
4. గోళపు ఘనపరిమాణం | D) lbh |
5. స్థూపపు ఘనపరిమాణం | E) πr²h |
జవాబు:
గ్రూపు – A | గ్రూపు – B |
1. ఘనం యొక్క ఘనపరిమాణం | C) l3 |
2. దీర్ఘఘనపు ఘనపరిమాణం | D) lbh |
3. శంఖువు ఘనపరిమాణం | B) \(\frac{1}{3}\) πr2h |
4. గోళపు ఘనపరిమాణం | A) \(\frac{4}{3}\)πr3 |
5. స్థూపపు ఘనపరిమాణం | E) πr²h |