Practice the AP 8th Class Social Bits with Answers 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్

1. భారతదేశంలో ‘డబ్బు’ను ముద్రించి పంపిణీ చేసే బాధ్యత గల సంస్థ
A) రిజర్వ్ బ్యాంకు
B) అంతర్జాతీయ ద్రవ్య నిధి
C) సెబీ
D) నాబార్డ్
జవాబు:
A) రిజర్వ్ బ్యాంకు

2. రోమన్ల కాలంలో బంగారునాణెం
A) బిసెంట్
B) నిష్క
C) పాణా
D) ఏదీకాదు
జవాబు:
A) బిసెంట్

3. శ్యామ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు తన డెబిట్ కార్డు ద్వారా డబ్బు చెల్లిస్తున్నాడు. అప్పుడు శ్యామ్ తన ఖాతాలో సరిపడా డబ్బు లేదని తెలుసుకున్నాడు. అప్పుడు శ్యామ్ ఉపయోగించుకోదగిన బ్యాంకింగ్ సౌకర్యం ఏది?
A) ఎ.టి.ఎమ్
B) డెబిట్ కార్డు
C) క్రెడిట్ కార్డు
D) ఇంటర్కెట్ బ్యాంకింగ్
జవాబు:
C) క్రెడిట్ కార్డు

4. రోజులో ఏ సమయంలోనైనా నగదు జమ చేయడానికి మరియు నగదు తీసుకొనుటకు వీలు కల్పించే బ్యాంక్ సౌకర్యం
A) ఎ.టి.యమ్
B) నెట్ బ్యాంకింగ్
C) ఫోన్ బ్యాంకింగ్
D) చెక్
జవాబు:
A) ఎ.టి.యమ్

5. “స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందడం సభ్యులకు ఉపయోగకరం”
A) కాదు, ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది
B) అవును, తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చు.
C) కాదు, రుణం కోసం ఆస్తిని హామీ చూపాలి.
D) అవసరాలలో ఉన్న వారికి అవి ఏమంత సహాయకారులుగా లేవు.
జవాబు:
B) అవును, తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చు.

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

6. మధు నగదు రహిత లావాదేవి చేయాలనుకొంది. క్రింది ఆమెకు ఉపయోగపడనది
A) మొబైల్ బ్యాంకింగ్
B) నెట్ బ్యాంకింగ్
C) డెబిట్ కార్
D) రెండువేల రూపాయల నోటు
జవాబు:
D) రెండువేల రూపాయల నోటు

7. ఒక విద్యార్థిని తన పుట్టినరోజు కానుకగా తాతయ్య వాటిలో నుండి 10,000 రూపాయలు పొందినది. కానీ దానిని అప్పుడే ఖర్చు చేయడం ఆమెకు ఇష్టం లేదు. రెండు సంవత్సరాల కాలానికి బ్యాంకులో డిపాజిట్ అనుకుంది. క్రింది డిపాజిట్లలో ఆమెకు ఏది లాభదాయకం?
A) సేవింగ్ డిపాజిట్
B) రికరింగ్ డిపాజిట్
C) కాషన్ డిపాజిట్
D) ఫిక్స్ డిపాజిట్
జవాబు:
D) ఫిక్స్ డిపాజిట్

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

8. ఫిక్స్ డిపాజిట్ ను ఇలా కూడా పిలుస్తారు.
A) క్రెడిట్ కార్డు
B) టర్మ్ డిపాజిట్
C) చిన్నమొత్తాల పొదుపులు
D) డెబిట్ కార్డులు
జవాబు:
B) టర్మ్ డిపాజిట్

9. ………. ఉన్న డబ్బుకి రక్షణ ఉంటుంది.
A) బ్యాంకులో
B) ఇంట్లో
C) ఆఫీసులో
D) ఏదీకాదు
జవాబు:
A) బ్యాంకులో

10. కరెంటు అకౌంట్ ఎక్కువ వీరికి ఉపయోగం.
A) ఉపాధ్యాయులు
B) రైతులు
C) ఉద్యోగస్తులు
D) వ్యాపారస్తులు
జవాబు:
D) వ్యాపారస్తులు

11. ‘పణ’ ఈ కాలంలో ప్రామాణిక నాణెం.
A) మౌర్యులు
B) సింధు నాగరికత
C) మొగలులు
D) ఆర్యులు
జవాబు:
A) మౌర్యులు

12. ‘హుండీ’ అంటే ………
A) బంగారు నాణేలు
B) పంచ్ చేసిన నాణేలు
C) నాణేలు
D) కాగితపు డబ్బు
జవాబు:
D) కాగితపు డబ్బు

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

13. ప్రధాన వాణిజ్య కేంద్రం అయిన ఆమ్ స్టర్ డాం ………లో ఉన్నది.
A) ఐరోపా
B) అమెరికా
C) రష్యా
D) యురేషిమా
జవాబు:
A) ఐరోపా

14. ఇవి వినియోగిస్తే సరుకుల మార్పిడిలో సమస్యలు ఉండవు.
A) లోహాలు
B) ధాన్యం
C) డబ్బు
D) పదార్థాలు
జవాబు:
C) డబ్బు

15. ఈ జిల్లాలో కొన్ని గ్రామాలలో, పిల్లలు బియ్యమిచ్చి వెదురుతో చేసిన బొమ్మలు తీసుకుంటారు.
A) కరీంనగర్
B) వరంగల్
C) నెల్లూరు
D) శ్రీకాకుళం
జవాబు:
D) శ్రీకాకుళం

16. ప్రసుత కాలంలో డబు, చెలింపులకు, తీసుకోవడానికి …………. ఉపయోగిస్తారు.
A) హుండీలు
B) డ్రాప్టు
C) చెక్కులు
D) బాండ్లు
జవాబు:
C) చెక్కులు

17. ఈ ప్రాంతానికి చెందిన జగత్ పేర్లు భారతదేశంలో తొలి బ్యాంకర్లలో ఒకరు.
A) గుజరాత్
B) బీహార్
C) ఉత్తరప్రదేశ్
D) బెంగాల్
జవాబు:
D) బెంగాల్

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

18. పల్లెటూర్లలో వీరి ఆదాయం నికరంగా ఉండదు.
A) పేదవారి
B) మధ్యతరగతి
C) ధనవంతులు
D) కోటీశ్వరులు
జవాబు:
A) పేదవారి

19. ATM అంటే
A) ఎనీ టైమ్ మనీ
B) ఏక్టివ్ టైమ్ మనీ
C) ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్
D) ఆల్ టైమ్ మనీ
జవాబు:
C) ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్

20. విద్యా ఋణాలపై వసూలు చేసే వడ్డీ ,
A) 10.50 – 11%
B) 13.50 – 14%
C) 14.50 – 16%
D) 20.50 – 25%
జవాబు:
B) 13.50 – 14%

21. వీరి కాలంలో “బీసెంట్” అనే బంగారు నాణెం ప్రామాణికంగా ఉండేది.
A) చైనీయులు
B) జపనీయులు
C) ఆర్యులు
D) రోమన్లు
జవాబు:
D) రోమన్లు

22. కరెంట్ ఖాతా నుండి ఏన్ని సార్లు డబ్బులు తీసుకోవచ్చు?
A) 2 సార్లు
B) 3 సార్లు
C) 10 సార్లు
D) ఎన్నిసార్లైనా
జవాబు:
D) ఎన్నిసార్లైనా

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

23. ప్రజలు బ్యాంకులలో దాచుకునే డబ్బును ఇలా పిలుస్తారు.
A) జమ
B) చెక్కు
C) డిమాండ్ డ్రాఫ్ట్
D) వసూలు
జవాబు:
A) జమ

24. బార్డర్ అంటే
A) జమలు
B) వసూళ్ళు
C) వస్తువుకు బదులు వస్తువు
D) నగదుకు బదులు నగదు
జవాబు:
C) వస్తువుకు బదులు వస్తువు

25. మహిళలు ద్వాక్రా గ్రూపులుగా ఏర్పడితే ఇలా పిలుస్తారు.
A) SHG
B) SHB
C) SHC
D) SHI
జవాబు:
A) SHG

26. భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన చెట్టియార్లు ఈ ప్రాంతానికి చెందినవారు.
A) కలకత్తా
B) బెంగాల్
C) మద్రాస్
D) ఢిల్లీ
జవాబు:
C) మద్రాస్

27. గోపాల్ దగ్గర ఉన్న జంతువు
A) ఏనుగు
B) గుర్రం
C) కుక్క
D) మేక
జవాబు:
D) మేక

28. ఒక వస్తువుకు మరో వస్తువును ఇచ్చి మార్పిడి చేసుకోవడం
A) వస్తు మార్పిడి
B) వస్తు బదులు
C) వస్తువు కొనుగోలు
D) ఏదీకాదు
జవాబు:
A) వస్తు మార్పిడి

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

29. వస్తు మార్పిడి పద్దతిలో ఎదురయ్యే సమస్యలు
A) కోరికలు ఏకీభవించకపోవుట
B) వస్తువు విలువలో తేడాలుండుట
C) కొన్ని వస్తువులను చీల్చలేకపోవుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

30. వినిమయ మాధ్యమంగా పనిచేసేది
A) వస్తువు
B) ద్రవ్యం
C) బ్యాంక్
D) ఏదీకాదు
జవాబు:
B) ద్రవ్యం

31. చాలా పురాతన కాలంలో సంపదగా ఉపయోగించినది
A) ధాన్యం
B) పశువులు
C) A, B లు
D) నీరు
జవాబు:
C) A, B లు

32. రోమన్ల కాలంలో ఉన్న బంగారు నాణెం
A) బిసాంత్
B) టంకా
C) ధామ్
D) పంచ్
జవాబు:
A) బిసాంత్

33. మౌర్యుల కాలంలో అమలులో ఉన్న వెండి నాణెం
A) బిసాంత్
B) పాణా
C) కర్ష
D) శతమాన
జవాబు:
B) పాణా

34. స్వర్ణకారులకు ఉన్న శాఖల వలన అభివృద్ధి చెందినవి
A) కాగితపు డబ్బు
B) హుండీలు
C) A, B లు
D) ఏవీకావు
జవాబు:
C) A, B లు

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

35. భారతదేశంలో తొలి బ్యాంకర్లు
A) బెంగాల్ – జగత్ పేర్లు
B) పాట్నా – షా
C) సూరత్ – అరుణ్ నాథ్జీ, మద్రాస్ – చెట్టియార్
D) పైవారందరూ
జవాబు:
D) పైవారందరూ

36. 1606లో యూరపులో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం
A) పారిస్
B) మాస్కో
C) ఆమ్ స్టడాం
D) మాడ్రిడ్
జవాబు:
C) ఆమ్ స్టడాం

37. ఆమ్స్టర్ డాంలో 1606లో ‘మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన బంగారు, వెండి నాణాల రకాలు
A) 840
B) 846
C) 850
D) 900
జవాబు:
B) 846

38. వాణిజ్య లావాదేవీలను నిర్వహించేది
A) బ్యాంకింగ్
B) వాణిజ్యం
C) రవాణా
D) కంపెనీ
జవాబు:
A) బ్యాంకింగ్

39. ఒక నెలలో ATM తో సహా గరిష్ఠంగా ఎన్నిసార్లు నగదును తీసుకోవచ్చు?
A) 2 సార్లు
B) 3 సార్లు
C) 4 సార్లు
D) 5 సార్లు
జవాబు:
C) 4 సార్లు

40. ప్రస్తుతం డబ్బులు చెల్లించడానికి, తీసుకోటానికి వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
A) డాఫ్ట్ర్ లు
B) చెక్కులు
C) డిబెంచర్లు
D) హుండీలు
జవాబు:
B) చెక్కులు

41. పొదుపు ఖాతాలను తెరవడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి?
A) 7 సంవత్సరాలు
B) 10 సంవత్సరాలు
C) 15 సంవత్సరాలు
D) 18 సంవత్సరాలు
జవాబు:
B) 10 సంవత్సరాలు

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

42. రోజువారీ అవసరాలకు ఉపయోగించే ఖాతా
A) పొదుపు ఖాతా
B) కరెంటు ఖాతా
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) కరెంటు ఖాతా

43. కరెంటు ఖాతా యొక్క ప్రత్యేక లక్షణం
A) ఎన్నిసార్లయినా డబ్బులు తీసుకోవచ్చు
B) ఎన్నిసార్లయినా జమ చేయవచ్చు
C) బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు,
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

44. అలైన్ బ్యాంకింగ్ సేవలను వీటి ద్వారా పొందవచ్చును.
A) డెబిట్ కార్డ్
B) క్రెడిట్ కార్డ్
C) నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

45. నిర్ణీత కాలం వరకు డబ్బు తీయడానికి వీలులేని ఖాతా
A) కరెంట్ డిపాజిట్
B) ఫిక్స్ డిపాజిట్
C) వాణిజ్య డిపాజిట్
D) పైవన్నీ
జవాబు:
B) ఫిక్స్ డిపాజిట్

46. ఎక్కువ వడ్డీ వచ్చే డిపాజిట్
A) కరెంట్ డిపాజిట్
B) ఫిక్స్ డ్ డిపాజిట్
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) ఫిక్స్ డ్ డిపాజిట్

47. బ్యాంకు అనేది
A) పెట్టుబడి సంస్థ
B) వాణిజ్య సంస్థ
C) పొదుపు సంస్థ
D) ఋణ సంస్థ
జవాబు:
B) వాణిజ్య సంస్థ

48. బ్యాంకులు అప్పులు వీరికిస్తాయి.
A) వ్యాపారస్తులు
B) పారిశ్రామికవేత్తలు
C) విద్యార్థులు, రైతులు, చేతివృత్తిదారులు
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

49. SHG అనగా
A) Self Help Group
B) Self Heritage Group
C) Self Historical Groupism
D) పైవన్నీ
జవాబు:
A) Self Help Group

AP 8th Class Social Bits Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

50. స్వయం సహాయక సంఘం ఋణాలు బ్యాంకుల నుండి పొందాలంటే
A) హామీ కింద ఏ విధమైన ఆస్తులు చూపించాల్సిన పనిలేదు.
B) హామీ కింద ఆస్తులు చూపించాలి.
C) హామీ కింద ఆస్తులు ఉన్నవారు హామీగా ఉండాలి.
D) ఏదీకాదు
జవాబు:
A) హామీ కింద ఏ విధమైన ఆస్తులు చూపించాల్సిన పనిలేదు.