Practice the AP 8th Class Social Bits with Answers 24th Lesson విపత్తులు – నిర్వహణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 24th Lesson విపత్తులు – నిర్వహణ
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ‘సునామీ’ ……….. దేశపు భాషా పదం
A) భారత
B) శ్రీలంక
C) జపాన్
D) రష్యా
జవాబు:
C) జపాన్
2. ‘పురుగుల తాకిడి’ ……… రకపు వైపరీత్యం.
A) వేగంగా సంభవించే
B) నిదానంగా సంభవించే
C) మానవ నిర్మిత
D) ప్రకృతి సహజ
జవాబు:
B) నిదానంగా సంభవించే
3. కుంభకోణం ………. రాష్ట్రంలోనిది.
A) తమిళనాడు
B) కర్ణాటక
C) కేరళ
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
A) తమిళనాడు
4. క్రింది వానిలో ప్రత్యేకమైనది
A) తుపానులు
B) వరదలు
C) సునామీ
D) కరవు
జవాబు:
D) కరవు
5. భారతదేశంలో తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు తరుచూ ………. కు గురి అవుతుంటాయి.
A) తుపానులు
B) కరవు
C) భూకంపాలు
D) అగ్ని ప్రమాదాలు
జవాబు:
A) తుపానులు
6. అధిక లేదా తక్కువ వర్షపాతం అన్నది …….. సం||రాల సగటు సాధారణ వర్షపాతంతో పోల్చి చెబుతారు.
A) 20-40
B) 70-100
C) 40-60
D) 80-120
జవాబు:
B) 70-100
7. సునామీల వల్ల ………. ప్రాంతాల వారికి చాలా
A) పీఠభూమి
B) సముద్ర తీర
C) కొండ
D) పై రెండూ B & C
జవాబు:
B) సముద్ర తీర
8. మైదాన ప్రాంతంలో సునామి గంటకు ………. కి.మీ. కన్నా వేగంగా ప్రయాణించగలదు.
A) 20
B) 40
C) 30
D) 50
జవాబు:
D) 50
9. భోపాల్ గ్యాస్ విషాదంలో లీకయిన గ్యాస్
A) మీథేన్
B) కార్బన్ డై ఆక్సైడ్
C) ఆక్సిజన్
D) నైట్రోజన్
జవాబు:
A) మీథేన్
10. తీవ్ర కరవుకు గురయ్యే ప్రాంతం …………
A) రాయలసీమ
B) కర్ణాటక
C) ఆంధ్ర
D) కేరళ
జవాబు:
A) రాయలసీమ
11. ఏ సంవత్సరంలో జైపూర్‌లో వరుస పేలుళ్ళు సంభవించాయి?
A) 2006
B) 2007
C) 2008
D) 2009
జవాబు:
C) 2008
12. ఢిల్లీలో ఏ సినిమాహాళ్ళో అగ్నిప్రమాదం సంభవించింది?
A) జవహర్
B) ఉపహేర్
C) మనోహర్
D) కైలార్
జవాబు:
B) ఉపహేర్
13. 2002 సంవత్సరంలో ఈ రైలు పట్టాలు తప్పింది
A) బొకోరో
B) తిరుమల
C) రాజధాని
D) గోదావరి
జవాబు:
C) రాజధాని
14. సునామీ డిటెక్టర్లు సముద్రంలో ……….. కి.మీ. లోపలికి ఉంటాయి.
A) 30 కి.మీ.
B) 40 కి.మీ.
C) 50 కి.మీ.
D) 60 కి.మీ.
జవాబు:
C) 50 కి.మీ.
15. కరవు అన్నది.ఏ లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం?
A) గాలి
B) దూళి
C) వర్షపాతం
D) ఎండ
జవాబు:
C) వర్షపాతం
16. 200 లీటర్ల కంటే తక్కువ నీటిని ఖర్చు చేసిన వారిని ఇలా పిలుస్తారు.
A) నీటి విలన్
B) నీటి పొదుపరి
C) నీటి ఖర్చుదారు
D) పర్యావరణ హీరో
జవాబు:
D) పర్యావరణ హీరో
17. జపాన్ భాషలో “సు” అంటే
A) వర్షం
B) నది
C) అల
D) రేవు
జవాబు:
D) రేవు
18. భోపాల్ గ్యాస్ ఉందంతం జరిగిన సంవత్సరం
A) 1984
B) 1986
C) 1988
D) 1990
జవాబు:
A) 1984
19. భూ – థిక పరిస్థితుల వల్ల, అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులకు ఎక్కువ గురయ్యే దేశాల్లో ఒకటి
A) భారతదేశం
B) రష్యా
C) అమెరికా
D) బ్రిటన్
జవాబు:
A) భారతదేశం
20. తుపానులు, భూకంపాలు, కరవు, వరదలు, కొండ చరియలు విరిగి పడటం వంటివి
A) మానవకారక విపత్తులు
B) జంతుకారక విపత్తులు
C) ప్రకృతి విపత్తులు
D) పైవన్నీ
జవాబు:
C) ప్రకృతి విపత్తులు
21. భారతదేశంలో తరచూ తుపానులకు గురి అవుతూ ఉండే ప్రాంతాలు
A) తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు
B) ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు
C) పశ్చిమ, వాయవ్య ప్రాంతాల
D) దక్షిణ, నైఋతి ప్రాంతాలు
జవాబు:
A) తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు
22. భారతదేశంలో భూకంపాలు తరచు సంభవించేది
A) పీఠభూమి, హిమాలయ ప్రాంతాలు
B) గంగా, బ్రహ్మపుత్ర మైదానాలు
C) తూర్పు తీరమైదానం
D) పశ్చిమ తీరమైదానం
జవాబు:
A) పీఠభూమి, హిమాలయ ప్రాంతాలు
23. భారతదేశంలో తరచు వరదలు సంభవించే ప్రాంతం
A) పీఠభూమి ప్రాంతం
B) గంగా – బ్రహ్మపుత్ర మైదానం
C) హిమాలయ ప్రాంతం
D) పైవన్నీ
జవాబు:
B) గంగా – బ్రహ్మపుత్ర మైదానం
24. భారతదేశంలో తరచు కరవుకు గురయ్యే ప్రాంతం
A) పశ్చిమాన రాజస్థాన్
B) దక్షిణ భారతంలో రాయలసీమ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) దక్షిణ భారతంలో రాయలసీమ
25. బహుళ ప్రమాదాల ప్రాంతం అనగా
A) వరదలు, తుపానులు వచ్చే ప్రాంతం
B) భూకంపాలు సంభవించే ప్రాంతం
C) పైవన్నీ వచ్చే ప్రాంతం
D) కరవులు సంభవించే ప్రాంతం
జవాబు:
C) పైవన్నీ వచ్చే ప్రాంతం
26. విపత్తులు సంభవించే వేగాన్ని బట్టి విపత్తులను ఎన్ని రకాలుగా విభజించవచ్చును?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
A) 2
27. నిదానంగా సంభవించే విపత్తుకు ఉదాహరణ
A) కరవు
B) పర్యావరణ క్షీణత
C) చీడ పురుగుల తాకిడి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
28. వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణ
A) భూకంపాలు
B) తుపానులు
C) ఆకస్మిక వరదలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
29. మానవ నిర్మిత విపత్తులకు ఉదాహరణ
A) 1984 భోపాల్ గ్యాస్ విషాదం
B) 1997లో ఢిల్లీ ఉపహార్ సినిమాహాలులో అగ్నిప్రమాదం
C) 2002లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
30. కుంభకోణం (తమిళనాడు) పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం
A) 2002
B) 2003
C) 2004
D) 2005
జవాబు:
B) 2003
31. జైపూర్‌లో వరుస పేలుళ్ళు జరిగిన సంవత్సరం
A) 2005
B) 2006
C) 2007
D) 2008
జవాబు:
D) 2008
32. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో ముఖ్య పాత్ర పోషించేది
A) విద్యార్థులు
B) బాలబాలికలు
C) యువత
D) వృద్ధులు
జవాబు:
A) విద్యార్థులు
33. జపాన్ భాషలో ‘నామె’ అంటే
A) ఓడలు
B) పడవులు
C) అలలు
D) భూకంపాలు
జవాబు:
C) అలలు
34. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం, లేదా కొండ చరియలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీరప్రాంతాలను అతలాకుతలం చేయటం దీని పని.
A) వరదల
B) తుపానులు
C) సునామీ
D) ఏదీకాదు
జవాబు:
C) సునామీ
35. వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం
A) వరద
B) కరవు
C) భూకంపం
D) పంటలు మునిగిపోవటం
జవాబు:
B) కరవు
36. ప్రతి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరవు చోటుచేసుకునే ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతం
A) ఉత్తరాంధ్ర
B) దక్షిణాంధ్ర
C) రాయలసీమ
D) ఏదీకాదు
జవాబు:
C) రాయలసీమ
37. పట్టణ ప్రాంతాల్లో ఇంటి పై కప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిలవ చేయటానికి సులభమైన పని
A) మురుగు కాలువలలోనికి పంపించడం
B) ఇంకుడు గుంతలలోనికి పంపించడం
C) ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం
D) ఏదీకాదు
జవాబు:
B) ఇంకుడు గుంతలలోనికి పంపించడం
38. కరవు ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతాలలో చేపట్టే పథకం
A) సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం
B) నీటిపారుదల పథకం
C) సమగ్ర నీటినిల్వ పథకం
D) వరద నియంత్రణ కార్యక్రమం
జవాబు:
A) సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం
39. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పని
A) పొలాల్లో వాననీటి సంరక్షణ
B) అడవుల పెంపకం
C) తక్కువ నీళ్లు అవసరమయ్యే చెట్లు / పంటలను ప్రోత్సహించటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ