Practice the AP 8th Class Social Bits with Answers 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. తెలుగులో మొదటి మూకీ చిత్రం
A) భీష్మ ప్రతిజ్ఞ
B) భక్త ప్రహ్లాద
C) ఆలం ఆరా
D) సత్యహరిశ్చంద్ర
జవాబు:
A) భీష్మ ప్రతిజ్ఞ
2. ‘ది పెకింగ్ గెజెట్’ ………. లో ముద్రితమయింది.
A) 614
B) 618
C) 626
D) 630
జవాబు:
B) 618
3. మద్రాసులో ‘గెయిటీ’ పేరుతో స్టూడియోను నిర్మించినవారు
A) శ్రీశ్రీ
B) రఘుపతి వెంకయ్య
C) అక్టీషర్ ఇరాని
D) నసీరుద్దీన్ షా
జవాబు:
B) రఘుపతి వెంకయ్య
4. నవజీవన్ పత్రిక ఈ రాష్ట్రానికి చెందినది.
A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) రాజస్థాన్
D) ఢిల్లీ
జవాబు:
B) గుజరాత్
5. భక్త ప్రహ్లాద ఈ సంవత్సరంలో విడుదల అయింది.
A) 1929
B) 1930
C) 1931
D) 1932
జవాబు:
C) 1931
6. 1887లో ……….. కు చెందిన, విలియం ఫ్రీస్-గ్రీన్ ఒక కెమేరాను రూపొందించాడు.
A) ఇంగ్లాండు
B) జర్మనీ
C) రష్యా
D) ఇరాన్
జవాబు:
A) ఇంగ్లాండు
7. భారతదేశంలోని మొదటి వార్తాపత్రిక ఇక్కడ నుండి 1780లో ప్రచురితమయ్యింది.
A) ముంబయి
B) చెన్నై
C) కలకత్తా
D) లక్నో
జవాబు:
C) కలకత్తా
8. “అమృత బజార్” పత్రిక సంపాదకుడు
A) శిశిర కుమార్ ఘోష్
B) సురేంద్రనాథ్ బెనర్జీ
C) సుబ్రహ్మణ్యం అయ్యర్
D) బాలగంగాధర తిలక్
జవాబు:
A) శిశిర కుమార్ ఘోష్
9. కొమురం భీం మరణం
A) 1940
B) 1941
C) 1942
D) 1943
జవాబు:
A) 1940
10. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక
A) కృష్ణా పత్రిక
B) ది హిందూ
C) బెంగాల్ గెజిట్
D) ఆంధ్రప్రభ
జవాబు:
C) బెంగాల్ గెజిట్
11. కేసరి పత్రిక సంపాదకులు
A) కృష్ణారావు
B) అంబేద్కర్
C) గాంధీ
D) తిలక్
జవాబు:
D) తిలక్
12. తెలుగులో మొదటి దినపత్రిక
A) ఈనాడు
B) ఆంధ్రప్రభ
C) కృష్ణాపత్రిక
D) ఆంధ్రభూమి
జవాబు:
C) కృష్ణాపత్రిక
13. మనదేశం సినిమా ఈ సంవత్సరంలో విడుదల అయినది.
A) 1946
B) 1949
C) 1951
D) 1960
జవాబు:
B) 1949
14. ఆంధ్ర మహాసభ దీనిని రద్దు కోరుతూ కరపత్రాన్ని ముద్రించింది.
A) మతోన్మాదాన్ని
B) పేదరికాన్ని
C) అంటరానితనాన్ని
D) వెట్టిచాకిరి
జవాబు:
D) వెట్టిచాకిరి
15. 2010లో విడుదలైన సామాజిక సినిమా
A) గాంధీ
B) అంబేద్కర్
C) కొమురం భీం
D) అల్లూరి సీతారామరాజు
జవాబు:
C) కొమురం భీం
16. హరిజన్ పత్రిక సంపాదకులు
A) ముట్నూరు కృష్ణారావు
B) దాశరథి
C) మహాదేవ్ దేశాయి
D) తిలక్
జవాబు:
C) మహాదేవ్ దేశాయి
17. ఇండియాలో సినిమా పుట్టుక
A) ల్యూమియర్ సోదరులు
B) రైట్ సోదరులు
C) జేగండి సోదరులు
D) విల్లు సోదరులు
జవాబు:
A) ల్యూమియర్ సోదరులు
18. సినిమా నటులుగా ఖ్యాతి పొందిన నాటి నాటక కళాకారుడు
A) చిరంజీవి
B) కమలహాసన్
C) గొల్లపూడి మారుతీరావు
D) అంజయ్య
జవాబు:
C) గొల్లపూడి మారుతీరావు
19. భారతదేశంలో సినిమా పుట్టుక ల్యుమియర్ సోదరుల మొదటి బహిరంగ ప్రదర్శన ముంబయిలో వాట్సన్ హోటల్లో జరిగిన సంవత్సరం
A) జులై 7, 1896
B) ఆగస్టు 7, 1896
C) ఆగస్టు 15, 1896
D) ఆగస్టు 31, 1896
జవాబు:
A) జులై 7, 1896
20. అంచులలో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిలిం ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమేరాను ఇంగ్లాండ్ కు చెందిన విలియం ఫ్రీస్-గ్రీన్ రూపొందించిన సంవత్సరం
A) 1880
B) 1885
C) 1887
D) 1890
జవాబు:
C) 1887
21. పొడవైన ఫిలిం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రొజెక్టరును ఉడ్ విల్ లాథాం వరసగా కనుగొన్న సంవత్సరం
A) 1890
B) 1895
C) 1900
D) 1905
జవాబు:
B) 1895
22. తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకాలు
A) వరవిక్రయం
B) సత్యహరిశ్చంద్ర
C) కన్యాశుల్కం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
23. తెలుగులో సినిమా నటులుగా ప్రఖ్యాతి గాంచినప్పటికీ నాటకాల కోసం పనిచేస్తున్న కళాకారులు
A) గొల్లపూడి మారుతీరావు
B) నసీరుద్దీన్ షా
C) A,B లు
D) తెనాలి రామకృష్ణ
జవాబు:
C) A,B లు
24. తెలుగులో మొదటి టాకీ చిత్రం
A) భీష్మ ప్రతిజ్ఞ
B) భక్తప్రహ్లాద
C) సంపూర్ణ రామాయణం
D) వరవిక్రయం
జవాబు:
B) భక్తప్రహ్లాద
25. ‘భక్తప్రహ్లాద’ చిత్రాన్ని నిర్మించినది
A) రామోజీరావు
B) కన్నప్ప
C) H.M. రెడ్డి
D) B.N. రెడ్డి
జవాబు:
C) H.M. రెడ్డి
26. 1931లో హిందీలో విడుదలైన మొదటి టాకీ సినిమా
A) అబ్రకుదబ్ర
B) ఆలం ఆరా
C) నమస్తే బ్రిటన్
D) గులాంగిరి
జవాబు:
B) ఆలం ఆరా
27. ‘ఆలం ఆరా’ చిత్ర నిర్మాత
A) సత్యజిత్ రే
B) అమితాబచ్చన్
C) అర్దేషర్ ఇరాని
D) బిర్బల్ సహాని
జవాబు:
C) అర్దేషర్ ఇరాని
28. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆద్యుడు
A) N.T. రామారావు
B) S.V. రంగారావు
C) H.M. రెడ్డి
D) రఘుపతి వెంకయ్య
జవాబు:
D) రఘుపతి వెంకయ్య
29. తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వారికి నంది అవార్డుతోపాటు ప్రభుత్వం ఈ అవార్డును బహుకరిస్తుంది.
A) నాగార్జున అవార్డు
B) వెంకటేష్ అవార్డు
C) రఘుపతి వెంకయ్య అవార్డు
D) బాలకృష్ణ అవార్డు
జవాబు:
C) రఘుపతి వెంకయ్య అవార్డు
30. సినిమా కంటే ముందు వినోద రూపం
A) జానపద కళలు
B) జానపద నృత్యాలు
C) సాంప్రదాయ నృత్యాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
31. మాలపిల్ల, రైతుబిడ్డ సినిమాలు విడుదలైన సంవత్సరాలు
A) 1938, 1939
B) 1940, 1941
C) 1941, 1942
D) 1942, 1943
జవాబు:
A) 1938, 1939
32. మాలపిల్ల సినిమా ప్రధాన ఇతివృత్తం
A) కథానాయకుడు గాంధేయవాధి, అతడు అందరిని
చదువుకోమంటాడు
B) పూజారి కొడుకు దళిత అమ్మాయి ప్రేమలో పడడం
C) పూజారి భార్యను దళితుడు రక్షించడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
33. గాంధీ సినిమాను రిచర్డ్ ఆటో తీసిన సంవత్సరం
A) 1980
B) 1981
C) 1982
D) 1983
జవాబు:
C) 1982
34. భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసే ఇతివృత్తంగా ఉన్న సినిమా
A) మా భూమి
B) కథలు – కల్పనికలు
C) రాజా హరిశ్చంద్ర
D) మునసబుగారి అబ్బాయి
జవాబు:
A) మా భూమి
35. ‘కొమురం భీం’ చిత్ర దర్శకుడు
A) రాజమౌళి
B) పూరిజగన్నాథ్
C) కె.రాఘవేంద్రరావు
D) అల్లాణి శ్రీధర్
జవాబు:
D) అల్లాణి శ్రీధర్
36. నైజాం ప్రభుత్వం సాగిస్తున్న గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినది
A) కొమురం భీం
B) రాజన్న
C) చంద్రన్న
D) వెంకన్న
జవాబు:
A) కొమురం భీం
37. ‘వెడలి పో తెల్లదొర వెడలి పో’ అన్న పాట పాడటం
A) కొమురం భీం
B) రాజయ్య
C) రంగయ్య
D) చంద్రయ్య
జవాబు:
C) రంగయ్య
38. 1955లో తీసిన ఈ సినిమాలో ‘భలే తాత మన బాపూజీ’ అన్న పాట ఉంది.
A) అడవిరాముడు
B) దొంగరాముడు
C) కొంటెరాముడు
D) జేబుదొంగ
జవాబు:
B) దొంగరాముడు
39. ఇవి సమాజంలోని వ్యక్తుల భావాలను, అభిప్రాయాలను ప్రభావితం చేయగలుగుతున్నాయి.
A) నాటకాలు
B) సినిమాలు
C) కథలు
D) నవలలు
జవాబు:
B) సినిమాలు
40. యువ మనస్సులపై ముద్రవేస్తున్న సినిమా దృశ్యాలు
A) పొగ తాగటం
B) మద్యం సేవించటం
C) A, B లు
D) డ్యామ్లు నిర్మించడం
జవాబు:
C) A, B లు
41. సంవత్సరంలో అత్యధికంగా సగటున 200 సినిమాలను నిర్మిస్తున్న చిత్ర పరిశ్రమ
A) తమిళం
B) తెలుగు
C) మలయాళం
D) కన్నడం
జవాబు:
B) తెలుగు
42. మన రాష్ట్రంలో ఉన్న సినిమా హాళ్ళు
A) 1000
B) 2000
C) 3000
D) 4000
జవాబు:
B) 2000
43. మొదట్లో ప్రజలు వీటిపై రాసేవారు.
A) ఆకులు
B) బెరడు
C) గుడ్డ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
44. 16వ శతాబ్దంలో ముద్రణా యంత్రాన్ని కనిపెట్టినవారు
A) జాన్ – గుట్బెర్గ్
B) కోపర్నికస్
C) గెలీలియో
D) జాన్ మెక్ డమ్
జవాబు:
A) జాన్ – గుట్బెర్గ్
45. సమాచారం, విజ్ఞానం అందించటంలో గణనీయమైన పాత్రను పోషిస్తున్నది
A) ముద్రణా మాధ్యమం
B) ఆటలు
C) వినోద కార్యక్రమాలు
D) పైవన్నీ
జవాబు:
A) ముద్రణా మాధ్యమం
46. చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రికగా దీనిని పరిగణిస్తారు.
A) బెంగాల్ గెజెట్ (భారత్)
B) ది పెకింగ్ గెజెట్ (చైనా)
C) రాయిటర్స్ (బ్రిటన్)
D) పైవన్నీ మొదలు పెట్టినది
జవాబు:
B) ది పెకింగ్ గెజెట్ (చైనా)
47. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి ప్రచురితమైన సంవత్సరం
A) 1555
B) 1600
C) 1655
D) 1700
జవాబు:
C) 1655
48. అమెరికాలోని మొదటి వార్తాపత్రిక అయిన ‘పబ్లిక్ అక్కరెన్సెస్’ మొదలైన సంవత్సరం
A) 1600
B) 1680
C) 1690
D) 1695
జవాబు:
C) 1690
49. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ‘బెంగాల్ గెజెట్’ లేదా ‘కలకత్తా అద్వటైజర్’ అన్న పేరుతో ప్రచురితమైన సంవత్సరం
A) 1770
B) 1780
C) 1790
D) 1800
జవాబు:
B) 1780
50. బ్రిటిషు పాలనలో సంఘసంస్కర్తలు చేపట్టిన సామాజిక మార్పులు
A) సతిని నిషేధించుట
B) వితంతు పునర్వివాహాన్ని జరుపుట
C) పై రెండూ
D) ఏవీకావు
జవాబు:
C) పై రెండూ
51. దిగువ పేర్కొన్న వాటిలో తప్పుగా జతపరచిన దానిని గుర్తించండి.
i) అమృత్ బజార్, పత్రిక (1868) – శిశిర కుమార్ ఘోష్
ii) బెంగాలీ (183) – సురేంద్రనాథ్ బెనర్జీ
iii) ది హిందూ (1878) – జి. సుబ్రహ్మణ్యం అయ్యర్
iv) కేసరి (188A) – బాలగంగాధర్ తిలక్
A) i, ii
B) iii, iv
C) i, iv
D) పైవన్నీ సరైనవే
జవాబు:
D) పైవన్నీ సరైనవే
52. ‘వెట్టి చాకిరి’ అనే కరపత్రాన్ని ముద్రించినది
A) ఆంధ్ర మహిళాసభ
B) ఆంధ్ర మహాసభ
C) ఆంధ్ర జనసంఘం
D) ఆంధ్ర అభ్యుదయ సంఘం
జవాబు:
B) ఆంధ్ర మహాసభ
53. ‘నీలగిరి పత్రిక’ సంపాదకులు
A) ముట్నూరి కృష్ణారావు
B) శబ్దవీశు వెంకట రామ నరసింహారావు
C) కోదండ రామారావు
D) గొల్లపూడి మారుతీరావు
జవాబు:
B) శబ్దవీశు వెంకట రామ నరసింహారావు
54. ప్రజలలో జాతీయ భావాలను కలిగించే ఉద్దేశ్యంతో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక
A) కృష్ణా పత్రిక
B) ఆంధ్ర పత్రిక
C) గోలకొండ పత్రిక
D) నీలగిరి పత్రిక
జవాబు:
C) గోలకొండ పత్రిక
55. మందుముల నరసింగరావు రైతు సమస్యలను వెలుగులోకి తెస్తూ సంపాదకత్వం వహించిన ఉర్దూ పత్రిక
A) రయ్యత్
B) ప్రాపత్
C) ఇమ్రోజ్
D) కాకజ్
జవాబు:
A) రయ్యత్
56. నిజాం నియంతృత్వ పాలనను, భూస్వాముల గుండాయిజాన్ని విమర్శిస్తూ షోయబుల్లాఖాన్ వ్యాసాలు రాసిన పత్రిక
A) రయ్యత్
B) ఇమ్రోజ్
C) గోలకొండ
D) నీలగిరి
జవాబు:
B) ఇమ్రోజ్
57. మహాత్మాగాంధీ’యంగ్ ఇండియా’ అనే పత్రిక బాధ్యతను చేపట్టిన సంవత్సరం
A) 1915
B) 1916
C) 1917
D) 1918
జవాబు:
D) 1918
58. ‘నవజీవన్’ అనే పత్రికను స్థాపించినది
A) రాజేంద్ర ప్రసాద్
B) బాలగంగాధర తిలక్
C) మహాత్మాగాంధీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
C) మహాత్మాగాంధీ