Practice the AP 8th Class Social Bits with Answers 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు
కింది వాటికి సరియైన జవాబులు గురించండి.
1. దళితులు ‘ఆది ఆంధ్రులు’ అని చెప్పినవారు.
A) భాగ్యరెడ్డి వర్మ
B) నారాయణ గురు
C) అంబేద్కర్
D) కందుకూరి
జవాబు:
A) భాగ్యరెడ్డి వర్మ
2. ముంబైలో ‘శారదా సదన్’ ను స్థాపించినవారు.
A) సావిత్రీబాయి
B) రమాబాయి
C) శారదామాత
D) జ్యోతిబా పూలే
జవాబు:
B) రమాబాయి
3. MAO ………. లో స్థాపించబడింది.
A) లక్సో
B) ఆలీగఢ్
C) కాశ్మీర్
D) అలహాబాద్
జవాబు:
B) ఆలీగఢ్
4. రాజా రాంమోహనరాయ్ ఈ రాష్ట్రానికి చెందినవాడు.
A) గుజరాత్
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) బెంగాల్
జవాబు:
D) బెంగాల్
5. ఈ సంవత్సరంలో సతి అధికారికంగా నిషేధించబడింది.
A) 1821
B) 1820
C) 1829
D) 1825
జవాబు:
C) 1829
6. వీరు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు.
A) యూరోపియన్లు
B) అమెరికన్లు
C) ఆఫ్రికన్లు
D) చైనీయులు
జవాబు:
A) యూరోపియన్లు
7. కేశవసేన్ ఈయన శిష్యుడు.
A) దయానంద
B) వివేకానంద
C) నారాయణ గురు
D) రామకృష్ణ పరమహంస
జవాబు:
D) రామకృష్ణ పరమహంస
8. ఆర్యసమాజం ఏ సం||లో స్థాపించబడింది?
A) 1864
B) 1876
C) 1874
D) 1875
జవాబు:
D) 1875
9. ఆంధ్రదేశ ‘గద్య తిక్కన’ గా చెప్పబడినవారు
A) సరోజినీ నాయుడు
B) కందుకూరి వీరేశలింగం
C) భాగ్యరెడ్డి వర్మ
D) గురజాడ అప్పారావు
జవాబు:
B) కందుకూరి వీరేశలింగం
10. గురుకుల కాంగ్రి విశ్వవిద్యాలయం …….. లో కలదు.
A) హరిద్వార్
B) ఋషికేశ్
C) బద్రీనాథ్
D) ఢిల్లీ
జవాబు:
A) హరిద్వార్
11. అంబేద్కర్ చివరిదశలో స్వీకరించిన మతం
A) జైనమతం
B) క్రైస్తవ మతం
C) బౌద్దం
D) ఇస్లాం
జవాబు:
C) బౌద్దం
12. ధవళేశ్వరంలో పాఠశాలను స్థాపించిన సంస్కర్త
A) వీరేశలింగం
B) గురజాడ
C) కాళోజీ నారాయణరావు
D) భాగ్యరెడ్డి
జవాబు:
A) వీరేశలింగం
13. శాసనసభలలో దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని వాదించినవారు
A) గాంధీజీ
B) నెహ్రూ
C) రాజేంద్రప్రసాద్
D) అంబేద్కర్
జవాబు:
D) అంబేద్కర్
14. సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని స్థాపించిన సంవత్సరం
A) 1862
B) 1863
C) 1864
D) 1865
జవాబు:
C) 1864
15. వితంతు పునర్వివాహా చట్టాన్ని ఈ సంవత్సరంలో చేసారు.
A) 1855
B) 1856
C) 1857
D) 1858
జవాబు:
A) 1855
16. సత్యార్థ ప్రకాష్ గ్రంథాన్ని వ్రాసినవారు
A) స్వామి వివేకానంద
B) స్వామి దయానంద సరస్వతి
C) రామకృష్ణ పరమహంస
D) జ్యోతిబా పూలే
జవాబు:
B) స్వామి దయానంద సరస్వతి
17. బ్రహ్మసమాజ స్థాపకులు
A) రాజా రాంమోహన్ రాయ్
B) కేశవసేన్
C) దయానంద సరస్వతి
D) వివేకానంద
జవాబు:
A) రాజా రాంమోహన్ రాయ్
18. స్వామి వివేకానంద ఈయన శిష్యుడు.
A) స్వామి శ్రద్ధానంద
B) రామకృష్ణ పరమహంస
C) స్వామి దయానంద సరస్వతి
D) బి.ఆర్. అంబేద్కర్
జవాబు:
B) రామకృష్ణ పరమహంస
19. డా|| బి.ఆర్. అంబేద్కర్ జన్మించిన రాష్ట్రం
A) బీహార్
B) మధ్య ప్రదేశ్
C) ఒడిశా
D) మహారాష్ట్ర
జవాబు:
D) మహారాష్ట్ర
20. సునీత బాల సమాజాన్ని స్థాపించినవారు
A) టి.ఎస్. సదాలక్ష్మి
B) ఈశ్వరీబాయి
C) నారాయణ గురు
D) అరిగె రామస్వామి
జవాబు:
D) అరిగె రామస్వామి
21. హిందువులు, ముస్లింలలోని సనాతనత్వాన్ని విమర్శిస్తూ దేవుడు ఒక్కదేనని, మనుషులంతా సమానమని చాటినది
A) నాస్తికులు
B) భక్తి సాధువులు
C) అజీవకులు
D) పై వారందరూ
జవాబు:
B) భక్తి సాధువులు
22. క్రైస్తవులు మత ప్రచారానికి ఉపయోగించుకున్నవి
A) విద్యా సంస్థలు
B) ఆసుపత్రులు
C) పై రెండూ
D) ఏవీకావు
జవాబు:
C) పై రెండూ
23. అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యా న్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించి, వాటిచే ప్రభావితులైనందున వారిని క్రింది విధంగా పిలిచారు.
A) పాశ్చాత్య పండితులు
B) ప్రాచ్య పండితులు
C) దేశ పండితులు
D) విదేశీ పండితులు
జవాబు:
B) ప్రాచ్య పండితులు
24. రాజా రాంమోహనరాయ్ బెంగాల్ లో జన్మించిన సంవత్సరం
A) 1770
B) 1771
C) 1772
D) 1774
జవాబు:
C) 1772
25. రాజా రాంమోహన్ రాయ్ ప్రధాన భావనలు
A) దేవుడు ఒక్కడే
B) విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదు
C) పూజారుల అధికారాన్ని తిరస్కరించుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
26. రాజా రాంమోహన్ రాయ్ చే బ్రహ్మ సమాజం స్థాపించబడిన సంవత్సరం
A) 1825 2
B) 1826
C) 1827
D) 1828
జవాబు:
D) 1828
27. రాజా రాంమోహన్ రాయ్ బ్రిస్టల్ నగరంలో మరణించిన సంవత్సరం
A) 1830
B) 1831
C) 1832
D) 1833
జవాబు:
D) 1833
28. రాజా రాంమోహన్‌రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించినవారు
A) దేవేంద్రనాథ్ ఠాగూర్
B) కేశవ చంద్రసేన్
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ
29. కేశవసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసించిన ఫలితంగా 1867లో బొంబాయిలో ఏర్పడినది
A) ప్రార్థనా సమాజం
B) ఆర్య సమాజం
C) రామకృష్ణ మిషన్
D) దివ్యజ్ఞాన సమాజం
జవాబు:
A) ప్రార్థనా సమాజం
30. ప్రార్థనా సమాజాన్ని స్థాపించినవారు
A) ఆర్.జి. భండార్కర్
B) ఎం.జి.రనడే
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ
31. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించినది
A) వీరేశలింగం పంతులు
B) జంగారెడ్డి
C) భాగ్యవర్మ
D) చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు
జవాబు:
A) వీరేశలింగం పంతులు
32. రామకృష్ణ మఠాన్ని స్థాపించినది
A) స్వామి దయానంద సరస్వతి
B) స్వామి వివేకానంద
C) రామకృష్ణ పరమహంస
D) ఎవరూకాదు
జవాబు:
B) స్వామి వివేకానంద
33. వివేకానంద ఈ యూరోపియన్ భావాలను హిందూ మతస్థులు అవలంబించాలని కోరుకున్నాడు.
A) స్వేచ్ఛ
B) మహిళలపట్ల గౌరవం
C) పనితత్వం, సాంకేతిక విజ్ఞానం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
34. స్వామి దయానంద సరస్వతి ఒక సంఘ సంస్కర్త అతని కాలం
A) 1820 – 1880
B) 1824 – 1883
C) 1880 – 1903
D) 1857 – 1907
జవాబు:
B) 1824 – 1883
35. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించినవారు
A) రాజరాంమోహన్ రాయ్
B) దయానంద సరస్వతి
C) రామకృష్ణ పరమహంస
D) స్వామి వివేకానంద
జవాబు:
B) దయానంద సరస్వతి
36. దయానంద సరస్వతి వ్రాసిన పుస్తకం
A) సత్యార్థ ప్రకాశ్
B) ఋగ్వేద భాష్యం
C) పై రెండూ
D) కాదంబరి
జవాబు:
C) పై రెండూ
37. దయానంద సరస్వతి 1883లో మరణించిన తదుపరి అతని అనుచరులు స్థాపించినవి
A) జాతీయ విద్యాసంస్థలు
B) దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలు
C) గురుకులాలు
D) న్యాయ విద్యాసంస్థలు
జవాబు:
B) దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలు
38. మౌల్వీలచే తిరస్కరించబడినవి
A) ఆధునిక విజ్ఞాన శాస్త్రం
B) తత్వశాస్త్రం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
39. ముస్లింలకూ, బ్రిటిషు వాళ్లకూ మధ్య శత్రుత్వం అంతం కావాలని భావించినది.
A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
B) ఫజల్ అలి
C) రహమ్మత్ అలి
D) అబ్దుల్ లతీఫ్
జవాబు:
A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
40. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చే స్థాపించబడిన ఉద్యమము
A) బ్రహ్మ సమాజం
B) ఆర్య సమాజం
C) దివ్యజ్ఞాన సమాజం
D) అలిగఢ్ ఉద్యమం
జవాబు:
D) అలిగఢ్ ఉద్యమం
41. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలిగఢ్ లో మహ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం
A) 1870
B) 1872
C) 1875
D) 1880
జవాబు:
C) 1875
42. భర్త శవంతోపాటు సజీవంగా భార్యను దహనం చేయటం
A) పతి
B) పత్కీ
C) సతి
D) పైవన్నీ
జవాబు:
C) సతి
43. 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేయబడిన సంవత్సరం
A) 1840
B) 1846
C) 1850
D) 1856
జవాబు:
B) 1846
44. 12 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన సంవత్సరం
A) 1929
B) 1930
C) 1890
D) 1891
జవాబు:
D) 1891
45. 1929లో చేసిన ఈ చట్టం ద్వారా ఆడపిల్లల వివాహ వయస్సును 14 సంవత్సరాలకు పెంచారు.
A) సరస్వతి చట్టం
B) శారదా చట్టం
C) వివాహ పరిమితి చట్టం
D) విద్యా చట్టం
జవాబు:
B) శారదా చట్టం
46. ఈ సంవత్సరం నుండి ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలుగా వివాహ వయస్సును నిర్ణయించారు.
A) 1978
B) 1980
C) 1991
D) 1992
జవాబు:
A) 1978
47. మొదటి వితంతు పునర్వివాహం కలకత్తాలో జరిగిన సంవత్సరం
A) 1856
B) 1857
C) 1865
D) 1858
జవాబు:
A) 1856
48. బ్రిటిష్ పర్యవేక్షణలో నిజాం ప్రాంతంలో మహిళల అంశాల గురించి రాయటానికి మొహిబ్ హుస్సేన్ వంటి సంస్కర్తలు స్థాపించిన పత్రిక
A) ముల్లిం-ఎ-నిస్వాన్
B) షంషేర్
C) గోరా
D) రజాక్
జవాబు:
A) ముల్లిం-ఎ-నిస్వాన్
49. ఒక పురుషుడు అనేకమంది స్త్రీలను పెళ్లి చేసుకోటానికి వ్యతిరేకంగా పోరాడినవాడు
A) వివేకానందుడు
B) విద్యాసాగరుడు
C) రామకృష్ణ పరమహంస
D) దయానంద సరస్వతి
జవాబు:
B) విద్యాసాగరుడు
50. “మన దేశం ఎంతో సాంప్రదాయబద్ధమైనది, మొండి ‘స్వభావం కలది, అత్యంత పురాతన సంప్రదాయాలు, అలవాట్లకు ఇంకా అంటి పెట్టుకుని ఉంది” అన్నది
A) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
B) మొహిబ్ హుస్సేన్
C) అబ్దుల్ లతీఫ్
D) మహ్మద్ గయ్యూమ్
జవాబు:
B) మొహిబ్ హుస్సేన్
51. మహారాష్ట్రలో మహిళల హక్కులను సాధించటంలో ప్రధాన పాత్ర పోషించినవారు.
A) సావిత్రిబాయి పూలే
B) దుర్గాభాయ్ దేశ్ ముఖ్
C) సరోజినీ నాయుడు
D) ఎవరూ కాదు
జవాబు:
A) సావిత్రిబాయి పూలే
52. 1848లో పూనేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాలను స్థాపించి అందులో మొదటి ఉపాధ్యాయినిగా వీరిని చేశాడు.
A) దుర్గాభాయ్ దేశ్ ముఖ్
B) సరోజినీ నాయుడు
C) సావిత్రిబాయి పూలే
D) విజయలక్ష్మీ పండిట్
జవాబు:
C) సావిత్రిబాయి పూలే
53. ‘సత్య శోధక్ సమాజ్’ను స్థాపించినవారు
A) జ్యోతిబా పూలే
B) రాజా రాంమోహన్ రాయ్
C) గోపాలకృష్ణ గోఖలే
D) మదన్ మోహన్ మాలవ్య
జవాబు:
A) జ్యోతిబా పూలే
54. మహారాష్ట్రలో ప్లేగు మహమ్మారి బారిన పడిన ప్రజల కోసం అహర్నిశలు పని చేసినవారు
A) సావిత్రిబాయి
B) మీరాబాయి
C) తులసీబాయి
D) పై వారందరూ
జవాబు:
A) సావిత్రిబాయి
55. సావిత్రిబాయితో కలిసి పని చేసినవారు
A) మీరాబాయి
B) అహల్యబాయి
C) తారాబాయి
D) తులసీబాయి
జవాబు:
C) తారాబాయి
56. రమాబాయి జన్మించిన రాష్ట్రం
A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) గోవా
D) ఉత్తరప్రదేశ్
జవాబు:
B) మహారాష్ట్ర
57. పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు, స్త్రీలతో ప్రవర్తిస్తారు అన్నది
A) తారాబోయి
B) రమాబాయి
C) సావిత్రిబాయి
D) తులసీబాయి
జవాబు:
B) రమాబాయి
58. ముస్లిం బాలికలకు పాట్నా, కోల్‌కతాలలో పాఠశాలలు ప్రారంభించినవారు
A) రమాబాయి
B) తారాబాయి
C) పై వారిద్దరూ
D) బేగం రోకియా సఖావత్ హుస్సేన్
జవాబు:
A) రమాబాయి
59. కింది కులాల పిల్లలకు చదువు చెప్పటంలో ప్రత్యేక పాత్ర పోషించినవారు
A) క్రైస్తవ మత ప్రచారకులు
B) ఇస్లాం మత పెద్దలు
C) పోట్లు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ
60. జ్యోతిబా పూలే జన్మించిన రాష్ట్రం
A) పశ్చిమ బెంగాల్
B) ఉత్తరప్రదేశ్
C) కర్ణాటక
D) మహారాష్ట్ర
జవాబు:
A) పశ్చిమ బెంగాల్
61. ‘సత్య శోధక్ సమాజ్’ యొక్క ప్రధాన సూత్రాలు
A) సత్యం
B) సమానత్వం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
62. జ్యోతిబా పూలే వ్రాసిన గ్రంథం
A) సలాం
B) గులాంగిరి
C) వందేమాతరం
D) అంటరానితనం
జవాబు:
B) గులాంగిరి
63. బ్రాహ్మణులు లేకుండా వివాహాలను, కర్మకాండలను నిర్వహించమని ‘నిమ్న’ కులాలకు పిలుపునిచ్చినవాడు
A) బి.ఆర్.అంబేద్కర్
B) జ్యోతిబా పూలే
C) మహాత్మాగాంధీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
B) జ్యోతిబా పూలే
64. మనుషులందరికీ “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు” అన్న భావనను ప్రచారం చేసినది.
A) జ్యోతిబా పూలే
B) నారాయణ గురు
C) సుఖదేవ్
D) బి.ఆర్. అంబేద్కర్
జవాబు:
B) నారాయణ గురు
65. ఈఝవా కులస్థులను సారాయి కాయటం, జంతు బలులు వంటి వాటిని మానెయ్యమని పిలుపునిచ్చినది.
A) నారాయణ గురు
B) బి. ఆర్. అంబేద్కర్
C) జ్యోతిబా పూలే
D) సావిత్రిబాయి
జవాబు:
B) బి. ఆర్. అంబేద్కర్
66. గుడులు కట్టటం కంటే బాలలకు బదులు కట్టడం ఎంతో ముఖ్యమని చెప్పినవాడు
A) నారాయణ గురు
B) బి. ఆర్. అంబేద్కర్
C) సావిత్రిబాయి
D) జ్యోతిబా పూలే
జవాబు:
A) నారాయణ గురు
67. భారతదేశంలో కళాశాల విద్య పూర్తిచేసిన మొదటి దళితులలో ఒకరు
A) బి.ఆర్. అంబేద్కర్
B) నారాయణ గురు
C) జ్యోతిబా పూలే
D) ఎవరూ కాదు
జవాబు:
A) బి.ఆర్. అంబేద్కర్
68. దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్ళు ఉపయోగించుకునే హక్కుల కోసం బి. ఆర్. అంబేద్కర్ ఉద్యమాలు చేపట్టిన సంవత్సరం
A) 1920
B) 1927
C) 1930
D) 1932
జవాబు:
A) 1920
69. భారతదేశ రాజకీయ భవిష్యత్ అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి ఆహ్వానించబడినది
A) నారాయణ గురు
B) బి.ఆర్. అంబేద్కర్
C) భాగ్యరెడ్డి వర్మ
D) జ్యోతిబా పూలే
జవాబు:
B) బి.ఆర్. అంబేద్కర్
70. అంటరాని కులాల వాళ్లకు ‘హరిజనులు’ అంటే ‘దేవుడి ప్రజలు’ అని పేరు పెట్టినది
A) బి.ఆర్. అంబేద్కర్
B) భాగ్యరెడ్డి వర్మ
C) మహాత్మాగాంధీ
D) అరిగె రామస్వామి
జవాబు:
B) భాగ్యరెడ్డి వర్మ
71. స్వతంత్ర భారతావనికి మొదటి న్యాయశాఖ మంత్రి
A) బి.ఆర్. అంబేద్కర్
B) ముత్తయ్య
C) రాజేంద్ర ప్రసాద్
D) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
జవాబు:
C) రాజేంద్ర ప్రసాద్
72. భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు
A) రాజేంద్ర ప్రసాద్
B) బి.ఆర్.అంబేద్కర్
C) బాబు జగజ్జీవన్ రామ్
D) జవహర్ లాల్ నెహ్రూ
జవాబు:
A) రాజేంద్ర ప్రసాద్
73. మహిళలకు విస్తృత సామాజిక, ఆర్థిక హక్కుల కోసం ఫోరాడినది
A) బి.ఆర్. అంబేద్కర్
B) రాజేంద్ర ప్రసాద్
C) బాబు జగజ్జీవన్ రామ్
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
B) రాజేంద్ర ప్రసాద్
74. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు
A) గోరటి వెంకయ్య
B) మ్యాదరి బాగయ్య
C) అరిగె రామస్వామి
D) నారాయణ గురు
జవాబు:
B) మ్యాదరి బాగయ్య
75. దళితులు “హిందూ సమాజానికి బయట ఉండడం కాకుండా ఆ సమాజంలో ఉండాలనేదే” ఈయన ముఖ్య ఉద్దేశ్యం
A) బి.ఆర్.అంబేద్కర్
B) నారాయణ గురు
C) భాగ్యరెడ్డి వర్మ
D) అరిగె రామస్వామి
జవాబు:
B) నారాయణ గురు
76. భాగ్యరెడ్డి వర్మ ‘జగన్ మిత్ర మండలి’ని ప్రారంభించిన సంవత్సరం
A) 1906
B) 1926
C) 1936
D) 1946
జవాబు:
A) 1906
77. దళితులు బౌద్ధమతాన్ని చేపట్టాలని ప్రోత్సహించినది
A) భాగ్యరెడ్డి వర్మ
B) మహాత్మాగాంధీ
C) అరిగె రామస్వామి
D) నారాయణ గురు
జవాబు:
A) భాగ్యరెడ్డి వర్మ
78. అచల సిద్ధాంతం, బ్రహ్మసమాల అనుచరుడు
A) భాగ్యరెడ్డి వర్మ
B) మహత్మాగాంధీ
C) అరిగె రామస్వామి
D) B.N. శర్మ
జవాబు:
C) అరిగె రామస్వామి
79. సునీత బాల సమాజాన్ని స్థాపించినది
A) ఈశ్వరీబాయి
B) T.N. సదాలక్ష్మీ
C) అరిగె రామస్వామి
D) భాగ్యరెడ్డి వర్మ
జవాబు:
C) అరిగె రామస్వామి
80. ఆది హిందు జాతీయోన్నతి సభను స్థాపించి, మద్యపానం, జోగిని వ్యవస్థ వంటివి మానమని దళితులను కోరినవి
A) భాగ్యరెడ్డి వర్మ
B) ఈశ్వరీబాయి
C) జ్యోతిబా పూలే
D) T.N. సదాలక్ష్మీ
జవాబు:
A) భాగ్యరెడ్డి వర్మ
81. సహాయ నిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను ప్రోత్సహించినది
A) గాంధీజీ
B) నెహ్రూ
C) పటేల్
D) భాగ్యరెడ్డి వర్మ
జవాబు:
A) గాంధీజీ
82. దళితులు మరియు గిరిజనుల పక్షాన నిలిచిన హైదరాబాద్ కు చెందిన యోధురాలు.
A) ఈశ్వరీబాయి
B) సావిత్రిబాయి
C) రమాబాయి
D) తులసీబాయి
జవాబు:
A) ఈశ్వరీబాయి
83. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసింది
A) ఈశ్వరీబాయి
B) సావిత్రిబాయి
C) రమాబాయి
D) తులసీబాయి
జవాబు:
A) ఈశ్వరీబాయి
84. ఈశ్వరీబాయి సికిందరాబాద్ నగరపాలక సంస్థకి కౌన్సిలర్ గా ఎన్నికైన సంవత్సరం
A) 1949
B) 1944
C) 1945
D) 1950
జవాబు:
D) 1950
85. ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా సేవ చేసినది
A) సావిత్రిబాయి
B) మీరాబాయి
C) ఈశ్వరీబాయి
D) తులసీబాయి
జవాబు:
C) ఈశ్వరీబాయి
86. ఆనాటి శాసనసభకు సభ్యురాలిగా, మంత్రిగా, డిప్యూటీ స్పికర్‌గా పనిచేసింది
A) సావిత్రిబాయి
B) ఈశ్వరీబాయి
C) T.N. సదాలక్ష్మీ
D) మీరాబాయి
జవాబు:
C) T.N. సదాలక్ష్మీ
87. ‘మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు, అన్న భావన ప్రచారం చేసినవారు
A) జ్యోతిబాపూలే
B) కందుకూరి వీరేశలింగం
C) స్వామి దయానంద సరస్వతి
D) నారాయణ గురు
జవాబు:
D) నారాయణ గురు
88. ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించినది
A) కందుకూరి వీరేశలింగం
B) భాగ్యరెడ్డి వర్మ
C) జ్యోతిబాపులే
D) గిడుగు రామమూర్తి
జవాబు:
A) కందుకూరి వీరేశలింగం