Practice the AP 8th Class Social Bits with Answers 17th Lesson పేదరికం – అవగాహన on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 17th Lesson పేదరికం – అవగాహన

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. అర్థశాస్త్ర రచయిత ……………..
A) కౌటిల్యుడు
B) బాణుడు
C) చంద్రగుప్తుడు
D) చరకుడు
జవాబు:
A) కౌటిల్యుడు

2. ‘పనికి హక్కు’ …………….. వ అధికరణంలో పొందుపరిచి ఉంది.
A) 40
B) 41
C) 39
D) 42
జవాబు:
B) 41

3. రోజువారీ పనులు చేయటానికి ……. కావాలి.
A) ధైర్యం
B) తెలివి
C) శక్తి
D) డబ్బు
జవాబు:
C) శక్తి

4. ……………. కార్డులున్నవారికి అతి తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు అందిస్తారు.
A) అంత్యోదయ
B) ఆధార్
C) తెల్ల
D) గులాబి
జవాబు:
A) అంత్యోదయ

5. ఒక చెంచా నూనె నుంచి …………….. కిలోకాలరీల శక్తి లభిస్తుంది.
A) 50
B) 90
C) 100
D) 150
జవాబు:
B) 90

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

6. భారతదేశంలో ఇప్పటికీ ……… కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు.
A) 70%
B) 80%
C) 75%
D) 50%
జవాబు:
D) 50%

7. భారత రాజ్యాంగంలోని ప్రభుత్వ విధానాలకు ………లో పని హక్కు పొందుపరిచి ఉంది.
A) ప్రాథమిక హక్కు
B) ఆదేశిక సూత్రాలు
C) పీఠిక
D) పైవేవీ కావు.
జవాబు:
A) ప్రాథమిక హక్కు

8. భారత ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను గుర్తించడానికి సర్వే చేయమని ………….. లను కోరింది.
A) పంచాయితీ
B) అధికారులు
C) నాయకులు
D) ప్రజలు
జవాబు:
A) పంచాయితీ

9. పట్టణ ప్రాంతాలలో ప్రతి ……. వ వంతు మన శరీరంలో కాలరీలు ఉన్న ఆహారం తీసుకుంట
A) 2/5
B) 1/5
C) 3/5
D) 4/5
జవాబు:
C) 3/5

10. …………… సగటున ప్రతిరోజూ 1624 కిలో కాలరీల ఆహారం తీసుకుంటున్నారు.
A) అత్యంత పేదలు
B) మధ్య తరగతివారు
C) ధనికులు
D) పేదలు
జవాబు:
A) అత్యంత పేదలు

11. భారత ప్రభుత్వం జాతీయ నమూనా సర్వేని ఏన్ని సం||లకు ఒకసారి నిర్వహిస్తుంది?
A) 3 సం||లకు
B) 4 సం||లకు
C) 6 సం||లకు
D) 10 సం||లకు
జవాబు:
B) 4 సం||లకు

12. BPL సర్వే ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే కార్డులు
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

13. రామాచారి వడ్రంగిగా పనిచేసే జిల్లా
A) కరీంనగర్
B) అదిలాబాద్
C) కృష్ణ
D) చిత్తూరు
జవాబు:
D) చిత్తూరు

14. భారతదేశంలో ఇప్పటికీ ఎంత శాతం ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు.
A) 30%
B) 40%
C) 50%
D) 60%
జవాబు:
C) 50%

15. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
A) 2000
B) 2003
C) 2004
D) 2005
జవాబు:
D) 2005

16. అరేరియా ఈ రాష్ట్రానికి చెందినవాడు.
A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) ఉత్తరప్రదేశ్
D) బీహార్
జవాబు:
D) బీహార్

17. అత్యంత పేద కుటుంబాలకు ఇచ్చే కార్డులు
A) BPL కార్డులు
B) తెల్ల కార్డులు
C) అంత్యోదయ కార్డులు
D) పింక్ కార్డులు
జవాబు:
C) అంత్యోదయ కార్డులు

18. ఆర్థిక, సామాజిక హక్కులు కూడా ఈ హక్కులో భాగమే.
A) స్వేచ్ఛ
B) జీవించే
C) వాక్
D) ఆర్థిక
జవాబు:
B) జీవించే

19. పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా
A) పనిదొరకక పోవడం
B) అప్పులు
C) వర్షం పడకపోవడం
D) అధిక జనాభా
జవాబు:
A) పనిదొరకక పోవడం

20. పాఠ్యాంశంలో రామాచారి గారి ఊరిలో సన్నకారు రైతులకు రానురాను వ్యవసాయం చేయటం కష్టమై పోవడానికి గల కారణం
A) కాలువలు ఎండిపోవడం
B) బోరుబావులు తవ్వడానికి అధిక వ్యయం కావడం
C) విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనడానికి రైతులు అధిక వడ్డీలకు అప్పు చేయాల్సి రావడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

21. పాఠ్యాంశంలో రామాచారిగారి ఊరిలో పనిలేకపోవడం వల్ల ఊరి నుంచి పని వెతుక్కుంటూ వలసపోయినవారు
A) 250
B) 300
C) 350
D) 400
జవాబు:
A) 250

22. పాఠ్యాంశంలో పట్టణ మార్కెట్ లో బండి లాగుతూ పట్టణ మురికివాడలో ఉన్నది
A) రామయ్య
B) చంద్రయ్య
C) సూరయ్య
D) కనకయ్య
జవాబు:
B) చంద్రయ్య

23. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం
A) రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
B) శక్తి అంతా ఉడిగిపోతుంది.
C) తన వయస్సు కంటే ముసలివాళ్ళుగా కనిపిస్తారు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

24. పల్లె ప్రాంతాలలో నివసించే వారికి ప్రతిరోజు ఎన్ని కిలొ కాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు?
A) 2,400
B) 2,100
C) 2,000
D) 2,500
జవాబు:
A) 2,400

25. పట్టణ ప్రాంతాలలో రోజువారి కావలసిన పోషకాహారంలో ఉండవలసిన కిలో కాలరీలు
A) 2,400
B) 2,100
C) 2,000
D) 1,900
జవాబు:
A) 2,400

26. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు ఎంత శాతం మంది కనీస కాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం లేదు?
A) 70%
B) 80%
C) 90%
D) 60%
జవాబు:
B) 80%

27. పేదవారికి ఎన్ని సంవత్సరాల క్రితం కంటే ప్రస్తుతం తక్కువ కాలరీలు అందుతున్నాయి?
A) 20 సం||లు
B) 22 సం||లు
C) 24 సం||లు
D) 25 సం||లు
జవాబు:
D) 25 సం||లు

28. తక్కువ ఆదాయం ఉండి, చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్లు సగటున ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారంలో ఉన్న కిలో కాలరీలు
A) 1600
B) 1610
C) 1624
D) 1660
జవాబు:
C) 1624

29. 2004లో అత్యంత పేదలైన పాతిక శాతం ప్రజలలో ప్రతి వ్యక్తి నెలకి ప్రాథమికావసరాలపై చేస్తున్న ఖర్చు
A) 300 రూ||లు
B) 350 రూ॥లు
C) 340 రూ||లు
D) 320 రూ||లు
జవాబు:
C) 340 రూ||లు

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

30. పెద్దవాళ్ల యొక్క పోషకాహార విలువల లోపాన్ని తెలుసుకొనుటకు
A) శరీర పదార్థ సూచిక
B) శరీర ధార్మిక సూచిక
C) శరీర ధర్మ సూచిక
D) శరీర వర్గ సూచిక
జవాబు:
A) శరీర పదార్థ సూచిక

31. వ్యవసాయ పనులపై ఆధారపడిన వారిలో వీరు ఎక్కువ
A) సన్నకారు రైతులు
B) వ్యవసాయ కూలీలు
C) పై వారిద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరూ

32. భారతీయ వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య
A) సాగునీటి సమస్య
B) తక్కువ వడ్డీకి అప్పులు అందకపోవడం
C) నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందక చిన్న రైతులు ఇబ్బందిపడటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ కుటుంబాలలో భూమిలేని, తక్కువ భూమి ఉన్న కుటుంబాల శాతం
A) 30%
B) 40%
C) 50%
D) 60%
జవాబు:
B) 40%

34. మనదేశంలో సాధారణంగా సంవత్సరంలో వ్యవసాయ కూలీకి పని దొరికే రోజులు
A) 120 – 180 రోజులు
B) 180 – 220 రోజులు
C) 130 – 180 రోజులు
D) 220 – 240 రోజులు
జవాబు:
A) 120 – 180 రోజులు

35. “తన ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి పరిమితులకు లోబడి ప్రతి వ్యక్తికి పనిహక్కు కల్పించటానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి” అని చెప్పే అధికరణం
A) 40
B) 41
C) 42
D) 43
జవాబు:
B) 41

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

36. “తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని రాజుగారు కష్ట కాలంలో ఉన్న గ్రామీణ ప్రజల కోసం ఉంచి మిగిలిన సగం సరుకు నిల్వ చేయాలి” అని తెలియజేసిన గ్రంథం
A) ఇండికా
B) రాజతరంగిణి
C) అర్థశాస్త్రం
D) నీతిసారం
జవాబు:
C) అర్థశాస్త్రం

37. చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర ఉపయోగించే సూచిక నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం.
A) ప్రజా సహకార వ్యవస్థ
B) ప్రజా పంపిణీ వ్యవస్థ
C) ప్రజా ఆరోగ్య వ్యవస్థ
D) ప్రజా వార్తా సంస్థ
జవాబు:
B) ప్రజా పంపిణీ వ్యవస్థ

38. P.D.S అనగా
A) Public Distribution System
B) Public Division System
C) Public Distribution Salinity
D) People Distribution System
జవాబు:
A) Public Distribution System

39. చౌక ధరల దుకాణాలు ప్రధానంగా పేదవాళ్లకే సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించిన సంవత్సరం
A) 1990
B) 1997
C) 2000
D) 2002
జవాబు:
B) 1997

40. అంత్యోదయ కార్డు ఉన్నవారికి నెలకి కుటుంబానికి ఇచ్చే ఆహారధాన్యాలు
A) 30 కిలోలు
B) 32 కిలోలు
C) 35 కిలోలు
D) 40 కిలోలు
జవాబు:
C) 35 కిలోలు

41. MGNREGA అనునది ఒక ………..
A) కేంద్ర పథకం
B) స్వచ్ఛంద సంస్థ
C) బ్యాంకు పేరు
D) రాష్ట్ర పథకం
జవాబు:
A) కేంద్ర పథకం

42. ఈ జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పది కుటుంబాలలో మూడు కుటుంబాలకు కూడా అంత్యోదయ, BPL కార్డులు లేవు.
A) 2002
B) 2001
C) 1999
D) 2004
జవాబు:
D) 2004

43. జీవించే హక్కును కల్పించిన అధికరణం
A) 20
B) 21
C) 22
D) 24
జవాబు:
B) 21

44. పేదరికం, ఆకలి నుంచి తప్పించుకోవాలంటే తప్పని సరిగా ఉండవలసిన హక్కులు
A) పనికి హక్కు
B) ఆహారానికి హక్కు
C) పై రెండూ
D) ఏవీకావు వాడుకోవాలి. ప్రతి సంవత్సరం పాత సరుకు వాడుకుని కొత్త
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 17 పేదరికం – అవగాహన

45. ఆహారానికి హక్కులో భాగమైనది
A) జీవనానికి హక్కు
B) మత స్వాతంత్ర్యపు హక్కు
C) స్వేచ్ఛా హక్కు
D) రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:
A) జీవనానికి హక్కు