Practice the AP 8th Class Social Bits with Answers 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

1. భూదాన్ ఉద్యమాలు ఆచార్య వినోబాభావే ప్రారంభించిన తేది
A) 1-1- 1951
B) 18-4-1951
C) 1-5-1951
D) 1-12-1951
జవాబు:
B) 18-4-1951

2. ‘తెలంగాణా సౌయుధ రైతాంగ పోరాటం’ యొక్క
A) ఋణాల రద్దు
B) దున్నేవానికి భూమి
C) స్వయం సహాయక బృందాల ఏర్పాడు
D) నీటి పారుదల సౌకర్యాల కల్పన
జవాబు:
B) దున్నేవానికి భూమి

3. 19వ శతాబ్దం, జమీందారులు మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు చేసిన అనేక తిరుగుబాట్లకు సాక్ష్యంగా నిలిచింది. కింది వాటిలో అందుకు ఏది కారణమై ఉంటుంది?
A) అధిక భూమిశిస్తు, జమిందారుల దోపిడి ప్రధానమైన డిమాండు
B) ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం, సంఘసంస్కరణ ఉద్యమాలు
C) రైతులను ఆహారపంటల స్థానంలో వాణిజ్య పంటలను పండించమని ఒత్తిడి చేయడం.
D) హిందూ మరియు ముస్లిం రైతులను క్రైస్తవ మతానికి మారమనడం.
జవాబు:
A) అధిక భూమిశిస్తు, జమిందారుల దోపిడి ప్రధానమైన డిమాండు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

4. వెట్టి వంటిదే మరొకటి ………………
A) బేగార్
B) వేగార్
C) బేరూర్
D) మేరూర్
జవాబు:
A) బేగార్

5. భూ పరిమితి చట్టం ఈ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది.
A) 1976
B) 1975
C) 1977
D) 1978
జవాబు:
B) 1975

6. సర్వోదయ నాయకుడు ……..
A) గాంధీజీ
B) నేతాజీ
C) తిలక్
D) వినోబాభావే
జవాబు:
D) వినోబాభావే

7. వీరి కాలంలోని ఆందోళనలు రైతు కూలీల సమస్యలు, వారి కోరికలు, ఆశలపై దృష్టి కేంద్రీకరించాయి.
A) రాజుల
B) చక్రవర్తుల
C) బ్రిటిషు
D) మహమ్మదీయుల
జవాబు:
C) బ్రిటిషు

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

8. ‘ఖుదా కాస్త్’ అనగా ……………..
A) జమీందారుల భూములు
B) రైతుల భూములు
C) రాజుల భూములు
D) పేదల భూములు
జవాబు:
A) జమీందారుల భూములు

9. 1950 నాటికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది.
A) కర్ణాటక
B) మద్రాసు
C) మహారాష్ట్ర
D) ఒరిస్సా
జవాబు:
B) మద్రాసు

10. వెట్టిని నిర్మూలిస్తూ చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది.
A) 1927
B) 1928
C) 1929
D) 1930
జవాబు:
A) 1927

11. చల్లపల్లి జమీందారు ఈ కర్మాగారం కింద 2650 ఎకరాలు చూపించాడు.
A) వస్త్ర
B) ఇనుము-ఉక్కు
C)నూనెశుద్ది
D) పంచదార
జవాబు:
D) పంచదార

12. 1955లో …… ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు.
A) దేవాలయాలు
B) కర్నూలు
C) హైదరాబాదు
D) కడప
జవాబు:
C) హైదరాబాదు

13. జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరంలో చేశాయి.
A) 1950
B) 1960
C) 1940
D) 1980
జవాబు:
A) 1950

14. సర్ఫ్-ఎ-ఖాస్ అనగా నిజాం యొక్క
A) భూమి
B) ఇల్లు
C) సొంతఆస్తి
D) గుర్రం
జవాబు:
C) సొంతఆస్తి

15. భూస్వాముల ఆదిపత్యం ఏన్ని రకాలుగా ఉండేది?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3

16. భూదాన ఉద్యమం తరువాత కాలంలో ఈ ఉద్యమంగా మారింది.
A) పట్టణ ఉద్యమం
B) నగర ఉద్యమం
C) జిల్లా ఉద్యమం
D) గ్రామదాన ఉద్యమం
జవాబు:
D) గ్రామదాన ఉద్యమం

17. పోచంపల్లి ఈ జిల్లాలో ఉంది.
A) కరీంనగర్
B) నల్గొండ
C) ఆదిలాబాద్
D) ఖమ్మం
జవాబు:
B) నల్గొండ

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

18. భూ సంస్కరణ చట్టానికి సవరణ చేసిన సంవత్సరం …………
A) 1954
B) 1956
C) 1958
D) 1960
జవాబు:
A) 1954

19. 1950లో అమలులోకి వచ్చిన ఎస్టేట్ బిల్లు
A) మద్రాస్ ఎస్టేట్
B) హైదరాబాద్ ఎస్టేట్
C) కలకత్తా ఎస్టేట్
D) గోవా ఎస్టేట్
జవాబు:
A) మద్రాస్ ఎస్టేట్

20. స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో ఒకటి
A) ఒంటరితనం
B) మూఢ నమ్మకాలు
C) పేదరికం
D) అధిక జనాభా
జవాబు:
C) పేదరికం

21. భూదాన ఉద్యమం ప్రారంభం
A) 1951
B) 1952
C) 1953
D) 1954
జవాబు:
A) 1951

22. భూ పరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలుచేసిన రాష్ట్రం
A) బీహార్
B) మహారాష్ట్ర
C) కర్ణాటక
D) పశ్చిమబెంగాల్
జవాబు:
D) పశ్చిమబెంగాల్

23. హైదరాబాదు ఇనాం భూముల రద్దు చట్టం
A) 1955
B) 1956
C) 1957
D) 1958
జవాబు:
A) 1955

24. స్వాతంత్ర్యం వచ్చేనాటికి గ్రామీణ జనాభాలో పేదవారి జనాభా
A) 17.6 కోట్లు
B) 18.6 కోట్లు
C) 19.6 కోట్లు
D) 20.6 కోట్లు
జవాబు:
B) 18.6 కోట్లు

25. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గ్రామీణ పేదరికాన్ని అంతం చేయాలంటే తీసుకోవాల్సిన చర్య
A) జమీందారీ వ్యవస్థ లేదా భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుట
B) ప్రభుత్వం పన్నులు తగ్గించుట
C) రైతు కూలీల సమస్యలు పరిష్కరించుట
D) దున్నేవానికే భూమి ఇవ్వడం
జవాబు:
A) జమీందారీ వ్యవస్థ లేదా భూస్వామ్య విధానాన్ని రద్దు చేయుట

26. భూస్వాముల ఆధిపత్యం క్రింది విధంగా ఉంది.
A) భూమి శిస్తు వసూలు
B) సాగు భూమిపై నియంత్రణ
C) అటవీ భూములు, బంజరు భూములపై నియంత్రణ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

27. జమీందారుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కౌలుదారులను భూయజమానులుగా ప్రకటించడం వలన ఎంత మంది కౌలుదారులు భూమికి హక్కుదారులు అయ్యారు?
A) 2 నుండి 2.5 కోట్ల మంది
B) 3 నుంచి 3.5 కోట్లమంది
C) 1 నుంచి 1.5 కోట్ల మంది
D) 5 నుంచి 5.5 కోట్లమంది
జవాబు:
A) 2 నుండి 2.5 కోట్ల మంది

28. నిజాం రాజ్యంలో స్వాతంత్ర్యానికి ముందే, వెట్టిచాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేయబడిన సంవత్సరం
A) 1925
B) 1927
C) 1929
D) 1931
జవాబు:
B) 1927

29. హైదరాబాద్ స్టేట్లో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేసిన సంవత్సరం
A) 1949 ఆగస్టు 15
B) 1950 ఆగస్టు 20
C) 1947 ఆగస్టు 15
D) 1950 సెప్టెంబర్ 2
జవాబు:
A) 1949 ఆగస్టు 15

30. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
A) నిజాం ప్రభుత్వం
B) నిరంకుశ ప్రభుత్వం
C) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం
D) పైవన్నీ
జవాబు:
C) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం

31. అన్ని రకాల కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ కౌలుదారీ చట్టాన్ని చేసిన సంవత్సరం
A) 1940
B) 1950
C) 1960
D) 1970
జవాబు:
B) 1950

32. భూ కమతంపై పరిమితి లేకపోవటం వల్ల హైదరాబాద్ రాజ్యంలో వేలాది ఎకరాల సారవంతమైన భూములు దీని కింద భూస్వాముల అధీనంలోనే ఉండిపోయాయి.
A) ఖుద్ ఖాఫ్
B) ఖుదాయే ఖిద్ మత్ గార్స్
C) ఖైదామత్ గార్స్
D) ఇనాం
జవాబు:
A) ఖుద్ ఖాఫ్

33. వినోబాభావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించినది
A) 1951 జనవరి 1
B) 1951 ఏప్రిల్ 18
C) 1951 మే 1
D) 1951 డిసెంబర్ 1
జవాబు:
B) 1951 ఏప్రిల్ 18

34. వినోబాభావే చేపట్టిన భూధాన ఉద్యమంలో మొదటి సారిగా నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో పాల్గొన్న రైతు
A) V. రామచంద్రారెడ్డి
B) S. రామచంద్రారెడ్డి
C) మర్రి చెన్నారెడ్డి
D) కదిరి రామచంద్రారెడ్డి
జవాబు:
A) V. రామచంద్రారెడ్డి

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

35. భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి
A) మైసమ్మ
B) మైసయ్య
C) రంగమ్మ
D) రామయ్య
జవాబు:
B) మైసయ్య

36. భూదాన ఉద్యమంలో భాగంగా వినోబాభావే దేశ వ్యాప్తంగా దానంగా పొందిన మొత్తం భూమి
A) 40 లక్షల ఎకరాలు
B) 44 లక్షల ఎకరాలు
C) 50 లక్షల ఎకరాలు
D) 55 లక్షల ఎకరాలు
జవాబు:
B) 44 లక్షల ఎకరాలు

37. చల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద చూపించిన భూమి
A) 2000 ఎకరాలు
B) 2600 ఎకరాలు
C ) 2650 ఎకరాలు
D) 3000 ఎకరాలు
జవాబు:
C ) 2650 ఎకరాలు

38. 1955 – 56 భూ సంస్కరణలు పూర్తి అయిన తరవాత సగానికి పైగా రైతాంగ కుటుంబాలకు ఎన్ని ఎకరాల కంటే తక్కువ భూమి ఉందని తెలుస్తుంది?
A) 5 ఎకరాలు
B) 6 ఎకరాలు
C) 7 ఎకరాలు
D) 8 ఎకరాలు
జవాబు:
A) 5 ఎకరాలు

39. ఈ సంవత్సరం తరవాత 2వ దశ భూ సంస్కరణల కోసం చాలా రాష్ట్రాలలో భూ పరిమితి చట్టాలను చేశారు.
A) 1970
B) 1971
C) 1972
D) 1974
జవాబు:
C) 1972

40. భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఆమోదించినది
A) సెప్టెంబర్ 1972
B) అక్టోబర్ 1972
C) నవంబర్ 1972
D) డిసెంబర్ 1972
జవాబు:
A) సెప్టెంబర్ 1972

41. ఆంధ్రప్రదేశ్ లో భూ పరిమితి చట్టం అమలులోకి వచ్చినది.
A) జనవరి 1975
B) ఫిబ్రవరి 1975
C) మార్చి 1975
D) ఏప్రిల్ 1975
జవాబు:
A) జనవరి 1975

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

42. భూ పరిమితి చట్టాన్ని అనుసరించి కుటుంబాన్ని ఒక యూనిట్ గా భావించగా ఆ యూనిట్ లోని సభ్యుల సంఖ్య
A) 4
B) 5
C) 6
D) 7
జవాబు:
B) 5

43. భూ పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబానికి ఉండవలసిన నీటి వసతి గల భూమి
A) 10 – 15 ఎకరాలు
B) 10 – 17 ఎకరాలు
C) 10 – 27 ఎకరాలు
D) 10 – 30 ఎకరాలు
జవాబు:
C) 10 – 27 ఎకరాలు

44. భూ పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబానికి ఉండవలసిన మెట్ట భూమి
A) 30 – 50 ఎకరాలు
B) 35 – 54 ఎకరాలు
C) 40 – 54 ఎకరాలు
D) 40 – 60 ఎకరాలు
జవాబు:
B) 35 – 54 ఎకరాలు

45. భూ పరిమితి చట్టం ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో మిగులు భూమిగా గుర్తించబడినది.
A) 7 లక్షల ఎకరాలు
B) 7.5 లక్షల ఎకరాలు
C) 8 లక్షల ఎకరాలు
D) 9 లక్షల ఎకరాలు
జవాబు:
C) 8 లక్షల ఎకరాలు

46. మిగులు భూమిగా ఉన్న 8 లక్షల ఎకరాల భూమిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి (ఎకరాలలో)
A) 6,00,000
B) 6,41,000
C) 6,22,000
D) 7,00,000
జవాబు:
B) 6,41,000

47. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 6,41,000 ఎకరాల భూమిలో 5,82,000 ఎకరాలను భూమిలేని పేద సన్నకారు రైతులకు ఎంతమందికి పంచిపెట్టారు?
A) 5,00,000
B) 5,40,000
C) 6,00,000
D) 6,40,000
జవాబు:
B) 5,40,000

48. భూ గరిష్ట పరిమితి చట్టం నుండి రక్షణ పొందటానికి భూస్వాములు చేసినది
A) తమ భూములను దగ్గర బంధువులు, స్నేహితులు, జీతగాళ్ల పేరుమీద బదిలీ చేశారు.
B) భార్యాభర్తలు విడిపోయినట్లు కోర్టుల ద్వారా ఉత్తుత్తి విడాకులు పొందారు.
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

49. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 12,94,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 10,64,000 ఎకరాల భూమిని ఎన్ని కుటుంబాలకు పంచిపెట్టింది అనగా
A) 20,51,000
B) 25,51,000
C) 26,51,000
D) 27,51,000
జవాబు:
C) 26,51,000