Practice the AP 8th Class Social Bits with Answers 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 15th Lesson చట్టం, న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం
1. E.I.R. అనగా
A) ఫస్ట్ ఇంటలెక్యువల్ రిపోర్ట్
B) ఫస్ట్ ఇంటరెస్ట్ రిపోర్ట్
C) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్
D) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిలివెస్ట్
జవాబు:
C) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్
2. కింది వాటిలో సివిల్ నేరానికి ఉదాహరణ
A) సూపర్ మార్కెట్ నుండి వస్తువులను దొంగలించడం
B) ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎర్రలైటుకు నిలపక పోవడం
C) ఒప్పందంలో భాగంగా కార్మికునికి పని పూర్తి అయిన తరువాత డబ్బు నిరాకరించడం
D) సమ్మె సమయంలో ప్రభుత్వ ఆస్తిని నష్టపరచడం
జవాబు:
C) ఒప్పందంలో భాగంగా కార్మికునికి పని పూర్తి అయిన తరువాత డబ్బు నిరాకరించడం
3. న్యాయస్లానంలో ప్రభుత్వంలో తరపున వాదనలు చేపట్టువారు
A) న్యాయవాదులందరు
B) పబ్లిక్ ప్రాసిక్యూటర్
C) పోలీసు
D) అందరూ
జవాబు:
B) పబ్లిక్ ప్రాసిక్యూటర్
4. ఈ క్రింది కేసులను పరిశీలించండి.
ఎ) భూమి తగాదా
బి) ఆస్తి తగాదా
సి) ప్రజల మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన పైన ఇచ్చిన కేసులలో సివిల్ కేసులను గుర్తించండి.
A) ఎ, బి, మాత్రమే
B) ఎ, సి మాత్రమే
C) ఎ, బి, సి
D) బి, సి మాత్రమే
జవాబు:
C) ఎ, బి, సి
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
5. బెయిలు పొందడానికి ……… లో హామీలు ఇవ్వాలి.
A) పోలీస్ స్టేషన్
B) లాకప్
C) జైలు
D) న్యాయస్థానం
జవాబు:
D) న్యాయస్థానం
6. ……… కేసులో ఇద్దరి వ్యక్తుల మధ్య ఒప్పందం ఉల్లంఘన జరుగుతుంది.
A) సివిల్
B) క్రిమినల్ మరియు సివిల్
C) క్రిమినల్
D) పైవేవీ కావు
జవాబు:
A) సివిల్
7. క్రిమినల్ కేసులను ఎవరు చేపడతారు?
A) న్యాయవాదులు
B) పోలీసులు
C) నిందితులు
D) పై వారందరూ
జవాబు:
B) పోలీసులు
8. పోలీస్ స్టేషనులో …. నివేదిక తయారుచేస్తారు.
A) S.I
B) C.I
C) రైటర్
D) హోంగార్డు
జవాబు:
C) రైటర్
9. క్రాంతి ……. ఇచ్చిన ధృవీకరణ పత్రంతో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషనుకు వెళ్ళాడు.
A) పోలీసు
B) డాక్టరు
C) సాంబ
D) రవి
జవాబు:
B) డాక్టరు
10. క్రిమినల్ నేరానికి ఒక ఉదాహరణ …..
A) లంచాలు ఇవ్వడం
B) ఆస్తి కాజేయడం
C) విడాకులు
D) అప్పు ఎగొట్టడం
జవాబు:
A) లంచాలు ఇవ్వడం
11. విచారణలో…… చెప్పింది పోలీసులు నమోదు చేస్తారు.
A) సాక్షులు
B) వాది
C) ప్రతివాది
D) న్యాయవాది
జవాబు:
A) సాక్షులు
12. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రవిని …… లో నిర్బంధించారు.
A) గృహం
B) జైలు
C) లాకప్
D) గెస్ట్ హౌస్
జవాబు:
C) లాకప్
13. బెయిల్ ఇవ్వగలిగిన నేరాలలో ఎవరు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తారు?
A) S.H.
B) జడ్జి
C) మేజిస్ట్రేట్
D) లాయరు
జవాబు:
A) S.H.
14. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటే పోలీస్ స్టేషనులో …….. ఇవ్వాల్సి ఉంటుంది.
A) చిరునామా
B) వివరాలు
C) FIR
D) పైవేవీ కావు
జవాబు:
C) FIR
15. మనదేశంలో ఏన్ని స్థాయిలలో న్యాయస్థానాలున్నాయి?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3
16. సాంబ, రవిల కేసు ఈ న్యాయస్థానంలో విచారించబడుతుంది.
A) సుప్రీంకోర్టు
B) హైకోర్టు
C) జిల్లా కోర్టు
D) జుడీషియల్ మేజిస్ట్రేట్
జవాబు:
D) జుడీషియల్ మేజిస్ట్రేట్
17. సాంబ కొడుకు
A) రవి
B) కృష్ణ
C) మురళి
D) క్రాంతి
జవాబు:
D) క్రాంతి
18. పోలీసులు ఈ శాఖకు చెందినవాళ్ళు.
A) న్యాయశాఖ
B) ఆర్థికశాఖ
C) కార్యనిర్వాహక శాఖ
D) శాసనశాఖ
జవాబు:
C) కార్యనిర్వాహక శాఖ
19. న్యాయమూర్తి ఆటలో …………
A) అంపైర్ వంటివాడు
B) క్రికెట్ కీపర్ వంటివాడు
C) బ్యాట్స్మన్
D) బౌలర్
జవాబు:
A) అంపైర్ వంటివాడు
20. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇక్కడ ఉంది.
A) కోల్‌కత
B) మద్రాస్
C) ఢిల్లీ
D) హైదరాబాద్
జవాబు:
C) ఢిల్లీ
21. చట్టాలను అమలు చేసేది
A) శాసన నిర్మాణశాఖ
B) కార్యనిర్వాహక శాఖ
C) న్యాయశాఖ
D) పైవన్నీ
జవాబు:
B) కార్యనిర్వాహక శాఖ
22. పాఠ్యాంశంలో రవి చేసేది
A) కిరాణా సరుకుల వ్యాపారం
B) ఇళ్ల స్థలాల వ్యాపారం
C) వడ్డీ వ్యాపారం
D) పొగాకు వ్యాపారం
జవాబు:
B) ఇళ్ల స్థలాల వ్యాపారం
23. పాఠ్యాంశంలో సాంబ చేసేపని
A) సహకార సంఘంలో నౌకరు
B) పరిశ్రమలో నౌకరు
C) కూరగాయల వ్యాపారి
D) చిల్లర కొట్టు వ్యాపారి
జవాబు:
A) సహకార సంఘంలో నౌకరు
24. పోలీసు స్టేషన్లో ఎవరికి ఫిర్యాదు చేయాలి?
A) పోలీసు
B) హెడ్ కానిస్టేబుల్ కు
C) పోలీస్ స్టేషన్ అధికారికి
D) సర్పంచ్‌కు
జవాబు:
C) పోలీస్ స్టేషన్ అధికారికి
25. ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం మేరకు రైటర్ తయారు చేసిన నివేదిక
A) తొలి సమాచార నివేదిక
B) మలి సమాచార నివేదిక
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) తొలి సమాచార నివేదిక
26 F.I.R అనగా
A) First Information Report
B) First Interest Report
C) First Intellectual Report
D) First Information Relevent
జవాబు:
A) First Information Report
27. నిందితుడిని శిక్షించే అధికారం గలవారు
A) పోలీసులు
B) న్యాయమూర్తి
C) శాసనసభ
D) శాసనమండలి
జవాబు:
B) న్యాయమూర్తి
28. పాఠ్యాంశంలో ‘సాంబ’ని రవి కొట్టినందులకు పెట్టే కేసు
A) సివిల్ కేసు
B) క్రిమినల్ కేసు
C) పై రెండూ
D) రాజ్యాంగ సంబంధమైనది
జవాబు:
B) క్రిమినల్ కేసు
29. ఆస్థి వివాదాలు ఈ విధమైన కేసుల కోవలోకి వస్తాయి.
A) సివిల్
B) క్రిమినల్
C) రాజ్యాంగ సంబంధమైన
D) ఏవీకావు
జవాబు:
A) సివిల్
30. బెయిలు పొందటానికి న్యాయస్థానంలో ఇవ్వవలసినవి
A) ఆస్తులు
B) పూచీకత్తుగా నిలబడే వ్యక్తి
C) బాండు
D) పై వాటిలో ఏదైనా కావచ్చు లేదా కొన్ని అయినా కావచ్చు
జవాబు:
D) పై వాటిలో ఏదైనా కావచ్చు లేదా కొన్ని అయినా కావచ్చు
31. న్యాయస్థానంలో ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధి
A) న్యాయవాది
B) ప్రభుత్వ న్యాయవాది
C) న్యాయమూర్తి
D) పైవారందరూ
జవాబు:
B) ప్రభుత్వ న్యాయవాది
32. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేది
A) దోషి
B) నిర్దోషి
C) రాష్ట్రపతి
D) చట్టం
జవాబు:
D) చట్టం
33. ప్రభుత్వం తరఫున సహాయంగా ఉండే న్యాయవాది.
A) సహాయాధికారి
B) సహాన్యాయవాది
C) సహాయ ప్రభుత్వ న్యాయవాది
D) పైవారందరూ
జవాబు:
C) సహాయ ప్రభుత్వ న్యాయవాది
34. ఆటలో అంపైర్ లాంటి వాడు
A) న్యాయవాది
B) ఫిర్యాది
C) పోలీస్
D) న్యాయమూర్తి
జవాబు:
D) న్యాయమూర్తి
35. రాజ్యాంగంలో ముఖ్యమైన అంశం
A) కార్యనిర్వాహక వర్గం
B) శాసన నిర్మాణ వర్గం
C) కార్య నిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయటం
D) పోలీసులను నియంత్రించుట
జవాబు:
C) కార్య నిర్వాహక, న్యాయ, శాసన అధికారాలను వేరుచేయటం
36. జిల్లాస్థాయిలో శాంతి భద్రతల నిర్వహణాధికారి
A) కలెక్టర్
B) కలెక్టర్‌కు సహాయంగా జిల్లా స్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి
C) ముఖ్య కార్యనిర్వహణాధికారి
D) విద్యా ధికారి
జవాబు:
B) కలెక్టర్‌కు సహాయంగా జిల్లా స్థాయి ప్రభుత్వ పోలీసు అధికారి
37. పోలీస్ శాఖ వీరి నియంత్రణలో రాష్ట్రంలో పనిచేస్తుంది.
A) ఆర్థిక
B) రక్షణ
C) హోం
D) వ్యవసాయ
జవాబు:
C) హోం
38. కింది స్థాయి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఎవరైనా అసంతృప్తి చెందితే పై న్యాయస్థానంలో చేసుకొనేది
A) అప్పీలు
B) అనుమతి
C) నిజనిర్ధారణ
D) ఏదీకాదు
జవాబు:
A) అప్పీలు
39. దేశంలో అత్యున్నత న్యాయస్థానం
A) సివిల్ కోర్టు
B) క్రిమినల్ కోర్టు
C) హైకోర్టు
D) సుప్రీంకోర్టు
జవాబు:
D) సుప్రీంకోర్టు
40. జిల్లాస్థాయిలో సివిల్ కేసులను విచారణ చేసే కోర్టు
A) సెషన్స్ కోర్టు
B) జిల్లా కోర్టు
C) డివిజన్ స్థాయి కోర్టు
D) హైకోర్టు
జవాబు:
B) జిల్లా కోర్టు
41. జిల్లాస్థాయిలో క్రిమినల్ కేసులను విచారణ చేసే కోర్టు
A) జిల్లా కోర్టు
B) సెషన్స్ కోర్టు
C) అసిస్టెంట్ సెషన్స్ జడ్జి
D) జూనియర్ సివిల్ జడ్జి
జవాబు:
B) సెషన్స్ కోర్టు
42. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
A) జిల్లా కోర్టు
B) హైకోర్టు
C) సుప్రీంకోర్టు
D) పైవన్నీ
జవాబు:
B) హైకోర్టు
43. హైకోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకొనుటకు అవకాశం ఉన్న కోర్టు
A) జిల్లా కోర్టు
B) ఫస్టక్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు
C) సుప్రీంకోర్టు
D) సెషన్స్ కోర్టు
జవాబు:
C) సుప్రీంకోర్టు
44. పోలీసు ప్రధాన విధి
A) సాక్షులు చెప్పింది వింటారు
B) సాక్షులు చెప్పింది నమోదు చేస్తారు
C) కాలిపోయిన ఇళ్ల ఫోటోలు తీసుకుంటారు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
45. న్యాయమూర్తి ప్రధాన విధి
A) తీర్పు వెలువరిస్తారు
B) దాడికి గురైన మహిళలకు వైద్య పరీక్షలు చేయిస్తారు
C) న్యాయమైన విచారణ జరిపిస్తారు, నిందితులను కలుస్తారు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ