Practice the AP 8th Class Social Bits with Answers 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం
కింది పట్టికలో భారత ప్రభుత్వ వ్యవస్థ మరియు అమెరికా ప్రభుత్వ వ్యవస్థలను పోల్చడం జరిగింది. పట్టికను పరిశీలించి 1 మరియు 2 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1. కింది వాటిలో భారత పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కానిది
A) రాష్ట్రపతి రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో కొనసాగవచ్చు.
B) రాష్ట్రపతి ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి
C) రాష్ట్రపతి ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతాడు.
D) రాష్ట్రపతి చట్టసభలకు బాధ్యత వహించడు.
జవాబు:
B) రాష్ట్రపతి ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి
2. కింది వాటిలో భారత్ మరియు అమెరికా సమాఖ్యలలో ఉమ్మడిగా గల లక్షణం
A) రాష్ట్రపతి / అధ్యక్షుని అధికారాలు
B) రాష్ట్రపతి / అధ్యక్షుని పై మహాభియోగ తీర్మానం
C) చట్టసభలకు, జవాబుదారీగా వుండటం
D) రాష్ట్రపతి / అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ
జవాబు:
D) రాష్ట్రపతి / అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ
3. భారతదేశ పాలనాధికారి
A) మంత్రిమండలి
B) ప్రధానమంత్రి
C) లోకసభ
D) రాజ్య సభ
జవాబు:
B) ప్రధానమంత్రి
4. భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి
A) ప్రణబ్ ముఖర్జీ
B) మహమ్మద్ హమీద్ అన్సారీ
C) రామనాథ్ కోవింద్
D) వెంకయ్యనాయుడు
జవాబు:
C) రామనాథ్ కోవింద్
5. కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పాత్ర ఏమిటి?
A) దేశ వార్షిక బడ్జెట్ ను తయారుచేయడం
B) రక్షణ సామాగ్రి కొనుగోలుకు సిఫారసు చేయడం
C) ప్రభుత్వ వ్యయాలను పర్యవేక్షించడం
D) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కార్యకలా పాలను పర్యవేక్షించడం
జవాబు:
C) ప్రభుత్వ వ్యయాలను పర్యవేక్షించడం
6. ఆంధ్రప్రదేశ్ లోని లోక్ సభ స్థానాలు
A) 42
B) 545
C) 25
D) 175
జవాబు:
C) 25
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
7. ఈయన రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
A) ఉపరాష్ట్రపతి
B) రాష్ట్రపతి
C) ప్రధాని
D) గవర్నరు
జవాబు:
A) ఉపరాష్ట్రపతి
8. దీనికి ప్రత్యేక అధికారాలున్నాయి.
A) రాజ్యసభ
B) పార్లమెంటు
C) లోకసభ
D) శాసనమండలి
జవాబు:
C) లోకసభ
9. ………… దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది.
A) రాజ్యాంగం
B) కాంగ్రెసు
C) బ్రిటిషు ప్రభుత్వం
D) న్యాయశాఖ
జవాబు:
A) రాజ్యాంగం
10. రాజ్యసభలో అత్యధికంగా గల సభ్యులు
A) 200
B) 230
C) 250
D) 260
జవాబు:
C) 250
11. ఏ సంవత్సరంలో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది.
A) 1985
B) 1984
C) 1986
D) 1987
జవాబు:
C) 1986
12. లోకసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి.
A) 525
B) 530
C) 585
D) 545
జవాబు:
D) 545
13. లోకసభకు ఇప్పటి వరకూ ఎన్ని సార్లు ఎన్నికలు జరిగాయి?
A) 10
B) 8
C) 16
D) 15
జవాబు:
C) 16
14. కొత్త ఢిల్లీలో లోకసభ టీవి ఛానల్ ….. లో సమావేశాల సమయంలో జరిగే చర్చలను ప్రసారం చేస్తుంది
A) ప్రధానమంత్రి నివాసం
B) పార్లమెంటు భవనం
C) రాష్ట్రపతి నిలయం
D) స్పీకర్ నివాసం
జవాబు:
B) పార్లమెంటు భవనం
15. రెండు సభల మధ్య తేడాలున్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ………. సమావేశంలో తీసుకుంటారు.
A) పార్టీ
B) మంత్రివర్గ
C) ఉభయ సభల సంయుక్త
D) పైవేవీ కావు
జవాబు:
C) ఉభయ సభల సంయుక్త
16. పార్లమెంటులో చర్చలు జరుగుతున్నప్పుడు ఏ అంశాలపైన అయినా స్పష్టత కోసం ………. ప్రశ్నలు అడగవచ్చు.
A) ప్రెస్ వారు
B) విజిటర్లు
C) సభ్యులు
D) అందరూ
జవాబు:
C) సభ్యులు
17. భారతదేశంలో మొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
A) 1951-52
B) 1952-53
C) 1953-54
D) 1955-56
జవాబు:
A) 1951-52
18. చట్టాలు చేయవలసిన విషయాలను ఏన్ని రకాలుగా విభజించారు?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
B) 3
19. పార్లమెంట్‌కు ఉన్న అధికారాలు
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
A) 2
20. మన ప్రసుత రాజకీయ జీవితాలలో ……. చాలా ముఖ్యమైనవి.
A) డబ్బు
B) అధికారం
C) ఎన్నికలు
D) భూములు
జవాబు:
C) ఎన్నికలు
21. మొదటి లోకసభకు ఎన్నికైన సభ్యులు
A) 410
B) 450
C) 480
D) 489
జవాబు:
D) 489
22. అన్నింటికంటే ముఖ్యమైనది మంత్రి మండలిని నియంత్రించేది
A) లోకసభ
B) రాజ్యసభ
C) రాష్ట్రపతి
D) ప్రధానమంత్రి
జవాబు:
A) లోకసభ
23. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నియోజక వర్గాలు
A) 10
B) 15
C) 25
D) 19
జవాబు:
C) 25
24. అత్యధిక పార్లమెంట్ నియోజక వర్గాలున్న రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) మహారాష్ట్ర
D) బీహార్
జవాబు:
B) ఉత్తరప్రదేశ్
25. లోకసభకు పోటీ చేయు వ్యక్తికి ఉండవలసిన వయస్సు
A) 18
B) 20
C) 22
D) 25
జవాబు:
D) 25
26. 2014లో లోకసభ ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ నియోజక వర్గాల సంఖ్య
A) 500
B) 543
C) 555
D) 560
జవాబు:
B) 543
27. భారతదేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ
A) శాసనసభ
B) పార్లమెంటు
C) సుప్రీంకోర్టు
D) హైకోర్టు
జవాబు:
B) పార్లమెంటు
28. మన పార్లమెంటు భవనం ఉన్న ప్రదేశం
A) కొత్త ఢిల్లీ
B) పాత ఢిల్లీ
C) సిమ్లా
D) హైదరాబాద్
జవాబు:
A) కొత్త ఢిల్లీ
29. ‘మన పార్లమెంటు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు’ అనే చట్టాన్ని చేసిన సంవత్సరం
A) 2008
B) 2009
C) 2010
D) 2012
జవాబు:
B) 2009
30. ప్రతి సంవత్సరం పార్లమెంటు ఆమోదం నిమిత్తం ప్రభుత్వం సమర్పించే నివేదిక
A) వార్షిక బడ్జెట్
B) వార్షిక నివేదిక
C) ఆర్థిక విత్తం
D) పైవేవీ కావు
జవాబు:
A) వార్షిక బడ్జెట్
31. రాజ్యసభ సభ్యుల కాలపరిమితి
A) 5 సం||లు
B) 6 సం||లు
C) 7 సం||లు
D) 9 సం||లు
జవాబు:
B) 6 సం||లు
32. రాజ్యసభ కాలపరిమితి
A) 5 సం||లు
B) 6 సం||లు
C) శాశ్వత సభ
D) పైవన్నీ
జవాబు:
C) శాశ్వత సభ
33. మంత్రిమండలిని నియంత్రించేది
A) లోకసభ
B) రాజ్యసభ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) లోకసభ
34. మంత్రివర్గం పట్ల లోకసభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే
A) ప్రధానమంత్రి రాజీనామా చేయాలి.
B) పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలి.
C) ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి.
D) ఏదీకాదు
జవాబు:
C) ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాలి.
35. అత్యధిక లోకసభ సభ్యులను కల్గియున్న రాష్ట్రం
A) బీహార్
B) ఆంధ్రప్రదేశ్
C) పశ్చిమ బెంగాల్
D) ఉత్తరప్రదేశ్
జవాబు:
D) ఉత్తరప్రదేశ్
36. అత్యల్ప లోకసభ సభ్యులను కల్గియున్న రాష్ట్రం
A) మిజోరాం
B) నాగాలాండ్
C) సిక్కిం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
37. లోకసభ కాలపరిమితి
A) 5 సం|| లు
B) 6 సం॥లు
C) 7 సం||లు
D) 4 సం||లు
జవాబు:
A) 5 సం|| లు
38. లోకసభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం
A) 1951
B) 1951-52
C) 1953
D) 1954
జవాబు:
B) 1951-52
39. లోకసభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఓటుహక్కు ఉన్నవారు
A) 17,30,00,000
B) 18,30,00,000
C) 19,30,00,000
D) 20,00,00,000
జవాబు:
A) 17,30,00,000
40. మొదటి సాధారణ ఎన్నికలను భారతదేశంలో “చీకటిలో ముందుకు దూకటం” వంటిదిగా అభివర్ణించటానికి కారణం
A) భారతీయ సమాజం కుల ప్రాతిపదికన ఏర్పడినది.
B) భారతీయ సమాజం మత ప్రాతిపదికన ఏర్పడినది.
C) భారతీయ సమాజం భాషా ప్రాతిపదికన ఏర్పడినది.
D) ఏదీకాదు
జవాబు:
A) భారతీయ సమాజం కుల ప్రాతిపదికన ఏర్పడినది.
41. దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేది
A) ఎన్నికల సంఘం
B) ఆర్థిక సంఘం
C) కంప్రోలర్ & ఆడిటర్ జనరల్
D) అటార్నీ జనరల్
జవాబు:
A) ఎన్నికల సంఘం
42. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలకు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య
A) 2,20,000
B) 2,24,000
C) 3,20,000
D) 3,24,000
జవాబు:
B) 2,24,000
43. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలలో ఎన్నికలను పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు
A) 5 లక్షలు
B) 10 లక్షలు
C) 15 లక్షలు
D) 20 లక్షలు
జవాబు:
B) 10 లక్షలు
44. మొదటి సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు ఉన్న మహిళలలో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్న మహిళల శాతం
A) 20
B) 30
C) 40
D) 50
జవాబు:
C) 40
45. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు
A) 58%
B) 66.4%
C) 59%
D) 60%
జవాబు:
B) 66.4%
46. 2014 సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య
A) 400
B) 450
C) 464
D) 500
జవాబు:
C) 464
47. 2014 సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల శాతం
A) 89%
B) 11%
C) 91%
D) 9%
జవాబు:
B) 11%
48. 2014 సాధారణ ఎన్నికలకు నమోదయిన మొత్తం
A) 93,00,00,241
B) 83,00,00,000
C) 83,41,01,479
D) 83,14,10,974
జవాబు:
C) 83,41,01,479
49. కేంద్ర జాబితాకు చెందనది.
A) తపాలా
B) టెలిఫోను
C) దేశరక్షణ
D) వ్యవసాయం
జవాబు:
D) వ్యవసాయం
50. రాష్ట్ర జాబితాకు చెందనిది
A) వ్యవసాయం
B) పోలీసు
C) వైద్య సేవలు
D) సైన్యం
జవాబు:
D) సైన్యం
51. ఉమ్మడి జాబితాకు చెందనది
A) విద్యుత్
B) కర్మాగారాలు లేదా పరిశ్రమలు
C) కార్మికులు
D) వైద్య సేవలు
జవాబు:
D) వైద్య సేవలు
52. రాష్ట్రపతిని ఎన్నుకునేది
A) అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
B) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు
C) రాష్ట్రాల విధాన పరిషత్ లకు ఎన్నికైన సభ్యులు
D) A, B లు
జవాబు:
D) A, B లు
53. రాజ్యసభ చైర్మన్
A) రాష్ట్రపతి
B) ఉపరాష్ట్రపతి
C) స్పీకర్
D) డిప్యూటీ స్పీకర్
జవాబు:
B) ఉపరాష్ట్రపతి
54. మంత్రివర్గ సభ్యులు ఎంపిక చేయబడేది ఉపయోగించుకున్న వారి శాతం
A) లోకసభ నుండి
B) రాజ్యసభ నుండి
C) ఉభయ సభల నుండి
D) ఏదీకాదు
జవాబు:
C) ఉభయ సభల నుండి
55. కార్యనిర్వాహక వర్గానికి అధిపతి
A) రాష్ట్రపతి
B) ప్రధానమంత్రి
C) మంత్రిమండలి
D) స్పీకర్
జవాబు:
A) రాష్ట్రపతి
56. భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతియైన ఈయన పేరుమీద తీసుకుంటారు.
A) ప్రధానమంత్రి
B) రాష్ట్రపతి
C) ఉపరాష్ట్రపతి ఓటర్ల సంఖ్య
D) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జవాబు:
B) రాష్ట్రపతి
57. ప్రధానమంత్రిని ఎన్నుకునేది
A) లోకసభ సభ్యులు
B) రాజ్యసభ సభ్యులు
C) ఉభయ సభల సభ్యులు
D) విధానసభ సభ్యులు
జవాబు:
A) లోకసభ సభ్యులు
58. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గం
A) మంత్రివర్గం
B) ప్రధానమంత్రి
C) లోకసభ
D) రాజ్య సభ
జవాబు:
A) మంత్రివర్గం
59. మంత్రితో పాటు మంత్రిత్వ శాఖలో పనిచేసేది
A) కార్యదర్శి
B) సంయుక్త కార్యదర్శి
C) అధికార సిబ్బంది
D) పైవారందరూ
జవాబు:
D) పైవారందరూ
60. 1952 మొదటి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన లోకసభ స్థానాల సంఖ్య
A) 300
B) 350
C) 364
D) 370
జవాబు:
C) 364
61. 1952 మొదటి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరవాత అత్యధిక సీట్లను గెలుచుకున్నది
A) భారతీయ జన సంఘ్
B) జనతాదళ్
C) కమ్యూనిస్టులు, మిత్రపార్టీలు
D) కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ
జవాబు:
C) కమ్యూనిస్టులు, మిత్రపార్టీలు