Practice the AP 8th Class Social Bits with Answers 11th Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919 on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 11th Lesson జాతీయోద్యమం : తొలి దశ 1885 – 1919
1. తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన నగరం
A) లక్నో
B) బొంబాయి
C) ఢిల్లీ
D) చెన్నై
జవాబు:
B) బొంబాయి
2. 1885 డిశంబర్‌లో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది
A) A.O. హ్యూం
B) తిలక్
C) గాంధీజి
D) డబ్ల్యు.సి.బెనర్జీ
జవాబు:
D) డబ్ల్యు.సి.బెనర్జీ
3. ఉప్పుసత్యాగ్రహం దీనికి సంబంధించినది
A) సహాయ నిరాకరణోద్యమము
B) శాసనోల్లంఘనోద్యమము
C) క్విట్ ఇండియా ఉద్యమము
D) వందేమాతరం ఉద్యమము
జవాబు:
B) శాసనోల్లంఘనోద్యమము
4. ముట్నూరి కృష్ణారావు స్థాపించిన పత్రిక
A) ఆంధ్రపత్రిక
B) ఈనాడు
C) కృష్ణాపత్రిక
D) ఆంధ్రభూమి
జవాబు:
A) ఆంధ్రపత్రిక
5. ‘వందేమాతరం’ గీత రచయిత
A) ఆనంద్ మోహటోస్
B) రవీంద్రనాథ్ ఠాగూర్
C) బంకించంద్ర ఛటర్జీ
D) బాల గంగాధర్ తిలక్
జవాబు:
C) బంకించంద్ర ఛటర్జీ
6. క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి.
1) భారత జాతీయ కాంగ్రెసు స్థాపన 1885
2) సిపాయిల తిరుగుబాటు 1857
3) వందేమాతరం ఉద్యమం 1905
4) మొదటి ప్రపంచ యుద్ధం 1914
A) 2, 1, 3, 4
B) 3, 4, 1, 2
C) 1, 3, 2, 4
D) 4, 1, 2, 3
జవాబు:
A) 2, 1, 3, 4
7. ఈ క్రింది జాతీయ నాయకులలో అతివాదిని గుర్తించుము?
A) W.C. బెనర్జీ
B) బాల గంగాధర తిలక్
C) దాదాబాయ్ నౌరోజీ
D) సుబ్రమణ్య అయ్యర్
జవాబు:
B) బాల గంగాధర తిలక్
8. ఈ క్రింది ఇవ్వబడిన చారిత్రక సంఘటనలను అవి జరిగిన క్రమములో గుర్తించండి.
ఎ) వందేమాతరం ఉద్యమం.
బి) రష్యా విప్లవం
సి) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
A) ఎ, బి, సి
B) బి, సి, ఎ
C) సి, ఎ, బి
D) ఎ, సి, బి
జవాబు:
C) సి, ఎ, బి
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
9. మొదటి ప్రపంచ యుద్ధం ఎన్ని సం||లు జరిగింది?
A) 5
B) 6
C) 7
D) 8
జవాబు:
A) 5
10. బెంగాలు విభజన ప్రతిపాదన జరిగిన సంవత్సరం
A) 1900
B) 1901
C) 1903
D) 1905
జవాబు:
C) 1903
11. ఈస్ట్ ఇండియా అసోసియేషనను 1866లో లండన్లో స్థాపించినవారు.
A) నౌరోజీ
B) లాల్
C) గాంధీ
D) బాల్
జవాబు:
A) నౌరోజీ
12. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ ……… గా చీలింది.
A) 4
B) 3
C) 2
D) 1
జవాబు:
C) 2
13. తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన నగరం
A) ఢిల్లీ
B) లక్నో
C) చెన్నై
D) బొంబాయి
జవాబు:
D) బొంబాయి
14. పెద్ద నగరాలలో …………… విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దుకోసాగింది.
A) ప్రాచీన
B) ఆంగ్ల
C) సంస్కృత
D) పైవేవీ కావు
జవాబు:
B) ఆంగ్ల
15. నౌరోజి బ్రిటిషు పరిపాలన ……….. ను అధ్యయనం చేశారు.
A) మత ప్రభావం
B) ఆర్థిక ప్రభావం
C) సామాజిక ప్రభావం
D) పైవేవీ కావు
జవాబు:
C) సామాజిక ప్రభావం
16. ……………కు చెందిన కాదంబరీ గంగూలి మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి.
A) తిరుపతి
B) హైదరాబాదు
C) చెన్నై
D) కలకత్తా
జవాబు:
D) కలకత్తా
17. …………… లో వివిధ స్థానిక సంస్థలు కాంగ్రెస్ కు 436 ప్రతినిధులను ఎన్నుకున్నాయి.
A) 1876
B) 1866
C) 1854
D) 1886
జవాబు:
D) 1886
18. బొంబాయికి చెందిన జంషెడ్డీటాటా బీహార్ లో ………. కర్మాగారం స్థాపించాడు.
A) ఇనుము-ఉక్కు
B) అణు
C) సిమెంటు
D) వస్త్ర
జవాబు:
A) ఇనుము-ఉక్కు
19. ఇతను అతివాద నాయకుడు
A) దాదాబాయి నౌరోజీ
B) గోఖలే
C) బాలగంగాధర్ తిలక్
D) ఆర్. సి. దత్
జవాబు:
C) బాలగంగాధర్ తిలక్
20. లక్నో ఒప్పందం ద్వారా కాంగ్రెస్లో రెండు వర్గాలు తిరిగి ఐక్యమయిన సంవత్సరం.
A) 1914
B) 1915
C) 1916
D) 1917
జవాబు:
C) 1916
21. బ్రిటిష్ ఆగ్రహానికి గురైన పత్రిక
A) ఆంధ్ర పత్రిక
B) కృష్ణా పత్రిక
C) ఆంధ్రప్రభ
D) కేసరి
జవాబు:
B) కృష్ణా పత్రిక
22. స్వదేశీ ఉద్యమం ప్రారంభం
A) 1901
B) 1902
C) 1903
D) 1904
జవాబు:
C) 1903
23. భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన సంవత్సరం
A) 1886
B) 1885
C) 1896
D) 1892
జవాబు:
A) 1886
24. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
A) 1882
B) 1883
C) 1884
D) 1885
జవాబు:
D) 1885
25. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ ఈ ఉద్యమం వల్ల లాభపడింది.
A) క్విట్ ఇండియా ఉద్యమం
B) సంపూర్ణ సత్యాగ్రహం
C) ఉప్పు సత్యాగ్రహం
D) స్వదేశీ ఉద్యమం
జవాబు:
D) స్వదేశీ ఉద్యమం
26. మొదటి ప్రపంచ యుద్ధంలో అంతిమంగా ఓడిన దేశం
A) జపాన్
B) ఇటలీ
C) జర్మనీ
D) చైనా
జవాబు:
C) జర్మనీ
27. స్వతంత్ర్య ఉద్యమానికి కేంద్ర బిందువైన ప్రాంతం
A) ఆంధ్రా ప్రాంతం
B) మద్రాస్
C) బొంబాయి
D) బెంగాల్
జవాబు:
D) బెంగాల్
28. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విషాద దినంగా పాటించే రోజు
A) జనవరి 16
B) మార్చి 16
C) సెప్టెంబర్ 16
D) అక్టోబర్ 16
జవాబు:
D) అక్టోబర్ 16
29. మితవాద కాలంలో
A) 10 సం||
B) 15 సం||
C) 20 సం||
D) 25 సం||
జవాబు:
C) 20 సం||
30. బ్రిటిష్ పాలనను దేశ వ్యాప్తంగా వ్యతిరేకించిన మొదటి తిరుగుబాటు
A) రంపా తిరుగుబాటు
B) మెయై తిరుగుబాటు
C) 1857 తిరుగుబాటు
D) పైవన్నీ
జవాబు:
C) 1857 తిరుగుబాటు
31. కలకత్తా, మద్రాసు, బొంబాయి వంటి పెద్ద నగరాలలో ఆంగ్ల విద్యావ్యాప్తితో ఒక కొత్త చైతన్యం రూపుదిద్దు కోసాగిన శతాబ్దం
A) 18
B) 19
C) 20
D) 21
జవాబు:
B) 19
32. భారతదేశంలో కొత్త చైతన్యానికి పునాదులు పడిన శతాబ్దం
A) 18వ శతాబ్దపు ద్వితీయార్ధం
B) 19వ శతాబ్దపు ప్రథమార్ధం
C) 19వ శతాబ్దపు ద్వితీయార్ధం
D) 20వ శతాబ్దపు ప్రథమార్ధం
జవాబు:
C) 19వ శతాబ్దపు ద్వితీయార్ధం
33. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయ్ నౌరోజి లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం
A) 1860
B) 1865
C) 1866
D) 1870
జవాబు:
C) 1866
34. సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎం.జి.రనడే, బద్రుద్దీన్ త్యాబ్ది, కె.సి.తెలంగ్, జి.సుబ్రహ్మణ్యం లాంటి వాళ్లు కలకత్తా, పూనా, బొంబాయి, మద్రాసు వంటి నగరాలలో వివిధ సంఘాలను ఈ సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పాటు చేశారు.
A) 1860 – 1880
B) 1866 – 1885
C) 1870 – 1880
D) 1860 – 1885
జవాబు:
B) 1866 – 1885
35. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో మితవాద దశగా ప్రసిద్ధి చెందిన కాలం
A) 1885 – 1905
B) 1905 – 1919
C) 1919 – 1947
D) పైవన్నీ
జవాబు:
A) 1885 – 1905
36. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం 1885 డిసెంబర్ లో బొంబాయిలో జరగగా దానికి అధ్యక్షత వహించిన వారు
A) A.O. హ్యూమ్
B) ఉమేశ్ చంద్ర బెనర్జీ
C) దాదాభాయ్ నౌరోజి
D) మహాత్మాగాంధీ
జవాబు:
B) ఉమేశ్ చంద్ర బెనర్జీ
37. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య
A) 70
B) 72
C) 73
D) 74
జవాబు:
B) 72
38. మితవాద దశలోని ప్రముఖ నాయకులు
A) దాదాభాయ్ నౌరోజి, ఫిరోజ్ షా మెహతా
B) బద్రుద్దీన్ త్యాబ్ది, డబ్ల్యు.సి.బెనర్జీ
C) సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్రదత్
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు
39. భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులు
A) W.C. బెనర్జీ
B) మహాత్మాగాంధీ
C) దాదాభాయ్ నౌరోజి
D) A.O. హ్యూమ్
జవాబు:
D) A.O. హ్యూమ్
40. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం
A) వివిధ ప్రాంతాల రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే విధంగా చూడడం
B) పాలకుల పట్ల భారతీయులకు ఉన్న సమస్యలు దృష్టిలో పెట్టుకుని వాటిని పరిష్కరించటానికి, హక్కులు సాధించటానికి పోరాటాలు చేయుట
C) ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రభుత్వాలకు అర్జీలు రాయుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
41. 1886లో కాంగ్రెస్ కు వివిధ స్థానిక సంస్థలు ఎన్నుకున్న ప్రతినిధుల సంఖ్య
A) 400
B) 420
C) 430
D) 436
జవాబు:
D) 436
42. భారత జాతీయ కాంగ్రెస్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా ఎన్నిక కాబడినవారు
A) సరోజినీ నాయుడు
B) విజయలక్ష్మీ పండిట్
C) పై వారిద్దరూ
D) కాదంబరి గంగూలి
జవాబు:
D) కాదంబరి గంగూలి
43. మితవాదుల ప్రధాన కోరిక
A) ఇంపీరియల్ విధాన సభలలో మరింత మందికి ప్రాతినిధ్యం ఉండాలి
B) సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలోనే నిర్వహించాలి
C) ఉన్నత ఉద్యోగాలలో భారతీయులను నియమించాలి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
44. బ్రిటిషు పరిపాలన ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసినవారు
A) దాదాబాయ్ నౌరోజి
B) ఆర్.సి.దత్
C) మహాదేవ్ గోవింద రనడే
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు
45. భారత జాతీయ కాంగ్రెస్ ఈ సమస్యలపై తీర్మానాలు చేసింది.
A) ఉప్పుపై పన్ను
B) విదేశాలలో భారతీయ కూలీలతో వ్యవహరిస్తున్న తీరు
C) అటవీశాఖ జోక్యం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
46. మితవాద నాయకులు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి దోహదం చేసిన అంశాలు
A) ఉపన్యాసాలు
B) సమావేశాలు
C) యాత్రలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
47. భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన స్వాతంత్ర్యోద్యమంలో అతివాద దశ లేదా స్వదేశీ ఉద్యమంగా పేర్కొనబడిన కాలం
A) 1885 – 1905
B) 1905 – 1920
C) 1920 – 1947
D) 1947 – 1950
జవాబు:
B) 1905 – 1920
48. దేశంలో మొదటిసారిగా పట్టణ, పల్లె ప్రజలలో అధిక భాగం మహిళలు, విద్యార్థులు రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న దశ
A) మితవాద
B) అతివాద
C) గాంధీయుగం
D) పైవన్నీ
జవాబు:
B) అతివాద
49. బెంగాలను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని కర్జన్ ప్రతిపాదన చేసిన సంవత్సరం
A) 1900
B) 1902
C) 1903
D) 1905
జవాబు:
C) 1903
50. బెంగాలను విభజించిన సంవత్సరం
A) 1905
B) 1909
C) 1919
D) 1935
జవాబు:
A) 1905
51. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం
A) స్వదేశీ ఉద్యమం
B) స్వపరిపాలన ఉద్యమం
C) సహాయ నిరాకరణోద్యమం
D) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
A) స్వదేశీ ఉద్యమం
52. భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఉద్యమం
A) స్వదేశీ ఉద్యమం
B) స్వపరిపాలన ఉద్యమం
C) సహాయ నిరాకరణోద్యమం
D) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
A) స్వదేశీ ఉద్యమం
53. ఈ ఉద్యమం ఫలితంగా ప్రఫుల్ల చంద్ర రే (పి.సి.రే)కి చెందిన బెంగాల్ కెమికల్ వర్క్స్ కు మంచి ఆదరణ లభించింది.
A) స్వపరిపాలన ఉద్యమం
B) స్వదేశీ ఉద్యమం
C) సహాయ నిరాకరణోద్యమం
D) శాసనోల్లంఘన ఉద్యమం
జవాబు:
B) స్వదేశీ ఉద్యమం
54. “స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను” అనే నినాదాన్ని ఇచ్చినవారు
A) బాలగంగాధర్ తిలక్
B) బిపిన్ చంద్రపాల్
C) లాలాలజపతి రాయ్
D) మహాత్మాగాంధీ
జవాబు:
A) బాలగంగాధర్ తిలక్
55. మితవాద యుగాన్ని “భిక్షం అడుక్కోవటం”గా అభివర్ణించినది
A) బాలగంగాధర్ తిలక్
B) బిపిన్ చంద్రపాల్
C) లాలాలజపతి రాయ్
D) మహాత్మాగాంధీ
జవాబు:
D) మహాత్మాగాంధీ
56. కాంగ్రెస్ రెండుగా చీలిన సమావేశం
A) సూరత్ సమావేశం
B) లక్నో సమావేశం
C) బొంబాయి సమావేశం
D) కలకత్తా సమావేశం
జవాబు:
A) సూరత్ సమావేశం
57. సూరత్ సమావేశం జరిగిన సంవత్సరం
A) 1906
B) 1907
C) 1909
D) 1911
జవాబు:
B) 1907
58. బెంగాల్ విభజింపబడిన 1905 అక్టోబర్ 16ను ఈ దినంగా పాటించారు.
A) సంతాప
B) విషాద
C) అవమానించబడిన
D) పైవన్నీ
జవాబు:
B) విషాద
59. స్వదేశీ ఉద్యమానికి మరో పేరు
A) వందేమాతర ఉద్యమం
B) శాసనోల్లంఘన ఉద్యమం
C) స్వపరిపాలన ఉద్యమం
D) ఏదీకాదు
జవాబు:
A) వందేమాతర ఉద్యమం
60. కృష్ణా పత్రికను 1902లో మచిలీపట్నంలో స్థాపించినది
A) రఘుపతి వెంకటరత్నం నాయుడు
B) ముట్నూరి కృష్ణారావు
C) కందుకూరి వీరేశలింగం పంతులు
D) సరోజినీ నాయుడు
జవాబు:
B) ముట్నూరి కృష్ణారావు
61. ముట్నూరి కృష్ణారావు మరణించిన సంవత్సరం
A) 1905
B) 1940
C) 1945
D) 1947
జవాబు:
C) 1945
62. భారతదేశ స్వాతంత్ర్యోద్యమం అన్ని దశలలో ఉద్యమ భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన పత్రిక
A) ది హిందూ
B) కృష్ణా పత్రిక
C) ఆంధ్రభూమి
D) ఈనాడు
జవాబు:
B) కృష్ణా పత్రిక
63. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన విధానం
A) పన్నులు పెంచటం
B) సైన్యానికి కావలసిన ఆహారం, ఇతర వస్తువుల ఎగుమతికి బ్రిటన్ పూనుకోవటం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ