Practice the AP 8th Class Physical Science Bits with Answers 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Physical Science Bits 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం
బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. కింది వాటిలో అత్యధిక సంపీడ్యత కలిధినది
A) చెక్క
B) గాలి
C) నీరు
D) స్పాంజి
జవాబు:
B) గాలి
2. పొడిగానున్న ఉప్పు ఒక …….. పదార్ధము.
A) ఘన
B) ద్రవ
C) వాయు
D) ఏదీకాదు
జవాబు:
A) ఘన
3. వ్యాపన రేటు అధికంగా వుండునది ………
A) ఇంకుచుక్క
B) KMnO4 ద్రావణం
C) ఆక్సిజన్
D) KMn4 స్పటికం
జవాబు:
C) ఆక్సిజన్
4. పదార్ధ కణాలకు సంబంధించి కింది వాటిలో నిజమైనది
A) సూక్ష్మ మైనవి
B) ఖాళీస్థలం ఉంటుంది
C) వాటి మధ్య ఆకర్షణ ,బలాలు ఉంటాయి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
5. వాయువుల వ్యాపన వేగం అధికంగా ఉండడానికి కారణం
A) వాయుకణాల గరిష్ఠ వేగం
B) వాయుకణాల మధ్య ఖాళీస్థలం ఎక్కువగా ఉండుట
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
6. ద్రవీభవన స్థానం ………. పై ఆధారపడి ఉండును.
A) కణాల మధ్యగల ఖాళీస్థలం
B) కణాల మధ్యగల ఆకర్షణ బలం
C) పదార్ధం యొక్క ఆకారం
D) పదార్ధం యొక్క స్థితి
జవాబు:
B) కణాల మధ్యగల ఆకర్షణ బలం
7. ఇగురుటను ప్రభావితం చేయు రాశులు
A) ఉపరితల వైశాల్యం
B) ఆర్థత
C) గాలి వేగం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
8. పదార్ధము ………. ను ఆక్రమించి …………. ను కలియుండును.
A) పొడవు, ద్రవ్యరాశి
B) స్థలం, ద్రవ్యరాశి
C) ద్రవ్యరాశి, స్థలం
D) ఏదీకాదు
జవాబు:
B) స్థలం, ద్రవ్యరాశి
9. నిర్దిష్ట ఆకారము, స్థిర ఘన పరిమాణము కల్గివుండేది
A) ఘనాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) ఏవీకావు
జవాబు:
A) ఘనాలు
10. పాత్ర ఆకారాన్ని పొందే పదార్ధాలు
A) ఘనాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) ప్లాస్మ్మా
జవాబు:
B) ద్రవాలు
11. ద్రవాలు ఒక పాత్ర నుండి మరొక పాత్రలోనికి సులభంగా ప్రవహిస్తాయి. కనుక వాటిని …………. అంటారు.
A) ధృడ పదార్ధాలు
B) ప్రవాహులు
C) తేలియాడు వస్తువులు
D) అస్థిర పదార్ధాలు
జవాబు:
C) తేలియాడు వస్తువులు
12. …………. లకు ఒక స్థిర ఆకారముండదు కానీ స్థిర ఘన పరిమాణంను కల్గివుండును.
A) ఘనము
B) ద్రవము
C) వాయువు
D) ప్లాస్మా
జవాబు:
B) ద్రవము
13. CNG అనగా
A) కేంద్రీయ సహజ వాయువు
B) కేంద్రీయ నానో వాయువు
C) సంపీడిత సహజ వాయువు
D) ఆధారిత సహజ వాయువు
జవాబు:
C) సంపీడిత సహజ వాయువు
14. నిర్దిష్ట ఆకారం గానీ, స్థిరమైన ఘనపరిమాణం గాని లేని పదార్థాలు
A) ఘనాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) ఏదీకాదు
జవాబు:
C) వాయువులు
15. వాయువు యొక్క పీడనం పెంచి ఘన పరిమాణంను తగ్గించుటను …………….. అంటారు.
A) సంపీడ్యత
B) పటుత్వం
C) వ్యాపనం
D) సంకోచం
జవాబు:
A) సంపీడ్యత
16. LPG అనగా
A) లీటరు పెట్రోలియం వాయువు
B) రేఖాంకిత పెట్రోలియం వాయువు
C) అక్షాంకిక పెట్రోలియం వాయువు
D) ద్రవీకృత పెట్రోలియం వాయువు
జవాబు:
D) ద్రవీకృత పెట్రోలియం వాయువు
17. అత్యధిక సంపీడ్యత కలవి
A) ద్రవాలు
B) వాయువులు
C) ఘనాలు
D) A మరియు B లు
జవాబు:
B) వాయువులు
18. అత్తరు భాష్పము, పొగ గాలిలో కదులుటను ……….. అంటారు.
A) వ్యాపనము
B) సంపీడ్యత
C) ధృఢత్వము
D) ఇగురుట
జవాబు:
A) వ్యాపనము
19. అధిక వ్యాపన రేటు కలవి
A) ఘనాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) ఏదీకాదు
జవాబు:
C) వాయువులు
20. పదార్థములు ……… లచే నిర్మించబడినవి.
A) అత్యధిక కణము
B) అధిక కణము
C) సూక్ష్మ కణము
D) ధూళి కణము
జవాబు:
D) ధూళి కణము
21. పదార్ధ కణాల మధ్య ……….. ఉంటుంది.
A) బరువు
B) ద్రవ్యరాశి
C) ఖాళీ
D) ఘనపరిమాణం
జవాబు:
C) ఖాళీ
22. ఘనపదార్థాలను ద్రవాలలో కరిగించగా, ……………. కణాలు ………………. కణాల మధ్య ఖాళీలోనికి ప్రవేశిస్తాయి.
A) ఘన, ద్రవ
B) ద్రవ, ద్రవ
C) ద్రవ, ఘన
D) ఘన, ఘన
జవాబు:
A) ఘన, ద్రవ
23. కణాల మధ్యనున్న …….. వల్ల అవి ఒకదానితో ఒకటికలిసి వుంటాయి.
A) వ్యతిరేక బలం
B) ఆకర్షణ బలం
C) రెండునూ
D) ఏదీకాదు
జవాబు:
B) ఆకర్షణ బలం
24. పదార్థ కణాలు ……….. ద్వారా మాత్రమే వ్యాపనం సాధ్యపడును.
A) వాటి స్థిరత్వం
B) నిరంతర చలనం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) నిరంతర చలనం
25. వీటిలో కణాల మధ్య అధిక ఖాళీ వుండును.
A) ఘనములు
B) ద్రవములు
C) వాయువులు
D) ఏదీకాదు
జవాబు:
C) వాయువులు
26. వాయువులలో వ్యాపనరేటు అధికముగా వుండుటకు గల కారణము వాయు కణముల ………….. మరియు …………… ల వలన.
A) అల్ప వేగము, తక్కువ ఖాళీ ప్రదేశము
B) అధిక వేగము, తక్కువ ఖాళీ ప్రదేశము
C) అధిక వేగము, అధిక ఖాళీ ప్రదేశము
D) అల్ప వేగము, అధిక ఖాళీ ప్రదేశము
జవాబు:
C) అధిక వేగము, అధిక ఖాళీ ప్రదేశము
27. నీటి యొక్క ఘన పరిమాణము విలువ …………. నుండి …………….
A) 0°C – 4°C
B) 50°C – 100°C
C) 60°C – 70°C
D) 100°C – 120°C
జవాబు:
A) 0°C – 4°C
28. ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్ధం , ద్రవముగా మారునో దాని …………….. అంటారు.
A) మరుగు స్థానము
B) కరుగు స్థానం
C) ఉత్పతన స్థానం
D) ఘనీభవన స్థానం
జవాబు:
B) కరుగు స్థానం
29. ఘనం, ద్రవముగా మారు ప్రక్రియను …………………… అంటారు.
A) విలీనము
B) వ్యాపనము
C) మరుగుట
D) ఉత్పతనము
జవాబు:
B) వ్యాపనము
30. ద్రవీభవన స్థానము ……….. పై ఆధారపడి ఉండును.
A) కణాల మధ్యగల ఖాళీ స్థలం
B) కణాల మధ్యగల ఆకర్షణ బలం
C) పదార్థం యొక్క ఆకారం
D) పదార్ధం యొక్క స్థితి
జవాబు:
A) కణాల మధ్యగల ఖాళీ స్థలం
31. కణాల మధ్య ఆకర్షణ బలం పెరిగినపుడు వాటి ద్రవీభవన స్థానం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
A) పెరుగును
32. ఒక పదార్ధంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసిన అదనపు శక్తిని ఆ పదార్ధపు ……… అంటారు.
A) విశిష్టోష్ణము
B) ఉష్ణ సామర్ధ్యము
C) గుప్తోష్ణం
D) ఏదీకాదు
జవాబు:
C) గుప్తోష్ణం
33. వాతావరణ పీడనం వద్ద ఒక ద్రవ పదార్ధం భాష్పంగా మారే ఉష్ణోగ్రతను ………….. అంటారు.
A) మరుగు స్థానం
B) ద్రవీభవన స్థానం
C) ఘనీభవన స్థానం
D) ఉత్పతన స్థానం
జవాబు:
A) మరుగు స్థానం
34. ప్రవచనం I : ఉష్ణోగ్రతలో మార్పు వలన పదార్ధము దాని స్థితిని మార్చును.
ప్రవచనం II : పీడనంలో మార్పు వలన పదార్ధం దాని స్థితిని మార్చును.
A) I మరియు II లు సత్యాలు
B) I సత్యం II అసత్యం
C) I అసత్యం II సత్యం
D) I మరియు II లు అసత్యాలు
జవాబు:
A) I మరియు II లు సత్యాలు
35. 300 K విలువ °C లలో
A) 37
B) 17
C) 27
D) 47
జవాబు:
C) 27
36. ఏదేని ద్రవం దాని మరుగుస్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా భాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని …………. అంటారు.
A) ఇగురుట
B) ఉత్పతనం
C) మరుగుట
D) కరగుట
జవాబు:
A) ఇగురుట
37. ఉపరితల వైశాల్యము పెరిగిన, దాని ఇగురు రేటు
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
A) పెరుగును
38. కిందివాటిలో ఉపరితల దృగ్విషయము
A) మరుగుట
B) ద్రవీభవనం
C) ఇగురుట
D) ఉత్పతనము
జవాబు:
C) ఇగురుట
39. కింది వాటిలో పదార్ద మొత్తంలో జరిగే ఒక దృగ్విషయం
A) మరుగుట
B) ఇగురుట
C) సంకోచించుట
D) ఏదీకాదు
జవాబు:
A) మరుగుట
40. A : ఉప్పు స్పటికము, ఘన పదార్ధం కాదు.
R: ఉప్పు స్పటికము పాత్ర ఆకారముపై ఆధారపడును.
A) A మరియు Rలు సత్యాలు, R, A కు సరైన వివరణ
B) A మరియు R లు సత్యాలు, R, A కు సరైన వివరణ కాదు.
C) A అసత్యం, R సత్యం
D) A మరియు R లు అసత్యాలు
జవాబు:
D) A మరియు R లు అసత్యాలు
41. A : పెట్రోలు యొక్క వాసనను కొద్ది దూరంలోనే గుర్తించవచ్చును.
R: ఘనాలు, ద్రవాలలో వ్యాపనం చెందును.
A) A మరియు R లు సత్యాలు, R, Aకు సరైన వివరణ
B) A మరియు R లు సత్యాలు, R, A కు సరైన వివరణ కాదు
C) A అసత్యం , R సత్యం
D) A మరియు R లు అసత్యాలు
జవాబు:
B) A మరియు R లు సత్యాలు, R, A కు సరైన వివరణ కాదు
42. క్రింది వాటిలో సరైన ప్రవచనము
1. శ్వాసక్రియనందు ఆక్సిజన్, ఊపిరితిత్తులలో నుండి, రక్తంలోనికి వ్యాపనం చెందును.
2. శ్వాసక్రియ నందు CO2 ఊపిరితిత్తులలో నుండి రక్తంలోనికి వ్యాపనం చెందును.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1 మరియు 2
D) ఏదీకాదు
జవాబు:
C) 1 మరియు 2
43. ఎవరు సరైనవారు?
లత : NH3, HCl కన్నా వేగంగా వ్యాపనం చెందును.
శిరి : HCl, NH3 కన్నా వేగంగా వ్యాపనం చెందును.
A) లత
B) శిరి
C) ఇద్దరూ
D) ఎవరూ కాదు
జవాబు:
A) లత
44. కింది వాటిలో అసత్య ప్రవచనము ఏది?
A) వాయువులలో కణాల మధ్య ఖాళీ వుండును
B) పదార్థ కణాలు ఆకర్షించబడును
C) ఘన పదార్ధ కణాలు, వాయు పదార్థ కణాల కన్నా పెద్దవి
D) ఏదీకాదు
జవాబు:
C) ఘన పదార్ధ కణాలు, వాయు పదార్థ కణాల కన్నా పెద్దవి
45. జతపరుచుము.
1. నీరు స్పటికాలు – KMnO4 a) ఘనము, ద్రవాలలో వ్యాపనం చెందును.
2. గాలి – SO2 వాయువు b) వాయువులు, వాయువులతో వ్యాపనం చెందును.
3. పెట్రోలు కిరోసిన్ c) ద్రవములు, ద్రవాలలో వ్యాపించును.
A) 1-a, 2-b, 3-c
B) 1-b, 2-a, 3-c
C) 1-a, 2-c, 3-b
D) 1-b, 24, 3-a
జవాబు:
A) 1-a, 2-b, 3-c
46. కింది వాటిలో సరైన ప్రవచనమేది?
పూర్ణిమ : ఘన, ద్రవ మరియు వాయువులు ద్రవాలలో వ్యాపనం చెందును.
రాజా : వాయువుల వ్యాపన రేటు ద్రవాలు లేక ఘనాల కన్నా ఎక్కువ.
A) పూర్ణిమ
B) రాజా
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
47. A : వాయువుల యొక్క వ్యాపన రేటు ద్రవాలు లేక ఘనాల కన్నా ఎక్కువ.
R1 : వాయువులలో వాయు కణాల మధ్య ఖాళీ అధికము.
R2 : వాయు కణాల వేగము, ద్రవ మరియు ఘనాల కన్నా ఎక్కువ.
A కు సరైన వివరణలు
A) R1
B) R1
C) R1 మరియు R2
D) R2కాదు
జవాబు:
C) R1 మరియు R2
48. A : 0°C వద్ద గల నీటి కణాలు యొక్క శక్తి, అదే ఉష్ణోగ్రత వద్ద గల మంచు కణాల శక్తి కన్నా ఎక్కువ.
R: మంచు నీరుగా మారు ప్రక్రియలో నీటి కణాలు ఉష్ణశక్తిని విడుదల చేయును.
A) A సత్యం, R అసత్యం
B) A అసత్యం R సత్యం
C) A మరియు R లు సత్యాలు
D) A మరియు R లు అసత్యాలు
జవాబు:
A) A సత్యం, R అసత్యం
49. కింది వాటిలో సరైన ప్రవచనము ఏది?
A) మనోభిరామ్ : నీరు వాని మరుగుస్థానంను
చేరకుండానే బాష్పంగా మారును.
B) సోహన్ : మంచు దాని బాష్పస్థానంను చేరకుండానే నీరుగా మారును.
A) A
B) B
C) A మరియు B
D) ఏదో ఒకటి
జవాబు:
A) A
50. పాలు : ద్రవము : పెరుగు : …………
A) ఘనము
B) ద్రవము
C) వాయువు
D) ప్లాస్మా
జవాబు:
A) ఘనము
51. కింది సంభాషణలో ‘A’ పదార్ధమును ఊహించుము.
లలిత : ‘A’ స్థిర ఘన పరిమాణమును ఆక్రమించును.
సోహన్ : అవును.
శ్రీలత : ‘A’ స్థిర ఆకారము కల్గి వుండును.
సోహన్ : కాదు.
A) ఘనము
B) ద్రవము
C) వాయువు
D) B లేక C
జవాబు:
B) ద్రవము
52. నీరు, నేలపై పడిన దాని ఆకారంను ఊహించుము.
A) వృత్తము
B) రేఖ
C) త్రిభుజము
D) చెప్పలేము
జవాబు:
D) చెప్పలేము
53. సిలిండర్ A నందు ఒక లీటరు నీరు నింపిన, సిలిండర్ B నందు రెండు లీటర్ల నీరు నింపినట్లయితే రెండు లీటర్ల వాయువు పట్టునది
A) సిలిండర్ A
B) సిలిండర్ B
C) A మరియు B
D) సాధ్యం కాదు
జవాబు:
C) A మరియు B
54. 274K వద్ద నీటి స్థితి
A) ద్రవము
B) ఘనము
C) భాష్పము
D) చెప్పలేము
జవాబు:
A) ద్రవము
55. మేఘావృతమైన సమయంలో ఉతికిన బట్టలు ఆరవు. కారణము
A) అధిక ఉపరితల వైశాల్యము
B) అధిక గాలి వేగము
C) అధిక ఆర్థత
D) పైవన్నియు
జవాబు:
C) అధిక ఆర్థత
56. కణాల మధ్యన గల ఆకర్షణ శక్తి వీటిలో ఎక్కువ.
A) ఘనాలు
B) వాయువులు
C) ద్రవాలు
D) ఏదీకాదు
జవాబు:
C) ద్రవాలు
57. ఘనము ద్రవముగా మారు ప్రక్రియ
A) విలీనం
B) వ్యాపనం
C) మరగుట
D) మారుట
జవాబు:
A) విలీనం
58. వాతావరణం నుండి ఆక్సిజన్ మరియు CO2 వాయువులు వ్యాపనం చెంది నీటిలో కరిగియుండుట వలన ……….. జీవనం సాధ్యమగును.
A) మానవ
B) నేలపై జంతువుల
C) పక్షుల
D) జలచరాల
జవాబు:
D) జలచరాల
59. అమ్మోనియా మరియు HCl లలో అధికంగా ప్రసరించు వాయువు ఏది?
A) అమ్మోనియా
B) HCl
C) రెండూ ఒకే వేగంలో ప్రవహించును
D) ఏదీకాదు
జవాబు:
A) అమ్మోనియా
60. HCl ఆమ్లం మరియు NH లు చర్య జరిపితే ఏర్పరచు తెల్లని పదార్ధమును. ………… అంటారు.
A) అమ్మోనియం హైడ్రైడ్
B) అమ్మోనియం హైడ్రాక్సైడ్
C) అమ్మోనియం క్లోరైడ్
D) నత్రికామ్లము
జవాబు:
C) అమ్మోనియం క్లోరైడ్
61. మనము ఒక పదార్ధమును వేడి చేయుట వలన అది అదనముగా పొందునది
A) సాంద్రత
B) ద్రవ్యరాశి
C) శక్తి
D) ఏదీకాదు
జవాబు:
C) శక్తి
62. 0°C వద్ద గల నీటి కణాల శక్తి, అదే ఉష్ణోగ్రత వద్ద గల మంచు కణాల శక్తికి ………….. )
A) ఎక్కువ
B) తక్కువ
C) సమానము
D) చెప్పలేము
జవాబు:
B) తక్కువ
63. కింది వాటిలో ఇవ్వబడిన పరికరము ఘనాలను కొలుచుటకు ఉపయోగపడదు.
A) సాధారణ త్రాసు
B) కొలజాడీ
C) స్ప్రింగు త్రాసు
D) ఏదీకాదు
జవాబు:
B) కొలజాడీ
64. ఒక సిరంజి నందు నీటిని తీసుకొని, నాజిల్ వద్ద మూసి, ముషలకాన్ని ఒత్తుము. ఈ ప్రయోగం వలన నీవు గమనించిన విషయము
A) ద్రవాలు సంపీడనాలు
B) ద్రవాలు సంపీడనాలు కావు
C) ద్రవాల కణాల మధ్య ఖాళీ వుండును
D) ద్రవ కణాల మధ్య ఖాళీ వుండదు
జవాబు:
B) ద్రవాలు సంపీడనాలు కావు
65. ఒక బీకరులోనికి మంచు ముక్కలను తీసుకొనుము. ఒక ధర్మామీటరును ఉంచి, నీరుగా మారేవరకు వేడి చేయుము. ఈ స్థితిలో ధర్మామీటరు రీడింగు
A) నిరంతరం పెరుగును.
B) నిరంతరం తగ్గును.
C) మొదట పెరుగును తర్వాత తగ్గును.
D) పెరిగి స్థిరంగా వుండును.
జవాబు:
D) పెరిగి స్థిరంగా వుండును.
66. వ్యాపన రేటు విలువ, వివిధ పదార్ధాలలో వేర్వేరుగా వుండనని నిరూపించుటకు అవసరమైన పదార్థాలు
A) పరీక్ష నాళిక, KMnO4 నీరు
B) ప్లాస్కు, CuSO4 నీరు
C) పొడవైన గాజు గొట్టం, దూది, HCl, NH3
D) పొడవైన గాజు గొట్టం, CusO4 ద్రావణం, ZnsO4
జవాబు:
C) పొడవైన గాజు గొట్టం, దూది, HCl, NH3
67. ఇగురుటపై ఉపరితల వైశాల్య ప్రభావమును చూపు ప్రక్రియకు అవసరమైనవి
A) నీరు, పరీక్ష నాళిక, గాజు గొట్టం
B) నీరు, పరీక్ష నాళిక, చైనా డిష్
C) నీరు, చైనా డిష్, సాసర్
D) నీరు, ‘పెట్రోలు, పరీక్ష నాళికలు
జవాబు:
B) నీరు, పరీక్ష నాళిక, చైనా డిష్
68. ఒక పదార్థము వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారుటకు అవసరమైనది
1) ఉష్ణంను అందించుట
2) చల్లబరచుట
3) పీడనంను పెంచుట
4) పీడనంను తగ్గించుట
A) 1 లేక 3
B) 2 లేక 3
C) 1 లేక 4
D) 2 లేక 4
జవాబు:
D) 2 లేక 4
69. ఊపిరితిత్తులలో నుండి రక్తంలోనికి వ్యాపనం చెందు వాయువు
A) O2
B) CO2
C) నీటి ఆవిరి
D) H2
జవాబు:
A) O2
70. రక్తం నుండి ఊపిరితిత్తులలోనికి వ్యాపనం చెందు వాయువు
A) O2
B) CO2
C) నీటి ఆవిరి
D) H2
జవాబు:
B) CO2
71. నీటి యొక్క బాష్పీభవన స్థానము
A) 0°C
B) 100°C
C) 373 K
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
72. ఘన కార్బన్ డయాక్సెడ్ ను ……………. అంటారు.
A) A
B) B
C) C
D) A మరియు B
జవాబు:
B) B
73. గాలిలో వున్న నీటి ఆవిరిని ………… అంటారు.
A) పీడనం
B) స్వేదనము
C) ఆర్థత
D) ఇగురుట
జవాబు:
C) ఆర్థత
74. ఆర్థత పెరిగిన, ఇగురు రేటు విలువ
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
B) తగ్గును
75. పవన వేగరేటు పెరిగిన, ఇగురు రేటు విలువ
A) తగ్గును
B) పెరుగును
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
B) పెరుగును
76. నీరు, పాలు, నూనె, రాయి, చెక్క, ఇంద్రధనుస్సు, పుస్తకం, మేఘాలు, పొగలలో విభిన్నమైనది
A) మేఘాలు
B) ఇంద్ర ధనుస్సు ద్రావణం
C) నీరు
D) పొగ
జవాబు:
B) ఇంద్ర ధనుస్సు ద్రావణం
77.
A) ఘనము, ద్రవము, వాయువు
B) ఘనము, వాయువు, ద్రవము
C) ద్రవము, ఘనము, వాయువు
D) ద్రవము, వాయువు, ఘనము
జవాబు:
A) ఘనము, ద్రవము, వాయువు
78.
పదార్థము ‘x’ యొక్క మరుగు మరియు భాష్ప స్థానములు వరుసగా
A) 10°C, 80°C
B) 80°C, 10°C
C) 80°C, -10°C
D) -10°C, 80°C
జవాబు:
B) 80°C, 10°C
79. A – ద్రవము, B – ఘనము, C – వాయువు పై వాటిలో స్థిర ఘన పరిమాణము మరియు ఆకృతి గలది ఏది?
A) తడి మంచు
B) పొడి మంచు
C) మంచు
D) ద్రవ మంచు
జవాబు:
B) పొడి మంచు
80. 0°C – వద్ద H2O – స్థితి (1)
100°C – వద్ద H2O – స్థితి (2)
80°C – వద్ద H2O – స్థితి (3)
పై వాటిలో ఘన స్థితి ఏది?
A) స్థితి-1
B) స్థితి-2
C) స్థితి-3
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు
81. (1) చెక్క (2) నీరు, (3) కిరోసిన్ – స్థితి (1)
పై వాటిలో త్వరగా ఇగురుటకు లోనవునది
A) (1)
B) (2)
C) (3)
D) (2) మరియు (3)
జవాబు:
C) (3)
82. ఇచ్చిన పటములో, డ్రాపర్ లో వాడుచున్నటువంటి పదార్థం పేరును గుర్తించుము.
A) నీలి ఇంకు
B) ఎర్రని ఇంకు
C) KMnO4
D) అన్నియు
జవాబు:
D) అన్నియు
83. దత్త పటము తెలియజేయు సమాచారము
A) ఘనాలలో కణాల అమరిక
B) ద్రవాలలో కణాల అమరిక
C) వాయువులలో కణాల అమరిక
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
84. దత్త పటము తెలియజేయు కృత్యము
A) పదార్థ స్థితిపై ఉష్ణోగ్రత ప్రభావము
B) పదార్థ మార్పు
C) రెండు వాయువుల వ్యాపనములు
D) ఏదీకాదు
జవాబు:
A) పదార్థ స్థితిపై ఉష్ణోగ్రత ప్రభావము
85. ‘a’ మరియు ‘b’ బారాల ప్రాంతంలోని సరైన ఎంపిక
A) HCl, NH3
B) NH3, HCl
C) HCl, Cl3
D) Cl2, HCl
జవాబు:
B) NH3, HCl
86.
పటంలో ‘X’ అనేది ఒక సమాన ఘన పరిమాణం గల పదార్థము , ‘X’ అనునది
A) ద్రవము
B) వాయువు
C) A లేక
D) ఘనము
జవాబు:
A) ద్రవము
87.
పటం ‘C’ ను నీవు ఏ విధంగా గీయగలము గుర్తించుము.
జవాబు:
C
88.
దత్త గ్రాఫులో ఘన స్థితిని గుర్తించుము.
A) AB
B) BC
C) CD
D) DE
జవాబు:
A) AB
89. స్వేదనము శరీరంకు చల్లని స్వభావమును ఇచ్చు ప్రక్రియ
A) సంక్షేపణము
B) ఇగురుట
C) A మరియు B
D) మరుగుట
జవాబు:
B) ఇగురుట
90. LPG సిలిండరులు మెచ్చుకోదగినవి అగుటకు కారణం
A) LPG కి స్థిర ఆకారం లేదు
B) LPG కి స్థిర ఘనపరిమాణం కలదు
C) LPG సంపీడ్యత గలది
D) LPG సంపీడ్యత లేనిది
జవాబు:
C) LPG సంపీడ్యత గలది
91. వేసవిలో నీటిని కుండలలో వుంచుటకు గల కారణము
A) కుండలకు సన్నని రంధ్రాలు వుండుట వలన ఇగురుట సాధ్యపడును.
B) కుండలకు సన్నని రంధ్రాలు వుండుట వలన నీరు సంపీడ్యతను సాధించును.
C) కుండలు నీటిని గ్రహిస్తాయి.
D) నీరు, ఉష్ణాన్ని గ్రహిస్తుంది.
జవాబు:
A) కుండలకు సన్నని రంధ్రాలు వుండుట వలన ఇగురుట సాధ్యపడును.
92. ఆర్థత పెరిగిన, స్వేదన ప్రక్రియ రేటు
A) పెరుగును
B) తగ్గును
C) A లేక B
D) మొదట పెరిగి, తరువాత తగ్గును
జవాబు:
B) తగ్గును
93. ఒక మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రత 34°C అయిన దీనికి సమానమైన విలువ
A) 34K
B) 239K
C) 234K
D) 307K
జవాబు:
D) 307K
94. వేడిగా నున్న టీని కప్పుతో పోల్చినపుడు సాసర్ తో త్వరగా త్రాగవచ్చును. కారణం సాసర్ కప్పు కన్నా ………….. ను అందించును.
A) తక్కువ ఘనపరిమాణం
B) అధిక ఉపరితల వైశాల్యం
C) ఎక్కువ ఘనపరిమాణం
D) అల్ప ఉపరితల వైశాల్యం
జవాబు:
C) ఎక్కువ ఘనపరిమాణం
95. శరీరంపై వేడినీరు కన్నా నీటి ఆవిరి ఎక్కువ గాయం కలుగజేయుటకు కారణము ఆవిరి కణాలకు గల శక్తి
A) తక్కువ
B) ఎక్కువ
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) ఎక్కువ
96. చల్లని నీరు గల గ్లాసుకు బయటవైపున నీటి తుంపరలను గమనించుటకు గల కారణము
A) గ్లాసులోని నీరు – మంచుల ఇగురు ప్రక్రియ
B) గాలిలో నీటి.ఆవిరి ఇగురు ప్రక్రియ
C) చల్లని నీటి యొక్క భాష్పీభవనం వలన
D) గాలిలో నీటి ఆవిరి యొక్క భాష్పీభవనం వలన
జవాబు:
D) గాలిలో నీటి ఆవిరి యొక్క భాష్పీభవనం వలన
97. వేసవిలో నూలు దుస్తులు అనువుగా వుండుటకు కారణము అవి స్వేదనము ………… గా మార్చును.
A) బాష్పము
B) ఇగురుట
C) ద్రవీభవనం
D) అన్నియూ
జవాబు:
B) ఇగురుట
98. రబ్బరు బ్యాండ్ ఒక
A) ఘనం
B) ద్రవము
C) వాయువు
D) ఏదీకాదు
జవాబు:
A) ఘనం
99. స్పాంజి ఒక
A) ఘనం
B) ద్రవము
C) వాయువు
D) ఏదీకాదు
జవాబు:
A) ఘనం
100. ఉతికిన బట్టలు త్వరగా ఆరిపోవు సమయం
A) బాగా గాలి వీచే రోజు వేడినీటి కణాల శక్తి కన్నా
B) మేఘావృత వీచే రోజు
C) ఎండగా ఉన్న రోజు
D) డ్రైయర్ నందు
జవాబు:
C) ఎండగా ఉన్న రోజు