Practice the AP 7th Class Social Bits with Answers 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. క్రీ.శ. 1498లో భారతదేశంలోని కాలికట్ కు సముద్ర మార్గం ద్వారా చేరుకున్న నావికుడు.
A) కొలంబస్
B) మాజిలాన్
C) అమెరిగో వెస్పూచి
D) వాస్కోడిగామా
జవాబు:
D) వాస్కోడిగామా
2. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి
A) కొలంబస్
B) మాజిలాన్
C) వాస్కోడిగామా
D) అమెరిగో వెస్పూచి
జవాబు:
B) మాజిలాన్
3. సుమేరియన్లు, బాబిలోనియన్లు వీనితో చేసిన పటాలను ఉపయోగించారు.
A) మట్టి పలకలు
B) గుడ్డ
C) చెట్టు బెరడు
D) పైవన్నీ
జవాబు:
A) మట్టి పలకలు
4. అక్షాంశ, రేఖాంశ భావనలను వీరు పటాల తయారీకి అన్వయించారు.
A) సుమేరియన్లు
B) బాబిలోనియన్లు
C) గ్రీకులు
D) టర్కీలు
జవాబు:
C) గ్రీకులు
5. పటాల తయారీలో “ప్రక్షేపణం’ పద్ధతిని ప్రవేశ పెట్టినది.
A) టాలమీ
B) అనాక్సిమండర్
C) గెరార్డస్ మెర్కేటర్
D) హెరడోటస్
జవాబు:
C) గెరార్డస్ మెర్కేటర్
6. నీవు బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళాలనుకున్నపుడు, ఏ దిక్కుకు ప్రయాణిస్తావు?
A) ఉత్తరంకు
B) దక్షిణంకు
C) తూర్పుకు
D) పడమరకు
జవాబు:
A) ఉత్తరంకు
7. పటం యొక్క పరిమాణం పెంచినా, తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లు రూపొందించబడిన స్కేలు రకం
A) వాక్యరూప స్కేలు
B) గ్రాఫ్ రూపంలోని స్కేలు
C) నైష్పత్తిక స్కేలు
D) పైవన్నీ
జవాబు:
B) గ్రాఫ్ రూపంలోని స్కేలు
8. టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించునది.
A) ప్రాచీన కార్టోగ్రాఫర్లు
B) భారత సర్వేక్షణ శాఖ
C) పట తయారీదారులందరూ
D) ఏదీ కాదు
జవాబు:
B) భారత సర్వేక్షణ శాఖ
9. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి.
A) అక్షాంశాలు
B) రేఖాంశాలు
C) A & B
D) గ్లోబులు
జవాబు:
C) A & B
10. ఈ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు.
A) భౌతిక పటాలు
B) రాజకీయ పటాలు
C) విషయ నిర్దేశిత పటాలు
D) చారిత్రక పటాలు
జవాబు:
B) రాజకీయ పటాలు
11. భారతదేశం ఆసియా ఖండానికి ఈ దిక్కున ఉంది.
A) ఉత్తర
B) దక్షిణ
C) తూర్పు
D) పడమర
జవాబు:
B) దక్షిణ
12. భారతదేశం, ప్రపంచంలో ఎన్నవ పెద్ద దేశంగా గుర్తించబడింది?
A) 6వ
B) 7వ
C) 8వ
D) 9వ
జవాబు:
B) 7వ
13. భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ.
A) భూమధ్యరేఖ
B) మకరరేఖ
C) కర్కటరేఖ
D) ఆర్కిటిక్ వలయం
జవాబు:
C) కర్కటరేఖ
14. అక్షాంశ, రేఖాంశాలతో ఏర్పడిన గదుల వంటి అమరికను ఇలా అంటారు.
A) గ్లోబు
B) అట్లాస్
C) గ్రిడ్
D) ప్రక్షేపణం
జవాబు:
C) గ్రిడ్
15. భౌతిక పటములో వీని గురించిన సమాచారం తెలుసుకోవచ్చును.
A) మైదానాలు
B) పీఠభూములు
C) పర్వతాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
16. పటంలో ఉన్న ‘నీలి రంగు’ ఈ భాగాలను తెలియజేస్తుంది.
A) మంచుతో కప్పబడిన భాగాలు
B) పర్వత శిఖర భాగాలు
C) జల భాగాలు
D) పైవన్నీ
జవాబు:
C) జల భాగాలు
17. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఇలా అంటారు.
A) అక్షాంశాలు
B) రేఖాంశాలు
C) కాంటూరు రేఖలు
D) సమలోతు గీతలు
జవాబు:
C) కాంటూరు రేఖలు
18. (అ) కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది.
(ఆ) కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంత వాలు ఎక్కువగా ఉంటుంది. ‘అ’, ‘ఆ’ లకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.
A) ‘అ’ సత్యము, ‘ఆ’ సత్యము
B) ‘అ’ అసత్యము, ‘ఆ’ అసత్యము
C) ‘అ’ సత్యము, ‘ఆ’ అసత్యము
D) ‘అ’ అసత్యము, ‘ఆ’ సత్యము
జవాబు:
A) ‘అ’ సత్యము, ‘ఆ’ సత్యము
19. ‘ఎర్రగుడి’ అను అశోకుని శాసనం ఈ రాష్ట్రంలో కలదు.
A) ఆంధ్రప్రదేశ్
B) తెలంగాణ
C) ఒడిషా
D) కర్ణాటక
జవాబు:
A) ఆంధ్రప్రదేశ్
20. విషయ నిర్దేశిత పటాలకి ఉదాహరణ
A) నేలల పటాలు
B) జనాభా పటాలు
C) శీతోష్ణస్థితి పటాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
21. పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాకు చేరుకున్న నావికుడు
A) వాస్కోడిగామా
B) మాజిలాన్
C) టాలమీ
D) కొలంబస్
జవాబు:
D) కొలంబస్
II. ఖాళీలను పూరింపుము
1. పటాల తయారీదారులను …………………. అంటారు.
2. పటాల తయారీలో ………………… కృషి విశేషమైనదేకాక, విరివిగా ఉపయోగించబడినది.
3. పటాల తయారీలో ………………….., ………………….. సహకారం ఎంతో విలువైనది.
4. పటంలోని అంశాలను లేదా విషయాన్ని ……………….. తెలియజేస్తుంది.
5. సాధారణంగా …………………… దిక్కుకు పైన ఉండే విధంగా పటాలు తయారుచేయబడతాయి.
6. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని …………………. తెలియజేస్తుంది.
7. MSL ను విస్తరింపుము …………….
8. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణలుగా చూపటానికి పటంలో ………… ని ఉపయోగిస్తారు.
9. పటములోని వివరాలను అర్థం చేసుకోవడానికి ఉపకరించే చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ………….. అంటారు.
10. ఒక ప్రదేశమునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి …………………… కీలక వనరులు.
11. భారతదేశం యొక్క విస్తీర్ణం …………..
12. మన దేశంలో ……………………. రాష్ట్రాలు, …………….. కేంద్రపాలిత ప్రాంతాలు కలవు.
13. భారతదేశం ………………….. మరియు ……………………. ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
14. భారతదేశం …………………. మరియు …………………. తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
15. ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాన్ని తెలుపు పటాలు …………..
16. గడచిపోయిన కాలం యొక్క వివరాలను చూపే పటాలు ………………
17. గెరార్డస్ మెర్కేటర్ ………………… దేశానికి చెందిన కార్టో గ్రాఫర్.
18. 23½° అక్షాంశాన్ని …………………… అంటారు.
జవాబు:
- కార్టోగ్రాఫర్స్
- టాలమీ
- నావికులు, ప్రయాణికులు
- పట శీర్షిక
- ఉత్తర
- స్కేలు
- సముద్రమట్టం నుండి ఎత్తు
- నమూనా చిత్రాలు
- లెజెండ్
- పటాలు
- (3.28 మి.చ.కి.మీ.)
- (28, 8)
- (8°4-37°6)
- (68°7-97°25′)
- చారిత్రక
- డచ్
- విషయ నిర్దేశిత
- కర్కటరేఖ
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group – B |
1) మైదానాలు | A) ఊదా |
2) పీఠభూములు | B) నారింజ |
3) కొండలు (1000-3000 ఎత్తు | C) పసుపు |
4) కొండలు (3000-7000 ఎత్తు) | D) ఆకుపచ్చ |
జవాబు:
Group-A | Group – B |
1) మైదానాలు | D) ఆకుపచ్చ |
2) పీఠభూములు | C) పసుపు |
3) కొండలు (1000-3000 ఎత్తు | B) నారింజ |
4) కొండలు (3000-7000 ఎత్తు) | A) ఊదా |
2.
Group-A | Group- B |
1) ముదురు ఆకుపచ్చ | A) అడవులు |
2) ముదురు నీలం | B) సముద్రాలు, మహా సముద్రాలు |
3) నలుపు | C) సరిహద్దులు |
4) గోధుమ | D) వ్యవసాయ భూమి |
జవాబు:
Group-A | Group- B |
1) ముదురు ఆకుపచ్చ | A) అడవులు |
2) ముదురు నీలం | B) సముద్రాలు, మహా సముద్రాలు |
3) నలుపు | C) సరిహద్దులు |
4) గోధుమ | D) వ్యవసాయ భూమి |
3.
జవాబు:
1) B 2) A 3) D 4) C
Group-A | Group- B |
1) గ్రిడ్ | A) సమతల ఉపరితలం |
2) కాంటూరు లైన్స్ | B) భౌతిక స్వరూపం |
3) టోపోగ్రాఫిక్ పటాలు | C) సమోన్నత రేఖలు |
4) ప్రక్షేపణం (ప్రొజెక్షన్) | D) గడులు |
జవాబు:
Group-A | Group- B |
1) గ్రిడ్ | D) గడులు |
2) కాంటూరు లైన్స్ | C) సమోన్నత రేఖలు |
3) టోపోగ్రాఫిక్ పటాలు | B) భౌతిక స్వరూపం |
4) ప్రక్షేపణం (ప్రొజెక్షన్) | A) సమతల ఉపరితలం |