Practice the AP 7th Class Social Bits with Answers 2nd Lesson అడవులు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 2nd Lesson అడవులు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. భూగోళ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా శీతోష్ణస్థితి మండలాలను వర్గీకరించారు?
A) ఉష్ణోగ్రత
B) అవపాతం
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B
2. ‘సెల్వాలు’ ఈ శీతోష్ణస్థితి ప్రాంతాలను పిలుస్తారు.
A) సవన్నాలు
B) స్టెప్పీలు
C) భూమధ్య రేఖా ప్రాంతం
D) మధ్యధరా ప్రాంతం
జవాబు:
C) భూమధ్య రేఖా ప్రాంతం
3. సవన్నాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి.
A) 6°-10°
B) 10°-20°
C) 15°-30°
D) 55-70%
జవాబు:
B) 10°-20°
4. మధ్యధరా శీతోష్ణస్థితి ఈ ఖండంలో విస్తరించి లేదు.
A) అంటార్కిటికా
B) యూరప్
C) ఉత్తర అమెరికా
D) ఆఫ్రికా
జవాబు:
A) అంటార్కిటికా
5. కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవిక సమూహం.
A) పిగ్మీలు
B) సవరలు
C) బోండోలు
D) రెడ్ ఇండియన్లు
జవాబు:
A) పిగ్మీలు
6. ప్రపంచములో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం.
A) ఎడారి ప్రాంతాలు
B) మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతం
C) స్టెప్పీ శీతోష్ణస్థితి
D) టైగా ప్రాంతం
జవాబు:
D) టైగా ప్రాంతం
7. ఆకురాల్చు అడవులలో ఆర్థిక ప్రాధాన్యత కల వృక్షాలు.
A) టేకు
B) చందనం
C) రోజ్ వుడ్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
8. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానము.
A) 8
B) 9
C) 10
D) 11
జవాబు:
C) 10
9. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం మేర అడవులు ఉండాలి?
A) 33%
B) 20%
C) 60%
D) 23%
జవాబు:
A) 33%
10. విస్తీర్ణపరంగా అత్యధిక అటవీ ప్రాంతం కల్గి ఉన్న రాష్ట్రమేది?
A) ఆంధ్రప్రదేశ్
B) హర్యానా
C) అరుణాచల్ ప్రదేశ్
D) మధ్యప్రదేశ్
జవాబు:
D) మధ్యప్రదేశ్
11. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం అటవీ ప్రాంతం కల్గి ఉంది?
A) 22.94%
B) 12.94%
C) 32.94%
D) 33%
జవాబు:
A) 22.94%
12. ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతం కల్గి ఉంది.
A) YSR కడప
B) గుంటూరు
C) విశాఖపట్టణం
D) కృష్ణా
జవాబు:
D) కృష్ణా
13. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే ఈ పక్షికి IUCN అరుదైన జాతిగా తెలియజేసింది.
A) నిప్పుకోడి
B) కలివి కోడి
C) లయమైల్డ్ మకాక్
D) పైవన్నీ
జవాబు:
B) కలివి కోడి
14. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఇన్ని కి.మీ||లు.
A) 794
B) 974
C) 947
D) 749
జవాబు:
B) 974
15. బ్రిటీషు వారు అటవీశాఖను ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసారు.
A) 1864
B) 1894
C) 1846
D) 1848
జవాబు:
A) 1864
16. అటవీ హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం.
A) 2005
B) 2006
C) 2008
D) 2002
జవాబు:
B) 2006
17. ఖండాల యొక్క ఈ దిక్కులో ఎడారి ప్రాంతాలు కలవు.
A) ఉత్తర
B) తూర్పు
C) పడమర
D) దక్షిణ
జవాబు:
C) పడమర
18. సుందర్బన్స్ ఈ రాష్ట్రంలో కలవు
A) ఆంధ్రప్రదేశ్
B) బీహార్
C) పశ్చిమ బెంగాల్
D) ఒడిషా
జవాబు:
C) పశ్చిమ బెంగాల్
II. ఖాళీలను పూరింపుము
1. భూమధ్యరేఖకు ఇరువైపులా ……….. ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య భూమధ్యరేఖ శీతోష్ణస్థితి ప్రాంతం ఉంది.
2. అమెజాన్లోని ఆటవిక సమూహం …………….
3. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి …………..
4. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో వర్షపాతం ప్రాంత లక్షణం.
5. ఉష్ణమండల గడ్డి భూములు ……………
6. టైగా ప్రాంతం ఉత్తరార్ధ గోళంలో …………………………… అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
7. అడవులను ………….. రకాలుగా విభజించవచ్చును.
8. ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవులు …………….
9. భారత ప్రభుత్వము పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను ……………….. రకాలుగా విభజించింది.
10. తీర ప్రాంత అడవులు ………………………….. అని కూడా అంటారు.
11. దేవదారు వృక్షాలు ………………………….. ప్రాంత అడవుల్లోని వృక్ష సంపద.
12. భారతదేశం మొత్తం భూభాగంలో ……………….. % అటవీ భూమి ఉంది.
13. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాల్లో ………… % భూమి అడవుల క్రింద ఉండాలి.
14. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం కొండ ప్రాంతాల్లో ………… % భూమి అడవుల క్రింద ఉండాలి.
15. అధిక అటవీ ప్రాంతాన్ని కల్గి ఉన్న రాష్ట్రాలలో రెండవ స్థానంలో …………………………. రాష్ట్రం ఉంది.
16. అతి తక్కువ (అత్యల్ప) అటవీ ప్రాంతం కల్గి ఉన్న రాష్ట్రం …………
17. భారతదేశం …………… మిలియన్ చ.కి.మీ. విస్తీర్ణం కల్గి ఉంది.
18. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లా ……………
19. ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప అటవీ ప్రాంతం గల జిల్లా ……………
20. ఆంధ్రప్రదేశ్ లో సాంద్రత రీత్యా అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లా ………………..
21. ఆంధ్రప్రదేశ్ లో ………………………… అడవి అతి పెద్ద అటవీ ప్రాంతం.
22. IUCN విస్తరింపుము 23. కోరంగి అటవీ ప్రాంతం ………… జిల్లాలో కలదు.
24. చెంచులు …………………………… అడవిలో ఉంటారు.
25. బ్రిటిషువారు ………………………….. సంవత్సరంలో అటవీశాఖను ఏర్పాటు చేసారు.
26. ఆంధ్రప్రదేశ్ …………………… పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటుచేసింది.
27. FDST ని విస్తరింపుము …………
జవాబు:
- 5° – 10°
- రెడ్ ఇండియన్లు
- సహారా
- మద్యధరా శీతోష్ణస్థితి 5. సవన్నాలు
- 55-70%
- 5
- సతత హరిత
- 3
- మడ అడవులు
- హిమాలయ పర్వత
- 24.56%
- 20%
- 60%
- అరుణాచల్ ప్రదేశ్
- హర్యానా
- 3.28
- YSR కడప
- కృష్ణా
- విశాఖ
- నల్లమల
- ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్
- తూర్పు గోదావరి
- నల్లమల
- 1864
- ఎకో-టూరిజం
- అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
1) సవన్నాలు | A) 10°-20° |
2) స్టెప్పీలు | B) ఖండాంతర్గతాలు |
3) ఎడారి ప్రాంతాలు | C) 15-30% |
4) టైగాలు | D) 55-700 |
జవాబు:
Group-A | Group-B |
1) సవన్నాలు | A) 10°-20° |
2) స్టెప్పీలు | B) ఖండాంతర్గతాలు |
3) ఎడారి ప్రాంతాలు | C) 15-30% |
4) టైగాలు | D) 55-700 |
2.
Group-A | Group-B |
1) అటవీ హక్కుల చట్టం | A) 1980 |
2) జాతీయ అటవీ విధానం | B) 1864 |
3) అటవీశాఖ ఏర్పాటు | C) 1952 |
4) వన సంరక్షణ చట్టం | D) 2006 |
జవాబు:
Group-A | Group-B |
1) అటవీ హక్కుల చట్టం | D) 2006 |
2) జాతీయ అటవీ విధానం | C) 1952 |
3) అటవీశాఖ ఏర్పాటు | B) 1864 |
4) వన సంరక్షణ చట్టం | A) 1980 |