Practice the AP 7th Class Social Bits with Answers 1st Lesson విశ్వం మరియు భూమి on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Social Bits 1st Lesson విశ్వం మరియు భూమి

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇలా అంటారు.
A) ఖగోళశాస్త్రం
B) కాస్మాలజీ
C) ఆస్ట్రానమీ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. ఖగోళశాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఈ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది.
A) జార్జిస్ లెమైటర్
B) కోపర్నికస్
C) గెలీలియో
D) టాలమీ
జవాబు:
C) గెలీలియో

3. ప్రస్తుత విశ్వం ఇన్ని బిలియన్ సం||రాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోంది.
A) 13.7
B) 17.3
C) 31.7
D) 71.3
జవాబు:
A) 13.7

4. విశ్వం అనే పదం యూనివర్సమ్ అనే ఈ భాషా పదం నుండి ఉద్భవించింది.
A) గ్రీకు
B) లాటిన్
C) రోమన్
D) ఫ్రెంచి
జవాబు:
B) లాటిన్

5. ఖగోళశాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి?
A) 250
B) 125
C) 225
D) 175
జవాబు:
B) 125

AP 7th Class Social Bits Chapter 1 విశ్వం మరియు భూమి

6. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం.
A) కాంతి సంవత్సరం
B) కాంతి వేగం
C) కాంతి మార్గం
D) పైవన్నీ
జవాబు:
A) కాంతి సంవత్సరం

7. భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
A) కోపర్నికస్
B) లెమైటర్
C) టాలమీ
D) గెలీలియో
జవాబు:
C) టాలమీ

8. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
A) లెమైటర్
B) టాలమీ
C) గెలీలియో
D) కోపర్నికస్
జవాబు:
D) కోపర్నికస్

9. పర్యావరణం అనే పదం ‘ఎన్విరోనర్’ అనే ఏ భాషాపదం నుంచి ఉద్భవించింది?
A) గ్రీకు
B) రోమన్
C) లాటిన్
D) ఫ్రెంచి
జవాబు:
D) ఫ్రెంచి

10. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఈ రోజు జరుపుకుంటున్నాం.
A) జూన్ 5
B) జూన్ 15
C) సెప్టెంబర్ 16
D) ఏప్రిల్ 22
జవాబు:
A) జూన్ 5

11. ప్రపంచ ధరిత్రీ దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటున్నాం.
A) జూన్ 5
B) సెప్టెంబర్ 16
C) ఏప్రిల్ 22
D) మార్చి 22
జవాబు:
C) ఏప్రిల్ 22

12. భూమి అంతర్గత పొర కానిది
A) భూపటలం
B) భూప్రావారం
C) భూ కేంద్ర మండలం
D) భూ ఆవరణాలు
జవాబు:
D) భూ ఆవరణాలు

AP 7th Class Social Bits Chapter 1 విశ్వం మరియు భూమి

13. “జలయుత గ్రహం” అని ఈ గ్రహాన్ని అంటారు.
A) అంగారకుడు
B) బుధుడు
C) శుక్రుడు
D) భూమి
జవాబు:
D) భూమి

14. ‘అట్మాస్’ అనే గ్రీకు పదానికి అర్ధం
A) నీరు
B) ఆవిరి
C) మంచు
D) శిల
జవాబు:
B) ఆవిరి

15. వాతావరణంలో ఆక్సిజన్ శాతం
A) 78%
B) 0.03%
C) 0.93%
D) 21 %
జవాబు:
D) 21 %

16. స్పైరా అనే గ్రీకు పదానికర్థం
A) రాయి
B) నీరు
C) గోళం
D) ఆవరణం
జవాబు:
C) గోళం

17. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ “అభివృద్ధి అంశంగా” నిర్ణయించబడింది?
A) 8వ
B) 9వ
C) 10వ
D) 11వ
జవాబు:
C) 10వ

II. ఖాళీలను పూరింపుము

1. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో……………….. అంటారు.
2. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ………………… అంటారు.
3. టెలిస్కోప్ పరికరాన్ని ………………… తయారు చేసాడు.
4. విశ్వం సెకనుకు ……………….. కి.మీ. మేర విస్తరిస్తున్నది.
5. “యూనివర్సమ్” అంటే అర్థం ………………..
6. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ………………. అను శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
7. కాంతి సెకనుకు …………………. కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
8. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక …………….
9. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం …………… కాంతి సంవత్సరాలు.
10. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ………………….. బిలియన్ సం||రాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది.
11. ‘ఎన్విరోనర్’ అంటే అర్థం …………………….
12. ‘లిథో’ అంటే అర్ధం ……………………..
13. భూమి యొక్క ఉపరితలం ………….. % నీటితో ఆవరించి ఉంది.
14. కేవలం ………………………. % నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది.
15. భూమి లోపల రాళ్ళపొరల మధ్య లోతుగా ఉండే నీటి భాగం ………..
16. ప్రపంచ జల దినోత్సవం …………………. న జరుపుకుంటున్నాం.
17. ప్రపంచ ఓజోన్ దినోత్సవం. …………….. న జరుపుకుంటున్నాం.
18. వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ………..
19. బయోస్ అంటే …………………
20. మానవులతో ఏర్పడిన పరిసరాలను ……………. పర్యావరణం అంటారు.
21. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయంను ………………. అంటారు.
22. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగి పోయేలా చేసే అధిక నీటి ప్రవాహంను ………… అంటారు.
23. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించటాన్ని …………. అంటారు.
24. భూమి యొక్క రాతి పొరను ……………………. అంటారు.
25. భూమి ఉపరితలంలోని నీటి పొరను …………….. అంటారు.
26. భూమి చుట్టూ ఉన్న వాయువుల పొరను ………….. అంటారు.
27. పర్యావరణంలోనికి వివిధ మలినాలు కలవడాన్ని …………….. అంటారు.
28. టాలమీ …………… దేశపు ఖగోళ శాస్త్రవేత్త.
జవాబు:

  1. కాస్మాలజీ
  2. ఆస్ట్రానమీ
  3. గెలీలియో
  4. 70
  5. మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం
  6. జార్జిస్ లెమైటర్
  7. 3,00,000
  8. ప్రమాణం
  9. 1,20,000
  10. 4.6
  11. పొరుగు
  12. రాయి
  13. 71%
  14. 1%
  15. భూగర్భ జలం
  16. మార్చి 22
  17. సెప్టెంబర్ 16
  18. నైట్రోజన్
  19. జీవితం
  20. మానవ
  21. విపత్తు
  22. వరద
  23. భూకంపం
  24. శిలావరణం
  25. జలావరణం
  26. వాతావరణం
  27. కాలుష్యం
  28. ఈజిప్టు

III. కింది వానిని జతపరుచుము
1.

Group-A Group- B
1) సూర్య కేంద్రక సిద్ధాంతం A) గెలీలియో (ఇటలీ)
2) భూ కేంద్రక సిద్ధాంతం B) కోపర్నికస్ (పోలిష్)
3) మహా విస్ఫోటన సిద్ధాంతం C) టాలమీ (ఈజిప్ట్)
4) ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన D) లెమైటర్ (బెల్జియం)

జవాబు:

Group-A Group- B
1) సూర్య కేంద్రక సిద్ధాంతం B) కోపర్నికస్ (పోలిష్)
2) భూ కేంద్రక సిద్ధాంతం C) టాలమీ (ఈజిప్ట్)
3) మహా విస్ఫోటన సిద్ధాంతం D) లెమైటర్ (బెల్జియం)
4) ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన A) గెలీలియో (ఇటలీ)

2.

Group-A Group- B
1) ప్రపంచ పర్యావరణ దినోత్సవం A) సెప్టెంబర్ 16
2) ప్రపంచ జల దినోత్సవం B) ఏప్రిల్ 22
3) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం C) మార్చి 22
4) ప్రపంచ ఓజోన్ దినోత్సవం D) జూన్ 5

జవాబు:

Group-A Group- B
1) ప్రపంచ పర్యావరణ దినోత్సవం D) జూన్ 5
2) ప్రపంచ జల దినోత్సవం C) మార్చి 22
3) ప్రపంచ ధరిత్రీ దినోత్సవం B) ఏప్రిల్ 22
4) ప్రపంచ ఓజోన్ దినోత్సవం A) సెప్టెంబర్ 16

3.

Group – A Group- B
1) లిథో మరియు స్పైరా A) శిలావరణం
2) హైడర్ మరియు స్పైరా B) జలావరణం
3) అట్మోస్ మరియు స్పైరా C) వాతావరణం
4) బయోస్ మరియు స్పైరా D) జీవావరణం

జవాబు:

Group – A Group- B
1) లిథో మరియు స్పైరా D) జీవావరణం
2) హైడర్ మరియు స్పైరా C) వాతావరణం
3) అట్మోస్ మరియు స్పైరా B) జలావరణం
4) బయోస్ మరియు స్పైరా A) శిలావరణం

4.

Group – A Group- B
1) ఆక్సిజన్ A) 0.93%
2) నైట్రోజన్ B) 0.03%
3) కార్బన్ డై ఆక్సైడ్ C) 78%
4) ఆర్గాన్ D) 21%

జవాబు:

Group – A Group- B
1) ఆక్సిజన్ D) 21%
2) నైట్రోజన్ C) 78%
3) కార్బన్ డై ఆక్సైడ్ B) 0.03%
4) ఆర్గాన్ A) 0.93%

5.

Group-A Group- B
1) సహజ పర్యావరణం A) శిలావరణం
2) మానవ పర్యావరణం B) వ్యక్తిగత కుటుంబం
3) మానవ నిర్మిత పర్యావరణం C) రహదారులు, భవనాలు
4) పర్యావరణ క్షీణత D) కాలుష్యం

జవాబు:

Group-A Group- B
1) సహజ పర్యావరణం A) శిలావరణం
2) మానవ పర్యావరణం B) వ్యక్తిగత కుటుంబం
3) మానవ నిర్మిత పర్యావరణం C) రహదారులు, భవనాలు
4) పర్యావరణ క్షీణత D) కాలుష్యం