Practice the AP 7th Class Science Bits with Answers 6th Lesson విద్యుత్ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Science Bits 6th Lesson విద్యుత్
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ఘటము అనునది
A) విద్యుత్ వాహకం
B) విద్యుత్ ఉష్ణఫలితం
C) విద్యుత్ జనకం
D) విద్యుత్ కాంతిఫలితం
జవాబు:
C) విద్యుత్ జనకం
2. నిర్జల ఘటములో ధన ధృవము
A) జింక్ రేకు
B) కార్బన్ పొడి
C) కార్బన్ కడ్డీ
D) అమ్మోనియం
జవాబు:
C) కార్బన్ కడ్డీ
3. లా ట్లలో వాడే బ్యాటరీ
A) నిర్జల ఘటము
B) లిథియం ఘటము
C) బటన్ సెల్స్
D) క్షారఘటం
జవాబు:
B) లిథియం ఘటము
4. విద్యుత్ పరికరాలను రక్షించునది.
జవాబు:
C
5.
ఈ పటంలోని సంధానము
A) శ్రేణి
B) సమాంతర
C) మిశ్రమ
D) ఏదీకాదు
జవాబు:
A) శ్రేణి
6. వలయంలో ఏ పరికరాన్ని ఘటమునకు ఏ దిశలో నైనా కలపవచ్చు?
A) బ్యాటరీ
B) బల్బు
C) స్విచ్
D) స్పీకర్
జవాబు:
C) స్విచ్
7. క్రిందివానిలో భిన్నమైనది?
A) రూమ్ హీటర్
B) ఇస్త్రీ పెట్టె
C) ఫ్యాన్
D) కాఫీ కెటిల్
జవాబు:
C) ఫ్యాన్
8. బులెట్ ట్రైన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
A) ఉష్ణఫలితం
B) అయస్కాంత ఫలితం
C) వాహకత్వం
D) నిరోధము
జవాబు:
B) అయస్కాంత ఫలితం
9. ఒక యూనిట్ విద్యుత్ అనగా
A) 1 KTH
B) 1 GW
C) 1 MWH
D) 1 NWH
జవాబు:
A) 1 KTH
10. నాణ్యతకు సింబల్
A) IAS
B) IPS
C) ISI
D) IBA
జవాబు:
C) ISI
11. 1.50 కల్గిన మూడు ఘటాలను సమాంతర పద్దతిలో కలిపిన వలయంలో ఫలిత విద్యుత్ విలువ
A) 1.5M
B) 3.V
C) 4.5V
D) 5.5V
జవాబు:
A) 1.5M
12. 1.5V కల్గిన మూడు ఘటాలను సమాంతర పద్దతిలో కలిపిన వలయంలో బల్బు ప్రకాశవంతం
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) చెప్పలేము.
జవాబు:
C) మారదు
13. 1.5 V ఘటాలు రెండింటిని శ్రేణి పద్ధతిలో కలిపిన బల్పు ప్రకాశవంతం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
A) పెరుగును
14. 1.5 Vఘటానికి 5 బల్బులను శ్రేణి పద్ధతిలో కలిపిన బల్బు ప్రకాశవంతం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
B) తగ్గును
15. 1.5 Vఘటానికి 5 బల్బులను సమాంతర పద్దతిలో కలిపిన బల్బు ప్రకాశవంతం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
C) మారదు
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము.
1. ఘటంలో విద్యుత్ను ఉత్పత్తి చేయు రసాయనం ………………..
2. ఘటంలో ఎలక్ట్రోడ్ల సంఖ్య …………….
3. నిర్జల ఘటంలోని విద్యుత్ విశ్లేష్యం ………….
4. నిర్జల ఘటంలోని ఋణధృవం ……………
5. రీచార్జ్ చేయు ఘటము …………………
6. ఎక్కువ నక్షత్రాలు కలిగిన విద్యుత్ పరికరాలు ………………… విద్యుత్ను వినియోగించుకొంటాయి.
7. ప్రమాదాల నుండి విద్యుత్ పరికరాలను కాపాడునది ……………………
8. ఫ్యూజ్ కాలిపోయినపుడు విద్యుత్ వలయం ……………
9. ఆధునిక ఫ్యూజ్ లు ………….
10. విద్యుత్ పరికరాల అమరికను చూపే పటాలను ………….. అంటారు.
11. అలంకరణ దీపాలను ………… సంధానంలో కలుపుతారు.
12. ఇంటిలోని విద్యుత్ పరికరాలను ……………. సంధానంలో కలుపుతారు.
13. ఒకటి కంటే ఎక్కువ ఘటాలను శ్రేణి పద్దతిలో కలిపి నపుడు బల్బు ప్రకాశవంతం ……………..
14. బ్యాటరీ దీర్ఘకాలం పనిచేయటం కోసం ఘటాలను …………… పద్ధతిలో కలుపుతారు.
15. విద్యుత్ ఉష్ణ ఫలితము కోసం ………… తీగను వాడతారు.
16. విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంతంగా మారే పరికరాలు ……………………
17. ఎలక్ట్రో మాగ్నెటిక్ రైలు ………….. సూత్రం
ఆధారంగా పని చేస్తుంది. …………..
18. CPRను విపులీకరించండి …………………..
19. ISIను విపులీకరించండి ………………….
20. 1 కిలోవాట్ = ………..
21. ……………… సంధానంలో విద్యుత్ ఒకటి కన్నా
ఎక్కువ వలయాలలో ప్రవహిస్తుంది.
22. ఘటం …………. ని విద్యుత్ శక్తిగా మార్చుతుంది.
23. క్రేన్ …………….. ఫలితంగా పనిచేస్తుంది.
24. వలయం తెరవటానికి, మూయటానికి ……………… తోడ్పడుతుంది.
25. విద్యుత్ తీగెలను ముట్టుకొనేటప్పుడు చేతికి ………. ధరించాలి.
జవాబు:
- విద్యుత్ విశ్లేష్యం
- 2
- అమ్మోనియం క్లోరైడ్
- జింక్ పాత్ర
- లిథియం ఘటము
- తక్కువ
- ఫ్యూజ్
- తెరవబడుతుంది
- MCB
- వలయపటాలు
- శ్రేణి
- సమాంతర
- పెరుగుతుంది
- సమాంతర
- నిక్రోమ్
- విద్యుదయస్కాంతం
- విద్యుదయస్కాంత
- కార్డియో పల్మనరీ రిసు స్టేషన్
- ఇండియన్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూట్
- 1000 వాట్లు
- సమాంతర
- రసాయనశక్తి
- విద్యుదయస్కాంత
- స్విచ్
- గ్లోవ్స్
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
జవాబు:
3, 1, 2, 5, 4
2.
Group – A | Group – B |
A) మైకేల్ ఫారడే | 1) విద్యుత్ ఉష్ణ ఫలితం |
B) ఆయిస్టడ్ | 2) ట్రాన్స్ఫ ర్మర్ |
C) కాఫీ కెటిల్ | 3) విద్యుదయస్కాంతాలు |
D) విద్యుత్ గంట | 4) రిస్ట్ వాచ్ |
E) బటన్ సెల్స్ | 5) విద్యుత్ అయస్కాంత ఫలితం |
6) విద్యుత్ వలయం |
జవాబు:
Group – A | Group – B |
A) మైకేల్ ఫారడే | 2) ట్రాన్స్ఫ ర్మర్ |
B) ఆయిస్టడ్ | 3) విద్యుదయస్కాంతాలు |
C) కాఫీ కెటిల్ | 1) విద్యుత్ ఉష్ణ ఫలితం |
D) విద్యుత్ గంట | 5) విద్యుత్ అయస్కాంత ఫలితం |
E) బటన్ సెల్స్ | 4) రిస్ట్ వాచ్ |