Practice the AP 7th Class Science Bits with Answers 1st Lesson ఆహారంతో ఆరోగ్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Science Bits 1st Lesson ఆహారంతో ఆరోగ్యం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ఆహారపదార్థాలలో పోషకాలు కానిది గుర్తించండి.
A) పిండిపదార్థం
B) మాంసకృత్తులు
C) నీరు
D) కొవ్వులు
జవాబు:
C) నీరు
2. స్థూల పోషకాలు ఏవి?
A) పిండిపదార్థం
B) మాంసకృత్తులు
C) క్రొవ్వులు
D) నీరు
జవాబు:
D) నీరు
3. సూక్ష్మ పోషకాలు
A) విటమిన్స్
B) ఖనిజలవణాలు
C) రెండూ
D) నీరు
జవాబు:
C) రెండూ
4. బెనెడిక్ట్ ద్రావణం ద్వారా వేటిని నిర్ధారిస్తాము?
A) పిండిపదార్థం
B) చక్కెర
C) గ్లూకోజ్
D) క్రొవ్వు
జవాబు:
B) చక్కెర
5. శక్తిని ఇచ్చే వనరులు
A) పిండిపదార్థం
B) క్రొవ్వులు
C) A మరియు B
D)మాంసకృత్తులు
జవాబు:
C) A మరియు B
6. అయోడిన్ పరీక్ష ద్వారా వేటిని నిర్ధారిస్తాము?
A) విటమిన్-ఎ
B) పిండిపదార్థం
C) విటమిన్-సి
D) విటమిన్-బి
జవాబు:
A) విటమిన్-ఎ
7. శరీర నిర్మాణ పోషకాలు
A) పిండిపదార్థం
B) ప్రొటీన్స్
C) క్రొవ్వులు
D) విటమిన్స్
జవాబు:
B) ప్రొటీన్స్
8. క్రిందివాటిలో భిన్నమైనది
A) అన్నము
B) గుడ్డుసొన
C) గోధుమపిండి
D) జొన్నపిండి
జవాబు:
B) గుడ్డుసొన
9. ఈ క్రిందివాటిలో భిన్నమైనది
A) సోయాచిక్కుళ్ళు
B) నెయ్యి
C) పాలు
D) మాంసం
జవాబు:
B) నెయ్యి
10. దృఢమైన ఎముకలు మరియు దంతాలకు ఏమి
A) కాల్షియం
B) ఇనుము
C) భాస్వరం
D) అయోడిన్
జవాబు:
A) కాల్షియం
11. శరీరంలో రక్తం ఏర్పడటానికి ఏ లవణం అవసరం?
A) ఇనుము
B) భాస్వరం
C) అయోడిన్
D) సోడియం
జవాబు:
A) ఇనుము
12. అయోడిన్ ద్రావణంతో ఏ విటమినను నిర్ధారించవచ్చు?
A) పిండిపదార్థం
B) నూనె
C) మాంసం
D) పాలు
జవాబు:
C) మాంసం
13. మన శరీర బరువులో మూడింట రెండు వంతులు ఉండే పదార్థం
A) పిండిపదార్థం
B) నీరు
C) మాంసకృత్తులు
D) అయోడిన్
జవాబు:
B) నీరు
14. అన్ని పోషకాలు కలిగిన ఆహారం :
A) సంతులిత ఆహారం
B) బలమైన ఆహారం
C) ఆరోగ్య ఆహారం
D) పైవన్నీ
జవాబు:
A) సంతులిత ఆహారం
15. పోషణపై పరిశోధన చేయు సంస్థ
A) NIN
B) IFSST
C) FSSAL
D) AISC
జవాబు:
A) NIN
16. FSSAI ప్రధాన ఉద్దేశం
A) పోషకాల పరిశీలన
B) కత్తీ నివారణ
C) ఆరోగ్యవృద్ధి
D) అందరికీ ఆహారం
జవాబు:
B) కత్తీ నివారణ
17. శిశువుల ఆహారంలో ఉండే పోషకాలు
A) పిండిపదార్థం
B) ప్రొటీన్స్
C) లిపిడ్
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము.
1. ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను ………….. అంటారు
2. ……………….. లు సూక్ష్మపోషకాలు.
3. ………………… మన శరీరానికి శక్తిని ఇచ్చే వనరులు.
4. పిండిపదార్థం యొక్క సరళ రూపం …………….
5. పిండిపదార్థాన్ని ……………… పరీక్ష ద్వారా నిర్ధారిస్తాము.
6. చక్కెరల నిర్ధారణకు …………. పరీక్షలు చేస్తాము.
7. అయోడిన్ పిండిపదార్థాన్ని ……………… రంగుకు మార్చుతుంది.
8. కండరాలు శరీర అవయవాలు ఏర్పడటానికి ………………. అవసరం.
9. ………….. ను శరీర నిర్మాణ పోషకాలు అంటారు.
10. …………….. శరీరంలోని గాయాలను బాగు చేస్తాయి.
11. కొవ్వులు కార్బొహైడ్రేట్స్ తో పోలిస్తే …………. శక్తిని ఇస్తాయి.
12. కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమంను ……………. నిర్ధారణకు వాడతారు.
13. కాగితం పరీక్ష ద్వారా ………….. నిర్ధారించవచ్చు.
14. ………….. లోపం వలన రక్తహీనత వస్తుంది.
15. దృష్టి సమస్యలకు కారణం. ……………… లోపము.
16. సముద్ర ఆహారం నుండి …………… లభిస్తుంది.
17. బలమైన ఎముకలు, దంతాలు తయారీకి ………….. కావాలి.
18. నీటిలో కరిగే విటమిన్లు …………..
19. విటమిన్ కె లోపం వలన ………….. గడ్డకట్టదు.
20. విటమిన్ సి రసాయనిక నామం ………………
21. తగినంత పీచుపదార్థం లేకపోవుట వలన …………… కలుగుతుంది.
22. సరైన మోతాదులో అన్ని పోషకాలు కలిగిన ఆహారం
23. NIN………………………. లో ఉంది.
24. NIN ను విస్తరించండి. …………
25. ………….. ఫుడ్స్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి.
26. రసాయనాలు వాడని వ్యవసాయం ……………. వ్యవసాయం.
27. కలుషిత ఆహార నియంత్రణకు ఏర్పడిన సంస్థ ……………..
28. పోషకాహార లోపం ఎక్కువ కాలంపాటు కొనసాగితే ……………… వస్తాయి.
29. ……………… వలన ఊబకాయం కలుగుతుంది.
30. బెల్లంలో ……………. సంవృద్ధిగా ఉంటుంది.
31. శరీరానికి తగినంత పోషకాలు లభించనపుడు ………………. లోపం ఏర్పడును.
32. మాంసకృత్తుల లోపం వలన ………………. అనే వ్యాధి వస్తుంది.
33. మాంసకృత్తులు, పిండిపదార్థాలు లోపిస్తే …………. అనే వ్యాధి వస్తుంది.
34. ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం …………… దారితీస్తుంది.
జవాబు:
- స్థూల పోషకాలు
- ఖనిజాలు మరియు విటమిన్లు
- పిండిపదార్థాలు
- గ్లూకోజ్
- అయోడిన్
- బెనెడిక్ట్
- నీలి నలుపు
- మాంసకృత్తులు
- ప్రొటీన్స్
- మాంసకృత్తులు
- ఎక్కువ
- ప్రొటీన్స్
- నూనెలను
- ఐరన్
- విటమిన్-ఎ
- అయోడిన్
- బి మరియు సి
- రక్తం
- ఆస్కార్బిక్ ఆమ్లం
- మలబద్దకం
- సంతులిత ఆహారం
- హైదరాబాద్
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
- జంక్
- సేంద్రీయ
- FSSAI
- వ్యాధులు
- జంక్ ఫుడ్స్
- ఐరన్
- పోషకాహార లోపం
- క్వాషియార్కర్
- మెరాస్మస్
- ఊబకాయానికి
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
A) అయోడిన్ | 1) రక్తహీనత |
B) కాపర్‌సల్పేట్ | 2) పిండిపదార్థం |
C) కాగితం పరీక్ష | 3) విటమిన్-సి నిర్ధారణ |
D) నీలి-నలుపు రంగు | 4) ప్రొటీన్స్ పరీక్ష |
E) పాలిపోయిన చర్మం | 5) క్రొవ్వుల నిర్ధారణ |
6) నీరు |
జవాబు:
Group – A | Group – B |
A) అయోడిన్ | 3) విటమిన్-సి నిర్ధారణ |
B) కాపర్‌సల్పేట్ | 4) ప్రొటీన్స్ పరీక్ష |
C) కాగితం పరీక్ష | 5) క్రొవ్వుల నిర్ధారణ |
D) నీలి-నలుపు రంగు | 2) పిండిపదార్థం |
E) పాలిపోయిన చర్మం | 1) రక్తహీనత |
2.
Group – A | Group – B |
A) ఎముకలు మరియు దంతాలు | 1) జింక్ |
B) రక్తం తయారీ | 2) కాల్సియం |
C) థైరాయిడ్ హార్మోన్ | 3) ఉప్పు |
D) నీటిని పట్టి ఉంచటం | 4) ఇనుము |
E) వ్యా ధి నిరోధకత | 5) అయోడిన్ |
6) మాలిబ్డినం |
జవాబు:
Group – A | Group – B |
A) ఎముకలు మరియు దంతాలు | 2) కాల్సియం |
B) రక్తం తయారీ | 4) ఇనుము |
C) థైరాయిడ్ హార్మోన్ | 5) అయోడిన్ |
D) నీటిని పట్టి ఉంచటం | 3) ఉప్పు |
E) వ్యా ధి నిరోధకత | 1) జింక్ |
3.
Group – A | Group – B |
A) రికెట్స్ | 1) విటమిన్ – E |
B) స్కర్వీ | 2) విటమిన్ – D |
C) కళ్ళు | 3) విటమిన్ – K |
D) రక్తం | 4) విటమిన్ – A |
E) వంధ్యత్వం | 5) విటమిన్ – C |
జవాబు:
Group – A | Group – B |
A) రికెట్స్ | 2) విటమిన్ – D |
B) స్కర్వీ | 5) విటమిన్ – C |
C) కళ్ళు | 4) విటమిన్ – A |
D) రక్తం | 3) విటమిన్ – K |
E) వంధ్యత్వం | 1) విటమిన్ – E |