Practice the AP 7th Class Maths Bits with Answers 9th Lesson బీజీయ సమాసాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
“x యొక్క రెట్టింపుకి 3 ఎక్కువ” ను సూచించు బీజీయ సమాసము
(A) 3x + 2
(B) 2x – 3
(C) 3x -2
(D) 2x + 3
జవాబు :
(D) 2x + 3

ప్రశ్న2.
\(\frac{y}{4}\) యొక్క వాక్య రూపం
(A) y లో 4వ వంతు
(B) y కి నాలుగు రెట్లు
(C) y యొక్క ఘాతాంకం -4
(D) పైవన్నీ
జవాబు :
(A) y లో 4వ వంతు

ప్రశ్న3.
9m3 – 8m2 + 7 లోని పదాల సంఖ్య
(A) 9
(B) 7
(C) 3
(D) 2
జవాబు :
(C) 3

ప్రశ్న4.
5xy లో x యొక్క గుణకము
(A) 5
(B) 5y
(C) xy
(D) 5 6
జవాబు :
(B) 5y

AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

ప్రశ్న5.
క్రింది వానిలో x2 గుణకం 3గా గల బీజీయ సమాసము.
(A) 3x3 + 2x2 + 3x -3
(B) 3x2 + 3x + 3
(C) 3x + 2
(D) 2x3 + 2x2 + 3x + 3
జవాబు :
(B) 3x2 + 3x + 3

ప్రశ్న6.
– x యొక్క గుణకము
(A) – 1
(B) 1
(C) 0
(D) 2
జవాబు :
(A) – 1

ప్రశ్న7.
– 8 x2y3z యొక్క సంఖ్యాగుణకము
(A) 2
(B) 3
(C) – 8
(D) 8
జవాబు :
(C) – 8

ప్రశ్న8.
క్రింది వానిని జతపరచడంలో ఏది సరైనది ?

i) ఏకపది (a) 3x3 – 2x + 9
ii) ద్వి పది (b) 2x2 – 9
iii) త్రిపది (c) 5x

(A) i – b, ii – c, iii – a
(B) i – c, ii – b, iii – a
(C) i – a, ii – c, iii – b
(D) i – c, ii – a, iii – b
జవాబు :
(B) i – c, ii – b, iii – a

ప్రశ్న9.
ప్రవచనం P : ఒక బీజీయ సమాసములో చరరాశి యొక్క ఘాతాంకము రుణేతర పూర్ణసంఖ్య అయినపుడు దానిని బహుపది అంటారు. .
ప్రవచనం Q : ఒకే బీజీయ కారణాంకాలు కలిగిన పదాలను సజాతి పదాలని అంటారు.
(A) P మాత్రమే సత్యం
(B) Q మాత్రమే సత్యం
(C) P, Q లు రెండూ సత్యం
(D) P, Q లు రెండూ అసత్యం
జవాబు :
(C) P, Q లు రెండూ సత్యం

ప్రశ్న10.
2m2n యొక్క సజాతి పదం
(A) 4m2n
(B) -2m2n
(C) -3m2n
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న11.
క్రింది వానిలో ఏది బహుపది ?
(A) 3x3/2 – 4x2 + 4W
(B) 3x2 – 4x + 9
(C) 4x-2 + 3x2 + 4
(D) 2x-3 + x-2 + x + 9
జవాబు :
(B) 3x2 – 4x + 9

ప్రశ్న12.
క్రింది వానిలో ప్రామాణిక రూపంలో గల బహుపది
(A) x3 – 5x + 2x2 – 9
(B) x3 – 9 + 2x2 – 5x
(C) x3 + 2x2 – 5x – 9
(D) 9 – 5x + 2x2 – x3
జవాబు :
(C) x3 + 2x2 – 5x – 9

ప్రశ్న13.
2x2 – 6 + 3x + 4x2 – 5x + 7 యొక్క సూక్ష్మ రూపం
(A) 6x2 – 2x + 1
(B) 6x2 + 8x + 13
(C) 6x2 + 2x -1
(D) 6x2 – 2x – 13
జవాబు :
(A) 6x2 – 2x + 1

ప్రశ్న14.
3x2 – 5x + 6 యొక్క సంకలన విలోమము
(A) – 3x2 + 5x – 6
(B) 3x2 + 5x – 6
(C) – 3x2 – 5x + 6
(D) 3x2 – 5x + 6
జవాబు :
(A) – 3x2 + 5x – 6

ప్రశ్న15.
క్రింది సమబాహు త్రిభుజ చుట్టుకొలత
AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు 1
(A) 6x
(B) 9x
(C) 3x
(D) 9x3
జవాబు :
(B) 9x

ప్రశ్న16.
క్రింది పటంలో AP = x + 2y, PB = 2x – y అయిన \(\overline{\mathbf{A B}}\) పొడవు ఎంత ?
AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు 2
(A) x – 3y
(B) 3x + 3y
(C) 3x – 3y
(D) 3x + y
జవాబు :
(D) 3x + y

AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

ప్రశ్న17.
క్రింది వృత్తం యొక్క వ్యాసార్థము OM = x + 3y అయిన ఆ వృత్త వ్యాసము MN పొడవు ఎంత ?
AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు 3
(A) x + 2y
(B) 3x + y
(C) 2x + 6y
(D) 6x + 2y.
జవాబు :
(C) 2x + 6y

ప్రశ్న18.
x = 2 వద్ద x2 – 2x + 5 యొక్క విలువ
(A) 13
(B) 5
(C) 9
(D) – 13
జవాబు :
(B) 5

ప్రశ్న19.
x = -3 వద్ద 5x – 6 విలువ
(A) – 21
(B) – 9
(C) 9
(D) 21
జవాబు :
(A) – 21

ప్రశ్న20.
a = 2 సెం.మీ. అయిన క్రింది XY రేఖాఖండము పొడవు
AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు 4
(A) 3 సెం.మీ.
(B) 4 సెం.మీ.
(C) 6 సెం.మీ.
(D) 2 సెం.మీ.
జవాబు :
(C) 6 సెం.మీ.

ప్రశ్న21.
x= 2 అయినపుడు సమాస విలువ 11గా గల బీజీయ సమాసము..
(A) 5x + 1
(B) 6x – 1
(C) 3x + 5
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న22.
2x – (- 3x) =
(A) 5x.
(B) – x
(C) – 5x
(D) x
జవాబు :
(A) 5x.

ప్రశ్న23.
క్రింది వానిలో ఏది సరైన సూక్ష్మీకరణ ?
(A) 4xy -xy = 4
(B) 8a2 – 2a2 = 6a2
(C) 10 – 5m = 5m
(D) 6pq2 + 4p2q = 10p2q2
జవాబు :
(B) 8a2 – 2a2 = 6a2

ప్రశ్న24.
క్రింది వానిలో ఏది సత్యం ?
(A) x = – 2 అయిన x + 2 = 0
(B) 5xy మరియు – 3xy సజాతి పదాలు
(C) x + y మరియు 2x – y ల మొత్తం 3x
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న25.
క్రింది వానిలో x = – 2 వద్ద బీజీయ సమాస విలువ కనుగొనడంలో దోషాన్ని కలిగినది.
(A) x2 + 1 = (-2)2 + 1 = 4 + 1 = 5
(B) 5x + 2 = 5(-2) + 2 = 10 + 2 = 12
(C) x2 – x + 2 = (-2)2 – (-2) + 2 = 4 + 2 + 2 = 8
(D) పైవన్నీ
జవాబు :
(B) 5x + 2 = 5(-2) + 2 = 10 + 2 = 12

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న1.
5x + 9 లో బీజీయ పదము ____________
జవాబు :
9

ప్రశ్న2.
7y + 4 లో స్థిరపదము ____________
జవాబు :
4

ప్రశ్న3.
3x – 2y + 57 లో పదాల సంఖ్య ____________
జవాబు :
3

AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

ప్రశ్న4.
-x2y యొక్క సంఖ్యా గుణకము ____________
జవాబు :
-1

ప్రశ్న5.
6x2y లో y యొక్క గుణకము ____________
జవాబు :
6x2

ప్రశ్న6.
3l2 – 5m + lm యొక్క సంకలన విలోమము ____________
జవాబు :
-3l2 + 5m – lm

ప్రశ్న7.
A = 2x2 + y2, B = x2 – y2 అయిన A + B = ____________
జవాబు :
3x2

ప్రశ్న8.
త్రిభుజ వైశాల్యం = , bh అయిన b = 2 సెం.మీ., h = 5 సెం.మీ. గా గల త్రిభుజ వైశాల్యం ____________ చ. సెం.మీ.
జవాబు :
5

ప్రశ్న9.
A = x2 + y2, B = x2 – y2 అయిన A – B = ____________
జవాబు :
2y2

ప్రశ్న10.
x = -1 వద్ద 8x – 1 సమాస విలువ ____________
జవాబు :
-9

ప్రశ్న11.
x = 2 వద్ద x2 + 25 – 8 సమాస విలువ ____________
జవాబు :
0

ప్రశ్న12.
x – (-x) = ____________
జవాబు :
2x

ప్రశ్న13.
3xy, – 4xy, – 3xy, 4xy, 3x2y పదాలలో విభిన్న మైనది (వేరుగా ఉన్నది) ____________
జవాబు :
3x2y

ప్రశ్న14.
ఒకే బీజీయ గుణకమును కలిగిన పదాలను ____________ పదాలు అంటారు.
జవాబు :
సజాతి

ప్రశ్న15.
– x + 2y + 3 లో x యొక్క గుణకము ____________
జవాబు :
-1

జతపరుచుము :

ప్రశ్న1.

i) P యొక్క మూడు రెట్లుకు 4 ఎక్కువ a) 4p + 3
ii) P యొక్క మూడు రెట్లుకు 4 తక్కువ b) 3p – 4
iii) P యొక్క 4 రెట్లుకు 3 తక్కువ c) 3p + 4
iv) P యొక్క 4 రెట్లుకు 3 ఎక్కువ d) 4p – 3

జవాబు :

i) P యొక్క మూడు రెట్లుకు 4 ఎక్కువ c) 3p + 4
ii) P యొక్క మూడు రెట్లుకు 4 తక్కువ b) 3p – 4
iii) P యొక్క 4 రెట్లుకు 3 తక్కువ d) 4p – 3
iv) P యొక్క 4 రెట్లుకు 3 ఎక్కువ a) 4p + 3

AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

ప్రశ్న2.

i) -5x2, 7x2 a) త్రిపది
ii) 6y – 5xy b) స్థిరపదము
iii) 5x2 – 6x + 9 c) ద్విపది
iv) 7 d) సజాతి పదాలు

జవాబు :

i) -5x2, 7x2 d) సజాతి పదాలు
ii) 6y – 5xy c) ద్విపది
iii) 5x2 – 6x + 9 a) త్రిపది
iv) 7 b) స్థిరపదము

ప్రశ్న3.

i) x = 1, y = 2 అయిన xy + yx విలువ a) 0
ii) x = – 3 అయిన x2 విలువ b) 3
iii) P = 2 అయిన 3P – 6 విలువ c) 8
iv) m = 2, n = -1 అయిన 3m – 2n d) 9

జవాబు :

i) x = 1, y = 2 అయిన xy + yx విలువ b) 3
ii) x = – 3 అయిన x2 విలువ d) 9
iii) P = 2 అయిన 3P – 6 విలువ a) 0
iv) m = 2, n = -1 అయిన 3m – 2n c) 8

ప్రశ్న4.

i) x = -1 అయిన సమాస విలువ 4గా గల బీజీయ సమాసం a) 4x + 8
ii) x = 2 అయిన సమాస విలువ 10గా గల బీజీయ సమాసం b) x2 + 2
iii) x = 1 అయిన సమాస విలువ 8గా గల బీజీయ సమాసం c) 5x
iv) x = -2 అయిన సమాస విలువ 6గా గల బీజీయ సమాసం d) x2 + 7x

జవాబు :

i) x = -1 అయిన సమాస విలువ 4గా గల బీజీయ సమాసం a) 4x + 8
ii) x = 2 అయిన సమాస విలువ 10గా గల బీజీయ సమాసం c) 5x
iii) x = 1 అయిన సమాస విలువ 8గా గల బీజీయ సమాసం d) x2 + 7x
iv) x = -2 అయిన సమాస విలువ 6గా గల బీజీయ సమాసం b) x2 + 2

AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

ప్రశ్న5.

i) 3p- 2q + r లోని పదాల సంఖ్య a) 1
ii) 2x3 లో సంఖ్యా గుణకం b) 2
iii) 3pqr లోని పదాల సంఖ్య c) 3
iv) x = 1 అయిన x2 + 2x + 1 విలువ d) 4

జవాబు :

i) 3p- 2q + r లోని పదాల సంఖ్య c) 3
ii) 2x3 లో సంఖ్యా గుణకం b) 2
iii) 3pqr లోని పదాల సంఖ్య a) 1
iv) x = 1 అయిన x2 + 2x + 1 విలువ d) 4

క్రింది వానిలో సత్య/అసత్య వాక్యాలను గుర్తించండి.

ప్రశ్న1.
2x2 మరియు – 3x2 లు సజాతి పదాలు.
జవాబు :
సత్యం

ప్రశ్న2.
– 7xyలో X యొక్క గుణకం – 7.
జవాబు :
అసత్యం

ప్రశ్న3.
x + 2y, 3x + 4y ల మొత్తం 4x + 6y.
జవాబు :
సత్యం

ప్రశ్న4.
3x2 – 4x + 5x3 + 9 ప్రామాణిక రూపంలో కలదు.
జవాబు :
అసత్యం

ప్రశ్న5.
x3 – 5x + 8 అనునది ఒక ద్విపది.
జవాబు :
అసత్యం

AP 7th Class Maths Bits 9th Lesson బీజీయ సమాసాలు

ప్రశ్న6.
3x4 – 5x-3 + 6x-2 – 9x + 15 ఒక బహుపది.
జవాబు :
అసత్యం

ప్రశ్న7.
x2 + 2x – 4 యొక్క సంకలన విలోమం – x2 – 2x + 4.
జవాబు :
సత్యం