Practice the AP 7th Class Maths Bits with Answers 11th Lesson సమతల పటాల వైశాల్యాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Maths Bits 11th Lesson సమతల పటాల వైశాల్యాలు
క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.
ప్రశ్న1.
దీర్ఘచతురస్రం యొక్క పొడవు (l), వెడల్పు (b) అయిన దీర్ఘచతురస్ర చుట్టుకొలత
(A) l + b
(B) 2(l + b)
(C) lb
(D) 3(l + b)
జవాబు :
(B) 2(l + b)
ప్రశ్న2.
‘r’ వ్యాసార్ధం అయిన క్రింది ఏది సత్యం ?
(A) వ్యాసము d = ar
(B) వృత్త పరిధి C = 2nr
(C) వృత్త వైశాల్యం A = Tr
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ
ప్రశ్న3.
క్రింది త్రిభుజం యొక్క చుట్టుకొలత
(A) 12 సెం.మీ.
(B) 6 సెం.మీ.
(C) 5 సెం.మీ.
(D) 60 సెం.మీ.
జవాబు :
(A) 12 సెం.మీ.
ప్రశ్న4.
క్రింది వానిని జతపరచడంలో ఏది సరైనది ?
i) దీర్ఘచతురస్ర వైశాల్యం | a) πr2 |
ii) త్రిభుజ వైశాల్యం | b) \(\frac{1}{2}\)bh |
iii) వృత్త వైశాల్యం | c) s2 |
iv)చతురస్ర వైశాల్యం | d) lb |
(A) i → d, ii → a, iii → b, iv → c
(B) i → a, ii → b, iii → d, iv → c
(C) i → d, ii → b, iii → a, iv → c
(D) i → d, ii → c, iii → b, iv → a
జవాబు :
(C) i → d, ii → b, iii → a, iv → c
ప్రశ్న5.
భూమి 7 సెం.మీ., ఎత్తు 8 సెం.మీ., గా గల త్రిభుజ వైశాల్యము _________
(A) 28 చ|| సెం.మీ.
(B) 56 చ|| సెం.మీ.
(C) 15 చ|| సెం.మీ.
(D) పైవి ఏవీ కావు
జవాబు :
(A) 28 చ|| సెం.మీ.
ప్రశ్న6.
క్రింది ఇవ్వబడిన త్రిభుజం ∆XYZ లో Y = 90° అయిన ∆YYZ వైశాల్యము _________
(A) 40 చ|| సెం.మీ.
(B) 30 చ|| సెం.మీ.
(C) 24 చ|| సెం.మీ.
(D) 48 చ|| సెం.మీ.
జవాబు :
(C) 24 చ|| సెం.మీ.
ప్రశ్న7.
క్రింది పటంలో ABCD దీర్ఘచతురస్ర మరియు ∆ABC ల వైశాల్యంల నిష్పత్తి _________
(A) 2 : 1
(B) 1 : 2
(C) 2 : 3
(D) 3 : 2
జవాబు :
(A) 2 : 1
ప్రశ్న8.
పొడవు 15 మీ., వెడల్పు 9 మీ. గాగల దీర్ఘచతురస్రాకార ఇంటి స్థల వైశాల్యం
(A) 48 చ|| మీ.
(B) 135 చ||మీ.
(C) \(\frac{5}{3}\) చ|మీ.
(D) 67.5 చ. మీ.
జవాబు :
(B) 135 చ||మీ.
ప్రశ్న9.
పై 8 వ ప్రశ్నలోని ఇంటి స్థలాన్ని శుభ్రం చేయుటకు చ.మీకు రూ. 32 వంతున అవు ఖర్చు ఎంత ?
(A) ₹ 1350
(B) ₹ 4350
(C) ₹ 4320
(D) ₹ 4330
జవాబు :
(C) ₹ 4320
ప్రశ్న10.
క్రింది పటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం _________
(A) MNOP వైశాల్యం + QRST వైశాల్యం
(B) MNOP వైశాల్యం + UVWX వైశాల్యం
(C) MNOP వైశాల్యం + QRST వైశాల్యం + UVWX వైశాల్యం
(D) MNOP వైశాల్యం + QRST వైశాల్యం – UVWX వైశాల్యం
జవాబు :
(D) MNOP వైశాల్యం + QRST వైశాల్యం – UVWX వైశాల్యం
ప్రశ్న11.
25 మీ. భుజంగాగల ఒక చతురస్రాకార ఇంటి స్థలంలో చుట్టూ 2.5 మీ. బాటను వదిలిపెట్టి పూర్ణిమ ఇంటిని నిర్మించింది. పూర్ణిమ నిర్మించిన ఇంటి స్థల వైశాల్యం _________ చ.మీ.
(A) 625
(B) 400
(C) 225
(D) 1025
జవాబు :
(B) 400
ప్రశ్న12.
పై సమస్యలో పూర్ణిమ ఇంటి చుట్టూ వదిలిపెట్టిన బాట వైశాల్యం చ.మీ.లలో
(A) 625
(B) 400
(C) 225
(D) 250
జవాబు :
(C) 225
ప్రశ్న13.
ప్రవచనం P : r వ్యాసార్ధంగాగల వృత్తపరిధి 2πr2.
ప్రవచనం Q :r వ్యాసార్ధంగాగల వృత్త వైశాల్యం 2πr.
(A) P సత్యం, Q అసత్యం
(B) P అసత్యం, Q సత్యం
(C) P, Q లు రెండూ సత్యం
(D) P, Q లు రెండూ అసత్యం
జవాబు :
(D) P, Q లు రెండూ అసత్యం
ప్రశ్న14.
1 సెం.మీ. వ్యాసార్థంగాగల వృత్త వైశాల్యము చ.సెం.మీ.లలో
(A) 154
(B) 44
(C) 49
(D) 14
జవాబు :
(A) 154
ప్రశ్న15.
పటంలో బయటి వృత్త వ్యాసార్ధం R, లోపలి వృత్త వ్యాసార్ధం r అయిన షేడ్ చేసిన ప్రాంతం (వృత్తా కారబాట లేదా కంకణం) వైశాల్యం _________
(A) πR2 – πr2
(B) π(R2 – r2)
(C) π(R + r) (R- r)
(D) పైవి అన్నీ
జవాబు :
(D) పైవి అన్నీ
ప్రశ్న16.
పటంలో ABCD దీర్ఘచతురస్రము . PORS చతురస్రము అయిన షేడ్ చేసిన ప్రాంతం వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యంలో ఎంత శాతము ?
(A) 50%
(B) 25%
(C) 12/2%
(D) 6/4%
జవాబు :
(C) 12/2%
ప్రశ్న17.
పటంలోని బాట వెడల్పు _________
(A) 4మీ.
(B) 2మీ.
(C) 6మీ.
(D) 21మీ.
జవాబు :
(B) 2మీ.
ప్రశ్న18.
ప్రక్క పటంలో AB = 10 సెం.మీ. AD = 4 సెం.మీ. మరియు AC = 4 సెం.మీ. అయిన ABCD వైశాల్యము _________
(A) 8 చ|| సెం.మీ.
(B) 6 చ|| సెం.మీ.
(C) 20 చ|| సెం.మీ.
(D) 6 చ|| సెం.మీ.
జవాబు :
(D) 6 చ|| సెం.మీ.
ప్రశ్న19.
పై 18వ ప్రశ్నలోని పటంలో ∆ADC వైశాల్యము.
(A) 8 చ|| సెం.మీ.
(B) 12 చ|| సెం.మీ.
(C) 20 చ|| సెం.మీ.
(D) 6 చ|| సెం.మీ.
జవాబు :
(A) 8 చ|| సెం.మీ.
ప్రశ్న20.
పై 18వ ప్రశ్నలోని ∆ABC వైశాల్యము _________
(A) 12 చ|| సెం.మీ.
(B) 20 చ|| సెం.మీ.
(C) 40 చ|| సెం.మీ.
(D) పైవి ఏవీ కావు
జవాబు :
(B) 20 చ|| సెం.మీ.
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న1.
త్రిభుజ వైశాల్యమునకు సూత్రము _________
జవాబు :
\(\frac{1}{2}\) bh
ప్రశ్న2.
6 మీ. పొడవు, 2.3 మీ. వెడల్పు గల దీర్ఘచతురస్ర వైశాల్యము _________ చ.మీ.
జవాబు :
13.8
ప్రశ్న3.
వృత్త వైశాల్యమునకు సూత్రము _________
జవాబు :
πr2
ప్రశ్న4.
ఒక చతురస్ర వైశాల్యం 64 చ.సెం.మీ. అయిన ఆ’ చతురస్ర భుజము _________ సెం.మీ.
జవాబు :
8
ప్రశ్న5.
వ్యాసము 14 సెం.మీ.గా గల వృత్త వైశాల్యం _________ చ. సెం.మీ.
జవాబు :
154
ప్రశ్న6.
పటంలోని బాట వైశాల్యం _________ మీ2.
జవాబు :
27
ప్రశ్న7.
పై 6 వ ప్రశ్నలోని పటంలో బాట వెడల్పు _________
జవాబు :
1.5 మీటర్లు
ప్రశ్న8.
లోపలి వృత్త వ్యాసార్ధం r, w కంకణం వెడల్పులు అయిన బయటి వృత్త వ్యాసార్ధం R= _________
జవాబు :
r + w
ప్రశ్న9.
ఒక త్రిభుజం యొక్క భూమి 18 సెం.మీ., ఎత్తు 11 సెం.మీ. అయిన ఆ త్రిభుజ వైశాల్యం _________ చ. సెం.మీ.
జవాబు :
99
ప్రశ్న10.
కిరణ్ తన పుట్టిన రోజు కేక్ పై పటంలో చూపిన విధంగా వ్యాసమునకు దిగువ భాగంలో షేడ్ చేసిన ప్రాంతంలో తన పేరును రాయించాడు. వృత్త వ్యాసార్ధము 21 సెం.మీ. అయిన పేరు కొరకు షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం __________చ. సెం.మీ.
జవాబు :
1386
ప్రశ్న11.
దీర్ఘ చతురస్రాకార బాట వైశాల్యం _________
జవాబు :
బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం – లోపలి చతురస్ర వైశాల్యము
ప్రశ్న12.
వృత్తాకార బాట వైశాల్యము = _________
జవాబు :
బయటి వృత్త వైశాల్యము – లోపలి వృత్త వైశాల్యము
జతపరుచుము :
ప్రశ్న1.
i) త్రిభుజ వైశాల్యము = | a) πr2 |
ii) వృత్త వైశాల్యము = | b) \(\frac{1}{2}\)ab |
iii) లంబకోణ త్రిభుజ వైశాల్యం = | c) lb |
iv) దీర్ఘచతురస్ర వైశాల్యం = | d) \(\frac{1}{2}\)bh |
జవాబు :
i) త్రిభుజ వైశాల్యము = | d) \(\frac{1}{2}\)bh |
ii) వృత్త వైశాల్యము = | a) πr2 |
iii) లంబకోణ త్రిభుజ వైశాల్యం = | b) \(\frac{1}{2}\)ab |
iv) దీర్ఘచతురస్ర వైశాల్యం = | c) lb |
ప్రశ్న2.
i) పొడవు 7 సెం.మీ., వెడల్పు 3 సెం.మీ.గాగల దీర్ఘచతురస్ర వైశాల్యం = | a) 10.5 చ.సెం.మీ. |
ii) భుజం 7 సెం.మీ. గాగల చతురస్ర వైశాల్యం = | b) 154 చ.సెం.మీ. |
iii) భూమి 7 సెం.మీ., ఎత్తు 3 సెం.మీ. గాగల త్రిభుజ వైశాల్యం = | c) 21 చ.సెం.మీ, |
iv) వ్యాసార్ధము 7 సెం.మీ. గా గల వృత్త వైశాల్యము = | d) 49 చ.సెం.మీ. |
జవాబు :
i) పొడవు 7 సెం.మీ., వెడల్పు 3 సెం.మీ.గాగల దీర్ఘచతురస్ర వైశాల్యం = | c) 21 చ.సెం.మీ, |
ii) భుజం 7 సెం.మీ. గాగల చతురస్ర వైశాల్యం = | d) 49 చ.సెం.మీ. |
iii) భూమి 7 సెం.మీ., ఎత్తు 3 సెం.మీ. గాగల త్రిభుజ వైశాల్యం = | a) 10.5 చ.సెం.మీ. |
iv) వ్యాసార్ధము 7 సెం.మీ. గా గల వృత్త వైశాల్యము = | b) 154 చ.సెం.మీ. |