Practice the AP 10th Class Social Bits with Answers 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 21st Lesson సమకాలీన సామాజిక ఉద్యమాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. ప్రస్తుత సామాజిక ఉద్యమాలలో మౌలిక అంశం కానిదేది?
A) అణుకర్మాగారాలు, కాలుష్య పరిశ్రమలు
B) మానవ హక్కులు
C) కుటుంబ నియంత్రణ
D) పర్యావరణ పరిరక్షణ
జవాబు:
C) కుటుంబ నియంత్రణ
2. క్రింది అంశాలలో పౌరహక్కుల ఉద్యమాల విలువలలో ముఖ్యమైనది కానిది
A) వర్గ, వర్ణ వివక్షతను వ్యతిరేకించుట
B) సమాన హక్కుల కోసం పోరాటం
C) స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన
D) సుస్థిర అభివృద్ధి
జవాబు:
D) సుస్థిర అభివృద్ధి
3. మైరా పైబీ ఉద్యమం ఈ రాష్ట్రానికి చెందినది
A) మణిపూర్
B) పంజాబ్
C) జార్ఖండ్
D) అసోం
జవాబు:
A) మణిపూర్
4. సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం
A) గ్రీన్ పీస్ ఉద్యమం
B) చిప్కో ఉద్యమం
C) మైరా పైబీ ఉద్యమం
D) నర్మదా బచావో ఉద్యమం
జవాబు:
A) గ్రీన్ పీస్ ఉద్యమం
5. “మైరా పైబీ” అనగా …………..
A) కర్మాగారాల కార్మికులు
B) కాగడాలు పట్టుకున్నవాళ్ళు
C) సంస్కర్తలు
D) రైతులు
జవాబు:
B) కాగడాలు పట్టుకున్నవాళ్ళు
6. ఏ సంవత్సరంలో గ్రీన్ పీస్ ఉద్యమం నిరసనలతో ప్రారంభమైనది?
A) 1961
B) 1966
C) 1981
D) 1971
జవాబు:
D) 1971
7. ఏ ఉద్దేశ్యంతో మైరా పైబీ ఉద్యమం మొదలయ్యింది?
A) పర్యావరణ పరిరక్షణ
B) మహిళలపై హింస నిరోధం
C) 1970 ల కాలంలో తాగి బజారుల్లో గొడవ చెయ్యకుండా నివారించుట
D) మానవహక్కులను పొందుటకు
జవాబు:
C) 1970 ల కాలంలో తాగి బజారుల్లో గొడవ చెయ్యకుండా నివారించుట
8. సైలెంట్ వ్యాలీ ఇక్కడ కలదు …………
A) పశ్చిమ కనుములు
B) తూర్పు కనుములు
C) వింధ్య పర్వతాలు
D) నీలగిరి కొండలు
జవాబు:
A) పశ్చిమ కనుములు
9. మైరా పైబీ ఉద్యమంలో మహిళల ఆయుధాలు ……….
A) కాగడాలు
B) తుపాకులు
C) ఈటెలు
D) గొడ్డళ్లు
జవాబు:
A) కాగడాలు
10. మైరా పైబీ ఉద్యమంలో వీరి పాత్ర ప్రశంసనీయమైనది.
A) సైనికులు
B) ఉద్యోగులు
C) విద్యార్థులు
D) మహిళలు
జవాబు:
D) మహిళలు
11. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ‘కల’
A) మనుషులు రంగును బట్టి గౌరవించబడాలని.
B) మనుషులు ఆస్తిని బట్టి గౌరవించబడాలని.
C) మనుషులు వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడాలని.
D) మనుషులు మతాన్ని బట్టి గౌరవించబడాలని.
జవాబు:
C) మనుషులు వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడాలని.
12. మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలోని పౌరహక్కుల ఉద్యమానికి సంబంధించి క్రింది వానిలో ఏది సత్యము?
A) వివక్షతతో కూడిన చట్టాలను ఉల్లంఘించడం.
B) వివక్షతతో కూడిన సేవలను బహిష్కరించడం.
C) శాంతియుత పద్ధతులను ఆచరించడం.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
13. అర్థవంతమైన అభివృద్ధికి సంబంధించి క్రింది వానిలో, సరికాని అంశము.
A) పర్యావరణరీత్యా దీర్ఘకాలం మనగలిగేలా ఉండడం.
B) ప్రజలందరికీ న్యాయంగా ఉండడం.
C) ఏ విధంగానైనా, ఏ మూల్యమునకైనా దేశం యొక్క ఆదాయాన్ని పెంపొందించడం.
D) నిర్వాసితులయ్యే ప్రజల సమస్యలను పట్టించుకోవడం.
జవాబు:
C) ఏ విధంగానైనా, ఏ మూల్యమునకైనా దేశం యొక్క ఆదాయాన్ని పెంపొందించడం.
– కిందనీయబడిన పటాన్ని పరిశీలించి 14 మరియు 15 ప్రశ్నలకు సమాధానములు కనుగొనండి.
1. నర్మదా బచావో ఆందోళన్
2. సైలెంట్ వ్యాలీ ఉద్యమం
3. సారా వ్యతిరేక ఉద్యమం
4. మైరా పైబీ ఉద్యమం
5. చిప్కో ఉద్యమం
14. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉద్యమం ………
A) సైలెంట్ వ్యాలీ ఉద్యమం
B) చిప్కో ఉద్యమం
C) సారా వ్యతిరేక ఉద్యమం
D) నర్మదా బచావో ఆందోళన్
జవాబు:
A) సైలెంట్ వ్యాలీ ఉద్యమం
15. చిప్కో ఉద్యమం జరిగిన రాష్ట్రం …………..
A) మహారాష్ట్ర
B) మణిపూర్
C) కేరళ
D) హిమాచల్ ప్రదేశ్
జవాబు:
16. క్రింది వాటిలో సరికానిది.
A) నర్మదా బచావో ఆందోళన్ పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకం.
B) మైరా పైబీ అనగా కాగడాలు పట్టుకున్నవారు అని అర్థం .
C) ‘గ్రీన్ పీస్’ అనగా అమెరికా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం.
D) సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరులో మహిళలతో ప్రారంభమయ్యింది.
జవాబు:
C) ‘గ్రీన్ పీస్’ అనగా అమెరికా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం.
17. మైరా పైబీ ఉద్యమము క్రింది అంశమునకు వ్యతిరేకంగా జరిగినది.
A) బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి గొడవ చేయడానికి
B) త్రిపురలో మానవ హక్కుల ఉల్లంఘనకు
C) రసాయనిక ఎరువుల వినియోగానికి
D) బహుళార్థ సాధక పథకాల నిర్మాణానికి సమకాలీన సామాజిక
జవాబు:
A) బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి గొడవ చేయడానికి
18. ప్రస్తుత సామాజిక ఉద్యమాలలో మౌలిక అంశము
A) న్యాయం
B) మానవ హక్కులు
C) ప్రజాస్వామ్యం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
19. క్రింది వాటిలో పర్యావరణ ఉద్యమము కానిది
A) నర్మదా బచావో ఆందోళన
B) గ్రీన్ పీస్ ఉద్యమము
C) మైరా పైబీ ఉద్యమము
D) సైలెంట్ వ్యాలీ
జవాబు:
C) మైరా పైబీ ఉద్యమము
క్రింది పటమును పరిశీలించి, 20 మరియు 21 ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
20. పటంలో సారా వ్యతిరేక ఉద్యమాన్ని సూచించే రాష్ట్రం ఏ సంఖ్యతో సూచించబడింది?
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1
21. మైరాపైబీ ఉద్యమం జరిగిన రాష్ట్రాన్ని సూచించే సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
B) 2
22. మైటై భాషలో మైరాపైబీ అనగా
A) కాగడాలు పట్టుకున్న వాళ్ళు
B) కత్తులు పట్టుకున్న వాళ్ళు
C) జెండాలు పట్టుకున్న వాళ్ళు
D) కొరడాలు పట్టుకున్న వాళ్ళు
జవాబు:
A) కాగడాలు పట్టుకున్న వాళ్ళు
23. మణిపూర్ రాష్ట్రంలో మొదలైన ఉద్యమం
A) తెభాగ ఉద్యమం
B) మే నాలుగు ఉద్యమం
C) గ్రీన్ పీస్ ఉద్యమం
D) మైరా పైబీ ఉద్యమం
జవాబు:
D) మైరా పైబీ ఉద్యమం
24. భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో దీని కోసం మూడు ఉద్యమాలు జరిగాయి. (ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్)
A) నీళ్ళు, నిధుల కోసం
B) ప్రత్యేక రాజ్యాంగం కోసం
C) ఉద్యోగాల కోసం
D) స్వయం ప్రతిపత్తి కోసం
జవాబు:
D) స్వయం ప్రతిపత్తి కోసం