Practice the AP 10th Class Social Bits with Answers 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 20th Lesson ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచం, భారతదేశం
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. ఇండియా, చైనా మధ్య గల సరిహద్దు రేఖ
A) డ్యూరండ్ లైన్
B) మక్ మోహన్ లైన్
C) ఎవరెస్ట్ లైన్
D) రెడ్ క్లిఫ్ లైన్
జవాబు:
B) మక్ మోహన్ లైన్
2. ప్రచ్ఛన్న యుద్ధం గురించి కింద ఉన్న వ్యాఖ్యానాలలో ఏది సరైనది కాదు?
A) అమెరికా, యుఎస్ఎస్ఆర్ ల మధ్య విరోధం
B) అమెరికా, యుఎస్ఎస్ఆర్ లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం
C) ఆయుధ పోటీకి కారణం అవ్వటం
D) రెండు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరు
జవాబు:
B) అమెరికా, యుఎస్ఎస్ఆర్ లు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనటం
3. ప్రచ్ఛన్న యుద్ధం ఏ రెండు దేశాలకు చెందినది?
A) జపాన్ – అమెరికా (USA)
B) రష్యా (USSR) – జర్మనీ
C) రష్యా (USSR) – అమెరికా (USA)
D) బ్రిటన్ – ఫ్రాన్స్
జవాబు:
C) రష్యా (USSR) – అమెరికా (USA)
4. పంచశీల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది?
A) భారతదేశం – చైనా
B) భారతదేశం – శ్రీలంక
C) చైనా – రష్యా
D) చైనా – మయన్మార్
జవాబు:
A) భారతదేశం – చైనా
5. సూయజ్ కాలువను ఎవరు జాతీయం చేశారు?
A) అబ్దుల్ నాజర్
B) చర్చిల్
C) జార్జి వాషింగ్టన్
D) బిస్మార్క్
జవాబు:
A) అబ్దుల్ నాజర్
6. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ……………………..
A) ప్రపంచ బాంకు
B) నానాజాతి సమితి
C) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (IMF)
D) ఆసియా బాంకు
జవాబు:
B) నానాజాతి సమితి
7. 2012 నాటికి ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల సంఖ్య …………………..
A) 193
B) 115
C) 186
D) 120
జవాబు:
A) 193
8. ప్రపంచ శాంతి కరపత్రంలో ఉండదగిన అంశము …………
A) మలేరియా నిర్మూలన
B) పేదరిక నిర్మూలన
C) వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుట
D) స్త్రీ శిశు అక్రమ రవాణా నిషము
జవాబు:
C) వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుట
9. క్రింది పటంలోని గుర్తు దేనిని సూచిస్తుంది?
A) ఢిల్లీ
B) కలకత్తా
C) చెన్నై
D) విశాఖపట్నం
జవాబు:
C) చెన్నై
10. అరబ్బులు, యూదుల మధ్య తరచుగా ఏర్పడిన ఘర్షణలను ఈ విధంగా పిలుస్తారు
A) యూరప్ సంక్షోభం
B) పశ్చిమాసియా సంక్షోభం
C) దక్షిణాసియా సంక్షోభం
D) అరబ్బు వసంతం.
జవాబు:
B) పశ్చిమాసియా సంక్షోభం
11. ప్రచ్ఛన్న యుద్ధం అనగా ……….
A) సంప్రదాయ యుద్ధం
B) అణు యుద్ధం
C) మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం
D) అంతరిక్ష యుద్ధం
జవాబు:
C) మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం
12. ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతాంశం కానిది
A) శాంతిని నెలకొల్పటం
B) మానవ హక్కులను కాపాడటం
C) పేదరికం నిర్మూలన
D) తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం.
జవాబు:
D) తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం.
13. యుద్ధం జరుగకుండా మాటలు, ప్రచారం ద్వారా యుద్ధం చేసే వాతావరణం ………….
A) ప్రచ్ఛన్న యుద్ధం
B) ప్రత్యక్ష యుద్ధం
C) పౌర యుద్ధం
D) అణ్వస్త్ర యుద్ధం
జవాబు:
A) ప్రచ్ఛన్న యుద్ధం
14. యుఎస్ఎస్ఆర్ యొక్క మొదటి ఉపగ్రహం ………..
A) ఆర్యభట్ట
B) స్ఫుత్నిక్
C) కుకాయ్
D) భాస్కర
జవాబు:
B) స్ఫుత్నిక్
15. 1955 బాండూంగ్ సమావేశం ఏ సంస్థ ఏర్పడడానికి ముఖ్యమైనది?
A) అలీన దేశాల కూటమి
B) పాలస్తీనా విముక్తి సంఘం
C) ఐక్యరాజ్యసమితి
D) ప్రపంచ బ్యాంకు
జవాబు:
A) అలీన దేశాల కూటమి
16. ఇండియా-బంగ్లాదేశ్ ల మధ్య గల సమస్య కానిది
A) నదీజలాల వాటా
B) అక్రమ వలసలు
C) సరిహద్దు కంచె నిర్మాణం
D) సంక్షేమ పథకాల అమలు
జవాబు:
D) సంక్షేమ పథకాల అమలు
17. అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న నగరం ………
A) హేగ్
B) న్యూయార్క్
C) పారిస్
D) జెనీవా
జవాబు:
A) హేగ్
18. వీటో అధికారం ఈ దేశాలకు ఉంది?
A) భద్రతా మండలిలోని అన్ని సభ్యదేశాలకు
B) భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలకు
C) భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాలకు
D) ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్యదేశాలకు
జవాబు:
B) భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలకు
19. యుద్ద వినాశనానికి గురయిన దేశాలు తమ ఆర్థిక స్థితిని పునఃనిర్మించుకుంటున్న క్రమంలో ప్రపంచం చూసిన కొత్త ప్రక్రియలలో గుర్తించదగినది
A) సామ్రాజ్యవాదం
B) నియంతృత్వం
C) ఐక్యరాజ్యసమితి స్థాపన
D) వలస పాలన
జవాబు:
C) ఐక్యరాజ్యసమితి స్థాపన
20. ప్రపంచ జనాభా విషయంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న దేశాలు వరుసగా ……….
A) ఇండియా, చైనా
B) చైనా, ఇండియా
C) చైనా, రష్యా
D) ఇండియా, రష్యా
జవాబు:
B) చైనా, ఇండియా
21. ఐక్యరాజ్యసమితిలోని ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య …………….
A) 173
B) 183
C) 193
D) 163
జవాబు:
C) 193
22. క్రింది వానిలో రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరికాని వాక్యము
A) తీవ్రంగా నష్టపోయినవి ఐరోపా దేశాలు.
B) అమెరికా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి.
C) వలస పాలక శక్తులు తమ వలస పాలనను ఇక సమర్థించుకోలేకపోయాయి.
D) వలస వ్యతిరేక పోరాటాలకు రష్యా పెద్దదిక్కుగా అవతరించింది.
జవాబు:
B) అమెరికా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి.
23. ప్రస్తుతం ఆసియాలో బలపడుతున్న శక్తులుగా ప్రపంచం ఈ క్రింది వానిని గుర్తిస్తున్నది.
A) చైనా మరియు భారతదేశం
B) చైనా మరియు పాకిస్తాన్
C) ఆంధ్రప్రదేశ్ మరియు సింగపూర్
D) భారతదేశము మరియు పాకిస్తాన్
జవాబు:
A) చైనా మరియు భారతదేశం
24. ప్రచ్ఛన్న యుద్ధం కూటములు
A) యు.ఎస్.ఎ. – భారతదేశం
B) యు.ఎస్.ఎస్.ఆర్. – భారతదేశం
C) యు.ఎస్.ఎ. – యు.ఎస్.ఎస్.ఆర్.
D) యు.కె. – భారతదేశం
జవాబు:
C) యు.ఎస్.ఎ. – యు.ఎస్.ఎస్.ఆర్.
25. బ్రహ్మపుత్ర గంగా నదుల వివాదం కల్గిన దేశాలు
A) భారత్ – బంగ్లాదేశ్
B) భారత్ – పాకిస్తాన్
C) భారత్ – నేపాల్
D) భారత్ – శ్రీలంక
జవాబు:
A) భారత్ – బంగ్లాదేశ్
26. మూడవ ప్రపంచ దేశాల కూటమి …………..
A) వార్సా
B) నాటో (NATO)
C) సిటీ (SEATO)
D) నామ్ (NAM)
జవాబు:
D) నామ్ (NAM)
27. సూయజ్ కాలువను జాతీయం చేసినవారు ………
A) నాజర్
B) యాసర్
C) సద్దాం
D) మార్షల్ టిటో
జవాబు:
A) నాజర్
28. “గ్లాసెస్తే, పెరిరోయికా” అనునవి
A) రష్యా అధ్యక్షుల పేర్లు
B) రష్యాలోని పట్టణాలు
C) గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు
D) రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన అణుబాంబులు
జవాబు:
C) గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు
29. ఈ విషయంపై గ్రీన్ పీస్ ఉద్యమం పలు దేశాలలో ప్రభావం చూపింది
A) ఉపాధి
B) వాతావరణ మార్పు
C) విద్య-ఆరోగ్యం
D) వలసలు
జవాబు:
B) వాతావరణ మార్పు
30. ‘జియానిస్టు ఉద్యమం’ దీని కోసం పిలుపునిచ్చింది.
A) యూదులను ఏకం చేయడం
B) క్రైస్తవులపై దాడులు చేయడం
C) యూదులను దోచుకోవడం
D) ఆత్మాహుతి బృందాలు
జవాబు:
A) యూదులను ఏకం చేయడం
31. జియోనిస్టు ఉద్యమ లక్ష్యం
A) అరబ్బులకు ప్రత్యేక దేశం ఏర్పాటు
B) చమురు నిల్వలు పొందుట
C) యూదులకు ప్రత్యేక దేశం ఏర్పాటు
D) ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మత విస్తరణ
జవాబు:
C) యూదులకు ప్రత్యేక దేశం ఏర్పాటు
32. భారతదేశమునకు, చైనాకు మధ్య కుదిరిన ఒప్పందం
A) సిమ్లా ఒప్పందము
B) పంచశీల ఒప్పందము
C) సియాచిన్ ఒప్పందము
D) తాష్కెంటు ఒప్పందము
జవాబు:
B) పంచశీల ఒప్పందము
33. అలీనోద్యమ లక్ష్యం కానిది
A) ఏదైనా ఒక శక్తివంతమయిన కూటమిలో చేరి ప్రయోజనం పొందడం
B) సభ్యదేశాల మధ్య సహకారమును పెంపొందించటం
C) ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించడం
D) అగ్రదేశాల మధ్య సమదూరం పాటించడం
జవాబు:
A) ఏదైనా ఒక శక్తివంతమయిన కూటమిలో చేరి ప్రయోజనం పొందడం
34. పంచశీల ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య జరిగింది
A) ఇండియా-చైనా
B) ఇండియా-రష్యా
C) ఇండియా-భూటాన్
D) ఇండియా-ఇంగ్లాండు
జవాబు:
A) ఇండియా-చైనా
35. తప్పుగా జతపరచిన దానిని గుర్తించండి.
A) శాశ్వత సభ్య దేశాలు – ప్రతిషేధిత అధికారం (వీటో పవర్)
B) వార్సా సంధి – రష్యా
C) కాంగో స్వాతంత్ర్యం – హోచిమిన్
D) నెహ్రూ – అలీనోద్యమము
జవాబు:
C) కాంగో స్వాతంత్ర్యం – హోచిమిన్
36. యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలో ఇంతటి శక్తివంత దేశం మరొకటి లేదు. ఈ మాటలు అన్న దెవరు?
A) F.D. రూజ్ వెల్ట్
B) హారీ ట్రూమన్
C) డోనాల్డ్ ట్రంప్
D) అబ్రహం లింకన్
జవాబు:
B) హారీ ట్రూమన్
37. తూర్పు పాకిస్థాన్ ప్రస్తుత పేరు
A) నేపాల్
B) భూటాన్
C) బంగ్లాదేశ్
D) చైనా
జవాబు:
C) బంగ్లాదేశ్
38. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్య దేశాల
A) 50
B) 52
C) 53
D) 54
జవాబు:
D) 54
(గమనిక : ‘సరైన సమాధానం : 51)
39. యూదులు చేపట్టిన ‘జియానిస్ట్ ఉద్యమం’ ఉద్దేశం
A) చమురు నిల్వల కోసం
B) ఇజ్రాయిల్ స్వాతంత్ర్యం కోసం
C) పాలస్తీనా తిరిగి పొందడం కోసం
D) ఇజ్రాయిల్’నుండి పాలస్తీనాను వేరు చేయడం
జవాబు:
C) పాలస్తీనా తిరిగి పొందడం కోసం
40. ‘పంచశీల సూత్రాల’లో ఒకటి
A) ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోవాలి.
B) ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు.
C) బహిర్గత విషయాలలో జోక్యం చేసుకోవాలి.
D) బహిర్గత విషయాలలో జోక్యం చేసుకోకూడదు.
జవాబు:
B) ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు.
41. పశ్చిమాసియా సంక్షోభం వీరికి సంబంధించినది
A) అరబ్బులు – చైనీయులు
B) అరబ్బులు – క్రైస్తవులు
C) అరబ్బులు – యూదులు
D) అరబ్బులు – హిందువులు
జవాబు:
C) అరబ్బులు – యూదులు
42. పాలస్తీనా విముక్తి సంఘం ప్రధాన ఉద్దేశ్యం
A) కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగి పొందడం సంఖ్య
B) కోల్పోయిన భూమిని హింస ద్వారా తిరిగి పొందడం
C) జూడాయిజాన్ని విస్తరింప చేయటం
D) క్రైస్తవ మతాన్ని విస్తరింప చేయటం
జవాబు:
A) కోల్పోయిన భూమిని శాంతియుతంగా తిరిగి పొందడం సంఖ్య