Practice the AP 10th Class Biology Bits with Answers 7th Lesson జీవక్రియలలో సమన్వయం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం

1. వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలిసిస్ దీనిలో చూడవచ్చు.
A) పులి
B) ఉడుత
C) ఆవు
D) పిల్లి
జవాబు:
C) ఆవు

2. మానవుని దంతసూత్రం 22,11,22,33 ఇందులో 11 సూచించేది ………..
A) కుంతకాలు
B) రదనికలు
C) అగ్రచర్వణకాలు
D) చర్వణకాలు
జవాబు:
B) రదనికలు

3. నీవు చెఱకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు ……….
A) రదనికలు
B) కుంతకాలు
C) చర్వణకాలు
D) అగ్రచర్వణకాలు
జవాబు:
A) రదనికలు

4. మన దంతాల అమరిక నిష్పత్తి 3: 2:1: 2 అయితే దీనిలో 3 దేనిని సూచిస్తుంది?
A) రదనికలు
B) చర్వణకాలు
C) అగ్రచర్వణకాలు
D) కుంతకాలు
జవాబు:
B) చర్వణకాలు

AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం

5. పటంలో బాణం గుర్తుగల భాగం పేరేమిటి?
AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం 15
A) ఆహారవాహిక
B) జీర్ణాశయము
C) ఆంత్రమూలము
D) ఉండుకము
జవాబు:
C) ఆంత్రమూలము

6. శ్రీరాశయపు ప్రతిచర్యకు ఉదాహరణ
A) పెరిస్టాల్టిక్ చలనం
B) శోషణం
C) వాంతి
D) జీర్ణమవడం
జవాబు:
C) వాంతి

7. బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం
AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం 16
A) ద్విపత్ర కవాటం
B) పైలోరిక్ కవాటం
C) విల్లె
D) త్రిపత్ర కవాటం
జవాబు:
B) పైలోరిక్ కవాటం

8. పాక్షికముగా జీర్ణమైన ఆహారము …………
A) టైమ్
B) బోలస్
C) ఎముక
D) కండరము
జవాబు:
A or B

9. నాలుక రుచి గ్రాహకం, కనుక రుచిని గ్రహించుటలో ఏ నాడి ముఖ్య మైనది?
A) 6వ కపాలనాడి
B) 5వ కపాలనాడి
C) 10వ కపాలనాడి
D) దృక్ నాడి
జవాబు:
C) 10వ కపాలనాడి

10. నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం పరిమాణం
A) మారదు
B) తగ్గుతుంది
C) పెరుగుతుంది
D) పైవేవీ కాదు
జవాబు:
C) పెరుగుతుంది

11. జఠర రసములో ఉన్న ఆమ్లము
A) సల్ఫ్యూరిక్ ఆమ్లము
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము
C) నైట్రస్ ఆమ్లము
D) ఫాస్ఫారిక్ ఆమ్లము
జవాబు:
B) హైడ్రోక్లోరిక్ ఆమ్లము

12. pH విలువ 7 కన్నా తక్కువైతే ఆ పదార్థం
A) ఆమ్లం
B) క్షారం
C) తటస్థం
D) హార్మోన్
జవాబు:
A) ఆమ్లం

13. మానవునిలో దంత విన్యాసం
AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం 20
జవాబు:
A

AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం

14. మనకు కడుపు నిండుగా ఉండి, ఇంక ఎలాంటి ఆహారం స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది. ఆ హార్మోన్ పేరేమిటి?
A) గ్రీలిన్
B) వాసోప్రెస్సిన్
C) లెఫ్టిన్
D) ఇన్సులిన్
జవాబు:
C) లెఫ్టిన్

15. మానవునిలో జీర్ణక్రియను ప్రారంభించు ఎంజైమ్
A) లాలాజల అమైలేజ్
B) పెప్సిన్ అవంతి
C) ట్రిప్సిన్
D) లైపేజ్
జవాబు:
A) లాలాజల అమైలేజ్

16. పిండి పదార్థాల పై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు ఏ కారకాన్ని వాడతావు?
A) KOH
B) ఆల్కహాల్
C) అయోడిన్
D) సున్నపునీరు
జవాబు:
C) అయోడిన్

17.
AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం 18
A) థ్రాంబోలైనేజ్
B) థ్రాంబిన్
C) ఫ్రాంఛాంబిన్
D) ఎంటిరోకైనేజ్
జవాబు:
B) థ్రాంబిన్

18. రెండవ మెదడు అనగా ………..
A) మస్తిష్కం
B) అనుమస్తిష్కం
C) జీర్ణ నాడీవ్యవస్థ
D) వెనుక మెదడు
జవాబు:
C) జీర్ణ నాడీవ్యవస్థ

19. ఆకలితో రజిని ఏడుస్తోంది. ఆమె జీర్ణాశయంలో ఆకలి ప్రచోదనాలకు కారణమైన హార్మోను ఏది?
A) లెఫ్టిన్
B) గ్రీలిన్
C) వాసోప్రెస్సిన్
D) థైరాక్సిన్
జవాబు:
B) గ్రీలిన్

20. జీర్ణాశయం, ఆంత్రమూలంలోకి తెరుచుకునే చోట ఉండే సంపరిణీ కండరం
A) కార్డియాక్
B) పైలోరిక్
C) ఆనల్
D) గాస్టిక్
జవాబు:
B) పైలోరిక్

21. ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి?
A) 10-15 నిముషాలు
B) 1-2 గంటలు
C) 15-20 నిముషాలు
D) 30-45 నిముషాలు
జవాబు:
D) 30-45 నిముషాలు

22. మనకు కడుపు నిండుగా ఉండి, ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్
A) సెక్రిటిన్
B) గ్లూకోగాన్
C) లెఫ్టిన్
D) గ్రీలిన్
జవాబు:
C) లెఫ్టిన్

AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం

23. కింది బొమ్మను గుర్తించండి. అవసరం లేదు అనిపించినపుడు ఒక హార్మోన్
AP 10th Class Biology Bits 7th Lesson జీవక్రియలలో సమన్వయం 17
A) ధమని రక్తనాళం
B) చాలకనాడీ కణం
C) శ్వాసగోణి
D) ఆంత్రచూషకం
జవాబు:
D) ఆంత్రచూషకం