Practice the AP 9th Class Maths Bits with Answers 13th Lesson సంభావ్యత on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత

ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని – ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
కింది పటంలో AB యొక్క లంబసమద్విఖండన రేఖ \(\overleftrightarrow{XY}\) అయిన AX =
AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత Bits 1
(A) AY
(B) BY
(C) BX
(D) XY
జవాబు.
(C) BX

AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత

ప్రశ్న 2.
పై పటంలో ∆ARO ఒక ………… త్రిభుజం.
(A) సమబాహు
(B) సమద్విబాహు
(C) విషమబాహు
(D) లంబకోణ
జవాబు.
(B) సమద్విబాహు

ప్రశ్న 3.
పై పటంలో ∆AXBE
(A) ∆ AYO
(B) ∆ BYO
(C) ∆ AKB
(D) ∆ BXO
జవాబు.
(D) ∆ BXO

ప్రశ్న 4.
ఇచ్చిన పటంలో ∠ABC యొక్క కోణ సమద్విఖండన రేఖ \(\overrightarrow{\mathbf{B F}}\) అయిన
AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత Bits 2
(A) ∠ABF = ∠CBF
(B) ∠ABF = ∠ABC
(C) ∠BF + ∠CBF = 90°
(D) ∠ABF + ∠CBF = 180°
జవాబు.
(A) ∠ABF = ∠CBF

ప్రశ్న 5.
క్రింది పటం నుండి ∆ABD ≅ ∆CBD అనునది ………….. నియమం ద్వారా నిరూపితము.
AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత Bits 3
(A) భు.భు. భు.
(B) కో.భు.కో
(C) భు.కో.భు
(D) లం.క.భు.
జవాబు.
(A) భు.భు. భు.

AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత

ప్రశ్న 6.
∠DAC =
AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత Bits 4
(A) ∠B + ∠A
(B) ∠A + ∠C
(C) ∠B + ∠C
(D) ∠A + ∠B + ∠C
జవాబు.
(C) ∠B + ∠C

ప్రశ్న 7.
వృత్తఖండంలోని కోణాలు ……..
(A) పూరకాలు
(B) సంపూరకాలు
(C) సమానాలు
(D) అసమానాలు
జవాబు.
(C) సమానాలు

ప్రశ్న 8.
అర్ధవృత్తంలోని కోణము ………
(A) లంబకోణం
(B) 180°
(C) లఘుకోణం
(D) గురుకోణం
జవాబు.
(A) లంబకోణం

ప్రశ్న 9.
కొలబద్ద మరియు వృత్తలేఖిని సహాయంతో పటాలను . నిర్మించుటను …………. అంటారు.
(A) రేఖాగణిత పద్ధతి
(B) దత్తాంశ పద్ధతి
(C) జ్యామితీయ నిర్మాణం
(D) ఏదీకాదు
జవాబు.
(C) జ్యామితీయ నిర్మాణం

AP 9th Class Maths Bits 13th Lesson సంభావ్యత

ప్రశ్న 10.
∆ABC లో \(\overrightarrow{\mathbf{B X}}\) మరియు \(\overrightarrow{\mathbf{C Y}}\) లు భూకోణాల సమద్విఖండన రేఖలయిన ∠BXC =
(A) 90° + \(\frac{1}{2}\)∠A
(B) 90° – \(\frac{1}{2}\)∠A
(C) 180° – \(\frac{1}{2}\)∠A
(D) ఏదీకాదు
జవాబు.
(A) 90° + \(\frac{1}{2}\)∠A