Practice the AP 8th Class Social Bits with Answers 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం
1. మెరుగైన పోషకాహారం ఉంటే :
 A) రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది
 B) రోగాలు తక్కువగా ఉంటాయి
 C) మంచి ఆరోగ్యం ఉంటుంది
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
2. ఒక PHCని ఎంతమంది జనాభాకు ఏర్పాటు చేస్తారు?
 A) 29,000
 B) 25,000
 C) 36,000
 D) 30,000
 జవాబు:
 D) 30,000
3. ప్రజా సదుపాయాలను కల్పించవలసిన బాధ్యత
 A) ప్రభుత్వానిది
 B) ప్రజలందరిది
 C) ధనవంతులది
 D) విద్యార్థులది
 జవాబు:
 A) ప్రభుత్వానిది
4. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య పథకం
 A) ఆరోగ్య శ్రీ
 B) స్వచ్ఛ సర్వేక్షణ్
 C) ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన
 D) ఆయుష్మాన్ భవ
 జవాబు:
 D) ఆయుష్మాన్ భవ
5. బస్సు ప్రమాదంలో చాలామందికి గాయాలయ్యాయి.
 A) 108
 B) 104
 C) 111
 D) 102
 జవాబు:
 A) 108
6. ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించి ఒక ……… ఆరోగ్య కార్యకర్త ఉంటుంది.
 A) సుఖీభవ
 B) ఆశ
 C) దీపు
 D) చైతన్య
 జవాబు:
 B) ఆశ

7. వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పెరగడం వలన ప్రభుత్వాలకు ప్రజారోగ్య సేవలపై పెట్టే ఖర్చు
 A) తగ్గుతుంది
 B) పెరుగుతుంది
 C) మార్పు ఉండదు
 D) పరిశుభ్రతకు ప్రజా ఆరోగ్యం సేవలపై పెట్టే ఖర్చుకు సంబంధం లేదు
 జవాబు:
 A) తగ్గుతుంది
8. మన రాష్ట్రంలో ఎంతమందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) అందుబాటులో ఉంది.
 A) 20,000
 B) 25,000
 C) 30,000
 D) 35,000
 జవాబు:
 C) 30,000
9. ప్రజా సదుపాయాల కల్పన ప్రధానంగా వీరి బాధ్యత మీరు ఫోన్ చేయవలసిన నెంబర్
 A) ప్రభుత్వం
 B) ప్రజలు
 C) రాజకీయ నాయకులు
 D) స్వచ్ఛంద సంస్థలు
 జవాబు:
 A) ప్రభుత్వం
10. “భారతదేశంలో ప్రైవేటు వైద్య సేవలు విస్తరిస్తుండగా, ప్రజా వైద్య సేవలు విస్తరించడం లేదు”
 A) కాదు. ఇది అవాస్తవం
 B) అవును. ఇది వాస్తవం. 104, 108 ద్వారా ప్రజల వద్దకు వైద్య సేవలను ప్రభుత్వం తీసుకు వెళుతుంది
 C) ప్రభుత్వం కల్పించే వైద్య సదుపాయాలు ప్రజలకు అవసరం లేదు.
 D) ప్రైవేటు వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి.
 జవాబు:
 B) అవును. ఇది వాస్తవం. 104, 108 ద్వారా ప్రజల వద్దకు వైద్య సేవలను ప్రభుత్వం తీసుకు వెళుతుంది
11. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య భీమా పథకం
 A) ఆరోగ్య శ్రీ
 B) ఆరోగ్య మిత్ర
 C) జీవన మిత్ర
 D) అన్నీ సరైనవి
 జవాబు:
 D) అన్నీ సరైనవి
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ప్రతి సంవత్సరం సుమారు ….. డాక్టర్లు ఉత్తీర్ణులవుతున్నారు.
 A) 15,000
 B) 20,000
 C) 10,000
 D) 50,000
 జవాబు:
 D) 50,000
2. భారతదేశం మందుల ఉత్పత్తిలో ……….. స్థానాన్ని ఆక్రమించింది.
 A) 2
 B) 4
 C) 5
 D) 6
 జవాబు:
 B) 4
3. ……. స్థాయిలో ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలు చేసే ‘ఆశ వర్కరు’ ఉంటారు.
 A) గ్రామ
 B) మండల
 C) జిల్లాపరిషత్
 D) జిల్లా
 జవాబు:
 A) గ్రామ
4. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ………… పడకలు ఉంటాయి.
 A) 30
 B) 50
 C) 80
 D) 100
 జవాబు:
 B) 50
5. మురికి గుంటలలో ………… పెరుగుతాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రజలు అవి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 A) క్రూరమృగాలు
 B) ఈగలు
 C) దోమలు
 D) పశువులు
 జవాబు:
 C) దోమలు
6. ఔషధాల తయారీలో ప్రపంచంలో భారతదేశ స్థానం.
 A) 2వ
 B) 3వ
 C) 4వ
 D) 5వ
 జవాబు:
 C) 4వ
7. ఆరోగ్య వసతులను ఇన్ని రకాలుగా విభజించవచ్చును.
 A) 2
 B) 3
 C) 4
 D) 5
 జవాబు:
 A) 2
8. ఒక ఆరోగ్య ఉపకేంద్రం క్రింద ఇంతమంది ప్రజలు ఉంటారు.
 A) 3000
 B) 4000
 C) 5000
 D) 6000
 జవాబు:
 C) 5000
9. ప్రజావైద్య సేవలు ఉపయోగించే టోల్ ఫ్రీ నంబర్
 A) 104, 108
 B) 102, 110
 C) 101, 107
 D) 103, 120
 జవాబు:
 A) 104, 108
10. దేశ జనాభాలో ………….. శాతం మంది మాత్రమే జబ్బు పడినపుడు మందులు కొనగలరు.
 A) 40
 B) 30
 C) 20
 D) 10
 జవాబు:
 C) 20

11. ఆంధ్రప్రదేశ్ లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్ళు ఇన్ని సంవత్సరాల లోపు వాళ్ళు.
 A) 5 సంవత్సరాల లోపు
 B) 10 సంవత్సరాల లోపు
 C) 15 సంవత్సరాల లోపు
 D) 20 సంవత్సరాల లోపు
 జవాబు:
 A) 5 సంవత్సరాల లోపు
12. ఆయుర్వేద, హోమియోపతి, యునాని మొదలైన వాటిపై పరిశోధనలు చేస్తున్నవారు.
 A) ఎయిడ్స్ శాఖ
 B) ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
 C) ఆయుష్ శాఖ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) ఆయుష్ శాఖ
13. ……………….. అందరికీ అందుబాటులో ఉంచాలి.
 A) డబ్బులు
 B) బస్సులు
 C) మందులు
 D) పరికరాలు
 జవాబు:
 C) మందులు
14. థమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి.
 A) మండలస్థాయిలో
 B) గ్రామస్థాయిలో
 C) జిల్లాస్థాయిలో
 D) రాష్ట్రస్థాయిలో
 జవాబు:
 A) మండలస్థాయిలో
15. ఒక ప్రజా ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు
 A) 1- 2
 B) 2 – 3
 C) 3 -4
 D) 4 – 5
 జవాబు:
 D) 4 – 5
16. భారతదేశంలో 1950లో ఉన్న ఆసుపత్రులు
 A) 2717
 B) 2828
 C) 2929
 D) 3030
 జవాబు:
 A) 2717
17. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చేది
 A) ప్రజలు
 B) ప్రభుత్వం
 C) భూస్వాములు
 D) పెట్టుబడిదారులు
 జవాబు:
 B) ప్రభుత్వం
18. రోగాలను నివారించటానికి, వైద్యం చేయటానికి అవసరమయ్యేవి
 A) ఆరోగ్య కేంద్రాలు
 B) రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు
 C) అంబులెన్స్ సదుపాయాలు, రక్తనిధి
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
19. వైద్యశాస్త్రం గణనీయమైన ప్రగతిని ఈ రంగాలలో సాధించింది.
 A) సాంకేతిక విజ్ఞానం
 B) చికిత్సా విధానం
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండూ
20. ప్రపంచంలోకెల్లా వైద్య కళాశాలలు అధికంగా ఉన్న దేశం
 A) చైనా
 B) భారత్
 C) అమెరికా
 D) ఫ్రాన్స్
 జవాబు:
 B) భారత్
21. భారతదేశంలో ప్రతి సంవత్సరం అర్హత పొందుతున్న డాక్టర్ల సంఖ్య
 A) 10,000
 B) 15,000
 C) 20,000
 D) 25,000
 జవాబు:
 B) 15,000
22. 1991 నాటికి భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య
 A) 11,000
 B) 11,174
 C) 11,274
 D) 11,374
 జవాబు:
 B) 11,174
23. 2000 సంవత్సరం నాటికి భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య
 A) 18,218
 B ) 19,140
 C) 20,150
 D) 21, 150
 జవాబు:
 A) 18,218

24. గ్రామ స్థాయిలో ఆరోగ్య అంశాలకు సంబంధించిన అధికారి
 A) ఆశ కార్యకర్త
 B) ఆరోగ్య కార్యకర్త
 C) ప్రజా ఆరోగ్య అధికారి
 D) పైవారందరు
 జవాబు:
 A) ఆశ కార్యకర్త
25. ASHA అనగా
 A) Accredated Social Health Activist
 B) Accredated Social Health Association
 C) Accredated Service Health Academy
 D) Accredated Service Health Activist
 జవాబు:
 A) Accredated Social Health Activist
26. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఉండే జనాభా
 A) 20,000
 B) 25,000
 C) 30,000
 D) 35,000
 జవాబు:
 C) 30,000
27. 30 పడకల ఆసుపత్రి ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉంటుంది అనగా
 A) 2- 3
 B) 3 – 4
 C) 4 – 5
 D) 5 – 6
 జవాబు:
 C) 4 – 5
28. డివిజన్ స్థాయిలో ఉండే ఆసుపత్రిలో ఉండే పడకల
 A) 50
 B) 100
 C) 150
 D) 200
 జవాబు:
 B) 100
29. ప్రజా ఆరోగ్య వ్యవస్థ ముఖ్య ఉద్దేశం
 A) పేదలకు వైద్య సేవలు అందించటం
 B) క్షయ, మలేరియా, కామెర్లు, కలరా, విరేచనాలు, చికున్ గున్యా వంటి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడం
 C) నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందించటం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
30. R.M.Pలు అనగా
 A) గ్రామీణ ప్రాంతాలలో నమోదుచేసుకున్న వైద్య సేవకులు
 B) గ్రామీణ ప్రాంతాలలో ఉన్న డాక్టర్లు
 C) గ్రామీణ ప్రాంతాలలో ఉండే వైద్య విద్యార్థులు
 D) ఎవరూ కాదు
 జవాబు:
 A) గ్రామీణ ప్రాంతాలలో నమోదుచేసుకున్న వైద్య సేవకులు
31. దీర్ఘకాలిక వ్యాధులచే ఇబ్బందిపడే ప్రజలకు వైద్యం కొరకు దీని ద్వారా నాణ్యమైన వైద్యసేవలు పొందవచ్చును.
 A) వైద్య విద్య
 B) ఆరోగ్య బీమా
 C) ఆరోగ్య సదుపాయం
 D) ఆరోగ్య రక్షణ
 జవాబు:
 B) ఆరోగ్య బీమా
32. అత్యవసర సమయాల్లో ఫోన్ చేయగానే చేరుకొని ప్రథమ చికిత్స అందించి తదుపరి వైద్య సేవల నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి చేర్చేది
 A) 100
 C) 104
 D) 108
 B) 101
 జవాబు:
 D) 108
33. వాహనంలో ఆరోగ్య సిబ్బంది మందులతో సహా ప్రతి గ్రామానికి నెలనెలా వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందించేది
 A) 101
 B) 103
 C) 104
 D) 108
 జవాబు:
 C) 104

34. దేశ జనాభాలో జబ్బు పడినపుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నవారి శాతం
 A) 10
 B) 20
 C) 30
 D) 40
 జవాబు:
 B) 20
35. మనదేశంలో ఏదైనా జబ్బు లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరినవాళ్లలో వైద్య ఖర్చుల కోసం తమకున్న దాంట్లో ఎంతో కొంత అమ్ముకోవాల్సి వస్తున్న వారి శాతం
 A) 20
 B) 30
 C) 40
 D) 50
 జవాబు:
 C) 40
36. మనదేశంలో ప్రతిరోజూ నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్న జనాభా
 A) 1500
 B) 1600
 C) 1700
 D) 1800
 జవాబు:
 B) 1600
37. మౌలిక సదుపాయానికి చెందినది.
 A) ఆరోగ్య సేవలు
 B) పారిశుద్ధ్యం
 C) విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
38. ప్రవేటు కంపెనీల ప్రధాన ఉద్దేశం
 A) సేవా దృక్పథం
 B) లాభార్జన
 C) ధర స్థిరీకరణ
 D) ఏదీకాదు
 జవాబు:
 B) లాభార్జన
39. భారత రాజ్యాంగం జీవించే హక్కును ప్రజలందరికి వయస్సుకు తగ్గ బరువు లేనివారు ఉన్నారు?
 A) అందరికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం
 B) ఆత్మన్యూనతా భావనకు లోనుకాకుండా ఉండటం
 C) అందరికి సమాన అవకాశాలు కల్పించడం
 D) పైవన్నీ
 జవాబు:
 A) అందరికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం

40. ఆరోగ్యకరమైన జీవనానికి కావాల్సినవి
 A) ఆహారం
 B) రక్షిత మంచినీరు
 C) పారిశుద్ధ్యం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
41. మనమందరం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులు చేయడానికి, రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరికి శరీరంలో ఉండాల్సిన పదార్థం
 A) నీరు
 B) నూనెలు
 C) కొవ్వు
 D) పిండి పదార్థాలు
 జవాబు:
 C) కొవ్వు
42. తినటానికి ఆహారం దొరుకుతుంది కానీ సరిపడేటంత దొరకదు ఇలాంటి పరిస్థితిని ఈ విధంగా పిలుస్తారు.
 A) కనిపించే ఆకలి
 B) కనపడని ఆకలి
 C) అధిక ఆకలి
 D) ఏదీకాదు
 జవాబు:
 B) కనపడని ఆకలి
43. BMI అనగా
 A) శరీర పదార్థ సూచిక
 B) శరీర ధర్మ సూచిక
 C) శరీర స్వభావ సూచిక
 D) శరీరాకృతి సూచిక
 జవాబు:
 A) శరీర పదార్థ సూచిక
44. రోగ నిరోధక శక్తిని పెంపొందించేది
 A) మెరుగైన పోషకాహారం
 B) మెరుగైన పిండిపదార్థం
 C) మెరుగైన నీరు
 D) ఏదీకాదు
 జవాబు:
 A) మెరుగైన పోషకాహారం
45. ఆంధ్రప్రదేశ్ లో అయిదు సంవత్సరాలలోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్ల శాతం
 A) 30
 B) 33
 C) 36
 D) 39
 జవాబు:
 B) 33
46. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఎంత శాతం మంది కల్పించటానికి కారణం
 A) 30
 B) 33
 C) 31
 D) 25
 జవాబు:
 C) 31

47. ఆంధ్రప్రదేశ్ లో ఎంత శాతం పురుషులు పోషకాహార లోపానికి గురవుతున్నారు?
 A) 20
 B) 25
 C) 30
 D) 35
 జవాబు:
 B) 25
