Practice the AP 8th Class Social Bits with Answers 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 23rd Lesson క్రీడలు : జాతీయత, వాణిజ్యం
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ‘దూరా’, ‘రివర్స్ స్వింగ్’ లు రెండింటిని రూపొందించినది
 A) పాకిస్తాన్
 B) దక్షిణ ఆఫ్రికా
 C) ఇండియా
 D) వెండీస్
 జవాబు:
 A) పాకిస్తాన్
2. ఐసిసి ప్రధాన కార్యాలయం లండన్ నుండి ఇక్కడకు మార్చబడింది.
 A) మాస్కో
 B) దుబాయ్
 C) అమెరికా
 D) కెనడా
 జవాబు:
 B) దుబాయ్
3. భారతీయ క్రికెట్ ………. లో పుట్టింది.
 A) లక్నో
 B) బొంబాయి
 C) చెన్నై
 D) కలకత్తా
 జవాబు:
 B) బొంబాయి
4. రంజీ ట్రోఫీ దీనికి సంబంధించినది.
 A) క్రికెట్
 B) ఫుట్ బాల్
 C)హాకీ
 D) వాలీబాల్
 జవాబు:
 A) క్రికెట్

5. భారతదేశం ఈ సంవత్సరంలో ప్రపంచ కప్పు గెలుచుకుంది.
 A) 1985
 B) 1984
 C) 1983
 D) 1982
 జవాబు:
 C) 1983
6. క్రికెట్టు ఈ దేశంలో పుట్టింది.
 A) ఇండియా
 B) ఆస్ట్రేలియా
 C) వెస్ట్ ఇండీస్
 D) ఇంగ్లాండ్
 జవాబు:
 D) ఇంగ్లాండ్
7. 1930ల వరకు క్రికెట్ పోటీలు మనదేశంలో ………. వారీగా ఉండేవి
 A) రాష్ట్రాల
 B) మతాల
 C) కులాల
 D) జిల్లాల
 జవాబు:
 B) మతాల
8. క్రికెట్ ఈ సంవత్సరంలో పుట్టింది.
 A) 1874
 B) 1875
 C) 1876
 D) 1877
 జవాబు:
 D) 1877
9. మన దేశంలో సాంప్రదాయ ఆటలకు ఒక ఉదాహరణ
 A) హాకీ
 B) ఖోఖో
 C) క్రికెట్
 D) ఫుట్ బాల్
 జవాబు:
 B) ఖోఖో
10. అంతర్జాతీయ క్రికెట్ నుండి 1970 లో ఈ దేశంను బహిష్కరించారు.
 A) ఇండియా
 B) ఇంగ్లండ్
 C) దక్షిణ ఆఫ్రికా
 D) ఆస్ట్రేలియా
 జవాబు:
 C) దక్షిణ ఆఫ్రికా
11. ఈ దశకంలో క్రికెట్ మార్పులకు గురైనది.
 A) 1970
 B) 1980
 C) 1999
 D) 2000
 జవాబు:
 A) 1970
12. బహుళజాతి టెలివిజన్ కంపెనీల వల్ల ……… కి అంతర్జాతీయ మార్కెట్ ఏర్పడింది.
 A) హాకీ
 B) క్రికెట్
 C) కబడ్డీ
 D) చదరంగం
 జవాబు:
 B) క్రికెట్

13. మొట్టమొదటి క్రికెట్ క్లబ్ ను ఈ నగరంలో స్థాపించారు.
 A) ఢిల్లీ
 B) మద్రాస్
 C) బొంబాయి
 D) కలకత్తా
 జవాబు:
 C) బొంబాయి
14. క్రికెట్ ఆడే దేశాలలో అత్యధిక ప్రేక్షకులు ఈ దేశంలో ఉన్నారు.
 A) ఇంగ్లాండ్
 B) భారత్
 C) ఆస్ట్రేలియా
 D) పాకిస్తాన్
 జవాబు:
 B) భారత్
15. 1980 సంవత్సరం వరకు అంతర్జాతీయ హాకీ రంగంలో ………దే పైచేయి.
 A) భారత్
 B) ఐర్లాండ్
 C) బంగ్లాదేశ్
 D) శ్రీలంక
 జవాబు:
 A) భారత్
16. భారతదేశం తిరిగి ఈ సంవత్సరంలో ప్రపంచ క్రికెట్ కప్పు గెలుచుకుంది.
 A) 2008
 B) 2009
 C) 2010
 D) 2011
 జవాబు:
 D) 2011
17. పార్శీలు స్థాపించిన మొదటి క్రికెట్ క్లబ్ పేరు
 A) ఓరియంటల్ క్రికెట్ క్లబ్
 B) డచ్ క్రికెట్ క్లబ్
 C) ఆంగ్ల క్రికెట్ క్లబ్
 D) చేరేయ క్రికెట్ క్లబ్
 జవాబు:
 A) ఓరియంటల్ క్రికెట్ క్లబ్
18. మెల్ బోర్న్ లో ఈ సంవత్సరంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలి యాల మధ్య మొదటి ఒక రోజు అంతర్జాతీయ పోటీ జరిగింది.
 A) 1951
 B) 1961
 C) 1971
 D) 1981
 జవాబు:
 C) 1971
19. భారతదేశంలో జనాదరణ పొందిన మరో ఆట
 A) చదరంగం
 B) ఖో ఖో
 C) కబడ్డీ
 D) హాకీ
 జవాబు:
 D) హాకీ

20. పిల్లల ఆటలకు ఉదాహరణ
 A) గోళీలు
 B) తొక్కుడు బిళ్ళ
 C) కర్ర, బిళ్ళ
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
21. ప్రజాదరణ పొందిన క్రీడ
 A) కబడ్డీ
 B) హాకీ
 C) క్రికెట్
 D) గోల్స్
 జవాబు:
 C) క్రికెట్
22. భారతదేశంలో ప్రజాదరణ పొందిన మరొక సంప్రదాయ
 A) హాకీ
 B) ఫుట్ బాల్
 C) వాలీబాల్
 D) కబడ్డీ
 జవాబు:
 D) కబడ్డీ
23. ఫుట్ బాల్, హాకీ ఆటలు ఈ దేశానికి చెందినవి.
 A) ఇటలీ
 B) ఇంగ్లాండ్
 C) భారతదేశం
 D) అమెరికా
 జవాబు:
 C) భారతదేశం
24. ఈ సంవత్సరం వరకు టెస్ట్ మ్యాచ్ లో భారతదేశ బృందానికి అవకాశం ఇవ్వలేదు.
 A) 1930
 B) 1931
 C) 1932
 D) 1933
 జవాబు:
 C) 1932
25. కబడ్డీని అంతర్జాతీయ స్థాయిలో ఆడడం మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది.
 A) 8
 B) 7
 C) 10
 D) 14
 జవాబు:
 C) 10
26. క్రికెట్ ఆటను భారతదేశంలో మొదటగా చేపట్టినవారు
 A) అరబ్బులు
 B) పార్శీలు
 C) మరాఠాలు
 D) గుజరాతీలు
 జవాబు:
 B) పార్శీలు

27. భారతదేశ మొదటి క్రికెట్ క్లబ్బును పార్శీలు బొంబాయిలో స్థాపించిన సంవత్సరం
 A) 1840
 B) 1845
 C) 1848
 D) 1850
 జవాబు:
 C) 1848
28. బాంబే జింఖానాలోని పార్కింగ్ ప్రదేశాన్ని వినియోగించు కోవటంలో వీరి మధ్య గొడవ జరిగింది
 A) పార్శీలు, తెల్లవారు
 B) పార్శీలు, మరాఠావారు
 C) పంజాబీలు, మరాఠావారు
 D) గుజారాతీలు, తెల్లవారు
 జవాబు:
 A) పార్శీలు, తెల్లవారు
29. పంచముఖ పోటీ క్రికెట్లో వీరు పాల్గొనేవారు.
 A) యూరోపియన్లు, పార్శీలు, హిందువులు, ముస్లింలు, ఇతరులు
 B) యూరోపియన్లు, పార్శీలు, బౌద్ధులు, జైనులు, ఇతరులు
 C) అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, బౌద్ధులు, జైనులు, ఇతరులు
 D) యూరోపియన్లు, అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, హిందువులు, ఇతరులు
 జవాబు:
 A) యూరోపియన్లు, పార్శీలు, హిందువులు, ముస్లింలు, ఇతరులు
30. శరీరం, మనసు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరమన్నది
 A) జవహర్లాల్ నెహ్రూ
 B) మహాత్మాగాంధీ ఆట
 C) రాజేంద్ర ప్రసాద్
 D) గోపాలకృష్ణ గోఖలే
 జవాబు:
 B) మహాత్మాగాంధీ ఆట
31. మానసిక వికాసంతో పాటు శారీరకాభివృద్ధిని పెంపొందించేది
 A) సినిమాలు
 B) నాటకాలు
 C) క్రీడలు
 D) సాహిత్యం
 జవాబు:
 C) క్రీడలు
32. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దక్షిణాఫ్రికాను బహిష్కరించిన సంవత్సరం
 A) 1960
 B) 1962
 C) 1966
 D) 1970
 జవాబు:
 D) 1970
33. 1971లో మెల్ బోర్న్ లో ఈ జట్ల మధ్య మొదటి ఒక రోజు అంతర్జాతీయ పోటీ జరిగింది.
 A) ఇంగ్లాండ్, ఇండియా
 B) ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా
 C) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
 D) ఆస్ట్రేలియా, ఇండియా
 జవాబు:
 B) ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా
34. మొదటి ప్రపంచ కప్ పోటీని విజయవంతంగా నిర్వహించిన సంవత్సరం
 A) 1970
 B) 1972
 C) 1975
 D) 1976
 జవాబు:
 C) 1975

35. 1977లో టెస్ట్ మ్యాచులు ప్రారంభమై ఎన్ని సంవత్సరాల సందర్భంగా ఆట పూర్తి మార్పుకి లోనైంది?
 A) 25
 B) 50
 C) 75
 D) 100
 జవాబు:
 D) 100
36. ఆస్ట్రేలియా టెలివిజన్ సామ్రాట్టు అయిన ఇతను క్రికెట్ ను టెలివిజన్లో ప్రసారం చేయటం ద్వారా డబ్బు చేసుకోటానికి గల అవకాశాన్ని చూసి జాతీయ క్రికెట్ బోర్డుల ఇష్టానికి వ్యతిరేకంగా 51 మంది ప్రపంచ ప్రముఖ క్రిట్ ఆటగాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
 A) మనోహర్ పారికర్
 B) కెర్రి పాకర్
 C) జేమ్స్ విలియం
 D) జాన్ పాకర్ ఇతరులు
 జవాబు:
 B) కెర్రి పాకర్
37. క్రికెట్ ను సొమ్ము చేసుకోగల ఆటగా, పెద్ద ఎత్తున ఆదాయాలు సమకూర్చే ఆటగా క్రికెట్ ను తెచ్చినది
 A) ఆండి ముర్రే
 B) విస్టన్ చర్చిల్
 C) విలియం కేరి
 D) కెర్రి పాకర్
 జవాబు:
 D) కెర్రి పాకర్
38. క్రికెట్ ఆటగాళ్లకు ఆదాయం పెరగడానికి కారణం
 A) క్రికెట్ బోర్డు చెల్లించే ఆదాయం పెరగడం
 B) వాణిజ్య ప్రకటనలు పారిచే ఇప్పించడం
 C) చిన్న గ్రామాలు, పట్టణాలలో సైతం క్రికెట్ అభిమానులు పెరగడం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
39. క్రికెట్ బౌలింగ్ లో రెండు గొప్ప పరిణామాలకు బీజం వేసింది
 A) పాకిస్థాన్
 B) ఆఫ్ఘనిస్థాన్
 C) భారతదేశం
 D) బంగ్లాదేశ్
 జవాబు:
 A) పాకిస్థాన్
40. పాకిస్థాన్ బీజం వేసిన బౌలింగ్ పరిణామాలు
 A) దూస్ రా
 B) రివర్స్ స్వింగ్
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండూ
41. నిర్మలమైన ఆకాశం కింద, వికెట్టుపడని దుమ్ము పరిస్తితులలో బంతిని కదిలించడానికి వచ్చింది
 A) దూస్ రా
 B) రివర్స్ స్వింగ్
 C) ఫింగర్ స్పిన్
 D) ఏదీకాదు
 జవాబు:
 B) రివర్స్ స్వింగ్
42. భారతదేశంలో జనాదరణ పొందిన మరొక ఆట
 A) హాకీ
 B) కబడ్డీ
 C) ఫుట్ బాల్
 D) త్రోబాల్
 జవాబు:
 A) హాకీ

43. క్రీడల పట్ల అభిరుచిని పెంపొందించడంతో పాటు అంతర్జాతీయ అవగాహనకు, సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేవి
 A) సినిమాలు
 B) క్రీడలు
 C) గ్రంథాలయాలు
 D) నాటకాలు
 జవాబు:
 B) క్రీడలు
