Practice the AP 8th Class Social Bits with Answers 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 21st Lesson ఆధునిక కాలంలో కళలు – కళాకారులు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. 20వ శతాబ్దం చివరినాటికి విశేష ఆదరణ పొందినది
 A) తోలుబొమ్మలాట
 B) గుసాడి
 C) సదిర్
 D) భరతనాట్యం
 జవాబు:
 D) భరతనాట్యం
2. నాట్యశాస్త్ర రచయిత ………
 A) చరకుడు
 B) సిద్ధేంద్రుడు
 C) కౌటిల్యుడు
 D) భరతుడు
 జవాబు:
 D) భరతుడు
3. ……………….. లో లంబాడీలు పాక్షిక సంచార జాతులు.
 A) మధ్య ప్రదేశ్
 B) ఆంధ్రప్రదేశ్
 C) ఉత్తరప్రదేశ్
 D) ఒడిశా
 జవాబు:
 B) ఆంధ్రప్రదేశ్
4. …………….. ఉండే దీపాలవల్ల తోలుబొమ్మలు కనపడతాయి.
 A) తెరవెనుక
 B) తెరముందు
 C) తెరపైన
 D) తెరప్రక్కన
 జవాబు:
 B) తెరముందు
5. సహకార తోలుబొమ్మలు తయారీ కేంద్రం ………… ఉన్నది.
 A) బళ్ళా రి
 B) కడప
 C) కర్నూలు
 D) అనంతపురం
 జవాబు:
 D) అనంతపురం

6. 1985లో ………. ఇచ్చిన తొలి ప్రదర్శన ఒక మైలురాయి వంటిది.
 A) రుక్మిణీదేవి
 B) బాలసరస్వతి
 C) నాగరత్నమ్మ
 D) అన్నా పావ్లోవ్
 జవాబు:
 A) రుక్మిణీదేవి
7. దేవదానీ విధానానికి వ్యతిరేకంగా హైదరాబాదు రాష్ట్రంలో ఉద్యమాన్ని నడిపినది
 A)ఇ కృష్ణ అయ్యర్
 B) భాగ్యరెడ్డి
 C) అన్నా ఫాలోవ్
 D) బాలసరస్వతి
 జవాబు:
 B) భాగ్యరెడ్డి
8. భరతనాట్యం పునరుద్ధరణకు పూనుకున్నది.
 A) కళాకారుల సంఘం
 B) ప్రభుత్వం
 C) దేవదాసీల సంఘం
 D) నట్టువనార్లు
 జవాబు:
 C) దేవదాసీల సంఘం
9. పేరిణి నృత్యం ఇతన్ని ఆరాధ్యంగా భావించి నర్తిస్తారు.
 A) శివుడు
 B) విష్ణువు
 C) వినాయకుడు
 D) వేంకటేశ్వరుడు
 జవాబు:
 A) శివుడు
10. నృత్య రత్నావళి రచించినది
 A) గణపతిదేవుడు
 B) జాయపసేనాని
 C) రుద్రమదేవి
 D) సోమనాధుడు
 జవాబు:
 A) గణపతిదేవుడు
11. రుక్మిణీదేవి స్థాపించినది
 A) దేవాలయం
 B) విద్యాలయం
 C) కళాక్షేత్ర
 D) నాట్యశాస్త్ర
 జవాబు:
 C) కళాక్షేత్ర
12. మహిళలు చేసే బృంద నాట్యం
 A) తోలుబొమ్మలాటలు
 B) బుర్రకథ
 C) థింసా
 D) కురవంజి
 జవాబు:
 D) కురవంజి

13. దేవదాసీల సంప్రదాయ కళను ప్రోత్సహించినవారు
 A) బాలసరస్వతి
 B) రుక్మిణీదేవి
 C) పావ్లోవ్
 D) నాగరత్నమ్మ
 జవాబు:
 A) బాలసరస్వతి
14. సంప్రదాయ నాట్యరూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడటానికి కారణం
 A) నట్టువనాల్లే బోధకులుగా మారటం
 B) నట్టువనార్లు లేకుండా మరింత మంది నాట్యకారులు బోధకులుగా మారటం
 C) జానపదుల కళారూపంగా మారటం
 D) ఏదీకాదు
 జవాబు:
 B) నట్టువనార్లు లేకుండా మరింత మంది నాట్యకారులు బోధకులుగా మారటం
15. తోలుబొమ్మలు ప్రదర్శనకు ఊరిలో దీనిని ఎన్నుకుంటారు.
 A) రచ్చబండ
 B) రామమందిరం
 C) పాఠశాల
 D) బహిరంగ ప్రదేశం
 జవాబు:
 D) బహిరంగ ప్రదేశం
16. శివుడ్ని ఆరాధ్య దైవంగా భావించి, నటరాజ విగ్రహం ముందుగాని, శివాలయాల్లోగాని, సైన్యాలు యుద్ధానికి వెళ్లేముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం
 A) కూచిపూడి
 B) భరతనాట్యం
 C) పేరిణి
 D) గుసాడి
 జవాబు:
 B) భరతనాట్యం
17. దేవదాసీల గురువులు
 A) నట్టువనార్లు
 B) కథకులు
 C) గాయకులు
 D) రచయితలు
 జవాబు:
 A) నట్టువనార్లు
18. భరతదేశంలోని సంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు భరతుడు రాసిన దీని నుండి గ్రహించారు.
 A) భరతశాస్త్రం
 B) నాట్యశాస్త్రం
 C) సంగీతశాస్త్రం
 D) నాట్య కౌముది
 జవాబు:
 B) నాట్యశాస్త్రం
19. దేవాలయాలలో సేవలకు అంకితం చేసిన దాసీలను ఇలా పిలుస్తారు.
 A) కళాకారిణి
 B) నాట్యగత్తె
 C) దేవదాసీలు
 D) సంగీతమణులు
 జవాబు:
 C) దేవదాసీలు

20. పాటలు, నాట్యం, నాటకాలు వంటివి ప్రదర్శించే వాళ్లని ఈ విధంగా పిలుస్తారు.
 A) ప్రదర్శన కళాకారులు
 B) పాట కళాకారులు
 C) నాట్య కళాకారులు
 D) నాటక కళాకారులు
 జవాబు:
 A) ప్రదర్శన కళాకారులు
21. జానపద కళలలో పాల్గొనేది
 A) రైతులు
 B) గిరిజన స్త్రీ, పురుషులు
 C) వ్యవసాయ కూలీలు
 D) పై వారందరూ
 జవాబు:
 D) పై వారందరూ
22. కేవలం పురుషులు మాత్రమే చేసే నాట్యం
 A) కూచిపూడి
 B) భరతనాట్యం
 C) పేరిణి
 D) సదిర్
 జవాబు:
 C) పేరిణి
23. క్రీ.శ. 13వ శతాబ్దం నుండే ప్రాచుర్యంలో ఉన్న కళారూపం
 A) పేరిణి
 B) కూచిపూడి
 C) భరతనాట్యం
 D) గుసాడి
 జవాబు:
 A) పేరిణి
24. ఒక ప్రసిద్ధి తెలుగు జానపద కళారూపానికి ఉదాహరణ
 A) యక్షగానం
 B) జకూల భాగవతం
 C) వీధి భాగవతం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
25. 13వ శతాబ్దం నుంచి చిందు భాగవతం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలియజేసే గ్రంథం
 A) పండితారాధ్య చరిత్ర
 B) బసవపురాణం
 C) పై రెండూ
 D) క్రీడాభిరామం
 జవాబు:
 C) పై రెండూ
26. యక్షగానంలో ఉండే ప్రధానాంశం
 A) సంభాషణలు
 B) పాటలు
 C) పద్యాలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
27. సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంభరంపాల, చిత్రాంగధ విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం వంటివి ప్రదర్శించే కళాకారులు
 A) యక్షగానులు
 B) కిన్నెరలు
 C) కింపురుషులు
 D) కురవంజిలు
 జవాబు:
 A) యక్షగానులు

28. ‘నృత్య రత్నావళి’ గ్రంథకర్త
 A) జాయప సేనాని
 B) రుద్రసేనాని
 C) వీరభద్రుడు
 D) విద్యానాథుడు
 జవాబు:
 A) జాయప సేనాని
29. శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు చేసే నాట్యం
 A) గుసాడి
 B) సదిర్
 C) లంబాడి
 D) కురవంజి
 జవాబు:
 B) సదిర్
30. పూసలు, అద్దాలతో కుట్టిన బట్టలు ధరించేవారు
 A) గోండ్లు
 B) దేవదాసీలు
 C) లంబాడీలు
 D) కురవంజీలు
 జవాబు:
 C) లంబాడీలు
31. ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృంద నాట్యం
 A) గుసాడి
 B) సదిర్
 C) కూచిపూడి
 D) కురవంజి
 జవాబు:
 D) కురవంజి
32. ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి గ్రామానికి చెందినది
 A) భరతనాట్యం
 B) యక్షగానం
 C) కూచిపూడి నాట్యం
 D) కురవంజి
 జవాబు:
 C) కూచిపూడి నాట్యం
33. 12, 13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం
 A) బుర్రకథ
 B) హరికథ
 C) జంగాల కథలు
 D) తోలుబొమ్మలాట
 జవాబు:
 A) బుర్రకథ
34. బుర్రకథలో కుడిచేతివైపున ఉండేవంతగాడు వ్యాఖ్యానించే అంశం
 A) పౌరాణిక
 B) జానపద
 C) రాజకీయ అంశాలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
35. ‘వినరా భారత వీర కుమార విజయం మనదేరా’, ‘తందాన తాన’ అన్నది ఈ కళారూపం యొక్క ప్రధాన పల్లవి
 A) బుర్రకథ
 B) హరికథ
 C) సుగ్గుకథ
 D) ఉగ్గుకథ
 జవాబు:
 A) బుర్రకథ

36. బుర్రకథను ఎక్కువగా ప్రదర్శించే పండుగ
 A) దసరా
 B) సంక్రాంతి
 C) దీపావళి
 D) A, B లు
 జవాబు:
 D) A, B లు
37. సుంకర సత్యనారాయణ ‘తెలంగాణ’ అన్న బుర్రకథను రాసిన సంవత్సరం
 A) 1940
 B) 1944
 C) 1948
 D)-1952
 జవాబు:
 B) 1944
38. తెలంగాణ బుర్రకథలోని ప్రధానాంశం
 A) విన్నూరి దేశ్ ముఖ్ దౌర్జన్యం
 B) ముస్లిం పేదరైతు షేక్ బందగి సాహసం
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండూ
39. ప్రస్తుత కాలంలో ప్రభుత్వం వీటి ప్రచారానికి బుర్రకథను వాడుకుంటుంది.
 A) అక్షరాస్యత ప్రచారం
 B) ఎయిడ్స్ ప్రచారం
 C) రైల్వే సమాచారం
 D) A, B లు
 జవాబు:
 D) A, B లు
40. తొలుబొమ్మలను వీటితో చేస్తారు.
 A) లక్క
 B) పూసలు
 C) గాజు
 D) జంతు చర్మం
 జవాబు:
 D) జంతు చర్మం
41. తొలుబొమ్మలు ఉండే పరిమాణం
 A) 1 నుంచి 3 అడుగులు
 B) 1 నుంచి 4 అడుగులు
 C) 1 నుంచి 5 అడుగులు
 D) 1 నుంచి 6 అడుగులు
 జవాబు:
 D) 1 నుంచి 6 అడుగులు
42. తోలుబొమ్మలాట బృందంలో ఉండే కళాకారుల సంఖ్య
 A) 8 నుండి 10
 B) 10 నుండి 12
 C) 8 నుండి 12
 D) ఎంతమందైనా ఉండవచ్చు
 జవాబు:
 C) 8 నుండి 12
43. తోలుబొమ్మలాటలో ప్రధాన ప్రదర్శన అంశం
 A) రామాయణం
 B) మహాభారతం
 C) స్థానిక వీరగాథలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
44. జానపద కళలు క్షీణించిపోవటానికి కారణం
 A) సినిమాలు
 B) టెలివిజన్ కార్యక్రమాలు
 C) గ్రామ పెద్దలు, భూస్వాములు పోషకులుగా ఉండకపోవుట
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
45. భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన ఒక నాట్యరూపం.
 A) ఆంధ్రప్రదేశ్
 B) తెలంగాణ
 C) తమిళనాడు
 D) కేరళ
 జవాబు:
 C) తమిళనాడు
46. భరతనాట్యం ఈ నాట్యం నుండి ఉద్భవించింది.
 A) తోలుబొమ్మలాట
 B) గుసాడి
 C) సదిర్ నాట్యం
 D) బుర్రకథ
 జవాబు:
 C) సదిర్ నాట్యం

47. దేవదాసీలు ఈ కళల్లో నైపుణ్యాన్ని సాధించారు.
 A) సంగీతం
 B) నాట్యం
 C) A, B లు
 D) సాహిత్యం
 జవాబు:
 C) A, B లు
48. నాట్యం నేర్పే గురువులు
 A) సాహితీవేత్తలు
 B) నట్టువనార్లు
 C) వేదాంత పండితులు
 D) కళాబృందాలు
 జవాబు:
 B) నట్టువనార్లు
49. బొంబాయి, మద్రాసు రాష్ట్రాలతో 1984-1947 సంవత్సరాల మధ్య రద్దు చేస్తూ చట్టం చేసిన వ్యవస్థ
 A) దేవదాసీ
 B) వెట్టి
 C) బానిస
 D) స్త్రీ వివాహలు
 జవాబు:
 A) దేవదాసీ
50. పేరిణి నృత్యాన్ని వెలుగులోకి తెచ్చి బహుళ ప్రాచుర్యం కల్పించినది
 A) భానుమతి రామకృష్ణ
 B) నటరాజ రామకృష్ణ
 C) యామిని పూర్ణిమ
 D) యామినీ కృష్ణమూర్తి
 జవాబు:
 B) నటరాజ రామకృష్ణ
51. లాయరు, స్వాతంత్ర్య పోరాట యోధుడైన ఇతను భరతనాట్యం నేర్చుకున్నాడు.
 A) భరతేందు హరిశ్చంద్ర’
 B) ఇ కృష్ణ అయ్యర్
 C) N.T. రామారావు
 D) A. నాగేశ్వరరావు
 జవాబు:
 B) ఇ కృష్ణ అయ్యర్
52. మద్రాసులో సంగీత నాటక అకాడమీని స్థాపించడంలో ప్రధాన ప్రాత పోషించినది
 A) N.T. రామారావు
 B) A. నాగేశ్వరరావు
 C) ఇ కృష్ణ అయ్యర్
 D) చిరంజీవి
 జవాబు:
 C) ఇ కృష్ణ అయ్యర్
53. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరచిన పాశ్చాత్య కళాకారులు
 A) బ్యాల్లెరినా అన్నా పాషావా
 B) విలియం జోన్స్
 C) మాక్స్ ముల్లర్
 D) హైమన్ డార్ఫ్
 జవాబు:
 A) బ్యాల్లెరినా అన్నా పాషావా

54. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రచారం చేసిన ఉద్యమం
 A) రెడ్ క్రాస్ సొసైటీ
 B) థియోసాఫికల్ ఉద్యమం
 C) నయనార్ల ఉద్యమం
 D) పైవన్నీ
 జవాబు:
 B) థియోసాఫికల్ ఉద్యమం
