Practice the AP 8th Class Social Bits with Answers 20th Lesson లౌకికత్వం – అవగాహన on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 20th Lesson లౌకికత్వం – అవగాహన
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. భారత రాజ్యం ఈ రాజ్యం
 A) లౌకిక
 B) మత ఆధారిత
 C) పై రెండూ
 D) పైవేవీ కావు
 జవాబు:
 A) లౌకిక
2. భారత రాజ్యం దీనికి దూరంగా ఉంటుంది.
 A) ప్రబల
 B) పార్టీల
 C) మతం
 D) నాయకుల
 జవాబు:
 C) మతం
3. భారత రాజ్యాంగం ….. కు హామీ ఇస్తుంది.
 A) ప్రాథమిక హక్కులు
 B) ఆదేశ సూత్రాలు
 C) పౌర చట్టాలు
 D) ప్రజలు
 జవాబు:
 A) ప్రాథమిక హక్కులు
4. ఈ దేశంలో యూదులను వేధించి, లక్షలాది మందిని హిట్లర్ చంపాడు.
 A) ఫ్రాన్సు
 B) ఇంగ్లాండు
 C) నెదర్లాండ్స్
 D) జర్మనీ
 జవాబు:
 D) జర్మనీ
5. ఇజ్రాయిల్ ……….. దేశం.
 A) బౌద్ధ
 B) యూదు
 C) ముస్లిం
 D) క్రైస్తవ
 జవాబు:
 B) యూదు
6. 2004 లో ఫిబ్రవరి నెలలో ఈ దేశం మత, రాజకీయ చిహ్నాలను విద్యార్థులు ధరించకుండా ఒక చట్టం చేసింది.
 A) రష్యా
 B ) అమెరికా
 C) ఫ్రాన్స్
 D) జర్మనీ
 జవాబు:
 C) ఫ్రాన్స్

7. సౌదీ అరేబియాలో ……….. కాని వాళ్ళను దేవాలయాలు కట్టుకోనివ్వరు.
 A) హిందువులు
 B) క్రైస్తవులు
 C) ముస్లింలు
 D) జైనులు
 జవాబు:
 D) జైనులు
8. మతవర్గాలు తమ సొంత విద్యాలయాలు స్థాపించుకోవడానికి భారత రాజ్యాంగం ……. మద్దతు ఇస్తోంది.
 A) సాంఘిక
 B) ఆర్థిక
 C) నైతిక
 D) రాజకీయ
 జవాబు:
 B) ఆర్థిక
9. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు దీనితో పాఠశాలలను ప్రారంభిస్తారు.
 A) గౌరవ వందనం
 B) ప్రార్ధన
 C) విధేయతా ప్రతిజ్ఞ
 D) పైవేవీ కావు
 జవాబు:
 C) విధేయతా ప్రతిజ్ఞ
10. రాజ్యాధికారం నుండి, అధిక సంఖ్యాకుల వల్ల భయోత్పాతాలకు గురికావటం నుంచి వ్యక్తులను భారత రాజ్యాంగంలోని ఇవి కాపాడతాయి.
 A) నేర చట్టాలు
 B) ప్రాథమిక హక్కులు
 C) నిర్దేశిక సూత్రాలు
 D) పౌరచట్టాలు
 జవాబు:
 B) ప్రాథమిక హక్కులు
11. ప్రాథమిక హక్కులు ఈ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించబడ్డాయి.
 A) ఇంగ్లాండ్
 B) అమెరికా
 C) రష్యా
 D) జపాన్
 జవాబు:
 B) అమెరికా
12. భారత రాజ్యాంగం నిషేధించేది
 A) హక్కులను
 B) అధికారాలను
 C) అంటరానితనాన్ని
 D) విధులను
 జవాబు:
 C) అంటరానితనాన్ని

13. 1960లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో ఇతర దేశాల నుండి ఈ దేశానికి చాలామంది వలస వచ్చారు.
 A) అమెరికా
 B) ఫాన్స్
 C) ఇటలీ
 D) జపాన్
 జవాబు:
 B) ఫాన్స్
14. దీని కింద అన్న పదాలు అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ
 A) ఆర్థిక
 B) విద్య
 C) వ్యాపారం
 D) దేవుడు
 జవాబు:
 D) దేవుడు
15. తమ……………. కారణంగా వివక్షతకు గురి కావటాన్ని ఎవరూ కోరుకోరు.
 A) ఉద్యోగం
 B) అధికారం
 C) మతం
 D) ఆస్థి
 జవాబు:
 C) మతం
16. సమాన ఆస్తిహక్కు అనేది
 A) పౌర చట్టాలు
 B) ఆర్ధిక హక్కులు
 C) హామీ కలిగినవి
 D) ప్రాథమిక హక్కులు
 జవాబు:
 A) పౌర చట్టాలు
17. జర్మనీలో యూదులను వేధించి, లక్షలాదిమంది
 A) బెనితో ముస్సోలిని
 B) ఆడాల్ఫ్ హిట్లర్
 C) విన్ స్టన్ చర్చిల్
 D) పై వారందరూ
 జవాబు:
 B) ఆడాల్ఫ్ హిట్లర్
18. యూదుల దేశం
 A) అమెరికా
 B) సౌది అరేబియా
 C) ఇజ్రాయిల్
 D) పాలస్తీనా
 జవాబు:
 C) ఇజ్రాయిల్
19. ముస్లింలు కాని వాళ్లను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవటానికి అనుమతించని దేశం
 A) సౌది అరేబియా
 B) జపాన్
 C) జర్మనీ
 D) కువైట్
 జవాబు:
 A) సౌది అరేబియా

20. ప్రభుత్వం ఒక మతానికి అధికార హోదా ఇచ్చినపుడు అది ఒక
 A) లౌకిక రాజ్యం
 B) మతరహిత రాజ్యం
 C) మతపరమైన రాజ్యం
 D) మతేతర రాజ్యం
 జవాబు:
 C) మతపరమైన రాజ్యం
21. అందరికీ మత స్వేచ్ఛ అన్న భావనకు అనుగుణంగా మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని వేరుచేసిన దేశం
 A) భారతదేశం
 B) పాకిస్తాన్
 C) సౌదీ అరేబియా
 D) ఆప్ఘనిస్థాన్
 జవాబు:
 A) భారతదేశం
22. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడమే
 A) మత రహితం
 B) మతపరమైనది
 C) లౌకిక రాజ్యం
 D) మతేతరమైనది
 జవాబు:
 C) లౌకిక రాజ్యం
23. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడం వలన
 A) అల్ప సంఖ్యాక వర్గాల వారికి రక్షణ కల్పించబడుతుంది
 B) అధిక సంఖ్యాకుల పెత్తనాన్ని అడ్డుకోవడం జరుగుతుంది
 C) ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడకుండా చూడటం జరుగుతుంది
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
24. భారతదేశం విశ్వసించే లౌకిక రాజ్యం యొక్క ప్రధాన ఆశయం
 A) ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించకూడదు.
 B) ఒకే మతంలోని కొంతమందిపై మరికొంతమంది ఆధిపత్యం చెలాయించకూడదు.
 C) ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై రుద్దకూడదు.
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
25. భారత రాజ్యం యూదులను చంపినది
 A) మతానికి దూరంగా ఉంటుంది.
 B) మతానికి దగ్గరగా ఉంటుంది.
 C) మతానికి ఏ విధమైన ప్రాధాన్యత కావాలన్నా ఇస్తుంది
 D) పైవన్నీ
 జవాబు:
 A) మతానికి దూరంగా ఉంటుంది.
26. భారత రాజ్యాంగం
 A) అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుంది.
 B) అంటరానితనాన్ని నిషేధిస్తోంది.
 C) అంటరానితనం గురించి పట్టించుకోదు.
 D) ఏదీకాదు
 జవాబు:
 B) అంటరానితనాన్ని నిషేధిస్తోంది.
27. భారత రాజ్యాంగం కల్పించే హక్కులలో ఒకటి
 A) అత్యాచారాలను ప్రోత్సహించుట
 B) మతవర్గాలు తమ సొంత పాఠశాలలు, కళాశాలలు స్థాపించుకునే హక్కును కల్పించుట
 C) దొంగతనాలు, దోపిడీలు చేసే అవకాశాన్ని కల్పించుట
 D) సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే వారిని ప్రోత్సహించుట
 జవాబు:
 B) మతవర్గాలు తమ సొంత పాఠశాలలు, కళాశాలలు స్థాపించుకునే హక్కును కల్పించుట
28. అమెరికా రాజ్యాంగానికి చేసిన మొట్టమొదటి సవరణ
 A) ఒక మత ఏర్పాటుని లేదా మతాన్ని స్వేచ్ఛగా అవలంబించడాన్ని నిషేధించడం
 B) మతం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడం
 C) పారదర్శకత ప్రదర్శించడం
 D) ఏదీకాదు
 జవాబు:
 A) ఒక మత ఏర్పాటుని లేదా మతాన్ని స్వేచ్ఛగా అవలంబించడాన్ని నిషేధించడం
29. మతంలో ప్రభుత్వం ఏ మాత్రం జోక్యం చేసుకోని దేశం?
 A) అమెరికా
 B) భారతదేశం
 C) సౌది అరేబియా
 D) పాకిస్థాన్
 జవాబు:
 A) అమెరికా
30. భారత లౌకిక విధానంలో మతం నుంచి ప్రభుత్వం పూర్తిగా వేరుచేయబడనప్పటికీ మతాల నుంచి అది ఈ దూరంలో ఉంటుంది.
 A) సూత్రబద్ధ
 B) రాజ్యబద్ధ
 C) సమాజబద్ధ
 D) ఏదీకాదు
 జవాబు:
 A) సూత్రబద్ధ

31. భారతదేశం లౌకిక రాజ్యంగా చెప్పడానికి
 A) ప్రాథమిక హక్కులను గురించి పట్టించుకోకపోవడం
 B) ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇవ్వడం
 C) మత స్వేచ్ఛ ఇవ్వకపోవడం
 D) వ్యక్తులను మతపరమైన అంశాలతో బాధపెట్టడం
 జవాబు:
 B) ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగం హామీ ఇవ్వడం
