Practice the AP 8th Class Social Bits with Answers 13th Lesson భారత రాజ్యాంగం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 13th Lesson భారత రాజ్యాంగం
1. భారత రాజ్యాంగ ముసాయిదా రూపకర్త
 A) మోతిలాల్ నెహ్రూ
 B) జవహర్లాల్ నెహ్రూ
 C) గాంధీజి
 D) డా||బి. ఆర్. అంబేద్కర్
 జవాబు:
 D) డా||బి. ఆర్. అంబేద్కర్
2. భారతదేశంలో ప్రభుత్వం మత ప్రాతిపదికపై నడవదు. కనుక భారతదేశం ఒక …… రాజ్య ము
 A) లౌకిక
 B) ప్రజాస్వా మిక
 C) గణతంత్ర
 D) సామ్యవాద
 జవాబు:
 A) లౌకిక
3. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరుచేయటాన్ని ఏమంటారు?
 A) సామ్యవాదం
 B) లౌకికవాదం
 C) ప్రజాస్వామ్యం
 D) గణతంత్రం
 జవాబు:
 B) లౌకికవాదం
4. భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య
 A) 299
 B) 399
 C) 499
 D) 199
 జవాబు:
 A) 299
5. క్రింది వానిలో సమాఖ్య వ్యవస్థ లక్షణం కానిది?
 A) రాష్ట్రాల కలయిక
 B) అధికారాల విభజన
 C) చట్ట సభలకు జవాబుదారీతనం
 D) ఏకపౌరసత్వం
 జవాబు:
 D) ఏకపౌరసత్వం
6. ప్రజల ఆకాంక్షలు మరియు సమాజంలో మార్పుకోసం, భారత రాజ్యాంగాన్ని దానికి అనుగుణంగా మార్చ వచ్చునా?
 A) లేదు, భారత రాజ్యాంగం పవిత్రమైన ప్రతిమార్పులు చేయడానికి వీలులేదు.
 B) అవును, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత సుప్రీంకోర్టు మార్పు చేయవచ్చు.
 C) అవును, భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ భాగాలైనా మార్చవచ్చు.
 D) అవును, భారత పార్లమెంట్ భారత రాజ్యాంగానికి కొన్ని మార్పులు చేయవచ్చు.
 జవాబు:
 D) అవును, భారత పార్లమెంట్ భారత రాజ్యాంగానికి కొన్ని మార్పులు చేయవచ్చు.

7. ప్రజాస్వామ్యానికి సంబంధించి కింది వాక్యాలలో సత్యం
 A) పౌరులు అపరిమిత వ్యక్తిగత హక్కులు కలిగి వుంటారు.
 B) పౌరుల జీవితాలు ఒక వ్యక్తి ఆధీనంలో వుంటాయి.
 C) పౌరులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.
 D) ఒక వ్యక్తుల చిన్న సమూహం పౌరులపై పూర్తి అధికారం కలిగి వుంటుంది.
 జవాబు:
 C) పౌరులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.
8. ఈ క్రింది సంఘటనలను కాల క్రమంలో అమర్చంది.
 ఎ) భారత రాజ్యాంగము పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడం
 బి) భారత రాజ్యాంగము అమలులోకి రావడం
 సి) భారతదేశం స్వాతంత్ర్యం పొందడం
 A) ఎ, బి, సి
 B) బి, ఎ, సి
 C) సి, ఎ, బి
 D) బి, సి, ఎ
 జవాబు:
 C) సి, ఎ, బి
9. ఈ క్రింది వాటిని పరిశీలించండి.
 A) గణతంత్ర
 B) లౌకిక
 C) సర్వత్తాక
 D) రాచరికం
 పైన తెలిపిన ఏ మార్గదర్శక విలువలు వాటి అర్థాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి?
 A) ఎ,బి,సి మాత్రమే
 B) ఎ, బి, సి,డి
 C) బి, సి మాత్రమే
 D) బి, సి, డి మాత్రమే
 జవాబు:
 A) ఎ,బి,సి మాత్రమే
10. సరైన వాక్యాన్ని గుర్తించండి.
 ఎ) భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
 బి) భారత రాజ్యాంగ ముసాయిదా కమిటి అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ
 A) ఎ మాత్రమే
 B) బి మాత్రమే
 C) ఎ మరియు బి
 D) ఏదీకాదు
 జవాబు:
 A) ఎ మాత్రమే
11. సరైన వాక్యాన్ని గుర్తించండి.
 A) ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని రాజ్యాంగం నిర్ణయిస్తుంది
 B) ప్రజాస్వామిక ప్రభుత్వాలకు సాధారణంగా ఒక రాజ్యాంగం ఉంటుంది
 C) భారతదేశం వంటి వైవిధ్యతతో కూడుకున్న దేశానికి రాజ్యాంగం తయారుచేయడం తేలికకాదు
 D) అన్నీ సరైనవి
 జవాబు:
 D) అన్నీ సరైనవి
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
12. ప్రభుత్వం మొత్తానికి ……. అధినేత.
 A) రాష్ట్రపతి
 B) ప్రధానమంత్రి
 C) స్పీకరు
 D) పైవన్నీ
 జవాబు:
 A) రాష్ట్రపతి
13. విలువలు రాజ్యాంగ ….. లో ఉన్నాయి.
 A) పీఠిక
 B) 1వ అధ్యాయం
 C) 2వ అధ్యాయం
 D) 3వ అధ్యాయం
 జవాబు:
 A) పీఠిక
14. భారత రాజ్యాంగ సభలో మహిళలు ……… ఇంత మంది ఉన్నారు.
 A) 13
 B) 16
 C) 15
 D) 14
 జవాబు:
 C) 15
15. భారతదేశ మొదటి ప్రధాని …….
 A) ఎల్.బి. శాస్త్రి
 B) మోతీలాల్ నెహ్రూ
 C) గాంధీజీ
 D) జవహర్లాల్ నెహ్రూ
 జవాబు:
 D) జవహర్లాల్ నెహ్రూ

16. అందరికీ కొన్ని …. హక్కులు తప్పనిసరిగా ఉంటాయి.
 A) బాలల
 B) ప్రాథమిక
 C) ఆస్తులపై
 D) పైవేవీ కావు
 జవాబు:
 B) ప్రాథమిక
17. మన నాయకులు బ్రిటిషు వలస పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు దేశ భవిష్యత్తు ……..గా ఉండాలని కోరుకున్నారు.
 A) ప్రజాస్వామికం
 B) రాచరికం
 C) నియంతృత్వం
 D) పైవేవీ కావు
 జవాబు:
 A) ప్రజాస్వామికం
18. రష్యా, …… లలో సోషలిస్టు విప్లవం భారతదేశాన్ని సామాజిక, ఆర్థిక సమానతలతో రూపుదిద్దేలా స్ఫూర్తి నిచ్చింది.
 A) ఫ్రాన్స్
 B) చైనా
 C) ఆఫ్ఘనిస్తాన్
 D) కజకిస్థాన్
 జవాబు:
 A) ఫ్రాన్స్
19. మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన మరో 8 మంది కలిసి …… లో భారతదేశ రాజ్యాంగాన్ని రాశారు.
 A) 1948
 B) 1949
 C) 1928
 D) 1938
 జవాబు:
 C) 1928
20. 1931లో….సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెసు ఒక తీర్మానం చేసింది.
 A) లాహోర్
 B) లక్నో
 C) జైపూర్
 D) కరాచి
 జవాబు:
 D) కరాచి
21. రాజ్యాంగ సభ చర్చలు …. రోజులు జరిగాయి.
 A) 111 రోజులు
 B) 112 రోజులు
 C) 113 రోజులు
 D) 114 రోజులు
 జవాబు:
 D) 114 రోజులు
22. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించిన సంవత్సరాలు
 A) 200 సంవత్సరాలు
 B) 250 సంవత్సరాలు
 C) 300 సంవత్సరాలు
 D) 350 సంవత్సరాలు
 జవాబు:
 A) 200 సంవత్సరాలు
23. రాజుల పాలన
 A) ప్రజాస్వామ్యం
 B) నియంతృత్వం
 C) ఏక చత్రాధిపత్యం
 D) రాచరికం
 జవాబు:
 D) రాచరికం

24. 2011 వరకు మన రాజ్యాంగానికి జరిగిన సవరణలు
 A) 90
 B) 92
 C) 95
 D) 97
 జవాబు:
 D) 97
25. రాజ్యాంగ సభ ఎన్నికలు
 A) 1945
 B) 1946
 C) 1947
 D) 1948
 జవాబు:
 B) 1946
26. భారత రాజ్యాంగ సభలో సభ్యులు
 A) 200
 B) 250
 C) 280
 D) 299
 జవాబు:
 D) 299
27. యంగ్ ఇండియా పత్రిక నిర్వాహకులు
 A) సరోజిని నాయుడు
 B) అంబేద్కర్
 C) గాంధీజీ
 D) నెహ్రూ
 జవాబు:
 C) గాంధీజీ
28. పార్లమెంట్ లో ఉన్న సభలు
 A) 2
 B) 3
 C) 4
 D) 1
 జవాబు:
 B) 3
29. మనదేశ ప్రజాస్వామ్యం స్థాయిలు
 A) 2
 B) 3
 C) 4
 D) 5
 జవాబు:
 B) 3
30. బ్రిటిష్ ఇండియా ఎన్నికలు
 A) 1935
 B) 1936
 C) 1937
 D) 1938
 జవాబు:
 C) 1937
31. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్
 A) బి.ఆర్. అంబేద్కర్
 B) గాంధీజీ
 C) బాబూ రాజేంద్రప్రసాద్
 D) కృష్ణస్వామి అయ్యంగార్
 జవాబు:
 A) బి.ఆర్. అంబేద్కర్
32. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజలు తమను తాము పరిపాలించుకొనే ప్రభుత్వం
 A) కులీన పాలన
 B) ప్రజాస్వామ్యం
 C) రాజరికం
 D) పైవన్నీ
 జవాబు:
 B) ప్రజాస్వామ్యం

33. మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను ఒకచోట పరచటమే
 A) రాజ్యాంగం
 B) నివేదిక
 C) సారాంశం
 D) సంక్లిష్ట రూపం
 జవాబు:
 A) రాజ్యాంగం
34. రాజ్యాంగంలో పేర్కొన్న అంశం
 A) చట్టాలు ఎలా చేయాలి
 B) చట్టాలను ఎలా మార్చాలి
 C) ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి
 D) పై అంశాలు అన్నీ ఉండేది.
 జవాబు:
 D) పై అంశాలు అన్నీ ఉండేది.
35. దేశ విభజన జరగడానికి ప్రధాన కారణం
 A) కుల ఘర్షణలు
 B) ప్రాంతీయ తత్వం
 C) మత ఘర్షణలు
 D) పైవన్నీ
 జవాబు:
 C) మత ఘర్షణలు
36. మన జాతీయోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం
 A) విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడటం
 B) అసమానతలను రూపుమాపడం
 C) దోపిడీని, వివక్షతను సమాజం నుంచి నిర్మూలించడం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
37. జాతీయోద్యమ కాలంలో ప్రజలు వీటివల్ల చనిపోయారు.
 A) పేదరికం
 B) కరవు, కాటకాలు
 C) అక్షరాస్యత స్థాయి తక్కువగా ఉండటం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
38. స్వాతంత్ర్యం రాకముందు 1928లో వీరి అధ్యక్షతన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది.
 A) జవహర్లాల్ నెహ్రూ
 B) మోతీలాల్ నెహ్రూ
 C) బి.ఆర్.అంబేద్కర్
 D) రాజేంద్ర ప్రసాద్
 జవాబు:
 B) మోతీలాల్ నెహ్రూ
39. 1931లో జరిగిన ఈ సమావేశంలో భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది.
 A) కలకత్తా
 B) కరాచి
 C) బొంబాయి
 D) పూనా
 జవాబు:
 B) కరాచి
40. భారత జాతీయ నాయకులు ప్రేరణ పొందడానికి దోహదం చేసిన అంతర్జాతీయ సంఘటనలు
 A) ఫ్రెంచి విప్లవ ఆదర్శాలు
 B) బ్రిటన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
 C) అమెరికా హక్కుల చట్టం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

41. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో రాష్ట్రాల శాసనసభలకు, మంత్రివర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం
 A) 1935
 B) 1936
 C) 1937
 D) 1940
 జవాబు:
 C) 1937
42. భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన
 A) డిసెంబర్ 1946
 B) డిసెంబర్ 1947
 C) జులై 1946
 D) జులై 1947
 జవాబు:
 A) డిసెంబర్ 1946
43. భారత రాజ్యాంగ సభ, భారత రాజ్యాంగాన్ని ఆమోదించినది
 A) 1949 నవంబర్ 26
 B) 1949 సెప్టెంబర్ 26
 C) 1949 అక్టోబర్ 26
 D) 1949 జనవరి 26
 జవాబు:
 A) 1949 నవంబర్ 26
44. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినది
 A) 1949 నవంబర్ 26
 B) 1950 జనవరి 26
 C) 1947 ఆగస్టు 15
 D) 1948 నవంబర్ 26
 జవాబు:
 B) 1950 జనవరి 26
45. భారతదేశంలో గణతంత్ర దినం
 A) ఆగస్టు 15
 B) జనవరి 9
 C) జనవరి 26
 D) నవంబర్ 1
 జవాబు:
 C) జనవరి 26
46. ప్రపంచ శాంతి కోసం, మానవాళి సంక్షేమం కోసం భారతదేశం పాటుపడటాన్నే ఈ విధంగా పిలుస్తారు.
 A) ఆశయాల తీర్మానం
 B) ఉద్దేశాల తీర్మానం
 C) నిర్ణయాలు తీసుకోవడం
 D) ప్రకటనల సారాంశం.
 జవాబు:
 B) ఉద్దేశాల తీర్మానం
47. రాజ్యాంగ సభలో మాట్లాడిన ప్రతి మాటను నమోదు చేసి భద్రపరచటాన్ని ఈ విధంగా పిలుస్తారు.
 A) రాజ్యాంగ సవరణ
 B) రాజ్యాంగ సభ
 C) రాజ్యాంగ సభ చర్చలు
 D) రాజ్యాంగం ఆమోదం
 జవాబు:
 C) రాజ్యాంగ సభ చర్చలు
48. గాంధీజీ రాజ్యాంగ సభ్యుడు కాకపోయినపటికీ 1931లో ఈ తన పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు.
 A) హరిజన్
 B) యంగ్ ఇండియా
 C) అమృత్ బజార్ పత్రిక
 D) సంజీవని
 జవాబు:
 B) యంగ్ ఇండియా

49. అసమానతలు లేని భారతదేశం అన్న కల ఉన్న రాజ్యాంగం నిర్మాత
 A) అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్
 B) బి.ఆర్.అంబేద్కర్
 C) డి.పి. ఖైతాన్
 D) సర్వసత్తాకం
 జవాబు:
 B) బి.ఆర్.అంబేద్కర్
50. భారత రాజకీయాల్లో ‘ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు సంవత్సరం ఒకే విలువ’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించబోతున్నాం అన్నది
 A) రాజేంద్ర ప్రసాద్
 B) జవహర్లాల్ నెహ్రూ
 C) బి.ఆర్.అంబేద్కర్
 D) సర్దార్ వల్లభభాయ్ పటేల్
 జవాబు:
 C) బి.ఆర్.అంబేద్కర్
51. భారతదేశానికి సేవ చేయటమంటే, అందులో ఉంటున్న కోట్లాది వ్యధార్తులకు సేవ చేయటమే అన్నది
 A) రాజేంద్ర ప్రసాద్
 B) జవహర్లాల్ నెహ్రూ
 C) బి.ఆర్.అంబేద్కర్
 D) దాదాభాయ్ నౌరోజి
 జవాబు:
 B) జవహర్లాల్ నెహ్రూ
52. “భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం అని” పేర్కొన్నది
 A) పీఠిక
 B) ప్రవేశిక
 C) ప్రియాంబుల్
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
53. ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అయ్యే రాజ్యము
 A) ప్రజాస్వామ్యము
 B) గణతంత్రము
 C) సర్వసత్తాకము
 D) సామ్యవాదము
 జవాబు:
 B) గణతంత్రము
54. అంతర్గత, విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోటానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉండే రాజ్యము
 A) ప్రజాస్వామ్యము
 B) గణతంత్రము
 C) సర్వసత్తాకము
 D) సామ్యవాదము
 జవాబు:
 C) సర్వసత్తాకము

55. అన్ని రకాల అసమానతలను తగ్గించటానికి, అంతం చేయటానికి కృషి చేసే దేశము
 A) ప్రజాస్వామ్యము
 B) గణతంత్రము
 C) సర్వసతాకము
 D) సామ్యవాదము
 జవాబు:
 D) సామ్యవాదము
56. ఏ మతాన్ని – అనుసరించటానికైనా, ఏ మతాన్ని అనుసరించకపోవటానికైన ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉండే రాజ్యము
 A) సామ్యవాదము
 B) లౌకికతత్వం
 C) ప్రజాస్వామ్యము
 D) గణతంత్రము
 జవాబు:
 B) లౌకికతత్వం
57. ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండే ప్రభుత్వం విధానం
 A) సామ్యవాదం
 B) లౌకికతత్వం
 C) ప్రజాస్వామ్యం
 D) గణతంత్రము
 జవాబు:
 C) ప్రజాస్వామ్యం
58. ప్రతి పౌరునికి వారికి చెందింది దక్కాలి, వారికి. ఏం చెందాలి అనేది నిర్ణయించటంలో వాళ్ల పుట్టుక, సంపద, నమ్మకాలు, హోదాలను బట్టి వివక్ష చూపించనిది
 A) న్యాయం
 B) సమానత్వం
 C) లౌకికతత్వం
 D) రాజేంద్ర ప్రసాద్
 జవాబు:
 A) న్యాయం

59. ప్రభుత్వ అవకాశాలన్నీ కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండటం
 A) న్యాయం
 B) సమానత్వం
 C) లౌకికతత్వం
 D) సర్వసత్తాకం
 జవాబు:
 B) సమానత్వం
60. పౌరులు వాళ్లు ఆలోచించే దానిమీద నియంత్రణ లేకపోవడమే
 A) న్యాయం
 B) సమానత్వం
 C) స్వేచ్ఛ
 D) సర్వసత్తాకం
 జవాబు:
 C) స్వేచ్ఛ
61. మన ప్రజాస్వామ్యం
 A) పార్లమెంటరీ
 B) అధ్యక్ష
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 A) పార్లమెంటరీ
62. రాష్ట్ర జాబితాకు చెందని అంశం
 A) పోలీస్
 B) రోడ్డు రవాణా
 C) పాఠశాలలు
 D) సైన్యం
 జవాబు:
 D) సైన్యం
63. లోకసభ సభ్యులను ఎన్నుకొనేది
 A) ప్రజలు
 B) ప్రభుత్వం
 C) రాష్ట్రాలు
 D) పైవన్నీ
 జవాబు:
 A) ప్రజలు
64. రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనేది
 A) ప్రజలు
 B) ప్రభుత్వం
 C) రాష్ట్ర శాసనసభలు
 D) లోకసభ సభ్యులు
 జవాబు:
 C) రాష్ట్ర శాసనసభలు
65. మనదేశ ప్రజాస్వామ్యంలో ఉన్న అంచెలు
 A) 2
 B) 3
 C) 4
 D) 5
 జవాబు:
 B) 3
66. రాజ్యాంగేతర సంస్థ
 A) కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
 B) ఎన్నికల సంఘం
 C) న్యాయ వ్యవస్థ
 D) నీతి ఆయోగ్
 జవాబు:
 D) నీతి ఆయోగ్

67. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలలో చూర్పులు తీసుకురావడాన్ని ఈ విధంగా పిలుస్తారు
 A) రాజ్యాంగ సవరణ
 B) రాజ్యాంగ ప్రేరణ
 C) ప్రజల మార్పు
 D) నిర్ణీత మార్పు
 జవాబు:
 A) రాజ్యాంగ సవరణ
