Practice the AP 8th Class Social Bits with Answers 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ
1. 1802లో తన ప్రసిద్ధ భౌగోళిక సర్వేక్షణను ప్రారంభిం చడానికి విలియం లాంబన్ చెన్నై నగరాన్ని ఎంచుకున్నాడు. ఎందుకనగా
 A) అన్ని ఎత్తులను సముద్రమట్టం ఆధారంగా కొలుస్తారు
 B) చెన్నె ఒక రాజధాని నగరము
 C) చెన్నైలో ఆర్ధత ఎక్కువ
 D) చెన్నె అత్యంత ఎత్తయిన ప్రాంతము
 జవాబు:
 A) అన్ని ఎత్తులను సముద్రమట్టం ఆధారంగా కొలుస్తారు
2. భారతదేశ సర్వేక్షణ శాఖ జారీచేసే ‘టోపోషీట్ల’ ప్రకారం పి.యస్. సంకేతానికి సంబంధించినది
 A) పోలింగ్ స్టేషన్
 B) పోలీస్ స్టేషన్
 C) పోస్ట్ స్టేషన్
 D) పార్కింగ్ స్టాండ్
 జవాబు:
 B) పోలీస్ స్టేషన్
3. 1889లో పట్టుగుడ్డ మీద ప్రపంచ పటాన్ని గీసినది ఎవరు?
 A) టాలెమి
 B) ఆఇడ్రిష్
 C) డామింగ్ హన్ యితు
 D) హెకేషియస్
 జవాబు:
 C) డామింగ్ హన్ యితు

4. పటంలో గడ్డిభూములను ఏ రంగుతో సూచిస్తారు?
 A) ముదురు ఆకుపచ్చ
 B) లేత ఆకుపచ్చ
 C) ముదురు ఊదా
 D) లేత ఊదా
 జవాబు:
 B) లేత ఆకుపచ్చ
5. ఆ ఇద్రిసి పటాలు ఏ భాషలో గలవు?
 A) గ్రీకు
 B) ఇటాలియన్
 C) ఫ్రెంచి
 D) అరబిక్
 జవాబు:
 D) అరబిక్
* ఈ క్రింది పటమును పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
 
6. తక్కువ వర్షపాతమును పొందే జిల్లాలు ఏవి?
 A) శ్రీకాకుళం
 B) తూర్పు గోదావరి
 C) ప్రకాశం
 D) అనంతపురం
 జవాబు:
 D) అనంతపురం
7. ఆంధ్రప్రదేశ్ కు తూర్పు సరిహద్దుగా గలది?
 A) ఒడిసా
 B) తెలంగాణా
 C) అరేబియా సముద్రం
 D) బంగాళాఖాతం
 జవాబు:
 D) బంగాళాఖాతం
8. కృష్ణానది ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాల గుండా ప్రవహి స్తోంది?
 A) కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా
 B) పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు
 C) అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు
 D) నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా
 జవాబు:
 A) కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా
* చిత్రాన్ని పరిశీలించి 9, 10 ప్రశ్నలకు సమాధానములు రాయండి.
 
9. కాంటూరు రేఖల అంతరం ఏమిటి?
 A) 50 మీ.
 B) 100 మీ.
 C) 200 మీ.
 D) 250 మీ.
 జవాబు:
 A) 50 మీ.
10. పై పటంలో అత్యంత ఎత్తు కాంటూరు రేఖ ఏమిటి?
 A) 50 మీ.
 B) 150 మీ.
 C) 200 మీ.
 D) 250 మీ.
 జవాబు:
 D) 250 మీ.

11. ప్రక్క చిత్రములో చూపబడిన రేఖలు
 
 A) రేఖాంశాలు
 B) అక్షాంశాలు
 C) కాంటూరు రేఖలు
 D) సమ లవణీయత రేఖలు
 జవాబు:
 C) కాంటూరు రేఖలు
12. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ప్రాంతములో ఉన్న నేలలు
 
 A) ఎర్రనేలలు
 B) నల్లరేగడి నేలలు
 C) తీర ప్రాంత ఇసుక మృత్తికలు
 D) కొండ ప్రాంత రాతి మృత్తికలు
 జవాబు:
 B) నల్లరేగడి నేలలు
13. ఈ క్రింది వానిని జతపరుచుము.
 i) ముదురు ఆకుపచ్చ a) పర్వతాలు
 ii) ముదురు నీలం b) సముద్రాలు, మహా సముద్రాలు
 iii) ముదురు ఊదా c) పంటలు సాగవుతున్న ప్రాంతం
 iv) పసుపు పచ్చరంగు d) అడవి
 A) i-c, ii-b, iii – a, iv-d
 B) i-d, ii-b, iii – a, iv-c
 C) i-a, ii-b, iii – c, iv-d
 D) i- b, ii – a, iii – d, iv-c
 జవాబు:
 B) i-d, ii-b, iii – a, iv-c
14. పటాలలో వాడే ఈ సంప్రదాయ సంకేతం దేనిని సూచిస్తుంది.
 
 A) దీప స్తంభం
 B) చర్చి
 C) ఈద్గా
 D) సమాధులు
 జవాబు:
 A) దీప స్తంభం
* ఈ క్రింది పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానములు గుర్తించండి.
| రాష్ట్రము | జనపాంద్రత | 
| ఆంధ్రప్రదేశ్ | 308 | 
| అసోం | 397 | 
| అరుణాచల్ ప్రదేశ్ | 17 | 
| కేరళ | 859 | 
| బీహార్ | 1102 | 
15. అధిక జనసాంద్రత కలిగిన ఉత్తర భారతదేశ రాష్ట్రము
 A) అసోం
 B) బీహార్
 C) ఆంధ్రప్రదేశ్
 D) కేరళ
 జవాబు:
 B) బీహార్
16. మూడువందలకు పైగా జనసాంద్రత గల ఈశాన్య భారతదేశ రాష్ట్రం
 A) ఆంధ్రప్రదేశ్
 B) అరుణాచల్ ప్రదేశ్
 C) అసోం
 D) కేరళ
 జవాబు:
 C) అసోం
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
17. ‘సర్వే ఆఫ్ ఇండియా’ స్థాపించినవారు.
 A) డచ్ వారు
 B) ఫ్రెంచ్ వారు
 C) బ్రిటిష్ వారు
 D) పోలెండ్ వారు
 జవాబు:
 B) ఫ్రెంచ్ వారు
18. కొలంబస్ ఈ దిక్కుకు ప్రయాణం చేసి అమెరికాను కనుగొన్నాడు.
 A) తూర్పు వైపు
 B) పడమటి వైపు
 C) దక్షిణం వైపు
 D) ఉత్తరం వైపు
 జవాబు:
 C) దక్షిణం వైపు
19. అనాక్సిమాండర్ ఈ దేశపు భౌగోళిక వేత్త.
 A) గ్రీకు
 B) ఇటలీ
 C) ఇండియా
 D) కెనడా
 జవాబు:
 A) గ్రీకు
20. బాబిలోనియన్లు, సుమేరియన్లు ఈ ప్రస్తుత ప్రాంతానికి చెందినవారు.
 A) ఇరాన్
 B) ఇరాక్
 C) రష్యా
 D) అమెరికా
 జవాబు:
 B) ఇరాక్

21. దీనియందు అనేక పటాలు ఉంటాయి.
 A) మ్యాపు పుస్తకం
 B) అట్లాస్
 C) టెక్స్ట్ బుక్
 D) నోట్ బుక్
 జవాబు:
 A) మ్యాపు పుస్తకం
22. పటాల తయారీదారులకు పితామహుడు గెరార్ధస్ మెర్కేటర్
 A) ఇరాన్
 B) ఇండియా
 C) గ్రీకు
 D) డచ్
 జవాబు:
 A) ఇరాన్
23. అల్ ఇద్రిసి ఒక ప్రముఖ పటరచయిత
 A) అరబ్
 B) ఇండియా
 C) ప్రపంచ
 D) ఆస్ట్రేలియా
 జవాబు:
 B) ఇండియా
24. ఈ సంవత్సరంలో విలియం లాంజ్జిన్ ప్రపంచంలోనే ముఖ్యమైన భౌగోళిక సర్వేను చేసారు.
 A) 1802
 B) 1702
 C) 1902
 D) 1752
 జవాబు:
 C) 1902
25. 1889లో సిల్క్ మ్యాపును తయారు చేసినవారు.
 A) అల్ ఇద్రిసి
 B) టాలమీ
 C) డామింగ్ హయితు
 D) హెకేటియస్
 జవాబు:
 C) డామింగ్ హయితు
26. దీని యొక్క ఉపరితలం ఎత్తు, పల్లాలను కలిగి ఉంటుంది.
 A) గ్రహం
 B) నక్షత్రం
 C) సముద్రం
 D) నక్షత్ర అంతర్భాగం
 జవాబు:
 A) గ్రహం
27. వాస్కోడిగామా ఈ ఖండంను చుట్టి వచ్చి ఇండియా చేరాడు.
 A) ఆసియా
 B) ఆఫ్రికా
 C) దక్షిణ అమెరికా
 D) ఉత్తర అమెరికా
 జవాబు:
 B) ఆఫ్రికా
28. బైబిల్ ను అనుసరించి తయారుచేసిన పటంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి?
 A) 3
 B) 4
 C) 5
 D) 6
 జవాబు:
 A) 3
29. అలెగ్జాండర్ ఈ దేశానికి రాజు
 A) ఆఫ్రికా
 B) బాబిలోనియా
 C) సుమేరియా
 D) గ్రీకు
 జవాబు:
 D) గ్రీకు

30. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారుచేసినారు.
 A) జేమ్స్ వాట్
 B) జేమ్స్ రెన్నెల్
 C) జేమ్స్ రసూల్
 D) జేమ్స్ లిన్నర్
 జవాబు:
 B) జేమ్స్ రెన్నెల్
31. ముఖ్యమని భావించే అంశాలను చూపించటానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు చూపించే పటాలు
 A) రాజకీయ పటాలు
 B) భౌగోళిక పటాలు
 C) చారిత్రక పటాలు
 D) ఏవీకావు
 జవాబు:
 B) భౌగోళిక పటాలు
32. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు సమయం
 A) 2000 సంవత్సరాల నాటివి
 B) 3000 సంవత్సరాల నాటివి
 C) 4000 సంవత్సరాల నాటివి
 D) 5000 సంవత్సరాల నాటివి
 జవాబు:
 C) 4000 సంవత్సరాల నాటివి
33. అతి పురాతనమైన పటాలను తయారు చేసినవారు
 A) సుమేరియన్లు
 B) ఈజిప్షియన్లు
 C) చైనీయులు
 D) భారతీయులు
 జవాబు:
 A) సుమేరియన్లు
34. మొదట కొన్ని ప్రపంచ పటాలను తయారు చేసినవారు
 A) సుమేరియన్లు
 B) బాబిలోనియన్లు
 C) చైనీయులు
 D) భారతీయులు
 జవాబు:
 B) బాబిలోనియన్లు
35. పటాలను తయారుచేసిన గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్, మిలెటనకు చెందినవారు
 A) హెకేటియస్, హెరోడోటస్
 B) అలెగ్జాండర్, ఫిలిప్
 C) వాస్పోకోబస్, మినాండర్
 D) రూసో, లాక్
 జవాబు:
 A) హెకేటియస్, హెరోడోటస్
36. గ్రీకులు ప్రపంచాన్ని ఏ ఏ ఖండాలుగా చూపించారు?
 A) యూరపు, లిబియా, ఆసియా
 B) యూరపు, అమెరికా, ఆఫ్రికా
 C) యూరపు, ఆసియా, అమెరికా
 D) ఆసియా, లిబియా, అమెరికా
 జవాబు:
 A) యూరపు, లిబియా, ఆసియా
37. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు
 A) సోక్రటీస్
 B) అలెగ్జాండర్
 C) సైరస్
 D) మొదటి డెరియస్
 జవాబు:
 B) అలెగ్జాండర్

38. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితమైన పటాలను తయారు చేయటానికి ప్రయత్నించినవారు
 A) రోమన్లు
 B) పర్షియన్లు
 C) గ్రీకులు
 D) భారతీయులు
 జవాబు:
 C) గ్రీకులు
39. ఒకే సమయంలో మిట్టమధ్యాహ్నం అయ్యే ప్రదేశాలను గుర్తించటానికి ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన గీతను ఈ విధంగా పిలుస్తారు.
 A) మెరిడియన్
 B) మధ్యాహ్న రేఖ
 C) రేఖాంశం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
40. అక్షాంశాలు, రేఖాంశాలను సరిగా గీయడానికి పట్టిన
 A) 1000 సంవత్సరాలు
 B) 2000 సంవత్సరాలు
 C) 3000 సంవత్సరాలు
 D) 4000 సంవత్సరాలు
 జవాబు:
 B) 2000 సంవత్సరాలు
41. ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త
 A) టాలమీ
 B) లాక్
 C) రూసో
 D) సైరస్
 జవాబు:
 A) టాలమీ
42. పటాలను తయారు చేయటానికి అరబ్బు పండితులు, నావికులు వీరి పుస్తకాలను ఉపయోగించుకున్నారు.
 A) కోపర్నికస్
 B) గెలీలియో
 C) టాలమీ
 D) పై వారందరూ
 జవాబు:
 C) టాలమీ
43. తన రాజు కోసం 1154లో ఒక ప్రపంచ పటాన్ని తయారుచేసినది
 A) అల్ ఇద్రిసి
 B) టాలమీ
 C) డామింగ్ హయితు
 D) ఎవరూ కాదు
 జవాబు:
 A) అల్ ఇద్రిసి
44. యూరోపియన్లు కనుగొన్న ఈ అగ్రాన్ని కూడా చైనీయులు చూపించారు.
 A) కన్యాకుమారి
 B) గుడహోప్
 C) బిస్కేట్
 D) పైవన్నీ
 జవాబు:
 B) గుడహోప్
45. 1989లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల పట్టు గుడ్డమీద పటాన్ని గీసినవారు
 A) అల్ ఇద్రిసి
 B) టాలమీ
 C) డామింగ్ హయితు
 D) కోపర్నికస్
 జవాబు:
 C) డామింగ్ హయితు
46. ఏసుక్రీస్తు జన్మస్థలం
 A) పాలస్తీనా
 B) జెరూసలెం
 C) అరేబియా
 D) అమెరికా
 జవాబు:
 B) జెరూసలెం

47. టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్నది
 A) 1400
 B) 1480
 C) 1520
 D) 1600
 జవాబు:
 B) 1480
48. 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు ఊపిరిలూదినది
 A) కోపర్నికస్
 B) టాలమీ
 C) అల్ ఇద్రిసి
 D) డామింగ్ హాయితు
 జవాబు:
 B) టాలమీ
49. మధ్యధరా సముద్రం మీదగా భారతదేశానికి ఉన్న వ్యాపార మార్గాన్ని మూసివేసినది
 A) అరబ్బులు
 B) ఐరోపావారు
 C) టర్కులు
 D) గ్రీకులు
 జవాబు:
 A) అరబ్బులు
50. అమెరికాను కనుగొన్నది
 A) కొలంబస్
 B) వాస్కోడిగామా
 C) మాజిలాన్
 D) కోపర్నికస్
 జవాబు:
 A) కొలంబస్
51. 16వ శతాబ్దంలో ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగిన దేశం
 A) హాలెండ్
 B) పోలెండ్
 C) రష్యా
 D) స్పెయిన్
 జవాబు:
 A) హాలెండ్
52. డచ్ దేశ కార్టోగ్రఫి పితామహుడు
 A) గెలీలియో
 B) గెరార్డస్ మెర్కేటర్
 C) అల్ ఇడిసి
 D) కోపర్నికస్
 జవాబు:
 B) గెరార్డస్ మెర్కేటర్
53. బ్రిటిష్ వారు భారతదేశం అంతటినీ సర్వేక్షణ చేసి ఫటాలు తయారుచేయటానికి ఏర్పాటు చేసిన శాఖ
 A) భారత అటవీ శాఖ
 B) భారత నదీ ఆధార శాఖ
 C) భారతదేశ సర్వేక్షణ శాఖ
 D) భారత మృత్తికా శాఖ
 జవాబు:
 C) భారతదేశ సర్వేక్షణ శాఖ
54. భారతదేశ సర్వేయర్ జనరల్ గా నియమించబడినవారు
 A) జేమ్స్ రెన్నెల్
 B) జేమ్స్ సన్నీల్
 C) జేమ్స్ విలియం
 D) ఎవరూ కాదు
 జవాబు:
 A) జేమ్స్ రెన్నెల్
55. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారుచేసినవాడు
 A) సర్ విలియం
 B) మెకాలే
 C) జేమ్స్ రెన్నెల్
 D) జేమ్స్ – I
 జవాబు:
 C) జేమ్స్ రెన్నెల్

56. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను విలియం లాంబన్ ఆరంభించిన సంవత్సరం
 A) 1800
 B) 1802
 C) 1804
 D) 1806
 జవాబు:
 B) 1802
57. ప్రపంచంలో ఎవరెస్ట్ పర్వతం ఎత్తైన పర్వతమని నిరూపించినవారు
 A) సర్ జార్జ్ విలియం
 B) మెక్ మోహన్
 C) డ్యురాండ్
 D) సర్ జార్జ్ ఎవరెస్ట్
 జవాబు:
 D) సర్ జార్జ్ ఎవరెస్ట్
58. నేటి కాలంలో దేశ అభివృద్ధికి, ప్రణాళికలు తయారు చేయటానికి విస్తృతంగా ఉపయోగపడుతున్నవి
 A) పటాలు
 B) చిత్రాలు
 C) సినిమాలు
 D) శిల్పాలు
 జవాబు:
 A) పటాలు
59. సాధారణంగా ఒక పటం ఒక విషయం / అంశంపైనే కేంద్రీకరిస్తుంది. ఇటువంటి పటాలను ఈ విధంగా పిలుస్తారు.
 A) విషయ నిర్దేశిత
 B) భౌగోళిక నిర్దేశిత
 C) ఉద్యోగ నిర్దేశిత
 D) జనాభా నిర్దేశిత
 జవాబు:
 A) విషయ నిర్దేశిత
60. కొండలు, నదులు, పీఠభూములు వంటివి చూపించే పటాలు
 A) భౌతిక పటాలు
 B) రాజకీయ పటాలు
 C) ఆర్థిక ‘పటాలు
 D) జనాభా పటాలు
 జవాబు:
 A) భౌతిక పటాలు
61. పటంలో అడవిని చూపించటానికి వాడే గుర్తు
 A) లేత ఆకుపచ్చ
 B) ముదురు ఆకుపచ్చ
 C) గోధుమ రంగు
 D) ఊదా
 జవాబు:
 B) ముదురు ఆకుపచ్చ
62. పటంలో పర్వతాలను చూపించటానికి వాడే గుర్తు
 A) ఊదా
 B) ముదురు ఊదా
 C) లేత ఊదా
 D) పసుపు పచ్చ
 జవాబు:
 B) ముదురు ఊదా
63. పటంలో చెరువులు, నదులు, కాలవలు, బావులు వంటివి చూపించటానికి వాడే గుర్తు
 A) లేత ఎరుపు
 B) లేత ఊదా
 C) లేత నీలం
 D) తెలుపు
 జవాబు:
 C) లేత నీలం
64. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత
 A) 309
 B) 308
 C) 1030
 D) 1102
 జవాబు:
 B) 308

65. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రతను కలిగియున్న రాష్ట్రం
 A) అసోం
 B) కేరళ
 C) పశ్చిమ బెంగాల్
 D) బీహార్
 జవాబు:
 D) బీహార్
66. పశ్చిమ బెంగాల్ జనసాంద్రత
 A) 1102
 B) 1030
 C) 859
 D) 828
 జవాబు:
 B) 1030
67. తపాలా కార్యాలయం, తంతి కార్యాలయం మిళిత కార్యాలయం, రక్షకభట నిలయంలను పటాలలో చూపించడానికి వాడే సంకేతాలు వరుస క్రమంలో
 A) PO TO PTO PS
 B) PO RS GS PS
 C) CH PO TO PTO
 D) RF PF CH CG
 జవాబు:
 A) PO TO PTO PS
68. రహదారులు చూపించడానికి వాడే సంకేతం
 
 జవాబు:
 C
69. భూమిపై ఎత్తులు, పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, రాళ్లు, ఇసుకతో కూడిన ప్రదేశాలను చూపించటానికి, వాడే సంకేతాలు
 A) కాంటూరు రేఖలు
 B) కాలువ రేఖలు
 C) పెయింటింగ్ రేఖలు
 D) పైవన్నీ
 జవాబు:
 A) కాంటూరు రేఖలు
70. కాంటూరు రేఖలకు మరో పేరు
 A) ఐసోబార్స్
 B) ఐసోహైట్స్
 C) ఐసోలైన్స్
 D) ఐసోఫ్లెక్స్
 జవాబు:
 C) ఐసోలైన్స్
71. పటాల సంకలనం
 A) చరిత్ర
 B) అట్లాస్
 C) కొరియోగ్రఫి
 D) పైవన్నీ
 జవాబు:
 B) అట్లాస్
72. అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయా చిత్రాలే
 A) ఉపగ్రహ ఛాయా చిత్రాలు
 B) నీలిరంగు ఛాయా చిత్రాలు
 C) చేతితో గీసినవి
 D) ఏవీకావు రహదారులు చూపించడానికి వాడే సంకేతం
 జవాబు:
 A) ఉపగ్రహ ఛాయా చిత్రాలు

73. విమానాలు, హెలికాప్టర్లు, వేడిగాలిబుడగలను ఉపయోగించి, భూ ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడం
 A) ఉపరితల రేఖలు
 B) ఉపరితల మేఘాలు
 C) ఉపరితల ఛాయా చిత్రీకరణ
 D) సముద్ర ఉపరితలం
 జవాబు:
 C) ఉపరితల ఛాయా చిత్రీకరణ
