Practice the AP 6th Class Science Bits with Answers Chapter 7 కొలుద్దాం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP 6th Class Science Bits Chapter 7 కొలుద్దాం with Answers
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించుము.
1. పొడవు యొక్క ప్రమాణం
 A) సెంటీ మీటర్
 B) మిల్లీ. మీటర్
 C) కిలో మీటర్
 D) ఒక మీటర్
 జవాబు:
 D) ఒక మీటర్
2. తూకములు మరియు కొలతల వైవిధ్యం గురించి తెలుపు శాస్త్రం
 A) చరక సంహిత
 B) రాజ తరంగిణి
 C) అర్థశాస్త్రం
 D) కాదంబరి
 జవాబు:
 C) అర్థశాస్త్రం

3. విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేనితో కొలుస్తారు?
 A) నాటికల్ మైల్స్
 B) కిలోమీటర్లు
 C) అడుగులు
 D) మైల్స్
 జవాబు:
 A) నాటికల్ మైల్స్
4. ద్రవాల ఘనపరిమాణంనకు ప్రమాణం
 A) మి.లీ.
 B) సెం.మీ.
 C) మి.మీ.
 D) కి.మీ.
 జవాబు:
 A) మి.లీ.
5. క్రింది వానిలో సరైనది
 A) 1 సెం.మీ – 100 మిమీ
 B) 1 మీ = 100 సెం.మీ
 C) 1 కి.మీ = 100 మీ.
 D) అన్నీ
 జవాబు:
 B) 1 మీ = 100 సెం.మీ
6. కోణమానిని (ప్రొట్రాక్టర్)లో కోణాలు
 A) 90 – 180
 B) 0 – 90
 C) 0 – 180
 D) 0 – 360
 జవాబు:
 C) 0 – 180
7. వక్ర మార్గం పొడవును దేనితో కొలుస్తారు?
 A) టేప్
 B) గ్రాఫ్ పేపర్
 C) దారము
 D) కొలపాత్ర
 జవాబు:
 C) దారము
8. ప్రమాణ స్కేల్ ఎక్కడ భద్రపరచబడింది?
 A) యు.ఎస్.ఎ
 B) రష్యా
 C) యు.కె
 D) ఫ్రాన్స్
 జవాబు:
 D) ఫ్రాన్స్
9. చదరపు మిల్లీమీటరు …. గా సూచిస్తాము.
 A) మీ.
 B) మి.మీ.
 C) సెం. మీ
 D) కి.మీ. 7
 జవాబు:
 B) మి.మీ.

10. పెద్ద దూరాలను దేనితో కొలవవచ్చు?
 A) మి.మీ
 B) కి.మీ.
 C) సెం.మీ.
 D) పైవన్నీ
 జవాబు:
 B) కి.మీ.
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. 1 సెం.మీ = ………….. మి.మీ.
 2. నాణేల మందం …………. తో కొలుస్తారు.
 3. చదరపు మిల్లీమీటర్ యొక్క సంకేతం …………
 4. 1 కిమీ = ………….. మీటర్లు.
 5. క్రమరహిత ఆకారపు వస్తువు ఘనపరిమాణాన్ని కొలవడానికి ………….. ఉపయోగించబడుతుంది.
 6. అడుగు, జాన మరియు మూర వస్తువుల పొడవును కొలవడానికి ………….. పద్ధతులు.
 7. …………… అనేది స్కేల్ లో అతి చిన్న ప్రమాణం .
 8. …………. చదరపు మీటర్ యొక్క సంకేతం.
 9. ………….. వస్తువు ఆక్రమించిన ఉపరితలం.
 10. ద్రవాల ఘనపరిమాణాన్ని ………. లో కొలుస్తారు.
 జవాబు:
- 10 మిమీ.
- స్కేల్
- చ.మి.మీ.
- 1000 మీ.
- కొలపాత్ర
- సాంప్రదాయక
- మిల్లీమీటర్/మి.మీ.
- మీ²
- ఘనపరిమాణం
- మిల్లీ లీటర్లు/మి. లీ.
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
| Group – A | Group – B | 
| ఎ) కొలపాత్ర | 1) ఓడ ప్రయాణించే దూరం | 
| బి) మీటర్ టేప్ | 2) ద్రవాల ఘనపరిమాణం | 
| సి) నాటికల్ మైళ్ళు | 3) టైలర్ | 
| డి) బిఘా | 4) గ్రామ్ | 
| ఇ) ద్రవ్యరాశి | 5) మొఘల్ కొలత పద్దతి | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) కొలపాత్ర | 2) ద్రవాల ఘనపరిమాణం | 
| బి) మీటర్ టేప్ | 3) టైలర్ | 
| సి) నాటికల్ మైళ్ళు | 1) ఓడ ప్రయాణించే దూరం | 
| డి) బిఘా | 5) మొఘల్ కొలత పద్దతి | 
| ఇ) ద్రవ్యరాశి | 4) గ్రామ్ | 
2.
| Group – A | Group – B | 
| ఎ) సెంటీమీటర్ | 1) వెడల్పు | 
| బి) చదరపు మిల్లీమీటర్ | 2) 3 అడుగులు | 
| సి) గజం | 3) సెం.మీ. | 
| డి) మిల్లీమీటర్ | 4) మి.మీ² | 
| ఇ) వైశాల్యం | 5) మి.లీ. | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) సెంటీమీటర్ | 3) సెం.మీ. | 
| బి) చదరపు మిల్లీమీటర్ | 4) మి.మీ² | 
| సి) గజం | 2) 3 అడుగులు | 
| డి) మిల్లీమీటర్ | 5) మి.లీ. | 
| ఇ) వైశాల్యం | 1) వెడల్పు | 
