Practice the AP 6th Class Science Bits with Answers Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP 6th Class Science Bits Chapter 5 పదార్థాలు – వేరుచేసే పద్ధతులు with Answers
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. రంగులను వేరుచేసే ప్రక్రియ
 A) స్వేదనం
 B) ఉత్పతనం
 C) ఫోటోగ్రఫీ
 D) క్రోమటోగ్రఫీ
 జవాబు:
 D) క్రోమటోగ్రఫీ
2. ఘన స్థితి నుంచి వాయు స్థితికి నేరుగా మార్చే ప్రక్రియ
 A) స్వేదనం
 B) ఫోటోగ్రఫీ
 C) ఉత్పతనం
 D) క్రోమాటోగ్రఫీ
 జవాబు:
 C) ఉత్పతనం
3. ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరచి నీరుగా మారుస్తాం?
 A) స్వేదనం
 B) వడపోత
 C) తూర్పారపట్టడం
 D) జల్లించడం
 జవాబు:
 A) స్వేదనం

4. సముద్రం నుండి. ఉప్పును తయారు చేసే ప్రక్రియ
 A) స్ఫటికీకరణ
 B) ఉత్పతనం
 C) స్వేదనం
 D) వడపోత
 జవాబు:
 A) స్ఫటికీకరణ
5. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి
 A) వడపోత
 B) తరలించటం
 C) స్పటికీకరణం
 D) క్రోమటోగ్రఫీ
 జవాబు:
 A) వడపోత
6. రైతులు ధాన్యం నుంచి తాలు వేరుచేసే ప్రక్రియ
 A) వడపోత
 B) తూర్పారపట్టడం
 C) జల్లించడం
 D) ఆవిరి చేయటం
 జవాబు:
 B) తూర్పారపట్టడం
7. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడేవి
 A) మిశ్రమాలు
 B) రసాయనాలు
 C) ఘన పదార్థాలు
 D) ద్రవ పదార్థాలు
 జవాబు:
 A) మిశ్రమాలు
8. విశ్వ ద్రావణి
 A) ఆల్కహాల్
 B) నీరు
 C) పాలు
 D) కిరోసిన్
 జవాబు:
 B) నీరు
9. నీటి కంటే బరువైన పదార్థాలు నీటిలో
 A) తేలుతాయి
 B) మునుగుతాయి
 C) కొట్టుకుపోతాయి
 D) పగిలిపోతాయి
 జవాబు:
 B) మునుగుతాయి

10. పాత్రల ఆకారము పొందే ఘన పదార్థం
 A) ఇసుక
 B) పాలు
 C) నీరు
 D) గాలి
 జవాబు:
 A) ఇసుక
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. వస్తువులు …….. తో తయారవుతాయి.
 2. ఒకే పదార్థంతో తయారైన వస్తువు ………….
 3. పదార్థాలు ………… స్థితులలో ఉంటాయి.
 4. నీటి యొక్క స్థితిని …….. అంటాము.
 5. నీటి యొక్క ……… వాయు స్థితి రూపము.
 6. పదార్థాల స్థితి మారటానికి …….. అవసరం.
 7. ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ……… స్థితికి వస్తాయి.
 8. నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉన్న పదార్థాలు …………….
 9. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకొనే పదార్థాలు ………………
 10. ద్రవపదార్థాలను వేడి చేస్తే అవి ……. స్థితికి మారతాయి.
 11. చక్కెర …………. స్థితి కలిగి ఉంది.
 12. ఘన స్థితిలో ఉన్నప్పటికీ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థం ………..
 13. నీటిలో మునిగే పదార్థం …………
 14. నీటిలో తేలే పదార్థం ………..
 15. నీటిలో కరిగే పదార్థాలు …………..
 16. నీటిలో కరగని పదార్థాలు …………
 17. విశ్వ ద్రావణి ………………
 18. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ……………. ఏర్పడతాయి.
 19. మిశ్రమ పదార్థం ………….. నకు ఉదాహరణ.
 20. బియ్యం నుంచి రాళ్లు తీసివేయడానికి వాడే పద్ధతి ……………..
 21. ధాన్యం నుంచి తాలు వేరు చేసే పద్ధతి ………..
 22. మట్టి నీటి నుంచి మట్టిని, వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి …………
 23. టీ డికాషన్ నుంచి టీ వేరు చేయడానికి వాడే పద్ధతి …………..
 24. పిండిని శుభ్రం చేయడానికి వాడే పద్దతి …………..
 25. సముద్రం నుంచి ఉప్పు పొందే పద్దతి ………….
 26. నీటిని ఆవిరిగా మార్చి దానిలోని ఘన పదార్థాలను
 వేరు చేయటాన్ని ………….. అంటాము.
 27. స్వచ్ఛమైన నీటిని …………… పద్ధతిలో పొందుతాము.
 28. వర్షం పడటంలో ఇమిడి ఉన్న ప్రక్రియలు ……………
 29. ఉత్పతనం చెందే పదార్థం …………….
 30. ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారటాన్ని …………… అంటాము.
 31. రంగుల మిశ్రమం నుంచి రంగులను వేరుచేయు ప్రక్రియ ……………
 32. రోజువారి జీవితంలో చూసే ఉత్పతనం చెందే పదార్థం …………
 33. సుద్ద ముక్క , నీరు, సిరాతో నీవు ……………. నిరూపిస్తావు.
 34. ఉప్పు మిశ్రమం నుంచి కర్పూరాన్ని వేరు చేయడానికి వాడే పద్దతి ……………..
 35. సాధారణ నీటి నుంచి, స్వచ్ఛమైన నీటిని పొందటానికి వాడే పద్ధతి ……………..
 35. ఉప్పు తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ ……………
 36. నీటి నుంచి సన్నని కణాలను వేరు చేయడానికి వాడే పద్దతి …………..
 37. అధిక మొత్తంలో ఉన్న ధాన్యం నుంచి రాళ్లను వేరు
 చేయడానికి రైతులు వాడే పద్దతి ………..
 38. నీటి నుంచి మినపపొట్టు వేరు చేయడానికి గృహిణిలు వాడే పద్ధతి ……………
 39. పదార్థాలను వేరు చేయటానికి ……………. పద్ధతిలో గాలి అవసరం.
 40. ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థము ……….
 జవాబు:
- పదార్థం
- గడ్డపార
- మూడు
- ద్రవస్థితి
- నీటి ఆవిరి
- ఉష్ణోగ్రత
- ద్రవ
- ఘన పదార్థాలు
- ద్రవ పదార్థాలు
- వాయు
- ఘన
- చక్కెర, ఉప్పు, ఇసుక
- రాయి
- చెక్క
- ఉప్పు, పంచదార
- ఇసుక
- నీరు
- మిశ్రమాలు
- లడ్డు, నిమ్మరసం
- చేతితో ఏరటం
- తూర్పారపట్టడం
- తేర్చటం
- వడపోత
- జల్లించటం
- స్పటికీకరణ
- స్పటికీకరణ
- స్వేదనం
- భాష్పోత్సేకం, స్వేదనం
- అయోడిన్
- క్రోమాటోగ్రఫీ
- కర్పూరం
- క్రోమటోగ్రఫీ
- ఉత్పతనం
- స్వేదనం
- స్పటికీకరణం
- వడపోత
- జల్లించటం
- తేర్చటం
- తూర్పారపట్టడం
- ద్రావణం
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
| Group – A | Group – B | 
| ఎ) ఒకే పదార్థంతో తయారైన వస్తువులు | 1. నీరు | 
| బి) ఎక్కువ పదార్థంతో తయారైన వస్తువులు | 2. నిర్దిష్ట ఆకారం | 
| సి) మిశ్రమాలు | 3. ఇనుప బీరువా | 
| డి) ఘన పదార్థం | 4. సైకిల్ | 
| ఇ) విశ్వ ద్రావణి | 5. లడ్డు | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) ఒకే పదార్థంతో తయారైన వస్తువులు | 3. ఇనుప బీరువా | 
| బి) ఎక్కువ పదార్థంతో తయారైన వస్తువులు | 4. సైకిల్ | 
| సి) మిశ్రమాలు | 5. లడ్డు | 
| డి) ఘన పదార్థం | 2. నిర్దిష్ట ఆకారం | 
| ఇ) విశ్వ ద్రావణి | 1. నీరు | 
2.
| Group – A | Group – B | 
| ఎ) స్థితి మార్పు | 1. పంచదార | 
| బి) ఉత్పతనం | 2. గాలి | 
| సి) నీటిలో తేలేవి | 3. ఉష్ణోగ్రత | 
| డి) వాయు పదార్థాలు | 4. కర్పూరం | 
| ఇ) నీటిలో కరిగేవి | 5. చెక్క | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) స్థితి మార్పు | 3. ఉష్ణోగ్రత | 
| బి) ఉత్పతనం | 4. కర్పూరం | 
| సి) నీటిలో తేలేవి | 5. చెక్క | 
| డి) వాయు పదార్థాలు | 2. గాలి | 
| ఇ) నీటిలో కరిగేవి | 1. పంచదార | 
3.
| Group – A | Group – B | 
| ఎ) తూర్పారపట్టడం | 1. ఉప్పు | 
| బి) క్రొమటోగ్రఫి | 2. ఇసుక | 
| సి) స్వేదనం | 3. ధాన్యం | 
| డి) నీటిలో మునిగేవి | 4. శుద్దజలం | 
| ఇ) స్ఫటికీకరణ | 5. రంగులు | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) తూర్పారపట్టడం | 3. ధాన్యం | 
| బి) క్రొమటోగ్రఫి | 4. శుద్దజలం | 
| సి) స్వేదనం | 5. రంగులు | 
| డి) నీటిలో మునిగేవి | 2. ఇసుక | 
| ఇ) స్ఫటికీకరణ | 1. ఉప్పు | 
