SCERT AP 6th Class Maths Solutions Chapter 5 భిన్నాలు – దశాంశ భిన్నాలు Unit Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 5th Lesson భిన్నాలు – దశాంశ భిన్నాలు Unit Exercise
ప్రశ్న 1.
రెండు భిన్నాల మొత్తం 5[latex]\frac {3}{9}[/latex]. అందులో ఒకటి 2[latex]\frac {3}{4}[/latex], అయిన రెండవ భిన్నాన్ని కనుగొనండి.
సాధన.

ప్రశ్న 2.
ఒక దీర్ఘచతురస్రాకార పేపర్ పొడవు 12[latex]\frac {1}{2}[/latex] సెం.మీ. మరియు వెడల్పు 10[latex]\frac {2}{3}[/latex] సెం.మీ. అయిన దాని చుట్టుకొలత కనుగొనండి.
సాధన.
దీర్ఘచతురస్రాకార పేపర్ పొడవు = 12[latex]\frac {1}{2}[/latex] సెం.మీ.
దీర్ఘచతురస్రాకార పేపర్ వెడల్పు = 10[latex]\frac {2}{3}[/latex] సెం.మీ.

(లేదా)
దీర్ఘచతురస్రాకార పేపర్ చుట్టుకొలత = 2 పొడవు + 2 వెడల్పు
= 2 × 12[latex]\frac {1}{2}[/latex] + 2 × 10[latex]\frac {2}{3}[/latex]
= 2 × [latex]\frac {25}{2}[/latex] + 2 × [latex]\frac {32}{3}[/latex]
= 25 + [latex]\frac {64}{3}[/latex]
= 25 + 21[latex]\frac {1}{3}[/latex]
= 46[latex]\frac {1}{3}[/latex] సెం.మీ.
![]()
ప్రశ్న 3.

సాధన.

ప్రశ్న 4.
3[latex]\frac {1}{16}[/latex] భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించగా లబ్ధం 9[latex]\frac {3}{16}[/latex] వస్తుంది ?
సాధన.
ఇచ్చిన భిన్నం = 3[latex]\frac {1}{16}[/latex]
లబ్ధము = 9[latex]\frac {3}{16}[/latex]
లబ్ధం 9[latex]\frac {3}{16}[/latex] రావడానికి 3[latex]\frac {1}{16}[/latex] ను గుణించాల్సిన సంఖ్య = [latex]9 \frac{3}{16} \div 3 \frac{1}{16}[/latex]
= [latex]\frac{147}{16} \div \frac{49}{16}[/latex]
= [latex]\frac{147}{16} \times \frac{16}{49}[/latex] = 3
సరిచూడటం : 3[latex]\frac {1}{16}[/latex] × 3 = [latex]\frac {49}{16}[/latex] × 3 = [latex]\frac {147}{16}[/latex] = 9[latex]\frac {3}{16}[/latex]
ప్రశ్న 5.
మెట్ల వరుస పొడవు 5[latex]\frac {1}{2}[/latex] మీ. దానిలో ఒక్కొక్క వెడల్పు [latex]\frac {1}{4}[/latex] మీ. కలిగియున్న ఆ మెట్ల వరుసలో మెట్లెన్ని ?
సాధన.
మెట్ల వరుస పొడవు = 5[latex]\frac {1}{2}[/latex] మీ.
ఒక్కొక్క మెట్టు వెడల్పు = [latex]\frac {1}{4}[/latex]
మెట్ల వరుసలోని మెట్ల సంఖ్య = 5[latex]\frac {1}{2}[/latex] ÷ [latex]\frac {1}{4}[/latex] = [latex]\frac {11}{2}[/latex] × [latex]\frac {4}{1}[/latex] = 22
ప్రశ్న 6.
23.5 – 27 + 35.4 – 17 సూక్ష్మీకరించండి.
సాధన.
23.5 – 27 + 35.4 – 17 = 58.9 + (-44) = 14.9

![]()
ప్రశ్న 7.
శైలజ 3.350 కి.గ్రాల బంగాళదుంపలు, 2.250 కి.గ్రాల టమోటాలు మరియు కొన్ని ఉల్లిపాయలు కొన్నది. మొత్తం కూరగాయల బరువు 10.250 కి.గ్రా. అయిన ఉల్లిపాయ బరువెంత?
సాధన.
శైలజ కొన్న బంగాళదుంపల బరువు = 3.350 కి.గ్రా.
శైలజ కొన్న టమోటాల బరువు = 2.250 కి.గ్రా.
శైలజ కొన్న మొత్తం కూరగాయల బరువు = 10.250 కి.గ్రా.
శైలజ కొన్న ఉల్లిపాయల బరువు = ?
(బంగాళదుంపలు + టమోటాలు + ఉల్లిపాయల బరువు) = 10.250 కి.గ్రా.
(3.350 + 2.250) + ఉల్లిపాయల బరువు = 10.250
5.600 + ఉల్లిపాయల బరువు = 10.250
∴ ఉల్లిపాయల బరువు = 10.250 – 5.600 = 4.650 కి.గ్రా.
ప్రశ్న 8.
7.1 నుండి ఏ సంఖ్య తీసివేసిన 0.713 వచ్చును ?
సాధన.
ఇవ్వబడిన సంఖ్య = 7.1
భేదం = 0.713
తీసివేయబడిన సంఖ్య = సంఖ్య – భేదం = 7.1 – 0.713
= 7.100 – 0.713 = 6.387