SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 11 సమతల పటాల వైశాల్యాలు Ex 11.3 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 11th Lesson సమతల పటాల వైశాల్యాలు Exercise 11.3
ప్రశ్న 1.
సైన్స్ ల్యాబ్ లోని వృత్తాకార బల్ల ఉపరితలం యొక్క వ్యాసం 70 సెం.మీ. అయిన దాని వైశాల్యం కనుగొనుము.
సాధన.
సైన్స్ ల్యాబ్ లోని వృత్తాకారబల్ల ఉపరితలం యొక్క వ్యా సము d = 70 సెం.మీ.
∴ వ్యాసార్ధము r = [latex]\frac{70}{2}[/latex] = 35 సెం.మీ.
∴ వృత్తాకారబల్ల వైశాల్యం πr2 = [latex]\frac{22}{7}[/latex] (35)2

= 3,850 చ. సెం.మీ.
![]()
ప్రశ్న 2.
వృత్తాకార గోడ చిత్రం వ్యాసార్థం 14 సెం.మీ. అయిన దాని వైశాల్యం కనుగొనుము.

సాధన.
వృత్తాకార గోడచిత్ర వ్యాసార్ధము r = 14 సెం.మీ.
వృత్తాకార గోడచిత్ర వైశాల్యం = πr2 = π(14)2

= 616 చ.సెం.మీ.
ప్రశ్న 3.
వృత్తాకార డార్ట్ బోర్డ్ వైశాల్యం 1386 చ.సెం.మీ. అయిన దాని వ్యాసార్ధం మరియు వ్యాసం కనుగొనుము.

సాధన.
వృత్తాకార డార్ట్ బోర్డు వైశాల్యం = 1386 చ. సెం.మీ.
వృత్త వ్యాసార్ధం r = ?
వృత్తాకార డార్ట్ బోర్డు వైశాల్యం πr2 = 1386
⇒ [latex]\frac{22}{7}[/latex] × r2 = 1386

⇒ r2 = 63 × 7
⇒ r2 = 9 × 7 × 7 = 32 × 72
∴ r = (21)
∴ వృత్తాకార డార్ట్ బోర్డు వ్యాసార్ధము (r) = 21 సెం.మీ.
![]()
ప్రశ్న 4.
వృత్తాకార ఆకారంలో ఉండే గడియారం యొక్క చుట్టుకొలత 44 సెం.మీ. గడియారం యొక్క వ్యాసార్ధం మరియు ఉపరితల వైశాల్యం కనుగొనండి.

సాధన.
వృత్తాకార గడియారం యొక్క చుట్టుకొలత = 44 సెం.మీ.
గడియారం యొక్క వ్యాసార్ధం r = ?
వైశాల్యం = ?
వృత్తాకార గడియారం చుట్టుకొలత (పరిధి) = 2πr = 44
⇒ 2 × [latex]\frac{22}{7}[/latex] × r = 44
⇒ [latex]\frac{44}{7}[/latex] × 44
∴ r = 44 × [latex]\frac{7}{44}[/latex]
వ్యాసార్ధము r = 7 సెం.మీ.
వృత్తాకార గడియార ఉపరితల వైశాల్యం = πr2

![]()
ప్రశ్న 5.
పార్కులో వృత్తాకార ఆకారంలో ఉండే గడ్డిమైదానం యొక్క చుట్టుకొలత 352 మీ. అయిన ఆ మైదానం యొక్క వైశాల్యం కనుగొనండి. ఒకవేళ చ.మీ గడ్డి ఖర్చు రూ. 30 అయితే లాలో గడ్డి వేయడానికి అయ్యే మొత్తం ఖర్చును కనుగొనండి.
సాధన.
వృత్తాకార ఆకారంలోని గడ్డి మైదానం యొక్క చుట్టు
కొలత = 352 మీ.
గడ్డి మైదాన వైశాల్యం = ?
వృత్తాకార గడ్డిమైదానం చుట్టుకొలత = 2πr = 352
⇒ 2 × [latex]\frac{22}{7}[/latex] × r= 352
⇒ [latex]\frac{44}{7}[/latex] × r = 352
⇒ r = 352 × [latex]\frac{7}{44}[/latex]
⇒ r = 56 మీ.
∴ వృత్తాకార గడ్డి మైదానం వైశాల్యం = πr2
24 × (56)
= [latex]\frac{22}{7}[/latex] × (56)2

= 9856 చ.మీ.
చ.మీ.కు ₹ 30 వంతున లాలో గడ్డి వేయడానికి అవు మొత్తం ఖర్చు = 9856 × 30
= ₹ 2,95,680