AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.3 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 12th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 12.3
ప్రశ్న 1.
కొన్ని జంతువుల జీవిత కాలాలు కింద ఇవ్వబడినవి :
ఎలుగుబంటి – 40 సం||లు, ఒంటె – 50 సం॥లు, పిల్లి – 25 సం॥లు, గాడిద – 45 సం॥లు, మేక – 15 సం||లు, గుఱ్ఱం – 10 సం||లు, ఏనుగు – 70 సం||లు.
పై దత్తాంశాన్ని అడ్డుకమ్మీ రేఖా చిత్రంలో చూపండి.
సాధన.

ఎలుగుబంటిని సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {40}{5}[/latex] = 8 సెం.మీ.
ఒంటెను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {50}{5}[/latex] = 10 సెం.మీ.
పిల్లిని సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {25}{5}[/latex] = 5 సెం.మీ.
గాడిదను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {45}{5}[/latex] = 9 సెం.మీ.
మేకను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {15}{5}[/latex] = 3 సెం.మీ.
గుర్రంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {10}{5}[/latex] = 2 సెం.మీ.
ఏనుగును సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {70}{5}[/latex] = 14 సెం.మీ.
![]()
ప్రశ్న 2.
హైదరాబాదు నుండి తిరుపతికి వివిధ ప్రయాణ సాధనముల ద్వారా పట్టు సమయం ఈ విధంగా ఉంది.
కారు – 8 గం||లు, బస్సు – 15 గం॥లు, రైలు – 12 గం||లు, విమానం – 1 గం||. ఈ సమాచారంను కమ్మీ రేఖా చిత్రంలో చూపండి.
సాధన.

కారును సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {8}{1}[/latex] = 8 సెం.మీ.
బస్సును సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {15}{1}[/latex] = 15 సెం.మీ.
రైలును సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {12}{1}[/latex] = 12 సెం.మీ.
విమానంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {1}{1}[/latex] = 1 సెం.మీ.
![]()
ప్రశ్న 3.
120 మంది విద్యార్థులపై వారు తమ ‘తీరిక సమయాన్ని ఎలా గడుపుతారు’ అని సర్వే చేయగా ఈ సమాచారం లభించింది.

ఈ దత్తాంశాన్ని సూచించు కమ్మీరేఖా చిత్రం నిర్మించండి.
సాధన.

ఆటలాడటంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {25}{5}[/latex] = 5 సెం.మీ.
పుస్తకాలు చదవడంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {10}{5}[/latex] = 2 సెం.మీ.
టీ.వి. చూడడంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {40}{5}[/latex] = 8 సెం.మీ.
సంగీతం వినడంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {10}{5}[/latex] = 2 సెం.మీ.
చిత్రలేఖనంను సూచించు కమ్మీ పొడవు = [latex]\frac {15}{5}[/latex] = 3 సెం.మీ.